Is real estate investment trust a good career path in Telugu


Is real estate investment trust a good career path in Telugu


ఈ ఆర్టికల్ లో మనం రిలేటెడ్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మధ్యకాలంలో చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం తెలియకపోయినా గానీ రియల్ ఎస్టేట్ చేస్తూ మోసపోతున్నారు మరొక విషయం ఏమిటంటే రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీరు చాలా లాస్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరోజు రియల్ ఎస్టేట్ కు సంబంధించి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అసలు రియల్ ఎస్టేట్ ఏ విధంగా చేయాలి కస్టమర్ నాడిని ఏ విధంగా తెలుసుకోవాలో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇందులో ఏదో ఒకటి మీరు మిస్ అయిన కానీ మీరు భవిష్యత్తులో చాలా ఎక్కువ నష్టాన్ని చూడగలిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకుందాము అందరూ తప్పకుండా ఈ ఆర్టికల్ చదివేందుకు ప్రయత్నం అయితే చేయండి



ఈ మధ్యకాలంలో ఒక ఫ్రెండ్ అంటే అతడు నా మిత్రుడు రియల్ ఎస్టేట్ అయితే చేయటం అయితే జరిగింది కొన్ని రోజులు సాఫీగానే కాలం గడిచిపోయింది తర్వాత అతనికి రియల్ ఎస్టేట్లో కొన్ని నష్టాలు అయితే చూడటం అయితే జరిగింది మరికొన్ని విషయాలు కొన్ని గొడవలు కూడా జరగటం అయితే జరిగాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు కచ్చితంగా మీరు ఆ స్థలము అతనిదా కాదా ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసి మీరు కొనుక్కోవాలి కొనుక్కున్న తర్వాత ఎవరైతే కస్టమర్ వస్తారో వారికి కచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి లేకపోతే ఏదైనా పరిస్థితి ఏర్పడితే మాత్రం చాలా ఘోరంగా మీ మీద పోలీస్ కేస్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా మా ఇద్దరి ఫ్రెండ్స్ కి పోలీస్ కేసులు కూడా పెట్టడం అయితే జరిగింది



ఏదైనా సరే లోతు తెలియనిది నీటిలో దిగకూడదు ఒక సామెత మీరు గుర్తుంచుకోండి అదేవిధంగా మనం రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు కూడా ఇలాంటి సామెత మనకు ఉపయోగపడుతుంది అందుకోసమే మీరు ఎలాంటి పొరపాటు చేయకుండా ఒక లీస్ట్ అయితే రాసుకొని ప్రిపేర్ కండి అసలు మనం ఏం తప్పులు చేస్తున్నామో అసలు ఎందుకు తప్పులు అవుతున్నాయి ఇలాంటి తప్పులు కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు ఒక పేపర్ పైన పెన్నుతో రాసుకోండి అది మీరు సెట్ జోబులో పెట్టుకొని ప్రతిరోజు చూసుకోండి ఈరోజు నేను ఏం తప్పు చేశాను రేపు ఇలాంటి తప్పు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు ఒక నిర్ణయానికి రండి.




ఈ విధంగా మీరు ప్రతి రోజు తప్పకుండా చేసినట్లయితే మీకు రియల్ ఎస్టేట్లో మంచి లాభాలతో పాటు ఎలాంటి కష్టనష్టాలు కూడా ఎదురు కావు అదేవిధంగా కస్టమర్స్ కూడా మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు ప్రతి రోజు తప్పకుండా చేయండి ఈ విధంగా చేస్తే మీకు మంచి లాభం ఉంటుంది అదేవిధంగా మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఇలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి మరొక విషయం ఏమిటంటే మీరు రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు పేపర్లు మాత్రం కచ్చితంగా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇలాంటి తప్పు చేశాను ఏం చేశాను ఈరోజు ఏం చేశాను ఈరోజు చేసిన తప్పు రేపు చేయకుండా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో మీరు ఒక నిర్ణయానికి రండి అప్పుడు మాత్రమే మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవడం అయితే జరుగుతుంది. నేను చెప్పిన విధంగా మీరు తప్పకుండా చేయండి చేస్తేనే మీకు రియల్ ఎస్టేట్లో మంచి లాభం అయితే రావడం అయితే జరుగుతుంది అందుకోసమే మీరు ప్రతి ఒక్కరు కూడా రిలేటెడ్ కి సంబంధించి కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి అదే విధంగా కొన్ని అనుభవాలు తప్పుల వల్ల కూడా మనకు అనుభవాలు వస్తాయి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గరకు వచ్చే కస్టమర్లను నిరుత్సాహపరచకుండా వారికి భూములకు సంబంధించి వివరాలు పూర్తిగా చెప్పాలి.



భూములపైన కేసులు గాని అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మీరు కస్టమర్స్ కు చెప్పాలి అప్పుడు మీకు మీపై కస్టమర్స్ కి ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది ఇవి తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి లేకపోతే మీరు తీవ్ర నష్టాన్ని ఎదురు చూస్తారు అదేవిధంగా రియల్ ఎస్టేట్లో మీకు ఎలాంటి లాభం రాకుండా టోటల్గా నష్టపోవడం అయితే జరుగుతుంది ఒక పెద్ద గొప్ప బిజినెస్ గా మారిపోతుంది అందుకోసమే నేను చెప్తున్నాను రియల్ ఎస్టేట్లో మీరు ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండాలి అంటే మీరు చేస్తున్న పొరపాటు తప్పకుండా తెలుసుకోవాలి ఆ పొరపాటు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కస్టమర్ కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కష్టమర్ తో పంచుకోవాలి అప్పుడు మాత్రమే కష్టమర్స్ మీపై నమ్మకం ఏర్పరచుకొని మీ రియల్ ఎస్టేట్లో మీరు నష్టపోకుండా ఉంటారు.


