100 + facebook vip bio stylish in telugu
ఈ మధ్య మొబైల్ ఫోన్ అధికంగా వాడుతున్నారు. అలాంటి వారి కోసం మొబైల్ ఫోన్ పైన అదేవిధంగా పబ్జి గేమ్ పైన కొన్ని రకాల సామెతలు నేను సొంతంగా తయారు చేశాను మీకు నచ్చితే తప్పకుండా ఈ ఆర్టికల్ని షేర్ చేయండి.
కానీ నాది ఒక విన్నపం చాలామంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు కొన్ని గంటలు గంటలు వాడుతున్నారు కనీసం అమ్మ నాన్నతో మన తోటి వారితో కనీసం 10 నిమిషాలు కూడా మీరు గడపడం లేదు అదే నా యొక్క బాధ దయచేసి మన అమ్మ నాన్నతో మన తోటి వారితో కొద్దిసేపు మొబైల్ ఫోన్ పక్కకు పెట్టి మాట్లాడుకుందాం మిత్రులారా...
😝ఫోన్ మనుషుల మధ్య దూరాన్ని మార్చి వేసింది 👌👌👌
♈♈ఫోన్ మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచింది🥸🥸
🥴😏ఫోన్ లేకపోతే ఎవరు కూడా ఉండలేరు ఈ కాలంలో🫣🫣🫣
😏☺️🥳ఫోన్ మనిషి కి ఒక అవయవంలా మారిపోయింది☠️☠️
🥳😍అన్నం లేకపోయినా ఉంటారు కానీ ఫోన్ లేకపోతే నిమిషం కూడా ఉండలేరు🙏🔥🦁
🥺😔😋ఈ మధ్యకాలంలో ఆహారం కన్నా ఫోన్ మిన్న😀💕🍌🍌
🤪😝😌 రాను రాను ఈ కాలం ఏమవుతుందో🥺😊🤣📞🎂
🥳🤩😌😏ఈ ఫోను ని మెదడులో అమరుస్తే చాలా బాగుంటుంది🥰😍🤣😘🥹
😝🤪😝😜మా పిల్లగాడు ఫోన్ లేకపోతే తినలేడమ్మా🙃🥲🙂🥹
😡🤬ఫోన్ లేనిదే ఒక్క ముద్ద కూడా అన్నం దిగదు😋🙃😊☺️
🤯😳😲మనుషులు లేకపోయినా ఉంటాను కానీ మొబైల్ లేకపోతే ఉండాలేను🥹🥳😘
😨😯😲ఫోనుకు మించి మంచి పుస్తకం లేదు🥲🤩😘🤩😌
🥵🤯ఇదేం బాధరా అయ్యా ఫోన్ గొడవ🙂😍😚🤩🤩
👺👹🌛🌜అబ్బాయి లేకపోతే ఉండొచ్చు మొబైల్ లేకపోతే ఉండలేను అమ్మ🙃😉🥰🤩😭
⭐🌟✨నాకు ఒక మొబైల్ చూడండి పిల్లగాని తర్వాత చూడండి అమ్మ ఒక పెళ్లి సంబంధం చూసేటప్పుడు💕💕💕💕
😿🙀😾😾చెవిలలో ఏం పెట్టుకున్నాడు ఇయర్ ఫోన్స్ ఆ📸📸📸📸
💝💘💓ఫోన్లో ఏం చేస్తున్నావు నన్ను పట్టించుకోవేమే🎂☠️🔥😋
💔❣️💓ఓ పెళ్ళామా నన్ను పట్టించుకోని ఫోన్లో ఏం చేస్తున్నావ్🩰📸😅♈😅
💌💘💖💜మా ఆవిడ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటుంది నాకు అన్నం ముద్ద కూడా పెట్టదు😅😁😭😆🤣🤣
🦶👄🫦ఓయమ్మా నీకు దండం అమ్మ నా ఫోను నాకు ఇచ్చేయ్🥳🥰🤩🥲
👏💪🫦ఫోన్లో ఏం చేస్తున్నావే పిచ్చి ముద్దు నా ఫోను నాకు ఇచ్చేయ్🙂☺️😋
👃🦻🦿నీకు దండం తల్లి మొబైల్లో కాస్త పక్కకు పెట్టమ్మా👌🥹😊🔥
🦻🦻🦻నాతో ఆడమంటే ఫోన్ తో ఆడుతదంట నా పెళ్ళాం😉😙🥰
🩸🫁🩸ఒంగోలు కొద్దిసేపు పక్కకు 🦶👁️💀👁️పడే ఓ పెళ్ళామా😏☺️🥹
🫁❤️🔥❤️🔥బెడ్ రూమ్ లోకి ఫస్ట్ మొబైల్ తీసుకురా తర్వాత నా దగ్గర పండుకో అన్నట్టుంది ఈ వ్యవహారం🫥🫥🫥😑
