This is how to earn money from Instagram


This is how to earn money from Instagram


ఇంస్టాగ్రామ్ బయోగ్రఫీ గురించి ఆర్టికల్ లో మనం తెలుసుకుందాము


ప్రతిరోజు అందరూ ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ ని యూస్ చేస్తున్నారు అందులో చూసే వీడియోలు కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఎక్కువగా ఉంటాయి.


మరి ముఖ్యంకా ఇంస్టాగ్రామ్ లో చాలామంది వీడియోలు షేర్ చేస్తుంటారు ఫోటోలు అదేవిధంగా రియల్స్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ప్రజలందరికీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా చేస్తూ ఉంటారు ఇంస్టాగ్రామ్ లో చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ అనేది ఎవరి మనసులో ఉన్నావు ఆలోచనలను ప్రజలకు షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఇంస్టాగ్రామ్ లో ఎన్నో రకాల వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు చాలామంది ఈ విధంగా చేయడం వల్ల ఒక మానసిక ప్రశాంతత వారికి కలుగుతుందని ఒక అధ్యయనంలో కూడా తేలింది



ఇంస్టాగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానం ఆక్రమించింది మొదటి రెండు స్థానాలు గూగుల్ మరియు యూట్యూబ్ ఆక్రమించగా మూడవ స్థానంలో ఇన్స్టాగ్రామ్ నిలిచింది. ఈ విధంగా ఇంస్టాగ్రామ్ లో రోజురోజుకు వాడే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది మరి ముఖ్యంగా భారతదేశంలో ఇంస్టాగ్రామ్ యూజ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని ఒక అధ్యయనంలో కూడా తీరింది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ యూస్ చేసుకుంటూ ఎంతోమంది తన జ్ఞాపకాలను ఆన్లైన్లో పంచుకుంటున్నారు ఈ విధంగా చాలామంది ఆక్టివ్ గా ఉంటున్నారు అని కూడా ఒక సర్వేలో తేలింది.


అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఏ వీడియో చూసిన గాని చాలా క్లారిటీగా స్పష్టంగా వీక్షకులకు చూసే విధంగా ఇంస్టాగ్రామ్ రూపొందించబడింది ఇంస్టాగ్రామ్ అనేది ప్రజలలో కూడా చాలా ఫేమస్ గా మారిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ రియల్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఇంట్లో వాళ్లంతా హాయిగా సరదాగా వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నారు



ఈ విధంగా చాలామంది కూడా ఇంస్టాగ్రామ్ యూస్ చేసే వారి సంఖ్య రోజుకి ప్రీతంగా పెరిగిపోయింది అదేవిధంగా గూగుల్ లో మనం సెర్చ్ చేసామనుకోండి ఇంస్టాగ్రామ్ లో కొన్ని కోట్లకు మంది పైగా ఇంస్టాగ్రామ్ అయితే యూస్ చేస్తున్నారు అదేవిధంగా రియల్ చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతుంది.


చాలామంది ఇంస్టాగ్రామ్ ద్వారా ఫేమస్ గా మారిపోయారు వారికి సినిమా రంగాలలో కూడా అవకాశాలు కూడా చాలా ఎక్కువగా లభించాయి. అదేవిధంగా ఇంస్టాగ్రామ్ నుండి కూడా చాలామంది కొన్ని లక్షల రూపాయలపైగా సంపాదిస్తున్నారు చాలామందికి ఈ విషయం తెలియదు ఇంస్టాగ్రామ్ నుండి కూడా మనకు డబ్బు వస్తుంది ఆ డబ్బు అనేది రీల్స్ చేయడం పోస్టు చేయడం వల్ల చాలామంది ఫాలోవర్స్ పెరిగిపోతుంటారు ఈ విధంగా పెరిగిపోవడం వల్ల ఇంస్టాగ్రామ్ లో యాడ్స్ ద్వారా అదే విధంగా స్పాన్సర్షిప్ ద్వారా మనకు డబ్బులు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో రకాలుగా డబ్బును అయితే సంపాదిస్తున్నారు మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇండియా రెండవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు మొదటి స్థానంలో అమెరికా ఉంది ఈ ఇంస్టాగ్రామ్ క్రియేట్ చేసింది అమెరికా దేశస్థుడు.