ఈ విధంగా సంబంధించి ఒక వెబ్సైట్ రూపొందించి అందులో మీరు చేసే బిజినెస్ లు అదే విధంగా రోజు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఈరోజు ఏ సమస్యలు ఉన్నాయి అని కూడా అందులో వెబ్సైట్లో రూపొందించండి అప్పుడు మాత్రమే మీకు ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది ఈ విధంగానే నేను చెప్పిన విషయాలు చాలా బాగా గుర్తు పెట్టుకొని మీరు మాత్రం పని ప్రారంభించండి లేకపోతే మీరు నష్టాలను ఎదురుచూసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకోసమే నేను చెబుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీరు కస్టమర్ దృష్టిలో చాలా బాగా ఉండాలి.



కాబట్టి కస్టమర్ ని ఎప్పుడూ ఆకట్టుకోవాలి కాబట్టి కస్టమర్ ని చాలా జాగ్రత్తగా బంగారు గని లాగా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్ ని నష్టపెట్టే పరిస్థితిలో మీరు ఉండకూడదు ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తే మీకు మీపై నమ్మకం పోతుంది అప్పుడు కస్టమర్స్ మీ దగ్గరికి ఎవరు రారు అప్పుడు మీరు టోటల్గా లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి లేకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అయితే గురి అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసమే నేను చెబుతున్నాను ఇప్పుడు కూడా కస్టమర్ని దేవుడు లాగా బంగారం గని లాగా చూసుకోవాలి కస్టమర్ మనస్సుని ఎప్పుడు బాధ పెట్టకూడదు అనే విషయాలను మీరు పూర్తిగా తెలుసుకోవాలి.



లేకపోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అందుకోసమే నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కస్టమర్ నాడిని అదే విధంగా అతని దృష్టిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మార్చేతందుకు ప్రయత్నం అయితే చేయకూడదు ఈ విధంగా చేస్తే నీకు భవిష్యత్తులో చాలా ప్రభావం ఏర్పడుతుంది అదేవిధంగా మీ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గుర్తుంచుకోండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు తప్పకుండా చేయండి లేకుంటే మీరు నష్టపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కస్టమర్ దృష్టిని ఎప్పుడూ మీరు ఆకర్షించే విధంగా ఉండాలి లేకపోతే మీకు చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది అని తప్పకుండా ఈ విషయం అయితే గుర్తుంచుకోవాలి.



అదే విధంగా తప్పులు జరగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే భవిష్యత్తులో నష్టం మీరు చూడగలుగుతుంది మరి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరే విధంగా భూమికి సంబంధించి పేపర్లు తప్పకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని కష్టమర్ కి చూపించడం అయితే చేయాలి ఈ విధంగా చూపిస్తేనే కస్టమర్కు మీ మీద నమ్మకం అయితే ఏర్పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కస్టమర్ని నష్టపరిచే విధంగా మీరు చూడకూడదు ఒకవేళ చూస్తే మాత్రం భవిష్యత్తులో తీవ్ర అన్యాయానికి గురి అవుతారు అని విషయమైతే గుర్తుంచుకోండి మరి ముఖ్యంగా భూముల పైన ఇలాంటి కేసులో ఉన్న అదేవిధంగా కొట్లాటలు ఉన్న వాటికి సంబంధించి విషయాన్ని కస్టమర్ కు ఎప్పటికప్పుడు తెలియజేయాలి లేకుంటే మీరు తీవ్ర ప్రాబ్లంకి గురి అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు తప్పకుండా చేయండి లేకపోతే భవిష్యత్తులో తీవ్ర అన్యాయానికి గురి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కస్టమర్ దృష్టిలో ఒక్కసారి మీరు నీ పై చెడి పేరు వస్తే ఎప్పటికీ వెళ్ళదు ఒకవేళ మీరు మారినా కూడా ప్రయోజనం లేదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని కస్టమర్ని అడిగి వస్తాను ఎప్పటికప్పుడు మీరు చేస్తూ ఉండాలి.


రియల్ ఎస్టేట్ అంటేనే భూములు అమ్మడం కొనడం అనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు చేయిస్తేనే కస్టమర్ దృష్టిలో మీరు మంచి వారిగా దేవుడిలాగా భావిస్తారు ఈ విషయం మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి లేకుంటే మీకే భవిష్యత్తులో తీవ్రమైన అన్యాయం అయితే చూడగలుగుతారు అలాంటి తక్కువ రేటు ఉన్న అని ఎక్కువ రేటు చెబుతూ ఉంటారు ఈ విధంగా చెప్పేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వారిని మోసం చేసే ఉద్దేశంతో మాత్రం ఉండకూడదు. మరి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరిని ఒకరి అర్థం చేసుకునే విధంగా ఉండాలి కొట్లాటలు లేనిపోని అపార్థాలు కలుగజేసుకొని ఇద్దరి మధ్య కొట్లాటలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మాత్రమే మీకు రియల్ ఎస్టేట్ మీద ఒక అవగాహన వస్తుంది అదే విధంగా కష్టమర్ కి నీ పైన నమ్మకం ఉంటుంది అని విషయం మాత్రం మర్చిపోకండి.


కామెంట్‌లు