👁️🫁🧠ఎందుకే నన్ను సతాయిస్తావు మొబైల్ ఫోను కాస్త పక్కకు పడవేయు😶🌫️🤐😶🌫️😶🌫️😶🌫️
🦵🫦👁️💪నీకో దండం తల్లి నా కొ
డుకుకి కొద్దిసేపు మొబైల్ ఫోన్ ఇవ్వు🫢😶😐😶🌫️😶🌫️
🦶🦻🦻మొబైల్ ని కొద్దిసేపు పక్కకు పడవేయు అమ్మ💖👄🙀
🌛👹💔ఎవరో ఒకరు రావాలి ఈ మొబైల్ ఫోను తగ్గించడానికి😁😍
😡🤬గాంధీజీ లాగా ఎవరో ఒకరు రావాలి. అప్పుడు మాత్రమే ఈ ఫోన్లు గొడవ పోతుంది😋🥴🤪
😑🤔🤭అమ్మ నీకు ఒక మొబైల్ ఫోన్ కావాలా😑😶😐
🤗🫥😛నా బర్త్ డే కు ఎవరు మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చారు చూడండి🤗🤭😶
🤖👾😈హెల్మెట్ లేకుండా గాని ఈ మనసులో ఉంటారు కానీ మొబైల్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేరు🫢😶😶🌫️
హెల్మెట్ కన్నా మొబైల్ మిన్న🌞🌚
మొబైల్ ఫోన్ కి స్క్రీన్ గార్డ్ వేయించారా🤠😷😇
నా మొబైల్ కి కొద్దిగా స్క్రీన్ డామేజ్ అయింది🤠😷😈
నా మొబైల్ ఫోన్ కి మంచి పౌచ్ వాడాను కానీ నేను మాత్రం చనిపోయిన బట్టలు వేసుకున్నాను😇🎃😈
నా మెదడులో ఏమీ లేదు మొత్తం మొబైల్ లోనే ఉంది🥸😷🤥
నాకు ఆలోచన తక్కువ మొబైల్ ఫోన్ చూడటం ఎక్కువ🤡👽👿👻
అమ్మ నాన్న కన్నా ఫోన్ మిన్న🤖
నా గర్ల్ ఫ్రెండ్ కావాలంట మొబైల్ నేను మాత్రం అక్కర్లేదంట🌛😈👿
నీ మొఖం చూసే బదులు మొబైల్ ఫోన్ చూడటం మిన్న😈👻
అమ్మానాన్నను తలుచుకునే బదులు మొబైల్ ఫోన్లు తలచుకోండి ప్రస్తుతం ఉన్న తీరు ఇది🔥🎉
మా వాడికి జ్వరం వచ్చింది అమ్మ టాబ్లెట్ కన్నా మొబైల్ ఇవ్వండి తొందరగా తగ్గుతుంది🤳🫵✍️
జ్వరం వస్తే టాబ్లెట్ పని చేయవు మొబైల్ మాత్రమే పనిచేస్తుంది🧖🛀🤦
మా వాడు అన్నం లేకుండా ఉంటాడు కానీ మొబైల్ లేకుండా ఉండలేడు💁
మా కొడుకు పబ్జి గేమ్ చాలా బాగా ఆడతాడు మీ కొడుకు ప్రస్తుతం ఉన్న జనరేషన్ తీరిది🏋️🏃🏋️
పబ్జి లో నీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి⛹️⛹️
నాకు మాత్రం పబ్జి ఎక్కువ ఆడే అమ్మాయిని మాత్రమే చూడండి అప్పుడు మేము రోజు పబ్జి ఆడుకోవచ్చు🏄🏊🏄
నీకు పబ్జి గేమ్ రాదా నీకు విడాకులు ఇస్తాను🤼🤹🏋️
నీకు అన్నం వండకపోయినా పర్వాలేదు కానీ పబ్జి గేమ్ ఆడటం వచ్చి ఉండాలి. ఒక మగాడు అంటున్న తీరు ఇది🤼🤸🏋️
నీకు పెళ్లి కూతురిని చూశాను కొడకా పబ్జి గేమ్ లో మొదటి ర్యాంకు అంట🤹🧗🏌️
నాకన్నా పబ్జి గేమ్ ఎవడు బాగా ఆడలేదు ఎవడు గొప్ప వాడితే🚵🤹🏌️
నా ఫోన్ 30000 రామ్ 8gb
నా మొబైల్ 55000 8 జి బి రామ్ ప్రస్తుతం జనరేషన్ మాట తీరు ఇది🏊🏄🏌️🤺
ఒక మొబైల్ షాప్ లో ఒక ఆడపిల్ల మాట్లాడుతున్న తీరు ఇది మా ఆయన కన్నా ఎక్కువ రేటు గల మొబైల్ ఫోన్ ఇవ్వండి👌👈👌
