Pile treatment in Telugu ఫైల్స్ రాకుండా ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి

 ఈరోజు మనం యాటికల్లో ఫైల్స్ గురించి తెలుసుకుందాం ఈ ఫైల్స్ ని  మూలశంక అని కూడా అంటారు.


అసలు ఈ ఫైల్స్ ఏ విధంగా వస్తాయి మనమే ఆర్టికల్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చాలామందికి ఫైల్స్ వస్తూ ఉంటాయి అసలు ఈ ఫైల్స్ వచ్చినప్పుడు కూర్చొని వైపు నిలబడని ఇవ్వదు. నడవలేము పండుకోలేము ఎక్కువ దురదగా ఉంటుంది. అసలు ఇవి రావడానికి గల మేను కారణం ఏమిటో మనం ఈ అటుకులు పూర్తిగా తెలుసుకుందాం చాలామంది ముఖ్యంగా చాలామంది బయట అనేక రకాల ఆరపు అలవాట్లు అయితే ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆహారాన్ని తీసుకుంటున్నారు అదేవిధంగా రోడ్ల పక్కన దొరికే ఆహారాన్ని ఎక్కువమంది తింటున్నారు అలాంటి వాటి వల్ల మనకు ఎన్నో అని అర్థం అయితే జరుగుతుంది. అందులో ఈ ఫైల్స్ రోగం అనేది ఒకటి.




ఫైల్స్ అనేవి చాలా మంటగా విపరీతమైన నొప్పిగా ఉంటుంది ఇందులో మూడు రకాల స్టేజిలో అయితే ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఫైల్స్ అనేవి లోపల ఉంటాయి ఇవి మనకు అంత నొప్పిగా అనిపించవు ఎందుకంటే అవి లోపట ఉంటాయి కాబట్టి అంత నొప్పిగా అనిపించదు. రెండవ ఫైల్స్ ఎప్పుడైతే లోపట ఫైల్స్ ఏర్పడి అవి సాగుతుంటాయో అవి మన ద్వారం దగ్గర వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు అవి కొద్దిగా నొప్పి ఏర్పడుతుంది మనం లోపటికి అనుకుంటే లోపటికి వెళ్ళిపోతుంది. మూడవ స్టేజీలో వచ్చే ఫైల్స్ మాత్రం చాలా భయంకరమైన నొప్పి అయితే ఉంటుంది అవి మనం వేలితో లోపటికి నెట్టిన లోపటికి వెళ్ళవు

అసలు ఎంత నొప్పిగా ఉంటుంది అంటే నొప్పిని భరించడానికి అయితే ఏ ఒక్కరు కూడా అమ్మా అని అయితే కచ్చితంగా అనాల్సి ఉంటుంది ఈ విధంగా వీటివల్ల ఎంత బాధ అయితే ఏర్పడుతుంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఈ ఆర్టికల్ పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది వాటన్నిటి గురించి మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈ ఫైల్స్ వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఆహార నియమాలు మీరు పాటించాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా మీరు బయట రోడ్లపైన ఏది దొరుకుతుంది తినకూడదు మరీ ముఖ్యంగా మీరు పెరుగు వంటి పదార్థాలను ఆహారంలో కలుపుకుని తినడం వల్ల చాలా మంచిది ఈ పెరుగు అనేది జీర్ణశయంలో ఉండే బ్యాక్టీరియాని ఉత్తేజపరిచి మోషన్ ఫ్రీగా రావడానికి అయితే ఈ పేరు అయితే చాలా ఉపయోగపడుతుంది అందుకోసం మీరు పెరుగు ఎక్కువ తినండి అదే విధంగా పేరుకు అంటే పదార్థాలు ఎక్కువ తినడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. ప్రతిరోజు మీరు ఎక్ససైజ్ అయితే చేయండి ఎక్ససైజ్ వల్ల శరీరంలో తేజం ఏర్పడి లోపల ఉన్న అవయవాలు మంచిగా పని చేయడానికి అయితే ఎక్సర్సైజులు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్సర్సైజులు అనేవి మనిషికి చాలా ఉపయోగకరమైనవి కచ్చితంగా మీరు పొద్దున లేచిన తర్వాత మీరు కచ్చితంగా ఎక్సర్సైజ్ మాత్రం కచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఎక్సర్సైజులు అనేవి మనకు చాలా ఉత్తేజాన్ని ఆహారాన్ని ఆనందాన్ని అదేవిధంగా ఇస్తుంది


అదేవిధంగా మీరు ఎక్కువగా మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మెడిటేషన్ వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా ఎలాంటి కోపాలు గాని తాపాలు గాని రాకుండా ఈ మెడిటేషన్ అయితే మనకు చాలా రక్షణ ఇస్తుందని నేనైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయండి.


అయితే ఫైల్స్ రావడానికి మేం గల కారణం ఏమిటంటే చాలా మంది మానసిక ఒత్తిడి అదేవిధంగా బరువులు ఎత్తడం ఎత్తవలసిన దానికంటే మరి ఎక్కువగా బరువులు ఎత్తడం అయితే చేస్తూ ఉంటారు ఇవి అంతగా మంచిది కాదు అదేవిధంగా మీరు మలవిసర్జన సరిగా చేయలేకపోయినా అదే విధంగా బయట చెరువు ఆహార పదార్థాలు తినమని ఇలాంటి పాయింట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ ఫైల్స్ వల్ల చాలా నొప్పితో పాటు ఆపరేషన్లు కూడా అవుతూ ఉంటాయి


అసలు ఈ ఫైల్స్ రాకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ముఖ్యంగా మనం తినే ఆహారపు అలవాటు మార్చుకోవాలి. అదే విధంగా ఎక్సర్సైజ్ అయితే కచ్చితంగా చేయాలి అదే విధంగా మీరు మెడిటేషన్ కూడా చేసే చాలా మంచిది మరీ ముఖ్యంగా ఈ ఫైల్స్ అనేవి ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారికి అయితే ఉన్నాయి. అప్పటి అంటే ప్రాంచన కాలంలో మాత్రం కేవలం 55 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వచ్చేవి అవి కూడా ఇంత ఘోరంగా వచ్చేవి కాదు కానీ ఇప్పుడు వస్తున్న ఫైల్స్ మాత్రం చాలా చిన్న పిల్లలకు కూడా రావటం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ ప్రభావం వారిని ఈ విధంగా అయితే రావటమైతే జరుగుతుంది ఒకప్పుడు మన తాత ముత్తాతలు కాలంలో అప్పటి ఆరపు అలవాట్లు వేరేగా ఉండేవి ప్రస్తుతం మన తిట్టున ఆరప్ప అలవాట్లు కూడా వేరేగా ఉన్నాయి అందువల్ల ఈ ఫైల్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు కనీసం 10 మందిలో నలుగురు ