How to protect my health మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోండి

మనకు వచ్చే ఆరోగ్య సమస్యలు

మనకు వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అవి రాకుండా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము.



చాలామందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక అనురాగ సమస్య ఉంటుంది పరిముఖ్యంగా ఈ కాలంలో చిన్నపిల్లల నుండి పెద్ద వాలి వరకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అయితే ఉంటున్నాయి ఆరోగ్య సమస్యలు నిర్మూలించడానికి ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇలాంటి శక్తి గల ఆహారాన్ని తీసుకోవాలి మనం ఈ ఆర్టికల్లో పూర్తిగా తెలుసుకుందాం వీటిని చదవటానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయండి.


చాలామందికి అనే ఆరోగ్య సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది ఒకరికి కడుపునొప్పి అని ఒకరికి నడుము నొప్పి అని ఒకరికి తలనొప్పి అని ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనం తింటున్న ఆహారం పదార్థం అవును నిజం మనం తింటున్న ఆహార పదార్థాలు సరైన పద్ధతిలో కాక ఇష్టం వచ్చినట్టు తింటున్నాము కొంతమంది అధికంగా తింటున్నారు మరికొంతమంది సరిపోక తినటం లేదు మరి కొంతమంది రోడ్ల పక్కన ఉన్న ఆహారం తిని అనేక అలా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు ఈ విధంగా రావడానికి ప్రధాన కారణం అది మనమే అదే విధంగా మనం తింటున్న ఆహారం.


ఈ మధ్యనే మా ఫ్రెండ్ కు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అది ఎందుకు వచ్చింది అంటే అతడు ఆఫీస్ కి వెళ్లే ముందు ఫుడ్ తయారు చేసుకోవడానికి టైం సరిపోక ప్రతిరోజు రోడ్డు పక్కనే ఉండి టిఫిన్ సెంటర్లు టిఫిన్ చేస్తూ ఉండేవాడు ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల అతనికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు అయితే నిలబడ్డాయి మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అతడు కొనకు ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు దీనికి కారణం ఏమిటంటే అరుణ తింటున్న ఆరా పదార్థాల వల్ల ఈ విధంగా ఆపరేషన్ అయింది అసలు ఎందుకు అయ్యింది అంటే ఈ రోడ్డు పక్కన ఉన్న పనికిరాని ఆహారం తిని అలాంటి పరిస్థితి ఏర్పడింది మీలో కూడా చాలామందికి ఇలాంటి పరిస్థితి రావచ్చు అని నేను అనుకుంటున్నాను.


ఇలాంటి పరిస్థితి కాక కొంతమందికి అనేక రకాల రోగాలు వస్తాయి కడుపు ఉబ్బరం గ్యాస్ ప్రాబ్లం ఇలాంటి మొదలైన రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పు తగిన విషయం ఏమిటంటే మనం తినే ఆహార పదార్థం చాలా మంచిదై ఉండాలి.


మీరు ముఖ్యంగా ప్రతిరోజు ఒకటి లేదా రెండు పనుల రసాలు లేదా పళ్ళు తినడం వల్ల మీరు కచ్చితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు మరీ ముఖ్యంగా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కాకుండా ఒకవేళ అనారోగ్య సమస్యలు ఎదురైనా వాటిని తట్టుకోని నిలబడే శక్తి మీకు ఈ పాలరాసాలు అందిస్తుంది చాలామంది పండ్ల రసాలు తాగరు.

ఏదైనా జ్వరం వస్తే తప్ప అదే విధంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే తప్ప మామూలు రోజులలో ఈ పలారసాలు ఇవ్వరు తాగరు ఈ విధంగా తాగాక ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నారు.


అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఐటీ వర్కర్లు ఎక్కువగా కంప్యూటర్ పైన పనిచేస్తుంటారు అదేవిధంగా రోజుకు కొన్ని గంటల తరబడి కంప్యూటర్ పైన వర్క్ చేస్తుంటారు కాబట్టి వారికి విపరీతమైన మానసిక వైద్యుడు తలనొప్పి అదే విధంగా కండ్లకు సంబంధించి అనేక రకాల రోగాలు వారికి రావటం అయితే జరుగుతుంది. ఈ విధంగా వారు ఎన్నో రకాల కంటికి సంబంధించిన మానసిక ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలతో వారు బాధపడుతుంటారు ఇలాంటి సమస్యలతో బాధపడకుండా ఉండాలి అంటే కొన్ని రకాల వాళ్ళు పనులు చేయవలసి ఉంటుంది.


అదేవిధంగా ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలు ఏమిటంటే చిన్నపిల్లలు అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్లు అందించి అందులో వీడియోలు చూసి వారు కంటికి సంబంధించి అనేక రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు మరి ముఖ్యంగా వెన్నుపూసకు సంబంధించి అనేక రకాల నొప్పులు కూడా వారికి రావటం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే కండకు సంబంధించి చిన్న వయసులోనే అనేక రకాల రోగాలు వారికి వస్తున్నాయి ఈ విధంగా రావడం వల్ల వారికి ఎన్నో అనార్థాలు అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది అందుకోసమే మీరు చిన్న పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ముఖ్యంగా వారికి ఎట్టి పరిస్థితుల్లో తినేటప్పుడు ఫోన్ ఇవ్వకండి ఈ విధంగా ఇవ్వడం వల్ల వారికి ఎన్నో రకాల కంటికి సంబంధించి ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవుతుంటాయి ఈ విధంగా మీరు చేయకండి.


అదేవిధంగా కొంతమంది గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుంటారు ఈ గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం వల్ల కూడా వారికి చెవికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ విధంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చెవికి సంబంధించి వినికిడి సమస్య తల ఎత్తుతుంది.


