అయితే నక్క బుద్ధిని గమనించక ఏనుగు panchatantra kathalu in Telugu

panchatantra kathalu in Telugu


అనగనగా ఒక ఊరిలో ఏనుగు నక్క రెండు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండటం జరిగింది. ఈ రెండు కలిసి ఆహారం కోసం ఇతర తోటలలో పడి దొంగ చాటున ఆహారం తింటూ ఉండేవి ఒకరోజు మేతకు ఒక దురాశ పుట్టింది అ దురాశ ఏమిటంటే దానికి చెరుకుబడ్డలు తినడం అంటే చాలా ఎక్కువగా ఇష్టం. అయితే తన ఉపాయంతో చెరుకు గడ్డలు తినాలని ఎప్పటినుండో తన కోరిక అని ఏనుగుతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏనుగు నక్క బుద్ధిని గమనించలేకపోయింది. నక్కజిత్తుల మరి నక్క మీదికి బాగున్న గాని లోపట మాత్రం చెడు ఆలోచనలతో ఉండేది. ఈ విధంగా నక్క తన గుర్రాన్ని బయట పెట్టకుండా చాలా తెలివిగా ఏనుగును వాడుకోవాలని చూసింది.


అయితే ఒక రోజు రానే వచ్చింది ఎలాగైనా సరే ఏనుగును వాడుకొని తనకు ఇష్టమైన చెరుకు గడ్డలు తినాలని అనుకుంటుంది. అయితే ఒక రోజు చెరుకు తోటలోకి రెండు ఏనుగులు పోదామని నిర్ణయించుకున్నాయి అయితే అక్కడ చెరుకు తోటకు ఒక కాపలదారుడు ఉన్నాడు ఆ కాపలదారునికి కనిపియ్యకుండా ఏ విధంగానైనా సరే లోపలికి వెళ్లి చెరుకు గడలు తిందామని ఈ రెండు కూడా ప్లాన్ వేసుకున్నాయి.


అయితే నక్క బుద్ధిని గమనించక ఏనుగు చాలా మంచిది కదా అని అది చెప్పినట్టు వింటూ ఉండేది ఈ విధంగా కొన్ని రోజులు జరిగినాక, ఒకరోజు మరొకసారి చెరుకు తోటలోకి వెళ్లడం ప్రారంభించింది అప్పుడు నాకు ఒక దురాశ పుట్టింది. అయితే నక్క కొన్ని చెరుకు గడ్డలు కొన్ని మూట కట్టుకొని వెళ్దాం అనుకుంది అయితే దానికి చెరుకు గడ్డలు మోపు మోయటానికి బలం లేదు అయితే ఏనుగుని వాడుకుని ఏ విధంగానైనా సరే చెరువుగడ్డ మూటను తన ఇంటికి తీసుకుపోవాలని అనుకుంది అయితే ఏనుగు కి ఈ విషయం చెప్పింది అప్పుడు ఏనుగు సరే మిత్రమా నీకు ఏ విధంగానైనా నీకు ఈ చెరుకు గడలు తోట నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాను నువ్వు ప్రియమైన మిత్రుడు అని ఏనుగు చెప్పడం జరిగింది.


అయితే నక్క ఏదైనా తినగానే ఉలవేసే అలవాటు నక్కకు ఉంది అయితే ఇది గమనించి ఏనుగు నువ్వు తిన్న తర్వాత పూలవేయడం మానేవేయు లేకపోతే కాపరిదారుడు మన ఇద్దరిని పట్టుకొని కొట్టడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది.


అయితే రెండు చెరుకు గడ్డలు తిన్న తర్వాత నక్క ఉలవేసింది. కాపులు దారుడు వచ్చి ఈ రెండు జంతువులను కొట్టడానికి ప్రయత్నం చేశాడు అందులో ఎక్కువ దెబ్బలు తిన్నది ఏనుగు ఏనుగు చాలా బాధపడుతూ నేర్చుకుంటూ మిత్రమా నువ్వు ఇలవేయుద్దని చెప్పాను కదా ఎందుకు అలా చేశావు అని అన్నది. అయితే నక్క ఏదైనా తిన్న తర్వాత నాకు ఇది ఇలా వేసేయటం అలవాటు అని చెప్పడం జరిగింది.


