మీ ఇంట్లో ఉన్న చెత్తను ఈ విధంగా చేయండి Dust recycling benefits in Telugu

మీ ఇంట్లో ఉన్న చెత్తను ఈ విధంగా చేయండి



చెత్త గురించి ఎవరికి తెలియని రహస్యం గురించి మీకు చెప్తాను ఈ ఆర్టికల్ పూర్తిగా చూడటానికి అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి





చాలామంది చెత్తను చెత్త లాగా చూస్తుంటారు ఇది చాలా ఎవ్వరికి తెలియని రాసి చెత్త వల్ల మనకు ఎన్నో నష్టాలు ఉన్నాయి కానీ దానివల్ల మరి ఇంకా అధిక ప్రయోజనాలు ఉన్నాయి కూడా ఎవరు అనుకోరు మరి ముఖ్యంగా చెత్త వల్ల మనకు ఎన్నో రకాల వస్తువులు తయారవుతున్నాయని మీకు తెలుసా. అదేవిధంగా మనం పడేసిన చెత్త వల్ల ఎన్నో రకాల వస్తువులు తయారయ్యి అవి మన ఇంటికే వస్తున్నాయి అది చాలామందికి తెలియని రహస్యం ఎందుకంటే వాటి గురించి ఈరోజు మనం ఈ ఆర్టికల్లో పూర్తిగా తెలుసుకుందాం




ప్రతి ఇంట్లో రోజుకు చాలా ఎక్కువ చెత్త ఎల్లుతుంది మరి ముఖ్యంగా చెత్త రెండు రకాలుగా ఉంటుంది తడి చెత్త పొడి చెత్త ఈ విధంగా అయితే రకాలుగా ఉంటాయి.

అయితే చెత్త వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మీకు చెప్తాను మనం రోజు పడేసిన చెత్త ఆ చెత్తంతా తీసుకుపోయి వాళ్ళు రీసైకిల్ చేస్తూ ఉంటారు అంటే మనం పడేసిన చేతను వాళ్ళు తిరిగి వస్తువులుగా తయారుచేసి ఆ వస్తువుని మారాలా మార్కెట్లో అమ్ముతుంటారు ఈ విధంగా చేసేదాన్ని రీసైకిలింగ్ అని అంటారు అదేవిధంగా ముఖ్యంగా ఈ భూగోళంపై ఎక్కువ ప్లాస్టిక్ పదార్థాలు అయితే ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ పదార్థాలు మీరు ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఒక డబ్బాలో వేసి ఆ డబ్బాలలో ఉన్న ప్లాస్టిక్ పెడతారని కూడా ఒక చెత్త వాడికి అమ్మేయండి ఈ విధంగా అమ్మ చేస్తే మీకు కొంత డబ్బుతో పాటు ఆ చెత్త వల్ల కూడా మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఆ చిత్రం తీసుకెళ్లి వారు ఏ వస్తువులు కావాలంటే అది తయారు చేయగలరు అంటే మనం కూర్చునే కుర్చీలు అదేవిధంగా మొదలైన ప్లాస్టిక్ వస్తువులు వీటితో తయారుచేస్తారు అదేవిధంగా మీరు చెత్త వేసేటప్పుడు రెండు రకాలుగా విభజించి వేయండి తడి చెత్త ఒక డబ్బాలో పొడి చెత్త డబ్బాలో ఈ విధంగా విభజించి వేయటం వల్ల అధిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఇంకొకటి తెలియని విషయం ఏమిటంటే ఈ చెత్త వల్ల కొంతమంది ఎక్కువ ధనవంతులు కూడా అయ్యారు అది చాలా మందికి తెలియదు మనం చరిత్ర తీరు చూస్తాం కాబట్టి మన బతుకులు ఈ విధంగా అయితే ఉన్నాయి.అసలు ఈ చెత్తను ఏ విధంగా వాడాలో కూడా చాలామందికి తెలియదు ముఖ్యంగా మీ దగ్గర ఏవైనా సీసాలు గనుక ఉంటే అవి చెత్తలో పడేయకుండా సీసాలన్నీ కలిపి ఒక డబ్బాలో వేయండి ఆ సీసాలను బఠానీలు అమ్మే వ్యక్తికి అమ్మేయండి లేదా పాత సామాను ఉంటుంది కదా అతనికి అమ్మేయండి అమ్మేసిన తర్వాత అతని దగ్గర నుంచి అవి అవి తీసుకొని వారికి తగ్గట్టుగా ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తుంటారు ఈ విధంగా అయితే ప్రతిరోజు మార్కెట్లో ఎన్నో రకాల వస్తువులు ప్లాస్టిక్ తో తయారైన వస్తున్నవి ఇలాంటివి మనకు చాలా ఉపయోగపడతాయి చాలామంది ప్లాస్టిక్ ని ఏం చేస్తున్నారంటే సముద్రాలలో చెరువులలో పడేస్తున్నారు ఈ విధంగా పడేయడం వల్ల ప్రకృతికి చాలా నష్టమైతే ఏర్పడుతుంది మరి ముఖ్యంగా నీటిలో నివసించే ప్రాణాలు ఏవైతే ఉంటాయో అవి ప్లాస్టిక్ తినటం వల్ల అవి చనిపోయి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా మీరు చేయకుండా నీళ్లల్లో గాని సముద్రాలలో గాని పడే వేయకండి. చాలామంది షికారుకు వెళ్లేవారు సముద్రాలలో ఎక్కువ శాతం ప్లాస్టిక్ బాటిల్స్ గాని అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు గాని చాలా ఎక్కువగా పాటిస్తున్నారు ఇవి పడేయడం వల్ల సముద్రాలలో నివసించే వేల కోట్ల రకాల జంతువులకు ఎన్నో రకాల హాని అయితే ఏర్పడుతూ ఉంది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అవి ఇప్పుడు బతకాలంటే చాలా కష్టం అయితే ఉంది అదే విధంగా చెరువులో అయితే చేపలు కూడా చనిపోయే అవకాశాలైతే ఏర్పడుతున్నాయి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎవరైతే చేపలు కనుక తింటున్నారో అలాంటి వారికి కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సముద్రానికి సంబంధించి అయితే చాలా ఎక్కువగా రోగాలు అయితే రావడం అయితే జరుగుతుంది పరిముఖ్యంగా సముద్రంలో నివసించే జంతువులకు ప్రాణాన్ని ఏర్పడుతుంది అదేవిధంగా జంతువుల జాతి కూడా తగ్గిపోతుంది ఈ విధంగా ప్రకృతిక అయితే చాలా నష్టమైతే ఏర్పడుతుంది. చాలామంది ప్లాస్టిక్ పెడతాలను బజారు రోడ్డుపైన గాని ఏడ దొరికితే అక్కడ పడవేస్తున్నారు వీటి వల్ల జంతువులకు అదే విధంగా మనుషులకు తీవ్రమైన అపాయము అయితే ఏర్పడుతుంది ముందు ముందు మనిషి బతకడానికి కూడా చాలా కష్టం అవుతుంది ఈ విధంగా చెత్త వల్ల మనకు ఎన్నో రకాల తెలియని రోగాలను కూడా మనకు తీసుకోవస్తుంది.


