podupu kathalu in telugu with answers |podupu kathalu in telugu with answers download

podupu kathalu in telugu with answers|podupu kathalu in telugu with answers download



ఈరోజు మన పొడుపు కథలు గురించి తెలుసుకు ందాం.

పొడుపు కథలు ఒకప్పుడు మనకు తాత ముత్తాతలు చెప్పేవారు అదేవిధంగా అమ్మమ్మలు నాయనమ్మలు మనకు చెప్తూ ఉండేవారు కొన్ని రకాల పొడుపు కథలు మన మెదడుకి పదును పెట్టి వాటి యొక్క జవాబును కనుగొనడంలో మన మెదడు ఆలోచన చేస్తూ ఉండేది ఈ విధంగా పొడుపు కథలు వల్ల మన బ్రెయిన్ ఎంతో శక్తివంతంగా వేగంగా ఆలోచించే శక్తి మన మెదడుకు వస్తూ ఉంది అందుకోసమే ఈ పొడుపు కథలను మన తాత ముత్తాతలు అదేవిధంగా ఈ మధ్యకాలంలో పొడుపు కథలు ఊసే లేకుండా అయిపోయింది మరీ ముఖ్యంగా పట్టణంలో ఉండే ప్రజలకు పొడుపు కథలు అంటే ఏమిటో తెలియకుండా అయిపోయింది కేవలం గ్రామీణ ప్రాంతాలలో ఉంటే ప్రజలు మాత్రమే పొడుపు కథలు గురించి ఒక అవగాహన మాత్రం ఉంది అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పొడుపు కథల గురించి చెప్తూ ఉంటారు అదేవిధంగా పొలానికి వెళ్ళినప్పుడు వరి నాటు వేసేటప్పుడు పొడుపు కథలు వేసుకొని తమకు ఉన్న శక్తిని ఏమిటో తెలుసుకుంటారు మన గ్రామీణ ప్రజలు ఈరోజు మనం పొడుపు కథలు కొన్నిటిని తెలుసుకుందాము.

కరెంటు వెళ్ళిపోతే మన రూమ్ చీకటిగా అవుతుంది అప్పుడు మనం ఏం వెలిగిస్తే మన రూము శక్తివంతంగా మారుతుంది చెప్పుకోండి చూద్దాం ఇప్పుడు పొడుపు కథకు జవాబు 

దీపం

పండుగలప్పుడు మన చేతికి పెట్టుకుంటారు అది ఎర్రగా అయితే మనకు మంచిగా జరుగుతుంది అంటారు ఒకవేళ కాకపోతే మంచిది కాదని అంటారు ఏమిటో చెప్పుకోండి

మైదాకు

పిల్లలు పాలు తాగడానికి వాడే ఇది చిన్నపిల్లలు బాగా తాగుతారు అదేమిటో చెప్పుకోండి చూద్దాం

పాలు తాగించే బాటీలు

ఈ మధ్యకాలంలో ఒకరు ఒక వ్యాపించింది అది వ్యాపించడం వల్ల మనం మూతికి ఒకదానితో కప్పుకున్నాము అదేంటో చెప్పుకోండి చూద్దాం

మాస్కు

మన ఫోన్కు శక్తి అయినప్పుడల్లా ఆ శక్తిని ఇవ్వడానికి ఒక దానిని వాడుతాము దాని పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం పిల్లల్లారా

చార్జర్

మన ఇంటికి అది లేకపోతే మనం అంధకారంలో ఉంటాము అది లేకపోతే ప్రస్తుతం సమాజం నడవదు దాని పేరు ఏంటో చెప్పుకోండి మిత్రులారా

కరెంటు

తోకలేని పిట్ట 9యా మెడలో పోతుంది అన్నారు మన పెద్దలు ఆ 96 లో పోయే వస్తువు ఏంటో చెప్పుకోండి పిల్లలు మిత్రులారా