ఏనుగు నక్క మూర్ఖపు తెలివి గమనించక ఈ విధంగా చేసింది అయితే ఒక రోజు ఏనుగుట్టు నక్కబుద్ది తెలవడం జరిగింది. అప్పుడు ఏనుగు ఎలాగైనా సరే నక్కకు బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసింది


తర్వాత మరొకసారి నక్క చెరుకు గడ్డలు తినాలనిపిస్తుంది ఎలాగైనా సరే మనం తోటకు వెళ్లి చెరుకు గడ్డలు తిందాము అని చెప్పింది అప్పుడు ఏనుగు కూడా సరే అని చెప్పింది


అందులోకి ఎంట్రీ అయిన తర్వాత ఇంతకుముందు ఏ విధంగా జరిగిందో అదే మాదిరి మరొకసారి జరగడం జరిగింది ఆహారం తిన్న తర్వాత నక్క ఈల వేయడం ప్రారంభించింది అది గమనించిన ఏనుగు. ఈసారి తెలివిగా ఎలాగైనా సరే నక్కకు బుద్ధి చెప్పాలని అనుకుంది


నక్క ఈసారి తప్పించుకుందామని ప్రయత్నం చేసింది అప్పుడు నక్క కాలికి ఒక ముల్లుకుచ్చుకోవడం జరిగింది ముళ్ళు గుచ్చుకున్న తర్వాత నక్క అందులోనే అంటే తోటలోనే బాధపడటం జరిగింది. అప్పుడు ఏనుగును సహాయం కోరింది మిత్రమా నాకు కాలుకు ముందు కూర్చుంది ఎలాగైనా సహాయం చేయు అని చెప్పడం జరిగింది. అప్పుడే అటు నుంచి వస్తున్న కాపలిదారుడు కర్రతో నక్క పై దాడి చేయడం జరిగింది. చాలా ఘోరంగా నక్కను కొట్టడం జరిగింది నక్క మరొక కాలు పెరగడం జరిగింది మరొక కాలు ముల్లుకుచ్చుకొని బాధపడటం జరిగింది.


ఇది గమనించిన ఏనుగు తోట నుండి బయటకు తప్పించుకుంది నక్క మాత్రం తోటలోనే మిగిలిపోయింది ఈ విధంగా నక్కను చాలా చితకబాడడం జరిగింది.


అప్పుడు నక్క ఎలా కలగో తోట నుండి తప్పించుకుని తీవ్ర దెబ్బలతో బయటికి రావటం అయితే జరిగింది.

అప్పుడు ఏనుగుతోనక్కా ఈ విధంగా అంతే మిత్రమా నన్ను ఎందుకు కాపాడలేకపోయావు నీకు చాలా బలం ఉంది కదా అని



అప్పుడు ఏనుగు అంటుంది ఇంతకుముందు నాకు కూడా దెబ్బలు తగలేటప్పుడు నువ్వు నాకు ఎలాంటి సాయం చేయలేదు నువ్వు తోటలో నుండి తప్పించుకో పోయి చాటుకు నవ్వుకోవడం నేను చూడటం జరిగింది.


నేను నీకు ఎంతో మేలు చేశాను కానీ నువ్వు మాత్రం నాకు అపాయం చేసావు అని నక్కతో ఏనుగు ఈ విధంగా చెప్పడం జరిగింది అది గమనించిన నక్క తన తప్పును తెలుసుకొని నన్ను క్షమించు అని ఏనుగుతో ప్రాధేయపడింది. కానీ ఏనుగు మాత్రం నక్క గుణాన్ని అర్థం చేసుకొని దానికి దూరంగా వెళ్లిపోయింది 30 పరిస్థితుల్లో కూడా నక్కలాంటి మోసం చేసే గుణం గలవాటి నుండి దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది అప్పటినుండి నక్కలతో స్నేహం చేయకుండా దూరం వెళ్లిపోవడం జరిగింది ఏనుగు.


భావం:-ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి కీడు చేయాలనుకుంటే తప్పకుండా వారికే కీడు ఎదురవుతుంది అది గమనించక ఎంతోమంది కీడు చేయాలని చూస్తుంటారు


panchatantra kathalu in Telugu 




ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు దైవభక్తి చాలా ఎక్కువ ఎంత ఎక్కువగా అంటే దైవభక్తికి ఏమైనా చేయగలడు ఈ విధంగా ఒకరోజు అడవిలో ఒక గుడి ఉంది గుడికి రోజు శుభ్రం చేస్తూ పూజలు చేస్తూ ప్రతిరోజు తన భక్తిని తన దేవత దేవుడితో పంచుకునేవాడు..


ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక ప్రజలకు ఇతని మీద ఏదో అనుమానం కలిగింది ప్రజలంతా కూడా అంటే గ్రామంలో ఉండే ప్రజలంతా కూడా రోజు అనారోగ్యం అయ్యేవారు దానికి కారణం ఇతనేనని ప్రజలందరూ అనుకోవడం జరిగింది ఒకరోజు దైవ భక్తితో గుడికి వెళ్లడం జరిగింది.