ఇంకో విషయం ఏమిటంటే పెద్దపెద్ద చదువు చదివిన వాళ్లు కూడా ప్లాస్టిక్ చేతను ఎక్కడ దొరికితే అక్కడ పడవ వేస్తున్నారు అదేవిధంగా ప్లాస్టిక్ వాటిల్ని కూడా చదువుకున్న వారు కూడా ఎటు దొరికితే అటు పడడం అయితే జరుగుతుంది ఈ విధంగా మన దేశంలో ఒక సిస్టమేటిక్ లేకపోవడం వల్ల ఈ విధంగా చేస్తున్నారు.

ముఖ్యంగా బయటి దేశాలలో చెత్తను బజారులో పడే వెయ్యరాదు. మరి ముఖ్యంగా చెత్త బజారు పడి వేస్తే వారికి తీవ్రమైన జరిమానా ఉంటుంది మనదేశంలో ఎవరు పట్టించుకోరు మరి ముఖ్యంగా ప్రజల జీవితాలతో ఈ రాజకీయ నాయకులు ఆడుకుంటారు ఈ విధంగా మన దేశం ఈ విధంగా ఉంది.


వేరే దేశాలలో కచ్చితంగా రూల్స్ పాటిస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా మనదేశంలో చెప్పే నాయకులు బతికే ప్రజలు ఎవరు కూడా పాటించరు ఈ విధంగా మన దేశం వెనుకబడటానికి ఇదొక కారణం మరి ముఖ్యంగా చెత్త విషయంలో కూడా మన దేశంలో అగ్రస్థానం ఉందని చెప్పుకోవచ్చు.


ఈ విధంగా ప్రపంచం మొత్తం మీద మనదేశంలోనే ఎక్కువ చెత్త ఉంది ఈ చెత్తను అంతా కలిపి మనం విద్యుత్ గా ఉపయోగించుకుంటే అంటే విద్యుత్ తయారవ్వటానికి చెత్త కూడా అవసరమవుతుంది ఆ విధంగా విద్యుత్ తయారవ్వడానికి ఈ చెత్తను అంత రీసైకిల్ చేస్తే మనకు ఎక్కువ మోతాదులో కరెంటు అయితే లభిస్తుంది కానీ మన గవర్నమెంట్ పట్టించుకోదు.


