ప్రపంచంలోనే అతి ఘోరమైన దేశం north korea government rules and regulations in telugu

ప్రపంచంలోనే అతి ఘోరమైన నార్త్ కొరియా గురించి తెలుసుకోండి



ఉత్తర కొరియా గురించి ఎవరికీ తెలియని నిజాలు గురించి ఈరోజు మనం ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.



ఉత్తర కొరియాలు ఎంత దారుణంగా ఉంటుందంటే అది చూసిన వాళ్లకు విన్న వాళ్లకు ఒళ్ళు వణుకు పుడుతుంది అలాంటి విషయాలు మనం మీ ఆర్టికలో తెలుసుకుందాం యాటికలు మీరు పూర్తిగా చదవండి అక్కడ జరిగే సంఘటనలు గురించి మీకు వివరించడమైతే జరుగుతుంది.


ఉత్తర కొరియాలో ఇంత దారుణంగా ఉంటుందంటే ప్రపంచంలో ఎక్కడా లేని రూల్స్ ఐతే అక్కడ ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ ఏదైనా నేరం చేస్తే ఉదాహరణకి మీరు ఒక నేరం చేశారు అనుకోండి మీరు చేసిన నేరం మీ కుటుంబ సభ్యులకు కూడా శిక్ష పడుతుంది. అదేవిధంగా మీరు అక్కడ పని చేయాలి అంటే మీరు తప్పకుండా ఆ గవర్నమెంట్ పర్మిషన్ అయితే కచ్చితంగా తీసుకోవాలి మరొక విషయం ఏమిటంటే మీరు మన ఇండియాలో తిరిగినట్టు అక్కడ ఎక్కడపడితే అక్కడ తిరగరాదు. ఎందుకంటే అక్కడ కొన్ని పల్లెటూరులో అనుమతి కూడా లేదు తిరగటానికి అదేవిధంగా బీదవారు సిటీ ప్రాంతాలకు వెళ్లకూడదు. అదేవిధంగా తనికులు కూడా విలేజ్ ప్రాంతాలకు వెళ్ళకూడదు అని ఒక రూల్స్ ఐతే ఉంది ఎవరైనా ఎవరైనా వినకుండా వెళితే ఘోరమైన శిక్షలు ఏ విధంగా జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా అక్కడ అమెరికా జీన్స్ అక్కడ నిషేధం. ఎవరైనా జీన్స్ ప్యాంటు కనక వేసుకుంటే వారికి ఘోరమైన శిక్షలు అయితే అక్కడ అమలు చేయబడుతుంది. పరిముఖ్యంగా చెప్పు తగిన విషయము ఏమిటంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు చాలా కఠినమైన వాడు చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు జాలి దయా లేకుండా ఎన్నో రకాల శిక్షలు అయితే అమలు చేస్తూ ఉంటాడు మరి ముఖ్యంగా చెప్పు తగిన విషయం ఏమిటంటే అతనికి జాలి దయ అనేది ఏవి కూడా లేవు.


అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది విదేశీయులు అక్కడికి వెళ్లడానికి చాలా భయపడుతుందో ఉంటారు. మరీ ముఖ్యంగా అక్కడ కొన్ని ప్రాంతాలలో ఫోటోలు నిషేధం. అంటే ఎవరైనా అక్కడ కొన్ని ప్రదేశాలలో ఫోటోలు దించకూడదు ఒకవేళ మీరు ఫోటో గనుక తించారనుకోండి అక్కడ శిక్షలు పడటం అయితే కచ్చితంగా పడతాయి. అదేవిధంగా మీరు అక్కడికి వెళితే మరొక వింత కూడా కనిపిస్తుంది అదేమిటంటే అందరి ఇంట్లో తప్పకుండా రేడియో ఉండాలి ఆ రేడియో కూడా 24 గంటల పాటు నడుస్తూ ఉండాలి. మరొక విషయం ఏమిటంటే అక్కడి గవర్నమెంట్ కు సంబంధించి మాత్రమే వార్తలు వినాలి. వేరే వార్తలు వినకూడదు ముఖ్యంగా ఏందంటే అక్కడ గవర్నమెంట్ కు సంబంధించి న్యూస్ చానల్స్ మాత్రమే నాలుగు న్యూస్ చానల్స్ మాత్రమే ఉంటాయి ఆ నాలుగు న్యూస్ ఛానల్ మాత్రమే అక్కడ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తప్పకుండా మీరు గవర్నమెంట్ న్యూస్ మాత్రమే వినాలి. మరొక విషయం ఏమిటంటే అక్కడ సినిమా పాటలు వినకూడదు అదేవిధంగా చూడకూడదు. అదేవిధంగా ఎవరైనా దీని అతిక్రమించి పనిచేశారు అనుకోండి వారికి ఉరిశిక్షలు కూడా అమలు చేయడమైతే జరుగుతుంది. ఈ విధంగా అక్కడి రూల్స్ రెగ్యులేషన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఎవరికి అందని విధంగా ఊహించిన విధంగా శిక్ష ఎక్కడ ఉంటాయి. కానీ అక్కడ శిక్షలు కట్టినంగా ఉంటాయి అది ఎవరికి తెలియని విషయం మరియు ముఖ్యంగా టూరిస్టులు కూడా అక్కడికి వెళ్లాలంటే చాలా భయపడుతూ ఉంటారు. అదేవిధంగా మనం ఇండియాలో తిరిగిన విధంగా అక్కడ తిరగలేము ఎందుకంటే అక్కడికి ఇక్కడికి వెళ్లిన పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా గవర్నమెంట్ కు సంబంధించి పర్మిషన్ ఉండాలి. ముఖ్యంగా మనం అక్కడికి చూడడానికి వెళ్లేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదు మరీ ముఖ్యంగా విలేజ్ ప్రాంతాలపైకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లడానికి వీలు లేదు. అక్కడ మీరు ఎలాంటి ఫోటోలు కూడా దిగవద్దు మిగతా వారిని కూడా ఫోటోలు తీయడానికి వీలు లేదు ఎందుకంటే మీరు అక్కడ ఏదైనా ఫోటోలు కనుక తీస్తే అక్కడ ఉన్న పరిస్థితులు ఇతర దేశాలకు తెలియడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ ఫోటోలు తీయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించరు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ దీనమైన పరిస్థితి అయితే ఉంటుంది ఎలాంటి పరిస్థితి అంటే అక్కడ స్కూల్లో పిల్లలు చదువుకోవాలంటే తప్పనిసరిగా ఎవరి టేబుల్ వారు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఇండియాలో అయితే స్కూల్ పిల్లలు చదువుకోడానికి టేబుల్స్ లో కూర్చోవడానికి ఎలాంటి ఫీజులు వసూలు చేయరు అదే విధంగా కొనుక్కోరు. కానీ అక్కడ స్కూలు లో పిల్లలను వేయడానికి తప్పనిసరిగా స్కూలులో కూర్చుని బెంచ్ మాత్రం తల్లిదండ్రులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అక్కడి పరిస్థితి అయితే ఉంటుంది. అందుకే అక్కడి ప్రజలు కూడా చాలా బీదవాళ్లు వారి పూట గడవడానికి చాలా కష్టం అవుతుంది అలాంటివాళ్లు కూడా స్కూల్లో పిల్లలను చదివించడానికి వెనుకాడుతారు కేవలం ధనవంతుల పిల్లలు మాత్రమే అక్కడ చదువుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా చాలా కష్టాలు ఉంటాయి అక్కడ నీకు ఒక డౌట్ రావచ్చు వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళవచ్చు కదా అని కానీ వారు ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి లేదు నిషేధం ఎందుకంటే వారు ఆ దేశం నుంచి తప్పించుకొని ఇతర దేశాలకు వెళ్ళటానికి ఒకవేళ ప్రయత్నించిన ఎవరైతే ప్రయత్నించారో వారికి శిక్ష పడుతుంది. అదే విధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా శిక్ష పడుతుంది ఇలాంటి వింత రూల్స్ అక్కడ ఉంటాయి. అందుకే చాలామంది భయపడి తమ కుటుంబ సభ్యులకు ఉంటున్నారు. మరికొంతమంది భయపడి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అక్కడ జీవించక ఇష్టం లేకున్నా. మరొక విషయం ఏమిటంటే ఇక్కడ కరెంటు వెళితే నెల కరెంటు అయితే రాదు. అదిగో ఈ విధంగా మన భారతదేశంలో కరెంటు వెళితే అప్పుడే వస్తుంది కానీ లేక ఒక గంట కైతే వస్తుంది కానీ ఇక్కడ మాత్రం కరెంటు వెళితే మాత్రం కొన్ని రోజుల వరకు కరెంటు రాదు. ముఖ్యంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు ఆదేశ ప్రజల పట్ల చాలా కఠినంగా వివరిస్తున్నాడు. ఎవరికైనా ఈ ఉత్తర కొరియా గురించి విన్నట్లయితే చాలా బాధగా అదేవిధంగా అధ్యక్షుని మీద కోపంగా ఉంటుంది. అక్కడ ప్రజలు జీవించాలి అంటే చాలా కఠినంగా ఉంటుంది. కాకపోతే అక్కడి ప్రజల పైన ఇలాంటి పనులు ఉండదు. ఈ విధంగా దేశాలలో ఎన్నో రకాల రూల్స్ అయితే ఉంటాయి.


