Engagement Items List In Telugu | Engagement Items For Bride |

ఇందులో మగపిల్లవాణ్ణి వివాహమునకు అలాగే ఆడపిల్ల వివాహమునకు కావలసిన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. చాలామందికి వివాహ సమయంలో ఏ వస్తువులు కావాలో తెలియక తికమక పడుతుంటారు.  ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మగపిల్లవాణ్ణి వివాహమునకు కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం. తర్వాత ఆడపిల్ల వివాహమునకు కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాము. 

మగపిల్ల వాణి వివాహమునకు కావలసిన వస్తువుల ు

పసుపు- 250 గ్రాములు
కుంకుమ- 50 గ్రాములు
ఆకులు -రెండు కట్టలు
వక్కలు -100 గ్రాములు
మామిడాకులు -కొన్ని
పులి కోసం- 100 గ్రాములు
పసుపు కొమ్ములు- 100 గ్రాములు
ఖర్జూరపండ్లు- 200 గ్రాములు
కొబ్బరి చిప్పలు- ఐదు
కొబ్బరి బోండాలు -5
కొబ్బరికాయలు- ఐదు
మంచి గుమ్మడికాయ- ఒకటి
కట్ల సంఖ్య- 1
ప్రధానం పళ్ళు -రెండు
మిఠాయి- మూడు రకాలు
పండ్లు -మూడు రకాలు
విడిపూలు -100 గ్రాములు
దారపుబంతి -1
చాక్లెట్లు -మూడు ప్యాకెట్లు
ప్రధాన చీర - 1
పసుపు చీర- 1
జాకెట్ ముక్కలు రెండు భజనలు
చీర -1
తలంబ్రాలు చీర రవికి- 1
మడికట్టు వస్త్రం& 5 మూరలు
తెరసెల్లా ఉత్తరీయం- 1
తుండు గుడ్డలు- 4
పిల్ల మేనమామకు వస్త్రాలు -ఒక జత
ప్రధాన ఉంగరం- ఒకటి 
ప్రధాన పు బొరుగులు- 2
మంగళసూత్రము- 1
మెట్టెలు- 2
నల్లపూసలు- ఐదు గ్రాములు
జీలకర్ర -50 గ్రాములు
బెల్లం- 100 గ్రాములు
మణికట్టు బియ్యం- ఒక కేజీ
బియ్యం -ఐదు పేర్లు
రూపాయి నాణేలు- 36
దీపారాధన కుందులు- 2
దీపారాధన వత్తులు- ఒక కట్ట
అగ్గి పెట్టె -1
పూల దండలు- ఒక జత
నువ్వుల నూనె -100 గ్రాములు
తలంబ్రాల బియ్యం- 5  కిలోలు
పళ్ళాలు గ్లాసులు -ఐదు
కర్పూరం- ఒక ప్యాకెట్
అగరవత్తులు -ఒక ప్యాకెట్
అలంకరణ సామాగ్రి-
పౌడర్ ,జడ రిబ్బన్, మొదలైనవి

ఆడపిల్ల వివాహమునకు కావలసిన వస్తువులు

పసుపు-250 గ్రాములు
కుంకుమ-250 గ్రాములు
తమలపాకులు-రెండు కట్టలు
వక్కలు -100 గ్రాములు
మామిడాకులు-కొన్ని
పురికొస-100 గ్రాములు
గంధం పొడి-ఒక డబ్బా
అరటి పండ్లు-రెండు డజన్లు
పువ్వులు-100 గ్రాములు లేదు సరిపోయినన్ని
దారపుబంతి లేదా లావు దారం-1
కొబ్బరి చిప్పలు-9
కొబ్బరికాయలు-5
కొబ్బరి బోండాలు-4
ఏవైనా పండ్లు-12
ఖర్జూరపు పండ్లు-200 గ్రాములు
పసుపు కొమ్ము లు-200 గ్రాములు
గరిక మాత-1
మట్టి ము కుడు-2
మంచి గుమ్మడి కాయ-1
కలశం చెంబు-1
కంద పిలక-1
పెళ్లి పీటలు-2
జీలకర్ర-50 గ్రాములు
బెల్లం-100 గ్రాములు
ఉత్తర జంజం-1
కంకణం-2
మంగళ సూత్రం-1
మెట్టెలు-2
కాళ్లు కడుగు పళ్లెం లేదా తాంబాలం-1
పల్లె ములు-5
పానకం బిందెలు-2
మరచెంబు-ఒకటి 
గ్లాసులు-2
వడియాలు- 27
విసన కర్ర-1
నెయ్యి- 100 గ్రాములు
ఆవు పాలు ఒక గ్లాసు
రవి సమితులు- 1
బియ్యం పిండి- 200 గ్రాములు
కులం- 100 గ్రాములు
చెక్క బొమ్మ -1
పాల గంప -1
మడి కట్టు బియ్యం -ఒక కిలోగ్రాము
బియ్యం- 10 కిలోలు
తలంబ్రాల బియ్యం- 5 కిలోలు
మడికట్టు గుడ్డ- 5 మీరు లు
రవిక గుడ్డలు- ఆరు
తుండు గుడ్డలు- 6
తాళ్ళపాక -1
ఉత్తర్ ఇయాల షాపు- 1
చాక్లెట్లు- మూడు ప్యాకెట్లు
రూపాయి నాణేలు- 36
దీపారాధన కుందులు -2
నువ్వుల నూనె -200 గ్రాములు
దీపారాధన వత్తులు- ఒక కట్ట
కర్పూరం- ఒక ప్యాకెట్
సాంబ్రాణి కడ్డీలు- ఒక ప్యాకెట్
సెంటు సీసా- 1
పన్నీరు సీసా- 1
అగ్గి పెట్టి- 1
తలంబ్రాలు చిమ్నీలు -ఐదు రకాలు
చెవికి దండలు - 2
పూల దండలు - 2
బండి కాడి మాను - 1
గుండ్రాయి -1
చిందుగు పుల్లలు - ఒక కేజీ


ఈరోజుల్లో పెళ్లికి చాలా ఐటమ్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెళ్లికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది అని చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్లు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు డబ్బు లేని వారు అప్పు చేసి మరి వైభవంగా పెళ్లి చేయాలని అనుకుంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ముఖ్యంగా మీరు పెళ్లికి ముందే ఒక ప్లానింగ్ గనుక వేసుకుంటే పెళ్లి సందర్భంలో మీరు ఎలాంటి అప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయము ఏమిటంటే చాలామంది పత్రికలు రకరకాలుగా ప్రింట్ తీపిస్తుంటారు. డబ్బు ఎక్కువగా ఉన్నవాళ్లు పత్రికలు చాలా చాలా స్టాండర్డ్ గా వేపిస్తూ ఉంటారు. డబ్బు లేని వారు సామాన్యంగా వేపిస్తూ ఉంటారు.


ముఖ్యంగా పెళ్లి కి సంబంధించి వంటలు కూడా చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పు తగిన విషయము ఏమిటంటే డబ్బు ఉన్నవాడు అనేకరకాల తిండి పెడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా చెప్పు తగిన విషయం ఏమిటంటే ఇలా అనేక రకాల తిండి పెడుతూ. రకరకాల వంటలు వండుతారు కాబట్టి వచ్చిన బంధువుకు ఏది దినాలు అర్థం కాక అవినీతిని కడుపునొప్పి తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఫుడ్ వేస్టేజీ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆ వేస్టేజీ అయిన ఫుడ్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పుకో తగిన విషయము ఏమిటంటే మిగిలిన అన్న నీ బీదవారికి పంచక ఆ అన్నాన్ని మిగతా కూరగాయల్ని కూడా పడవేయడం జరుగుతుంది. ఈ విధంగా మిగిలిన అన్నాన్ని బీదవారికి పంచక ఎక్కువ బంధువుల్ని పిలవక బండిన వంటల్ని వేస్ట్ చేస్తూ వీలు ప్రవర్తిస్తూ ఉంటారు.


మరి ముఖ్యంగా బీదవాళ్లు సామాన్య మధ్య తరగతికి చెందిన వాళ్ళు మాత్రం వారు వంటలు చేస్తూ కానీ రకరకాల చేయరు. వాళ్లు బడ్జెట్ కు తగ్గట్టు ప్లాన్ చేసుకొని వాటికి తగ్గట్టు మాత్రమే వారు చేయటమైతే జరుగుతుంది. హరి ముఖ్యంగా చెక్కు తగిన విషయం ఏమిటంటే కొందరైతే అప్పులు చేసి మరి వాళ్ళు చేయడమైతే జరుగుతుంది. పులిని చూసి పిల్లి బాతలు పెట్టుకున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది.


అదేవిధంగా పెళ్లికి సంబంధించి పట్టు వస్త్రాలు ఇతర రకాల బట్టలు కూడా డబ్బు ఉన్నవాడు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటాడు. లేనివారు మరి అప్పుచేసి మరి బట్టలు కొనుక్కోవడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పదగిన విషయం ఏమిటంటే ఈ విధంగా చేస్తూ మ్యారేజ్ కు ఎన్నో అప్పులు పెళ్లి చేయడమైతే జరుగుతుంది. చాలావరకు ఈ విధానమే కొనసాగుతుందని మీకు తెలియజేస్తున్నాను. పరిముఖ్యంగా చెప్పదగిన విషయం ఏమిటంటే వీటి గురించి మీకు పూర్తి సమాచారం అయితే నేను ఈ ఆర్టికల్ అందిస్తాను ఈ ఆర్టికల్ లో మీరు పూర్తిగా చదవటానికి అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి.