నాకు మగాడు లేకపోయినా పర్వాలేదు కానీ మొబైల్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి✋🤘✋
ఓ కొడకా అన్నం తినరా నీకు మొబైల్ ఫోన్ చూపిస్తాను.👎👐
అమ్మ నీకు ఇలాంటి పెళ్లి కొడుకు కావాలి పబ్జి ఆడేవాడా లేదా ఆడకుండా ఉండేవాడా అప్పుడు ఆడపిల్ల ఈ విధంగా అంటుంది నాకు పబ్జి ఎక్కువ ఆడే వాడు మాత్రమే కావాలి🫶🦿🙌
బెడ్ రూమ్లో పెళ్లికొడుకు అంటున్న తీరు ఇది నేను పబ్జి మాత్రమే ఆడుతాను మరి ఇతర ఆటలు ఆడటం లేదు.🤜👐🤲
ఆడపిల్ల కూతురు ముఖం అందంగా లేకపోయినా సరే మొబైల్ ఫోన్ మాత్రం కచ్చితంగా ఉండాలి🙌
నాకు ఎలాంటి కట్నం వద్దు ఆడపిల్లకు పబ్జి గేమ్ ఆడటం వస్తే చాలు🫷🫸🫲🫲
పెళ్లికూతురు అంటున్న తీరు నాకు వచ్చే మగాడు ఫ్రీ ఫైర్ గేమ్ వచ్చి ఉండాలి ఎందుకంటే పబ్జి గేమ్ బ్యాండ్ అయిపోయింది కదా💀👁️💀
ఫ్రీ ఫైర్ గేమ్ లో అన్ని ఫ్రీగా ఇచ్చే కోటీశ్వరుడు కావాలి🫀🫁🫀
అందరికంటే ఎక్కువగా ఫ్రీ ఫైర్ గేమ్ ఎవరైతే ఆడుతున్నారో అతడే నాకు భర్తగా రావాలి అని అంటున్న మహిళ🫦🫦👄
నీ సోది పురాణం బాపు పబ్జి గేమ్ ఆడు👅🩸
మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఎందుకంటే మొబైల్ ఫోన్ పాడైపోయింది💝🩷💝
నా ఆరోగ్యం బాగాలేకపోయినా సరే నాకు మాత్రం తప్పనిసరిగా మొబైల్ ఫోన్ కావాలి💘💗💗
ఈ కాలంలో గర్ల్ ఫ్రెండ్ కి గులాబీ పువ్వు ఎవడిస్తున్నాడు రా. మొబైల్ ఫోన్లు బహుమతిగా ఇస్తున్నారు💞💔💗
మా వాడికి అన్నంతో పాటు మొబైల్ ఫోన్ కూడా తప్పకుండా ఉండాలి అప్పుడు మాత్రమే మావాడు అన్నం తింటాడు💦🎉🎉
ఏం కర్మ రా బాబు ఈ కాలంలో మొబైల్ లేకపోతే బతుకు కష్టమే🌝🌜🌜
నా దగ్గర మొబైల్ ఉంది కానీ అందులో రీఛార్జ్ చేపించడానికి నయా పైసా కూడా నా దగ్గర లేదు🤖🥸🤖
మా అమ్మకు ఫోన్ కావాలి మా నాయనకు ఫోన్ కావాలి నాకు ఫోన్ కావాలి కానీ నేను మాత్రం అవసరం లేదు🎃🎃🌝
ఏం జన్మ రా బాబు ఓ 100 సంవత్సరాలు క్రితం పుట్టి ఉంటే బాగుండేది ఈ మొబైల్ జనరేషన్లో ప్రేమలో తక్కువ కోపాలు ఎక్కువగా అయ్యాయి💯🌜🌛
మళ్లీ జన్మంటూ ఉంటే మొబైల్ ఫోన్ లేని ప్రపంచంలో పుట్టాలి👺👾👹
ఈ కాలంలో ప్రేమను కంటే మొబైల్ ఫోనుకు ఎక్కువ విలువ ఇస్తున్నారు🔥⭐👾
నాకు మాత్రం ఈ జన్మ వద్దు బాబు ఈ ఫోన్లో ఉన్నన్ని రోజులు నా బతుకు ఇంతే🌛🌛
🔥🔥
ఏం దేవుడా ఎన్ని కష్టాలు ఈ మొబైల్ ఫోన్ లేకుండా చూడు సామి👻🌛🔥🎉
బతుకంత గందరగోళం ఆయె మొబైల్ ఫోన్ వచ్చిన నుంచి🔥💨🎉
ఓ నాన్న ఈ మొబైల్ లేకుండా చూడు సామి🌟💯😵💫
ఈ మధ్యకాలంలో ప్రేమలో తక్కువ మొబైల్ ఫోన్లు వాడకం మరింత ఎక్కువ పెరుగుతుంది🌟🌚