అప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలు ఈ భక్తుడి దగ్గరికి వచ్చి మన గ్రామాలలో అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు దానికి కారణం నువ్వేనని మా అనుమానం అని భక్తునితో గ్రామస్తులు వాదిస్తుంటారు అప్పుడు అతడు నేను దేవునికి పూజలు మాత్రమే చేస్తాను నాకు ఇలాంటి కీడు చేయాలని ఆలోచన లేదు ఆ ఉద్దేశం కూడా నాకు లేదు అని గ్రామ ప్రజలతో ఇతడు చెప్పడం అయితే జరుగుతుంది ఎంత చెప్పినా కూడా గ్రామ ప్రజలు వినేవారు కాదు అయితే ఒక రోజు నువ్వు చెప్పింది నిజమే అయితే నీ భక్తికి దేవుని రమ్మని చెప్పు అని ఊర్లో ఉండే గ్రామస్తులు ఇతనితో అంటారు ఒకవేళ దేవుడు గనుక రాకపోతే మేము మీకు తీవ్రమైన శిక్షలు విధిస్తాము అని ఇతనితో చెప్పడం అయితే జరిగింది అది గమనించిన భక్తుడు దేవుని ప్రార్యపడుతూ దేవుడా ఈ గ్రామ ప్రజలు నామీద లేనిపోని నేతలు మోపుతున్నారు దయచేసి నువ్వే అర్థం చేసుకో ఎలాగైనా నువ్వు ఈ ప్రజల ముందుకి రా అని దేవుని చాలా భక్తితో కోరడం జరుగుతుంది. ఈ విధంగా దేవుడిని కోరుకోవడం అయితే జరుగుతుంది.


ఈ విధంగా రెండు మూడు రోజులు గట్టిగా దేవుని ప్రార్థించడం అయితే జరుగుతుంది. అయితే దేవుడు దేవుని రూపంలో రాక సాధువు రూపంలో రావడం జరుగుతుంది అప్పుడు ఆ భక్తుని ఇంటికి వెళ్లడం జరుగుతుంది అప్పటికే గుంపులు గుంపులుగా ఆ భక్తుడు ఇంటికి గ్రామస్తులు వెళ్లడం జరుగుతుంది. అది గమనించిన దేవుని రూపంలో ఉన్న సాధువు ఎలాగైనా ఈ గ్రామ ప్రజలకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.


అప్పుడు సాధువు భక్తుని ఇంట్లోకి వెళ్ళటం జరుగుతుంది నాకు తినటానికి ఆరపదార్థాలు కావాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు కూడా నువ్వు పండించాలి అని భక్తుడితో చెప్తాడు ఈ సాధువు.


సరేనని గ్రామస్తులను కూడా తినటానికి పిలుస్తుంటాడు అదేవిధంగా గ్రామస్తులకు కూడా పండ్లు ఆహార పదార్థాలు వడ్డిస్తుంటాడు. గ్రామస్తులు ఆహార పదార్థాలు తినేటప్పుడు తినడం అయిపోయిన తర్వాత ఆహార పదార్థం ప్లేటులో పుట్టుకొస్తూనే ఉంది. ఇది గమనించిన గ్రామస్తులు ఈ విచిత్రం ఏమిటి తిన్న కొద్ది ఆహారం ప్లేటులో పుట్టుకొస్తూనే ఉంది అని ఆశ్చర్య పోవడం జరిగింది.


అదేవిధంగా ఎవరైతే యాదా ఆహార పదార్థాలు తిన్నారు వారందరికీ కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా ఇంతకుముందు ఉన్నట్టే మరీ ఎక్కువగా హుషారుగా ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది ఎందుకు ఇలా అని అప్పుడు సాధువు వచ్చి ఈ విధంగా గ్రామ ప్రజలతో చెప్పడం జరుగుతుంది.


అప్పుడు గ్రామస్తులతో ఈ సాధువు చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా సరే భక్తులను ప్రేమించాలి పూజించాలని చెబుతుంటాడు ఈ విధంగా అతనిని అవమానానికి గురి చేశారు అందుకోసమే మీరు అనారోగ్యం మారిన పడ్డారు ఈరోజు తన మీద ప్రేమతో మీరందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా అతడు పెట్టిన తినుబండరాలు కూడా అందరూ తినడం జరిగింది.



అప్పుడు గ్రామస్తులకు వారు చేసిన తప్పు గుర్తుకు వచ్చింది. ఇకమీదట ఆ విధంగా చేయొద్దని నిర్ణయించుకోవడం అయితే జరిగింది అప్పటినుండి గ్రామస్తులు ఆ భక్తునితో స్నేహపూర్వకంగా ఉంటారు. ఇలాంటి గొడవలు వెళ్లకుండా అందరూ కూడా కలిసిమెలిసి జీవించడమైతే జరుగుతుంది ఈ విధంగా అందరూ గ్రామస్తులు బాగున్నారు.


భావం:- ఈ విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి పూర్వకంగా కలిసి ఉంటే అంతా మంచిగా ఉంటుంది.







కామెంట్‌లు