ఉత్తరం

సముద్రాలలో ఉంటాను అటు ఇటు తిరుగుతాను ఎక్కడ వరద వస్తే అక్కడికి చటప్పున వెళ్ళిపోతాను మిత్రులారా

కపిస్కే

సముద్రంలో ఎముకలు లేకుండా అటు ఇటు తిరుగుతాను కానీ నన్ను ఏది మింగతూ కరవదు నన్ను ఏ జంతువు కూడా ఏమి చేయలేదు అది ఒడ్డున ఉన్న జంతువైన సరే సముద్రం లో ఈ జంతువు ఏమి పీకలేదు

లక్ష్మి నక్షత్రపు చేప


నాకు 8 కాలు ఉంటాయి ఏ జంతువును పట్టిన నా నుండి తప్పించుకునే అవకాశం నేను కల్పియ్యను నా పేరు ఏంటో చెప్పుకోండి మిత్రులారా చూస్తున్నారా

టోపాస్


నేను పాల పదార్థంతో తయారు అవుతాను అన్నంలో వేసుకుని తింటారు దెబ్బ తాకితే దెబ్బకు నన్ను పూస్తారు నా పేరు ఏమిటో చెప్పుకోండి మిత్రులారా

వెన్న

సముద్రంలో అటు ఇటు ఎక్కువ వేగంతో ఈతుతాను నా పేరు ఏంటో చెప్పుకోండి మిత్రులారా ఎందుకంటే నా అంత వేగంతో ఎవరు కూడా ఈతలేరు ఎగరలేరు

ఆస్ట్రిచ్ పక్షిని

దూరంగా ఉంటాను దగ్గరికి వస్తే మాయమై తాను తులోనైనా నేను ఎగర గలుగుతాను అదే విధంగా వేరే దాన్ని కూడా నా వంశం చేసుకోగలను నా పేరు ఏంటో చెప్పుకోండి మిత్రులారా

గాలిపటం


నాకో ఊరుంది ఆ ఊరిలో నాకు మంచి పేరుంది పెరుగు తగ్గట్టే నేను పని చేస్తాను పని చేయకపోతే నన్ను తిడతారు ఒకవేళ తిట్టితే నేను ఆ పని చేయటం పూర్తిగా మానేస్తాను నా పేరు ఏమిటో చెప్పకుండా మిత్రులారా

చెత్త కుండి

దున్నపోతు లాగా ఉంటాను దున్నపోతు లాగా అన్నం తింటాను అటు ఇటు వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తారు చూసినవాళ్లంతా నాకే లైన్ వేస్తూ ఉంటారు నా పేరు ఏమో చెప్పుకోండి

అడవి పంది

ఎవరు పట్టుకోలేరు పట్టుకుంటే నేను దొరకను దొరికినా నేను మిమ్మల్ని ముంచుతాను నా పేరు ఏమిటో చెప్పుకోండి మిత్రులారా

కెరటం కిరటం

విశ్వంలో అన్నిటికంటే నేనే పెద్దగా ఉంటాను చూస్తే ఒక కలర్ లాగా ఉంటాను అంతరిక్షంలో నుంచి చూస్తే మరొక కలర్ లా నేను కనిపిస్తాను ఏమిటో చెప్పుకోండి

ఆకాశం

నా ముఖము అందంగా ఉందో లేదో తెలుసుకోవడానికి నేను ప్రతిరోజు ఒకటి వాడుతాను అది ఏమిటో మీరు చెప్పండి

మిర్రర్

podupu kathalu in telugu with answers|podupu kathalu in telugu with answers download


ఈ విధంగా పొడుపు కథలు సంబంధించి మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము చాలామందికి పొడుపు కథలు అంటే ఎక్కువగా ఇష్టమో అందులో చాలా మందికి పొడుపు కథలు వల్ల తమ మెదడుకు పక్కనపెట్టి ఎన్నో రకాల విషయాలు లోపల ఉన్న వాటిని బయటికి తేవడానికి వీలవుతుంది. మరి ముఖ్యంగా పొడుపు కథలు వల్ల మన మెదడు చాలా పదునుగా మారుతుంది అదేవిధంగా ఆలోచన శక్తి కూడా మారుతుంది.

