panchatantra neethi kathalu telugu stories in Telugu

 చిన్నప్పుడు మనకు తాతలు అదేవిధంగా నానమ్మలు అమ్మమ్మలు అదేవిధంగా అమ్మలు చిన్నతనంలో కథలు చెప్పడం అయితే జరుగుతుండేది. ప్రస్తుతం ఈ జనరేషన్ లో ఎవరూ కూడా కథలు చెప్పలేకపోతున్నారు ఏ కథ కావాలన్నా యూట్యూబ్లో మరియు ఇతర వెబ్సైట్లో చూస్తున్నారు.

కానీ ఒకప్పుడు మన తాత ముత్తాతలు చెప్పే కథలు వింటే ఆ కిక్కు వేరేలా ఉండేది. అయితే నాకు తెలిసిన కొన్ని కథలు మీతో పంచుకోవాలని ఈ ఆర్టికల్ లో నేను రాయటం జరిగింది. అయితే మీకు ఆసక్తిగా ఉంటే ఈ కింది కథలను చదవండి మీకు చిన్నతనంలో ఉండే జ్ఞాపకాలు అదేవిధంగా మీ తాత ముత్తాతలు చెప్పే కథలు మీకు కంపల్సరిగా గుర్తుకు రావడం జరుగుతుంది.

మరొక విషయం ఏమిటంటే మన చిన్నప్పుడు తాత ముత్తాతలు కథలు చెప్పే తీరు చాలా బాగుండేది.


అయితే నాకు తెలిసిన మా తాతలు అదేవిధంగా మా అమ్మ చెప్పిన కథలు మీతో పంచుకోవాలని ఈ ఆర్టికల్ రాయడమైతే జరిగింది ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి.



అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఏడుగురు సంతానం ఉంది. ముఖ్యంగా వాళ్లకు ఒకరోజు ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్లకు ఒక విచిత్రమైన సందేహం పుట్టింది. ఆ సందేహం ఏమిటో ఇప్పుడు ఈ కథలో మనం పూర్తిగా తెలుసుకుందాము.


అయితే అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏడుగురి రాజులలో ఒక రాజుకి చెరువులో కొంతమంది చాపలు పడుతూ కనిపించారు. ఆ చేపలన్నింటినీ కూడా ఒక కుప్పగా పోశారు.


అయితే అందులో కొన్ని చాపలను వారి వెంట తీసుకు వెళ్ళటం జరిగింది. అయితే చాపలు ఎండలో వేశారు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఆ చేపలను చూద్దామని వెళ్లడం జరిగింది. అప్పుడు ఆ చేపల గుంపులలో ఒక చాప ఎండలేదు.


అప్పుడు ఆ చేపను ఈ విధంగా అడగడం జరిగింది. చాప చాప నువ్వు ఎందుకు ఎండ లేవు అని అడగడం జరిగింది. అప్పుడు ఆ చేప చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా నాకు ఎండ తగలలేదు అందుకోసమే నేను ఎండలేకపోయాను అని చాప సమాధానం చెప్పింది.


తర్వాత ఎండకు అడగడం జరిగింది ఎండ ఎండ మా చాపకు దానిమీద ఎండ ఎందుకు పడలేవు అని ఎండతో అంటున్నాడు ‌. అప్పుడు ఆ ఎండ రాజుతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పింది.

నాకు చెట్టు అడ్డం వచ్చింది అందుకోసమే నేను మీ చాప పైన ఎండ పడలేదు అని చెప్పింది.


అప్పుడు ఆ రాజును చెట్టును అడగడం జరుగుతుంది చెట్టు ఎండకు ఎందుకు అడ్డం వచ్చావు అని అప్పుడు ఆ చెట్టు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా రాజా రాజా నన్ను జంతువులు మేయలేదు అందుకోసమే నేను ఇంత పెద్దగా అయ్యి మీ చాపకు అడ్డు రావడం జరిగింది.


అప్పుడు దారిన పోయే జంతువులను రాజు ఈ విధంగా అడుగుతున్నాడు


జంతువా జంతువా ఆ చెట్టును ఎందుకు మేలేవు అని రాజు జంతువులతో ఈ విధంగా మాట్లాడటం జరిగింది అప్పుడు ఆ జంతువులు ఏమన్నావో తెలుసా రాజా రాజా మా జీతగాడు మమ్మల్ని లేపలేదు అని

అప్పుడు రాజు జీతగాని దగ్గరికి వెళ్లి జీతగాడా జీతగాడా జంతువులను ఎందుకు మేపలేదు అని అడగడం జరిగింది అప్పుడు ఆ జీతగాడు చెప్పిన సమాధానం ఏమిటో మీకు తెలుసా


రాజా రాజా నా వేలికి చీమ కుట్టింది అందుకోసమే నేను ఆ రోజు జంతువులను అడవికి వెళ్లలేదు అని సమాధానం చెప్పాడు తర్వాత


చీమ దగ్గరికి వెళ్లి రాజు ఈ విధంగా అడగటం అయితే జరిగింది చీమ చీమ జీతగాడిని ఎందుకు పుట్టావు అని అప్పుడు చీమ చెప్పిన సమాధానం ఏమిటో మీకు తెలుసా నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చీమ సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది.


భావం:- మన జీవితంలో ఏ పని అయినా సరిగా చేయనప్పుడు ఇలాంటి కథ లాంటి సందర్భం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

.............................................,...........



అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఇద్దరు కొడుకులు ఎవరితో కొట్లాడకుండా చాలా మంచిగా ఉండేవారు. అదేవిధంగా వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు లేకుండా చాలా మంచిగా కలిసిమెలిసి ఉండేవారు.

అదేవిధంగా ఈ అన్నదమ్ముల్లో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా చాలా సరదాగా ఉండేవారు ఎవరితో కూడా కొట్లాట ఆడకుండా ఉండేవారు.


ఈ విధంగా కొన్ని రోజులు కలిసి వచ్చాక ఒక ఆటంకం అయితే ఏర్పడింది. అయితే ఇద్దరు అన్నదమ్ములలో ఒక అన్న చనిపోవడం జరుగుతుంది. అప్పుడు వీరికి చాలా బాధగా అదేవిధంగా ఆర్థిక పరిస్థితి మీద తీవ్రమైన ప్రభావం పడింది. అయితే కొన్ని రోజులు ఆర్థిక పరిస్థితి కొద్దికొద్దిగా అభివృద్ధి చెందటం జరిగింది. అప్పుడు కొద్దిగా మెరుగుపడ్డాక అనుకోకుండా మరొక సంఘటన జరిగింది.


తర్వాత కొన్ని రోజులకు పెద్ద కొడుకు భార్య చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒక సంవత్సరంలో పెద్ద కొడుకు అదే విధంగా పెద్ద కొడుకు భార్య చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం ఏర్పడింది. అదేవిధంగా ఇద్దరికి కూడా ఇద్దరు కొడుకులు జన్మించడం జరిగింది. పెద్దాయనకు ఇద్దరు కొడుకులు ఉండగా అందులో పెద్ద కొడుకు మ్యారేజ్ అయింది. చిన్న కొడుకు మ్యారేజ్ రెండు సంవత్సరాల తర్వాత అయ్యింది.


అదేవిధంగా ఇద్దరు అన్నదమ్ములలో కూడా ఎప్పుడూ కూడా కలిసి ఉండేవారు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఇద్దరూ కూడా కలిసికట్టుగా నిలబడి ఆ సమస్యను రాకుండా ఇద్దరు కలిసికట్టుగా పోరాటం చేసేవారు అదేవిధంగా తన కాకయతో కూడా కలిసిమెలిసిగా ఉండేవారు.


ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక తన కాకయ్య కూతురు మ్యారేజి అయ్యింది. అదేవిధంగా రెండు సంవత్సరాలుగా తన కాకతీయ కొడుకు మ్యారేజ్ కూడా ఇవ్వడం జరిగింది.


అయితే కథ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడకుండా చాలా సంతోషంగా ఆనందంగా గడపడమైతే జరిగింది.


ప్రస్తుతం ఉన్న సమాజం ఆస్తుల కొరకు అదేవిధంగా చిన్నచిన్న కొట్లాటకు పెద్దపెద్దగా చేసుకుంటారు ఈ సంఘటన వల్ల ఎంతోమంది అన్నదమ్ములు నేటి సమాజంలో విడిపోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా సమాజం ఏర్పడింది


ఇలా కాకుండా ఉండాలి అంటే మీరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఇప్పుడు కూడా కొట్లాడకుండా కలిసిమెలిసిగా ఉంటే ప్రయత్నం అయితే చేయండి అప్పుడు మీకు చాలా భరోసాగా ఉంటుంది సంతోషంగా ఉంటుందనే విషయం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్.


భావం:- అన్నదమ్ములు ఎప్పుడు కొట్లాడకుండా కలిసికట్టుగా ఉండాలి అని ఈ కథ యొక్క సారాంశం.

......................


అనగనగా ఒక ఊరిలో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉండేవారు ఈ అన్నదమ్ములు ఎప్పుడు కొట్లాడకుండా చాలా బాగా కలిసి మెలిసి జీవించేవారు.

కాకపోతే మీరు ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉండేది ఎంత దీనంగా ఉండేది అంటే కనీసం మూడు పూటలు తినటానికి కూడా ఆహారం లేకుండా మీరు చాలా ఇబ్బందిగా కుటుంబాన్ని గడపవలసి వచ్చేది.


