బరువు తగ్గాలి అంటే ఏం చేయాలి What to do is to lose weight

బరువు తగ్గాలి అంటే ఏం చేయాలి


ఈ మధ్యకాలంలో రోడ్లమీద ఉన్న ప్రతి ఒక్క ఐటెం తిని చాలామంది దొడ్డుగా అవుతున్నారు. ఈ దొడ్డుగా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో మనం తెలుసుకుంటాను.



చాలామంది బరువు పెరగకుండా ఉండాలంటే ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామంది పొద్దున లేచి వ్యాయామం చేయకుండా ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు అని నేను అంటాను ఎందుకంటే పొద్దున లేచిన తర్వాత ఎవరు కూడ వ్యాయామం చేయరు దీని వల్ల మన శరీరంలో అనుసరమైన కొవ్వు అయితే పేరుకొని పోతుంది పొట్ట భాగంలో ఎక్కువ శాతం కొవ్వు పేరుకు పోతుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో మగవారికి ఆడవారికి గమనించవచ్చు పొట్ట పెద్దగా అవుతుంది అందుకు కారణం కొత్తలో ఉన్న అనవసరమైన కొవ్వు కరిగించకపోవడం వల్ల పొట్ట అనేది పెద్దగా అవుతుంది ఈ విధంగా ఎవరు కూడా ఈ కాలంలో బ్యాగ్రౌండ్ చేయడానికి అయితే ముందుకు రావడం లేదు అందుకు ప్రధాన కారణం ఇది


అదేవిధంగా చాలామంది పనికిరాని తిండి తింటారు ఈ విధంగా తినడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు పేరుకుపోయి చివరకు మీరు ఏ పని చేయ లేకుండా ఉంటారు అదేవిధంగా మీకు నడవడానికి ఇబ్బంది కూర్చోవడానికి ఇబ్బంది ఈ విధంగా అనేక రకాల ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ మధ్య ఆడవాళ్ళలో కూడా కొవ్వు శాతం ఎక్కువగా పేరుకు పోతుంది న్యూస్ ఛానల్ లో కూడా బరువులకు సంబంధించి అనేక రకాల పరిస్థితుల గురించి న్యూస్ లు వస్తూ ఉంటాయి


మీరు బరువు తగ్గాలంటే నేను చెప్పిన విధంగా మీరు చేయండి తప్పకుండా మీరు వారంలో బరువు తగ్గిపోవడం ఖాయం.


మీరు బరువు తగ్గాలంటే కచ్చితంగా నేను చెప్పిన చిట్కాలు అయితే కచ్చితంగా మీరు పాటించండి మీరు ప్రతిరోజు పొద్దున లేచి రెండు గంటలు వ్యాయామం చేయండి దీని వలన మీ శరీరంలో ఉన్నా అనవసరమైన కొవ్వు తగ్గిపోతుంది అదే విధంగా నడవటం అలవాటు చేసుకోండి నడవడం అంటే ఐదు కిలోమీటర్ల వరకు మీరు కచ్చితంగా నడవాలి ఈ విధంగా మీరు ప్రతిరోజు చేయడం వల్ల మీకు చాలా ఉపయోగమైతే ఉంటుంది ఈ విధంగా మీరు ప్రతి రోజు చేయండి తప్పకుండా మీరు మంచి ఫలితాలు అయితే పొందుతారు అదే విధంగా అనవసరమైన తిండి తినడానికైతే తగ్గించండి ఈ తిండి తినడం వల్ల మనకు ఎక్కువ పేరుకు పోతుంది మరి ముఖ్యంగా ఈ కాలంలో చికెన్ మటన్ ఇతర పార్టీలని మీరు కచ్చితంగా ఇలాంటివి తింటూ ఉంటే మీ శరీరంలో కొవ్వు అయితే ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ విధంగా చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి.

అదేవిధంగా బర్గర్స్ కేకులు వంటివి ఎక్కువ తినకండి ఇందులో శరీరానికి సంబంధించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి తినటం వల్ల మన శరీరంలో విపరీతమైన కొవ్వు అయితే పేర్కొని పోతుంది అని గుర్తుంచుకోండి అదేవిధంగా అడ్డమైన తిను అలవాట్లు అయితే మీరు మానివేయండి. వీటివల్ల మనం పనార్థమే గాని ఎలాంటి ఉపయోగం మాత్రం ఉండదు అని గుర్తుంచుకోండి. మరి ముఖ్యంగా ఈ కాలంలో చిన్న పిల్లలు కూడా అధికమైన బరువుతో బాధపడుతున్నారు పెద్దల సంగతి మీకు తెలుసు.