అదేవిధంగా మీరు టైం పాస్ కానప్పుడు ఈ విధంగా పొడుపు కథలు ఒకరికొకరు వేసుకోండి అప్పుడు మీ యొక్క మెదడు చాలా సార్పుగా పనిచేస్తుంది అదే విధంగా ఆలోచన శక్తి కూడా చాలా మంచిగా ఎక్కువగా ఉంటుంది ఈ విషయం మీరు తప్పకుండా గుర్తించుకోండి మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు పెద్దలకు ఈ విధంగా పొడుపు కథల వల్ల వారికి ఎంతో ఆలోచన శక్తి పెరుగుతుంది ఇది చాలా మందికి తెలియదు మరి ముఖ్యంగా చెప్పుకో తగిన విషయం ఏమిటంటే ఈ పొడుపు కథల వల్ల ఎన్నో రకాల విషయాలు మనం తెలుసుకుంటాము అదే విధంగా నానా అర్థాలు కూడా మనం తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఖాళీ సమయంలో ఈ విధంగా ప్రయత్నం చేయండి ఇప్పుడు మరి కొన్నింటిని పొడుపు కథలు గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. 


ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం కాలనీ శుభ్రపరచుకోవడానికి వీటిని కంపల్సరిగా యూస్ చేస్తాము

కాలు తుడుచుకునే చాప


మనం ఎక్కడ తిరగాలన్న గాని ఇవి కంపల్సరీ అవసరం వాటికి రెండు చక్రాలు ఉంటాయి అవి ఏంటో చెప్పుకోండి

బైకు లేదా సైకిల్లు


ఈ విశ్వంలో అతి విలువైన వస్తువు పేరు ఏమిటో చెప్పుకోండి అది చాలామందికి తెలుసు మరి ముఖ్యంగా చిన్నప్పుడు మనం పుస్తకాలలో కూడా దీనికి సంబంధించి తెలుసుకున్నాము

వజ్రం


పొద్దున లేవగానే దీనిని కంపల్సరిగా యూస్ చేస్తాము ఒకవేళ చేయకపోతే మన నోటి నుండి కంపు వాసన వస్తుంది

బ్రష్


చూడడానికి సన్నగా ఉంటుందేమో దాన్ని ముట్టుకుంటే మాత్రం మనం బుగ్గ అయిపోతాము ఈ డైలాగ్ ఎక్కడ ఉన్నట్టుంది కదా అదేమిటో మీరు చెప్పుకోండి

కరెంటు తీగ


ఎవడు కొడితే దిమ్మతిరిగే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు ఇది ఏ సినిమాలోని డైలాగ్

పోకిరి


ఏసీ లేని వారు ఇది వాడుతూ ఉంటారు ఇది చాలా చల్లగా ఉంటుంది కాకపోతే వాడటం వల్ల చర్మం జిడ్డు జిడ్డుగా మారుతుంది దాని పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం

కూలరు


శోభనం గదిలో ఇవి కంపల్సరిగా వాడుతారు అది లేకపోతే పనే కాదు ఏమిటో చెప్పండి

మంచం


శోభనపు గదిలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంగిలి చేసి ఇస్తుంద
 దాని పేరేమిటో చెప్పుకోండి

పాలు


ఆడవారికి దీని వలన ఎక్కువగా అందం వస్తుంది దాని పేరేమిటో చెప్పుకోండి

కుంకుమ బొట్టు


చిన్నపిల్లలు ఇది లేకపోతే ఉండలేరు చాలా అల్లరి అల్లరిగా చేస్తూ ఉంటారు అది కంపల్సరీ అవసరం దాని పేరు ఏమిటో చెప్పుకోండి మిత్రులారా