మొబైల్ ఫోన్ వాడటం వల్ల ప్రపంచానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది🤖💩
నీరు నెమ్మదిగా మన తొడల కిందికి వచ్చినంత వరకు తెలియదు ఆ పరిస్థితి కూడా మొబైల్ ఫోన్లు ఎక్కువ వాడితే దాని అర్థం మనకే వస్తుంది😈👿😈
ఓ సామి ఈ మొబైల్ ఫోన్ లేకుండా చూడు సామి నీకు ప్రతిరోజు దండం పెడతాను🌜👽😈
రోజు రోజుకి ప్రేమలు తక్కువవుతున్నాయి 🌟⭐🌝
అమ్మానాన్న నా సేపు కొద్దిసేపు చూడండి అదేవిధంగా ప్రేమగా కొద్దిసేపు మాట్లాడండి💯💯💯
చెల్లి తమ్ముడు కాస్త అన్నాను చూడండి మొబైల్ ఫోన్ విడిచి నాతో మాట్లాడండి నాయనా🔥👺💯
అయ్యో ఏమిటి ఈ కర్మ మొబైల్ కనుగొన్నడు మంచిదా చెడ్డదా నాకు ఏమీ అర్థం అవటం లేదు😧😞😟
మొన్న నా చేతిలో నుంచి మా చెల్లెలు మొబైల్ ఫోన్ పడిపోయింది అప్పటి నుండి మా చెల్లెలు మాట్లాడడం మానేసింది☹️😥😤😠
ఇదేం కర్మ రాజు కూడా నాతో మాట్లాడండి ప్లీజ్😮😥😢😠
నేను మాత్రం ఈ లోకంలో అందరూ అన్న కూడా నేను ఒంటరిగా మారిపోయాను😠🙁☹️
నాకు మాత్రం ఏమీ అర్థం అవటం లేదు ఈ కాలం ఏమిటో నాకు తెలియడం లేదు🧐🤨😬
ప్లీజ్ సామీ నాకు వచ్చే భార్య మొబైల్ ఫోన్ లేకుండా చక్కగా హాయిగా నాతో గడిపే విధంగా చూడు😠🤫😑
నాకు పుట్టబోయే కొడుకు మాత్రం మొబైల్ ఫోన్ వాడకుండా చూడు స్వామి😮💨🧐😐
రేపటి తరం ఏమవుతారు ఏమో అన్న భయం నన్ను వేధిస్తుంది ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్లు వాడటం వల్ల ప్రతి వ్యక్తికి ఎన్నో రకాల రుగ్మతలు వస్తాయి🫣🥱😑
నాకు మాత్రం ఈ జన్మ వద్దు ఈ మొబైల్ ఫోన్ ఉంటే నరకం లాగా అనిపిస్తుంది🫣🤪😝
మొబైల్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను అలాంటి పరిస్థితి నాకు దాపరించింది🤭🤔😬😑
మరి అన్యాయం ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావడం లేదు😱😶😑
మా కొడుకు మంచి మొబైల్ కొనే విధంగా చూడు స్వామి అదేవిధంగా మంచి ఉద్యోగం అందించండి అని కోరుకుంటున్నా ఒక ఆవిడ🤔🤭😶
నాకు మాత్రం ఏమీ అర్థం అవటం లేదు ఏం చేయాలో🤩😘😘
దయచేసి నాకు సాయం చేయండి మొబైల్ లేకుండా కనీసం 10 నిమిషాలు ఉండే విధంగా దీవించు స్వామి🥰😍
రోజుకు కనీసం ఒక గంట సేపు మొబైల్ వాడకుండా ఉండండి అది చాలు😉😁
ఏం కర్మ రా దేవుడా ఇలాంటి పరిస్థితి ఎవరికీ కూడా రావద్దు ఎందుకంటే మొబైల్ ఫోన్ వాడకుండా అందరిని జాగ్రత్తగా చూడు సామి అని కోరుకుంటున్నా ఒక ఆవిడ🥸
అన్నీ ఉన్నా మొబైల్ ఫోన్ లేకపోతే ఈ జీవితం వేస్ట్🫲🥸
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Hellow Buddy If You Have Any Doabts Feel Free To Comment