ఈ విధంగా ఇప్పటినుండి అయినా మీరు తగ్గించడం మాని అలా కాకుండా మీరు అనేక రకాల జారతులు పడండి అదేవిధంగా ముఖ్యంగా చిన్నపిల్లలకు పౌష్టికాహార లోపం కూడా ఏర్పడుతుంది ఈ విధంగా కాకుండా ఉండాలి అంటే మీరు మంచి పౌష్టికాహారం పిల్లలకు అందించండి అదేవిధంగా పెద్దవారు కూడా పౌష్టికాహారం తీసుకుని మీరు ఆరోగ్యంగా ఉండండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది అదేవిధంగా మరొకటి మీరు కచ్చితంగా తిండి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీరు రోడ్ల పైన ఉండే చిరుతిలో తినకండి అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ లో ఉండే ఆహారం చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కచ్చితంగా వాటికి దూరంగా ఉండండి


అదేవిధంగా చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా వారిని చాలా జాగ్రత్తగా ఉంచండి ఈ విధంగా ఉంచితేనే మీరు జాగ్రత్తగా ఉంటారు మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటారు అదేవిధంగా వారికి సంబంధించి ఇలాంటి ఆరోగ్య సమస్యలు అయితే రావు ఇది కచ్చితంగా మీరు గుర్తుంచుకోండి లేకపోతే మీరే చివరకు బాధపడక తప్పదు‌ ఇప్పటినుండి అయినా మీరు పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వకండి అదేవిధంగా కచ్చితంగా మీ ఇంట్లో ఉన్న మృత దంపతులు ఎవరైతే ఉంటారో వారు కచ్చితంగా ప్రతిరోజు కచ్చితంగా పళ్ళు తినటానికి అయితే ప్రయత్నం చేయండి ఈ పనులు తినడం వల్ల మన శరీరంలో పోషక విలువలు పెరుగుతాయి ఈ విధంగా పెరగడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మన శరీరం రోగాలను తట్టుకుని గుణం ఉంటుంది అదేవిధంగా శరీరంలో ఇలాంటి రోగాలు వచ్చిన ఈ రోగనిరుగత శక్తి మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఈ విధంగా ఇప్పటి నుంచైనా మీరు ప్రతిరోజు కంపల్సరిగా పోషక ఆహారం తినండి ఈ పోషకాహారం తినడం వల్ల మనకు అనేక రకాల సమస్యలు రాకుండా అదేవిధంగా ఎలాంటి జబ్బులు రాకుండా మనకు ఆరోగ్యంగా ఉంచుతుంది ఇప్పటినుండి అయినా మీరు పోషకాలు ఎక్కువగా ఉన్న ఆరపదార్థాలు తినండి అదేవిధంగా మీ పిల్లలకు కూడా తెరిపించండి అదేవిధంగా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పంపించండి అదేవిధంగా పలారసాలను కూడా తాగించండి ఈ విధంగా తాగించడం వల్ల వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అనేక రకాల సమస్యలతో బాధపడకుండా ఉండాలి అంటే మీరు ఇప్పటినుండి వారికి సరైన పోషకాహారాన్ని అందించండి లేకపోతే మీరు భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


అదేవిధంగా పైసల విషయంలో మీరు ఇలాంటి ఇబ్బంది పడకుండా ఏదైనా పెద్ద పెద్ద రోగాలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటారు అలా రాకుండా ఉండాలంటే ముందే మీరు పోషక పదార్థాలు ఉన్న ఆరపదార్థాలు తీసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మరీ ముఖ్యంగా మీరు చిన్నప్పటినుండి ఈ ఆరోపదార్థాలు తినటం అలవాటు చేసుకుంటే మీకు చాలా మంచిది మరీ ముఖ్యంగా మీరు సిగరెట్ మందు ఇలాంటి చెడు అలవాట్లపై ఉంటే ఇప్పటినుండి మీరు తగ్గించండి అదేవిధంగా వాటి జోలికి వెళ్లకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పటినుంచి అయినా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది మీరు బతికి ఉన్నంతకాలం హాయిగా ఉంటారు. ఇప్పటినుండి అయినా మీరు ప్రతి ఒక్కరు కూడా వీటికి సంబంధించి ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని అదేవిధంగా మీ ఇంటి పక్కన ఉన్న వారికి కూడా ఒక అవగాహన కల్పించండి అదేవిధంగా చెడు ఆహార పదార్థాలు ఎవరైతే తింటున్నారో వారికి తినకుండా మీరు మీ వంతు కృషి చేయండి అదేవిధంగా మీ పిల్లలకు అదే విధంగా మీ ఇంట్లో ఉన్న వారికి ఎవరైనా చెడు ఆరపు అలవాట్లు గనుక ఉంటే అదేవిధంగా వారికి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేయడం వల్ల వారికి మంచిది అదే విధంగా వారికి భవిష్యత్తులో చూడ చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా చేయండి లేకపోతే వారి జీవితాలలో అనేక రకాలుగా లాస్ అవ్వడమనేది జరుగుతుంది తప్పకుండా మీరు నేను చెప్పిన విధంగా కచ్చితంగా చేయండి లేకుంటే మీరే ఫ్యూచర్లో బాధపడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది.


తప్పకుండా నేను చెప్తున్నా ప్రతి ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని వారికి తెలియజేయండి. అదేవిధంగా రోగాలు రాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఈ కాలంలో అనేక రకాల జబ్బులు రావడం అయితే జరుగుతుంది అవన్నీ రాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా పోషక విలువలు ఉన్న ఆరని ప్రతి ఒక్కరికి కూడా అందించండి ఈ విధంగా అందించడం వల్ల వారికి అనేక 

ప్రయోజనాలు కలుగుతాయి.





కామెంట్‌లు