అక్కడ సినిమా థియేటర్లో ఉండవు. కాలక్షేపం చేయడానికి పార్కులు ఉండవు. అదేవిధంగా ఇష్టం వచ్చినట్లు తిరగటానికి వీలు ఉండదు. ముఖ్యంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు జన్మదినం రోజున ఇతర ప్రజలు జన్మదిన వేడుకలు చేసుకోకూడదు. కేవలం అతను మాత్రమే జన్మదినం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వింత వింత ఆచారాలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండవు కేవలం ఈ ఉత్తర కొరియాలో మాత్రమే రకరకాల ఆచారాలు మాత్రం ఉంటాయి. చాలా దేశాలలో కూడా కార్స్ బండ్లు ఉంటాయి. కానీ ఈ దేశాలలో కారు ఉండవు బండ్లు ఉండవు ఒకవేళ ఉన్న కేవలం ధనవంతులకు మాత్రమే కారులు ఉంటాయి అది కూడా ఎక్కువగా ఉండదు ఒకవేళ ఉన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరిగా తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ దేశాలలో పెట్రోల్ లభించేది కాబట్టి కరువు పరిస్థితి ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు కూడా ప్రజలకు ఎలాంటి సహాయం చేయడు ఆకలితో అలమటిస్తున్న చనిపోయిన సరేగాని ఎలాంటి సహాయం అయితే అందించడు. ఈ విధంగా తన మూర్ఖత్వంతో ఆ దేశంలో చాలా బీద ప్రజలు ఎన్నో రకాల అవస్థలు ఏర్పాటు జరుగుతుంది ముఖ్యంగా ఆకలి చావులు కూడా ఆ దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వింత వింత ఆచారాలు ఆ దేశంలోని ఉంటాయి.


పరిముఖ్యంగా ఆడపిల్లల పైన విపరీతమైన ఆచారాలు అయితే ఉంటాయి. ఆ ఆచారాలు ఎంత కఠినంగా ఉంటాయి అంటే ఎవరైనా ఆచారాలు గనక వింటే మాత్రం చాలా ఏడుస్తారు.


మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే అక్కడ ఇతర దేశ ప్రజలు నివసించారు ఎందుకంటే ఆ దేశ పరిస్థితి గనుక చూస్తే ఆదేశ అధ్యక్షులు వేసే శిక్షలు గనుక చూస్తే ఇతర ప్రజలు కూడా రావడానికి అయితే ఇష్టపడరు మరీ ముఖ్యంగా భయపడుతారు. ఈ విధంగా ఆచారాలు అయితే అక్కడ అమలు చేయడం అయితే జరిగింది.

మీరు మాత్రం ఎప్పుడైనా ఉత్తరకొరియాకు వెళితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తిరిగి మన దేశానికి వస్తమో రాము కూడా అనుమానమే ఎందుకంటే అక్కడ అంత కఠినంగా ఉంటుంది మీరు అక్కడ బతకాలి అంటే మాత్రం చాలా కష్టం. మరి ముఖ్యంగా అక్కడ ఎక్కువమంది సైనిక విభాగాలలో మాత్రమే పని చేస్తారు. వారికి జాలి దయ ఉండవు. అదేవిధంగా దిక్కుమాలిన రూల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ముఖ్యంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు అతని మేనమామపై ఇతడు దాడి చేయించాడు. మరి గోరంగా తన దగ్గర ఉన్న 12 కుక్కలతో అతన్ని హత్య చేయించాడు. ఈ విధంగా అక్కడ గోరంగా మైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి.


అక్కడ చదువుకోవాలన్న ఒక రూల్స్ బతకాలి అన్నా ఒక రూల్స్ ఇతర ప్రాంతాలలోకి వెళ్లాలన్న ఒక రూల్స్ ఈ విధంగా అడ్డమైన రూల్స్ అక్కడక్కడ ఉంటాయి. ఫోటోలు దిగడానికి పర్మిషన్ లేదు ఇలాంటి పనికిమాలిన రూల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఈ విధంగా ఈ దేశంపై ఇతర దేశ ప్రజలు కూడా అసహ్యించుకుంటారు. ఈ అధ్యక్షుని కూడా బాగా తిట్టుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా అక్కడ రూల్స్ ఉండటం వల్ల మిగతావారు వెళ్లడానికి కూడా చాలామంది ఇష్టపడరు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఎవరు కూడా ఇక్కడ రారు అని చెప్పుకోవాలి ఎవరైనా వెళితే ధైర్యం చేసి వెళ్ళాలి ఒకవేళ అతడు తిరిగి వస్తాడా రాదా అని సందేహంగా ఉంటుంది.










కామెంట్‌లు