ఈ కాలంలో రోజురోజుకీ పెరిగిపోతున్న మానసికవారు ఒత్తిడి వల్లబరువు పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా కాకుండా మీరు ప్రతి రోజు మెడిటేషన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ అనవసరమైన ఆలోచనలు కూడా మీరు మానివేయండి మరొక విషయం ఏమిటంటే మీరు కంప్యూటర్ పైన పనిచేస్తున్నప్పుడు చిరుతిళ్లు తింటూ ఉంటారు ఇవి తినడం వల్ల కూడా మనం తినే దానికంటే మరి ఎక్కువగా తింటూ ఉంటాము ఈ విధంగా తినడం వల్ల కూడా మన శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకు పోతుంది అని గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు తినాలనిపిస్తే మీరు కచ్చితంగా కొవ్వు శాతం తక్కువ ఉన్న పదార్థాలు అయితే మీరు తినండి ఈ విధంగా తినడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రతిరోజు కొవ్వు శాతం తక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవడం అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చేయడం వలన మీకు ఉపయోగముంటుంది.


ముఖ్యంగా చికెన్ వంటి పదార్థాలు తినడం మానేయండి అదేవిధంగా మటన్ కూడా తినకండి అదేవిధంగా మాంసానికి సంబంధించి పీతలు నత్తలు రొయ్యలు తేలు తాంబేలు వంటి మాంసాహారాలు తినడం మానేయండి. ముఖ్యంగా పెద్దకూర కూడా తినకండి. ఈ మధ్యకాలంలో ఇది కూడా అందరూ తింటున్నారు దయచేసి తినడం ఆపివేయండి ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి. ఒకసారి ఆరోగ్యం దెబ్బతింటే మీరే నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది హాస్పిటల్లో భరించలేనంత ఫీజులు అయితే చూస్తున్నారు మనం ఆపరేషన్ చేసించుకుంటే మినిమం లక్ష్యం నుంచి రెండు లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది. చాలామంది బరువు తగ్గడానికి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు దీనివల్ల చెడు అనర్థాలు కలుగుతాయి తప్ప ఎలాంటి మంచి ప్రభావం అయితే ఉండదు ఎందుకంటే ఆపరేషన్లు కేవలం అప్పటికప్పుడు మాత్రమే ఫలితాలను ఇస్తాయి కాబట్టి వీటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మరి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మాత్రం తప్పకుండా మీరు గుర్తుంచుకోండి.

అదేవిధంగా మనకు వచ్చే మరొకమైన ప్రాబ్లం ఏమిటంటే మానసిక వచనం కూడా మనకు అనేక రకాల జబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మానసిక భక్తుని తగ్గించుకోవడానికి మీరు ప్రతిరోజు తప్పకుండా మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండండి ఈ మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దారి చేరవు ఈ విధంగా తప్పకుండా చేయండి.


వార్షికోత్సవంలో మనం తినే పదార్థాలు మరియు తింటూ ఉంటుంటారు ఈ విధంగా చేయడం వల్ల అధికమైన బరువుతో బాధపడుతూ ఉంటాము బరువు పెరిగినంక బాధపడే బదులు బరువు కాకుండా చూసుకుంటే చాలా బెటర్ అని నేను అయితే అనుకుంటున్నాను మరి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కింద కామెంట్లో మాకు తెలియజేయండి.


బరువు పెరగడం మంచిది బట్ మరీ ఓవర్గా బరువు పెరిగితే మాత్రం అనారోగ్య సమస్యలు కచ్చితంగా వస్తాయి ఇది మీరు తప్పకుండా గుర్తుంచుకోండి ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ బరువు ఉన్న వారికి మాత్రమే ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి తక్కువ బరువు కూడా ఉండకూడదు. మీరు మీడియం బరువు ఉండే విధంగా చూసుకోండి దీనికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు పొద్దున లేచి వ్యాయామం చేస్తే చాలు మీ శరీరంలో ఉన్న బరువు మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది ఈ విధంగా మీరు ప్రతిరోజు కచ్చితంగా గంట లేదా రెండు గంటలు మాత్రం కచ్చితంగా కేటాయించండి ఈ విధంగా కేటాయిస్తేనే మీకు ప్రతిఫలం అయితే ఉంటుంది అని తప్పకుండా గుర్తుంచుకోండి.