అదేవిధంగా ఈ చెత్త వల్ల మనకు ఎన్నో నష్టాలు ఎన్నో రోగ సమస్యలు ఎన్నో రకాల చర్మ వ్యాధులు రావటం అయితే జరుగుతుంది ఈ విధంగా తెలిసి కూడా మనదేశంలో ఉన్న ప్రజలు రాజకీయ నాయకులు కూడా పట్టించుకోకపోవడం వల్ల మన దేశం ఈ విధంగా తయారవుతుంది మరీ ముఖ్యంగా చదువుకున్న వారు కూడా ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా ఉండకపోవడానికి గల కారణం చెప్పవచ్చు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు అదేవిధంగా ఎన్నో రకాల రోగాలు రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనదేశంలో ఎక్కువగా ఉంది


ఇంకో విషయం ఏమిటంటే ఈ చెత్తను అంత కలిపి మనం రీసైకిల్ గనక చేస్తే భూమి మీద ఎలాంటి చెత్త ఉండదు అదేవిధంగా ప్రతి జీవికి భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషికి కూడా హానికరమైన జబ్బులు రావు అదేవిధంగా రోకల్ సమస్యలు కూడా రావు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తే చాలా మంచిది అదేవిధంగా తడి చెత్తను పొడిచెత్తను వేరు చేయడం వల్ల మనకు చాలా మంచిది ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా అవి భూమిలో తిరిగి భూమిలో కలిసిపోవడానికి ఒక ప్లాస్టిక్ బాటిల్ మినిమం 100 సంవత్సరాలు పైగా పడుతుంది ఆ విషయం ఎవరికీ తెలియదు.


ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ భూమిలో కలవడానికి చాలా సమయం అయితే పడుతుంది మినిమం 100 సంవత్సరాలు పైగా పడుతుంది. ఏ విధంగా భూమిలో రోజురోజుకు చెత్త పెరిగిపోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటం జరుగుతుంది మరియు ముఖ్యంగా పంటలు పండవు వాయు కాలుష్యం ఏర్పడుతుంది అదేవిధంగా భూమి మీద తీవ్రమైన ఆర్టిక ఇష్టమైతే వాటిల్లుతుందని నేను అంటున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కరు అందరూ బాధ్యతగా వహిస్తూ ఇలాంటివి కాకుండా చూసుకుంటే చాలా ఉపయోగమైనది జరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా చేయకుండా కఠిన శిక్షలు అమలు చేస్తే ఆ దేశం కూడా చాలా బాగా పడుతుంది అదేవిధంగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా చేంజ్ చేసి ప్లాస్టిక్ ని ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా కట్నం శిక్షలు అమలు చేయాలి ఈ విధంగా అమలు చేస్తేనే లాస్ట్ నుంచి మనకు ఈ ముక్తి కలుగుతుంది మరి ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే కంపెనీలు మూసివేయాలి అదేవిధంగా దొంగచాటుగా సప్లై చేస్తున్న ప్లాస్టిక్ వస్తువులను కూడా నిర్మూలించాలి ఈ విధంగా చేస్తేనే ప్లాస్టిక్ సమస్య తగ్గి ప్రజలంతా కూడా సుఖంగా ఉంటారు మరి ముఖ్యంగా ప్లాస్టిక్ అనేది మన దేశంలో ఉండకుండా ఉంటుంది అదేవిధంగా ప్లాస్టిక్ తయారు చేసే ముడి పదార్థాలను కూడా తక్కువ చేయాలి అదేవిధంగా సప్లై కూడా ఆపాలి ఈ విధంగా చేయడం వల్ల మన దేశం చాలా మంది ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ నుంచి వచ్చే అనర్థాలను ప్రజలందరికీ తెలియజేయాలి మరి ముఖ్యంగా విలేజ్లో పట్టణాలలో ఉంటున్న వారందరికీ కూడా ప్లాస్టిక్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా తెలియచేయాలి వాటి వల్ల వచ్చే అర్థాలు ఆరోగ్య సమస్యలు వాటి అన్నిటిని తెలియజేసి ప్లాస్టిక్ వాడకుండా నిరోధించాలి ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ ఆర్టికల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మెచ్చుకోండి. అదేవిధంగా ప్లాస్టిక్ నిర్మూలించడానికి ఇప్పటినుంచి అయినా మీరు కృషి చేయండి అదేవిధంగా మీ ఇంటి పక్కన ఉన్నవారికి అదే విధంగా మీ బంధువులకి కూడా ప్లాస్టిక్ నుంచి వచ్చే సమస్యలను కూడా వారికి కూడా తెలియజేయండి ఈ విధంగా చేయడం వల్ల వారికి కూడా అవగాహన వస్తుంది మీరు కూడా ప్లాస్టిక్ వాడటం తగ్గించండి. ఇది మన అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.





కామెంట్‌లు