పాలు


చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం దాని పేరు ఏందో చెప్పుకోండి మిత్రమా

పుస్తకం


ప్రతిరోజు కూడా ముందు తింటాము అందులోకి మనకు ఖచ్చితంగా కావాల్సిన పదార్థాన్ని ఏమిటో చెప్పుకోండి

నూనె


ఎండాకాలంలో ఎక్కువ శాతం వాడే బట్టల పేరు ఏమిటో చెప్పుకోండి మిత్రమా చూద్దాము

కాటన్ బట్టలు


ప్రతి ఒక్కరికి ఎక్కువగా అవసరం అయినది ఏంటిది అంటే డైలీ లైఫ్ లో అధిక కచ్చితంగా ఉండాలి లేకపోతే ఏ పని కూడా కాదు

ఆహారము


చూడటానికి చాలా గంభీరంగా ఉంటుంది జంతువులలో అతి గంభీరమైన జంతువు పేరు ఏమిటో చెప్పుకోండి

సింహం


చిన్నపిల్లలు ఆడుకోవడానికి తప్పకుండా అవసరమయ్యే వస్తువు పేరు ఏంటో చెప్పుకోండి ఇది చాలామందికి అవసరము

బొమ్మలు

ఈ జంతువును చూస్తే అంటే పొద్దున లేచి ఈ జంతువు ముఖం చూస్తే అభిషేకాలు జరుగుతాయని అంటారు

పిల్లి

ప్రతి దావత్ కు ఇది కచ్చితంగా కావాలి లేకపోతే ఎవరు కూడా మన మాటలు వినరు మన ఇంటికి కూడా రారు

మందు

టీవీలలో ప్రతిరోజు వచ్చే యాడ్ పేరు ఏమిటి? ముఖ్యంగా అయ్యాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది

గుడ్డు తినండి

పక్షులలో ఆకుపచ్చ రంగు ఉండే పక్షి పేరు ఏమిటో చెప్పుకోండి దీని మూతి ఎర్రగా ఉంటుంది ఇది ఎక్కువగా పండ్లపదార్థాలు తింటూ బతుకుతుంది

రామచిలుక

జంతువులలో అత్యధిక వేగంతో పరిగెత్తి జంతువు పేరు ఏమిట

చిరుత పులి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది


క్రిస్మస్ పండుగ సందర్భంలో ఒక చెట్టును పూజిస్తారు ఆ చెట్టు పేరు ఏంటో చెప్పుకోండి మిత్రమా

క్రిస్మస్ చెట్టు



చిన్న పిల్లలు చేతితో రాస్తారు కానీ బలపం కాదు బోడుపై రాస్తారు దాని పేరు ఏమిటో చెప్పుకోండి

చాకు పీసు

ఆడవాళ్లు బట్టలు కొట్టేటప్పుడు ఇది తప్పకుండా వాడుతారు దాని పేరు ఏమిటో చెప్పకండి

దారం


ఆకాశంలో మనకు లైట్లు అవ్వాలని కనిపిస్తుంటాయి అవి ఏమిటి వాటికి ఎలాంటి ఆధారం లేకుండా అవి ఆకాశంలోనే ఉంటాయి వాటి పేరు ఏమిటో చెప్పుకోండి

నక్షత్రాలు


ఈ భయం లేక పోతే మనం అసలు బతకలేము ఆ వాయువు పేరు ఏమిటో చెప్పుకోండి ఇది చాలా మందికి తెలుసు మీకు కూడా తెలుసా అని విషయాన్ని నేను పరీక్షిస్తున్నాను

ఆక్సిజన్


పూర్వకాలంలో వీటిని ఉపయోగించి ఉత్తరాలు పంపేవారు వాటి పేరు ఏమిటో చెప్పుకోండి మీకు తెలుసా

పావురాలు




కామెంట్‌లు