అదేవిధంగా మగ పిల్లవాని పెళ్లి సామాను అంతగా ఏమీ ఉండదు. కట్నం బాధ అసలే ఉండదు. కాకపోతే మిగిలినవన్నీ చిల్లర చిల్లర లాగా పనులు మాత్రమే ఉంటాయి. ఇలాంటి ప నులు మన భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది


అదేవిధంగా ఆడపిల్ల వారికి మాత్రం చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. మరీ ముఖ్యంగా మన ఇండియాలో వరకట్నం అనే ఆచారం ఉంది. ఇందులో ఎంతోమంది కొన్ని లక్షల కట్నాలు అందిస్తూ ఆడపిల్ల పెళ్లి చేయడమైతే జరుగుతుంది. అదేవిధంగా డబ్బు లేని వారు మరీ అప్పుచేసి లేదా భూమి అమ్మి బిడ్డ పెళ్లి చేస్తున్నారు.


ఈ విధంగా మన భారతదేశంలో విపరీతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా గ్రామాలలో మాత్రం ఈ ఆచారం మరి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనదేశంలో కట్నం లేనిదే వివాహాలు చేసుకోరు. ఇది మన దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఈ వరకట్నం అనేది పాతకాలం రోజుల నుంచి ఇది రావటం మీద జరిగింది. డబ్బు ఉన్నవానికైతే ఇలాంటి కట్నం ఎన్నైనా ఇచ్చుకోగలుగుతాడు. కానీ లేని వాని పరిస్థితి ఏమిటి అని ఆలోచన కూడా చేయరు మన లోకంలో ఉన్న మనుషులు. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే కొంతమందికి కట్నం ఇచ్చిన తర్వాత కూడా ఆడపిల్లను సతాయిస్తూ వేధిస్తూ ఇంకా కట్నం కావాలని ఆడపిల్లను వేధిస్తూ ఉన్నారు. అందులో కొన్ని మాత్రమే మనకు తెలుసు. అది ఏ విధంగా అంటే టీవీలలో వచ్చే వార్తల ద్వారా మాత్రమే మనకు తెలుసు. కాకపోతే తెలియని ఇలాంటి వేధింపులు అయితే చాలా వరకు ఉన్నాయి. అది ఎవరికీ కూడా తెలియదు. ఈ విధంగా వేధింపులు చాలా మంది భార్యలు అయితే అనుభవిస్తున్నారు. కానీ ఆ విషయం అయితే చాలామందికి అయితే తెలియదు మరి ముఖ్యంగా చెప్పుదని విషయం ఏమిటంటే మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి అయితే చాలావరకు ఎక్కువగా ఉంది మరి ముఖ్యంగా పల్లెటూరు గ్రామాల్లో అయితే ఇలాంటి పరిస్థితి అయితే మరీ ఎక్కువగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఇది ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు అయితే మన భారతదేశంలో ఎదుర్కోవడమైతే జరుగుతుంది ఈ విధంగా కాకుండా మనం అందరం కలిసికట్టుగా ఏర్పడి ఈ వరకట్నా అని నిర్మూలించి ఈ వరకట్న రోగాన్ని కూడా మన భారతదేశం నుంచి అయితే తరిమికొట్టాలి. ఈ విధంగా వరకట్నం బాధితులు మన దేశంలో రోజురోజుకీ ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ వరకట్నం తో భార్యలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితి గనుక ఎదుర్కొంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి వాలు కూడా వినకపోతే మహిళా మండలి లో మీరు కంప్లైంట్ చేయండి.


ముఖ్యంగా మన భారతదేశంలో ఈ వరకట్నం నిరోధించాలి. ముఖ్యంగా మన భారతదేశంలో కులాల మాదిరిగా కట్నం తీసుకునే ఆచారమైతే ఉంది. ఇందులో ముఖ్యంగా గొల్ల కులం వాళ్లు ఎక్కువ వరకట్నం అయితే తీసుకుంటారు. ఇందులో కూడా చాలా ఎక్కువ మంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆడపిల్లని కూడా వేధిస్తూ ఉంటారు.


మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పెళ్లయిన తర్వాత ఆడపిల్లకి మొదటి కాన్పుకు కూడా ఆడపిల్ల తండ్రి ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఉంది. డబ్బు ఉన్నవారికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ డబ్బు లేని బీద వాని పరిస్థితి ఏమిటి. ఇలా మొదటి కాన్పుకు తల్లి గారి ఇంటికి పంపించి ఆ ఖర్చు అంతా కూడా తల్లిగారే భరించాలని అల్లుడు చెబుతూ ఉంటారు. రెండో కాన్పు మాత్రం ఈ భర్తనే భరించాల్సి ఉంటుంది.


ఇది చాలా మందికి తెలియని విషయం మరొక విషయము ఏమిటంటే ముఖ్యంగా ఆడపిల్ల కానుపు అయిన తర్వాత పురుడు కూడా ఆడపిల్ల వారు మాత్రమే చేస్తారు. తర్వాత తొట్టలే కూడా ఆడపిల్ల తండ్రి చేస్తాడు. ఇలా అన్ని ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నేను ఎవరిని ఉద్దేశించి ఆర్టికల్ రాయడం లేదు. మన దేశంలో కర్మ ఏమిటంటే ఉన్నవారికైతే ఏమి కాదు కానీ డబ్బు లేని ఆ తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనదేశంలో ఆలోచించరు.

ఈ పరిస్థితి ఇలా ఉంటే ఎలా ఇప్పటికైనా మన భారతదేశంలో ఉన్న ప్రజలు మారి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. ఈ విధంగా మనదేశంలో మ్యారేజీలు ఈ విధంగా ఉన్నాయి.


ఈ వరకట్నం నుంచి మన ప్రజలను రక్షించుకోవాలంటే చేయవలసిన ఒకే ఒక పని ఏమిటంటే వరకట్నం ఇవ్వకుండా మ్యారేజి చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ముఖ్యంగా చేయదగిన విషయం ఏమిటంటే ఇలాంటి వరకట్న వేధింపులు భరిస్తున్న మహిళలు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అదేవిధంగా మహిళ అక్కు భాగం కింద పోరాటం చేయాలి. మరి ముఖ్యంగా పెళ్లికి ముందే మేము వరకట్నం ఇవ్వమని కరాకండిగా వధువు తండ్రికి చెప్పాలి. లేదంటే ఈ వరకట్నం బీదవానికి చాలా దుర్బర పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎన్నారై సంపాదన వస్తే చాలామంది ఎంత కట్టమైనా ఇవ్వటానికైతే సిద్ధంగా ఉంటారు. మరి ముఖ్యంగా బీదవాలు తన సంపదలను కూడబెట్టుకొని అదేవిధంగా ఆశ్రమం అమ్ముకొని అప్పు చేయవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ విధంగా కొనసాగితే ఆ తండ్రి పరిస్థితి ఏంటిది ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అని కూడా ఒకరు కూడా ఆలోచన చేయరు.


ఈ విధంగా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను.


జీవితంలో మన భారత దేశంలో ఉన్న మాత ఆచారాలు వారికి ఉన్నవారు లేనివారు అని భేదం లేకుండా లేని వారికి సహాయం చేస్తూ ముందుకు తీసుకొని వెళుతూ ఉండాలి ఈ విధంగా ఉంటేనే మన భారతదేశంలో ఉన్న మన సంస్కృతికి ఒక ప్రయోజనం అయితే ఉంటుంది. ఇది ఈ విధంగానే కొనసాగితే భవిష్యత్తులో ఎన్నో అపాయాలను చూడవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇది చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ విధంగానే కొనసాగితే చాలా దీనస్థితి ఏర్పడ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటికైనా మన ప్రజలంతా కూడా ఏకమయ్య పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది.  ఇది ఇలాగానే కొనసాగితే ఫ్యూచర్లో మాత్రం చాలా దీనమైన పరిస్థితి అయితే ఏర్పడుతుందని నేను మీకు అందరికీ కూడా తెలియజేయడమైతే జరుగుతుంది. ఈ విధంగా మీరు నేను రాసిన ఈ ఆర్టికల్ మీరు చదివి ఈ ఆర్టికల్ మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తూ మేము రాసిన ఆర్టికల్ మీద ప్రతి ఒక్కటి కూడా మీరు చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా మీరు చేస్తే నాకు సపోర్ట్ చేసిన వారు ఉంటారు.


ముఖ్యంగా మన దేశంలో ఈ మ్యారేజ్ లకు సంబంధించి ఈ వరకట్నాలకు సంబంధించి అనేక రకాల అపవాలైతే ఉన్నాయి. వాటన్నిటిని ముందుకు తేవడానికి నేను ఈ ఆర్టికల్ రాయడం అయితే జరిగింది.



ఇందులో మీకు ఏవ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మీ సందేహాలకు నేను సమాధానాలు చెప్తాను.

కామెంట్‌లు