అమెరికా నుండి ఇండియా వరకు ఇంస్టాగ్రామ్ అనేది యూస్ చేస్తున్నారు ముఖ్యంగా ఒకప్పుడు యావు ఉండేది ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ఉంటే ఇంస్టాగ్రామ్ అనేది చాలా పాపులారిటీగా పెరిగిపోతుంది ముందు ముందు భవిష్యత్తులో ఇంస్టాగ్రామ్ అనేది గూగుల్ కంటే ఎక్కువగా ఉండొచ్చు అని ఒక సర్వేలలో చెబుతున్నారు.


ఈ విధంగా ఇంస్టాగ్రామ్ అనేది చాలామందికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది తమలోని జ్ఞాపకాలను ప్రజలకు షేర్ చేసుకుంటూ అదే విధంగా కొన్ని రకాల వంటకాలు రాని వారు కూడా ఇంస్టాగ్రామ్ లో చూసి వంటకాలు నేర్చుకుంటున్నారు చాలా తక్కువ సమయంలో అంటే కొన్ని సెకన్లలో ఒకదాని గురించి వివరించడం అయితే జరుగుతుంది అదే ఇంస్టాగ్రామ్ అంటారు కొంతమంది ఫ్యాషన్స్ కు సంబంధించి వీడియోలు చేస్తుంటే మరి కొంతమంది వంటలకు సంబంధించి వీడియోలు చేస్తుంటే మరి కొంతమంది ఎడ్యుకేషనల్ కు సంబంధించి వీడియోలు చేస్తూ ఉంటే ఈ విధంగా రోజురోజుకీ ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అయితే రోజురోజుకీ జరిగిపోతుంటారు ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక నాలెడ్జ్ అందించడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయండి విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి స్పాన్సర్షిప్స్ రావడమైతే జరుగుతుంది ఈ స్పాన్సర్షిప్స్ అనేది లక్ష కంటే ఎక్కువగా ఉంటే మీకు స్పాన్సర్షిప్ అయితే లభిస్తుంది ఈ స్పాన్సర్ ద్వారా మీరు రోజుకి కోట్లాది కోట్లు రూపాయలు ఇన్స్టాగ్రామ్ నుండి సంపాదించవచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఈ విధంగా మీరు ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ రివ్యూ చేసుకుంటూ పోస్టులు పెట్టుకుంటూ మీరు డబ్బు సంపాదించండి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఒకటో రెండో పోస్ట్ లు పెట్టగానే ఫాలోవర్స్ రాలేరని విజిటర్స్ రాలేరని చాలామంది నెగ్లెన్స్ చేస్తూ ఉంటారు మనకు ఎలాంటి ఉపయోగం లేదు విత్తు విత్తినప్పుడు చెట్టు కాదు అది కొన్ని రోజులకు సెట్ అవుతుందని గుర్తుంచుకోండి మీరు రిల్స్ అప్లోడ్ చేయగానే డిజిటల్స్ రారు దానికి కొత్త సమయం అయితే పడుతుంది ఆ విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి


ఈ విధంగా లేనిపోని అప్పవాలు నమ్మి మీరు తప్పకుండా ఇంస్టాగ్రామ్ లో వీలైతే చేయండి పోస్టులు అయితే పెట్టండి ఏదో ఒక రోజు దేవుడు మనల్ని కరుణించి మీకు డబ్బులు అయితే కచ్చితంగా ఇవ్వడమైతే జరుగుతుంది ఈ విషయాన్ని మాత్రమే మీరు తప్పకుండా గుర్తుంచుకోండి లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఏర్పడుతుంది అందుకోసమే నేను చెబుతున్నాను ఇప్పటికైనా సరే ఇంస్టాగ్రామ్ లో మీరు రీల్స్ అదే విధంగా ఫోటోలు వీడియోలు తప్పకుండా షేర్ చేయండి కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి ఇలాంటి వీడియో తీసిన గాని ఆ వీడియో ద్వారా ఒకరికి మంచి పాఠం ఆ వీడియో ద్వారా వాళ్ళు ఏదో ఒక విషయం కచ్చితంగా నేర్చుకునే విధంగా నాలెడ్జిపరంగా ఆ వీడియో ఉండాలి లేని లేని చెత్త చెత్త వీడియోలు మాత్రమే ఇలాంటి ఉపయోగం లేదు ఎప్పుడైనా సరే ఒక వీడియో చేస్తున్నమంటే దాని ద్వారా పదిమందికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ పదిమందికి నష్టపరిచే విధంగా ఉండకూడదు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడితేనే నీకు ఫాలోవర్స్ పెరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విషయం మాత్రమే రెట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఈ విధంగా తప్పకుండా ప్రతిరోజు మీరు వీడియోలు మాత్రం తప్పకుండా వేయండి వేస్తేనే నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అదేవిధంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు తప్పకుండా రోజు వీడియోలు చేస్తుంటేనే మీకు ప్రతిఫలం అనేది ఎన్నడో ఒకరోజు తప్పకుండా కలుగుతుంది లేకుంటే మీకు కలగదు ఈ విషయం మాత్రమే మీరు తప్పకుండా గుర్తుంచుకోండి మిత్రమా. మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఇంస్టాగ్రామ్ అనేది ప్రపంచంలోనే పెద్దది అంటే మూడవది అని అర్థం. తప్పకుండా మీరు ఫాలోవర్స్ పెంచుకొని డబ్బులు సంపాదించుకుంటే దానికి మించి సంతోషం ఏది ఉండదు ఈ మధ్యకాలంలో జాబ్ దొరకాలంటే చాలా కష్టం ఒకవేళ జాబ్ దొరికిన కానీ ఆ జాబ్ లో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కచ్చితంగా మీరు ఎనిమిది గంటలు ఇంత పని చేయాలని కచ్చితంగా టార్గెట్ అయితే ఉంటుంది అందుకే మీరు చెప్తున్నాను ఇంస్టాగ్రామ్ లో మంచి రియల్స్ చేసుకుంటూ మంచి క్వాలిటీ రీల్స్ చేసుకుంటూ మంచి డబ్బు సంపాదించే స్పాన్సర్షిప్ ని మీరే తెచ్చుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మాకు మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఎలాంటి జాబులపైన ఆధారపడకుండా ఈ గూగుల్ ని మీద ఆధారపడితే మనకు చాలా మేలు చేస్తుందని విషయం అయితే మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మిత్రమా నేను చెప్పే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి ఇది ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది కానీ మీ టైం ని వృధా కానీ బదులు మిత్రమా ఎప్పుడైనా సరే మీరు టైం వృధా చేయకుండా ఇలాంటి వాటిపై నేర్చుకునే విధంగా మీరు ప్రయత్నం అయితే చేయండి తెలియకపోతే నేర్చుకోండి తెలిస్తే మీరు చేయటానికి ప్రయత్నం చేయండి కానీ కాలాన్ని మాత్రం వృధా చేయకండి కాలాన్ని వృధా చేస్తే నష్టపోయేది మీరు మాత్రమే.


నేను చెప్పే విధంగా మీరు తప్పకుండా చేయండి లేకపోతే మీరు నష్టపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో క్రియేటర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని ఒక సర్వేలు అయితే తేలింది ఈ విధంగా మీరు కూడా అందులో ఒక భాగం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆర్థికంగా చాలా తోడుగా ఉంటుంది అదేవిధంగా మీలో ఉన్న ప్రతిభ కూడా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది అదే విధంగా మీ వల్ల కూడా కొంతమందికి కూడా మ్యారేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్న విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడే అవసరమైతే వస్తుంది కొంతమంది భవిష్యత్తు తరం టోటల్గా ఆన్లైన్లో మాత్రమే జాబులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకోసమే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇంస్టాగ్రామ్ లో రియల్లీ ఫోటోలు తప్పకుండా అప్లోడ్ చేసుకుంటూ పొండి ఏదో ఒకరోజు మాత్రమే నీకు దేవుడు మాత్రం ఖచ్చితంగా కరుణిస్తాడని నేను అనుకుంటున్నాను కరుణించాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను అందుకోసమే మీరు క్రమం తప్పకుండా ఫోటోలు వీడియోలు మాత్రం అప్లోడ్ చేసుకుంటే వెళ్ళండి నేను మీకు ఉపయోగపడాలని మాత్రమే నేను చెప్తున్నాను మిమ్మల్ని మోసం చేయాలని నమ్మించి మోసం చేయాలని కాదు ఎందుకంటే చాలామంది ఇంస్టాగ్రామ్ నుండి డబ్బులు సంపాదిస్తున్నారు ఆ విషయం

 చాలా మందికి తెలియదు.

కామెంట్‌లు