అయితే మీరు కుటుంబ పోషణకు అడవి నుండి కట్టెలు కొట్టుకొని వచ్చి అవి పల్లెటూర్లో తిరిగి అమ్మతో దాని నుండి వచ్చే డబ్బులతో జీవనం కొనసాగించేవారు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక అడవిలోకి వెళ్లేటప్పుడు ఒక మాట్లాడే వృక్షం వీరికి ఎదురైంది.


అప్పుడు ఆ వృక్షం వీరితో ఒక మాట అన్నది. మీరు అడవిలో ఉన్న అన్ని చెట్లను నరుకుతూ వెళుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో అడవి లేకుండా అయిపోతుంది అని ఆ వృక్షం వారితో వేడుకుంటుంది. అప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఆ వృక్షాన్ని ఈ విధంగా అడిగారు వృక్షమ్మ తల్లి మా కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ కట్టెలు అన్ని మా జీవనం అదేవిధంగా మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాము తల్లి. ఇది లేకపోతే మేము బతకలేము అదేవిధంగా మా పిల్లలు ఆకలి చావులు చాప వలసి వస్తుంది అని ఆ వృక్షాన్నితో ఈ ఇద్దరు అన్నదమ్ములు సంభాషించడం జరిగింది.


అప్పుడు ఆ వృక్షం ఇద్దరి అన్నదమ్ములతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు దేవుడు కొన్ని శక్తులను ప్రసాదించాడు మీకు ఎలాంటి కోరికలు కావాలో చెప్పుకోండి అని ఆ వృక్షం ఇద్దరి అన్నదమ్ములతో అని అంటుంది.


అప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు వృక్షాన్నితో ఈ విధంగా అంటున్నారు. అయితే మాకు ఎలాంటి వరమైనా నువ్వు ఇవ్వగలవా అని ఆ వృక్షాన్నితో ఇద్దరు అన్నదమ్ములు అంటున్నారు.

ఆ వృక్షం ఇద్దరి అన్నదమ్ములతో మాట్లాడుతూ అవును నేను నిజంగా మీకు ఎలాంటి శక్తి కావాలన్నా నేను ఇవ్వదలుచుకున్నాను అని అంటారు.


అప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు మాకు ఒక బంగారు కోడిని ఇవ్వు ఆ కోడి ప్రతి రోజు ఒక బంగారు గుడ్డు పెట్టే విధంగా ఆ శక్తిని మాకు ఇవ్వు అని ఇద్దరు అన్నదమ్ములు చెట్టును వేడుకున్నారు.


సరే అని ఆ చెట్టు మీకు ఈ కోడిని ఇస్తున్నాను ఈ కోడి ప్రతిరోజు ఒక బంగారు కోడి గుడ్డు పెడుతుంది ఆ కోడిగుడ్డు అమ్ముకొని మీరు సుఖంగా మీ కుటుంబ సభ్యులు అంతా హాయిగా బతకండి అని ఆ చెట్టు అంటే వృక్షం వీరికి ఇవ్వడం జరిగింది.


అప్పటినుండి ఇద్దరు అన్నదమ్ములు ఆ కోడి పెట్టే ప్రతి బంగారు గుడ్డుని ప్రతిరోజు వీరు అమ్ముకోవడం జరిగింది ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాక వారి ఫ్యామిలీ ఆర్థికంగా ఎంతో గొప్పగా చుట్టుపక్కల పల్లెటూర్లలో అందరికంటే ఎక్కువగా ధనవంతులు అయ్యారు. అయితే ఒక రోజు వీరికి ఒక దురాశ పుట్టింది. కోడి రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఒకవేళ మనం కోడి కడుపు కోసేసి ఒకటేసారి అన్ని బంగారు కోడిగుడ్లు తీసుకుంటే సరిపోతుంది కదా అని వీరికి దురాశ పుట్టింది.


అప్పుడు ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక కత్తిని తీసుకువచ్చి కోడి కడుపు కోసి అందులో బంగారు కోడిగుడ్లు ఉన్నాయా అని వెతకడం ప్రారంభించారు. కానీ కోడి కడుపులో ఒక్క బంగారు కోడి గుడ్డు కూడా లేకపోయింది. చివరికి ఆ కోడి చనిపోవడం జరిగింది.



భావం:- దీనిబట్టి మీకు అర్థం అయిన సారాంశం  ఏమిటంటే కోరికలు ఉండాలి కానీ మరీ ఎక్కువగా దురాశతో కూడిన కోరికలు ఉండకూడదు అని ఈ కథ వల్ల మీకు తెలిసిందనినేను అనుకుంటున్నాను.



కామెంట్‌లు