పరిముఖ్యంగా చాలామంది చేస్తున్న మరొక తప్పు ఏమిటంటే పొద్దున ఎన్ని లేదా తొమ్మిది గంటలకు నిద్ర లేస్తున్నారు అప్పుడు లేచి ఎక్సైజ్ చేస్తున్నారు అలాంటప్పుడు చేస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కేవలం మీరు మబ్బున ఐదులోపులేస్తేనే మీకు ప్రయోజనం అయితే జరుగుతుంది అని గుర్తుంచుకోండి. చాలామంది పొద్దున ఏడు గంటలకు ఎన్ని గంటలకు నిద్ర లేచి చెమట వచ్చేంతవరకు వారు యానం చేస్తున్నారు దీని వల్ల ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు.


మరొక విషయం ఏమిటంటే మీ దగ్గర ఎక్ససైజ్ చేసే మెషిన్లు లేకపోతే తెచ్చుకోండి అవి కూడా ఇంట్లో చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చూస్తే కూడా మీకు ఉపయోగం అయితే ఉంటుంది కొంతమందికి జింకు వెళ్లే టైం కూడా ఉండదు అలాంటి వారు మీరు ఇంట్లోకి ఎక్ససైజ్ చేసే పరికరాలు తెచ్చుకొని మీరు ఇంట్లో ప్రయత్నం అయితే చేయవచ్చు దీనివల్ల కూడా ఉపయోగం అయితే ఉంటుంది.


ముఖ్యంగా మీరు యోగా వంటివి ఆసనాలు వేయండి ఈ యోగ చేయడం వల్ల మనకు ఎక్సర్సైజ్ చేసిన దానికంటే పది రెట్లు మనకు ఎక్కువ ఫలితాలు చూపిస్తుంది కచ్చితంగా మీరు యోగ చేయడానికి ప్రారంభించండి.యోగాలో మనకు అనేక రకాల ఆసనాలు ఉంటాయి కాబట్టి అవి మనకు శరీరానికి అదేవిధంగా మన మెదడుకు చాలా ఉల్లాసంగా వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా యోగాసనాలు వేయడానికైతే ప్రయత్నం చేయండి యోగాసనాల వల్ల మనం ఉల్లాసంగా ఉంటుంది అదేవిధంగా ఆలోచనలు రాకుండా మనకు రక్షణ ఇస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు నేను చెప్పిన విధంగా మీరు తప్పకుండా చేయండి చేస్తేనే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది చేయకపోతే ఇలాంటి ప్రతిఫలం ఉండదు.

ఒకవేళ ప్రతిఫలం లేకుండా మీరు షార్ట్ కట్ రూపంలో మీరు ఆపరేషన్ చేయించుకుంటే అది మీకే నష్టమని గుర్తుంచుకోండి ఈ ఆపరేషన్ చేయించుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే కచ్చితంగా రావడం లేదు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మీరు భరించలేరు. చాలామంది సినిమా హీరోలను చూసి హీరోయిన్ అని చూసి ఆపరేషన్ చేయించుకుని బరువు తగ్గాలని అనుకుంటారు ఈ విధంగా బరువు తగ్గడం వల్ల మీకు నష్టమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. మీకు ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ సన్నగా ఉంది ఆమె తీరు కావాలని మీరు షార్ట్ కట్ రూపంలో ప్రయత్నం చేస్తే అది మీ కొంప ముంచుతుంది కానీ ఇలాంటి ఉపయోగం మాత్రం ఉండదు అని తప్పకుండా గుర్తుంచుకోండి.


ఈ సందేశంలో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను అదే విధంగా మరుగు తగ్గడానికి నేను చెప్పిన విధంగా చేయండి మీకు కచ్చితంగా 100% మీరు బరువు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీకు ఎక్సర్సైజ్ చాలా అవసరం ఉంటేనే మనకు చాలా మంచిది అని గుర్తుంచుకోండి ఈ విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మీ బాడీలో చాలా మార్పులు అయితే రావడం అయితే జరుగుతుంది




కామెంట్‌లు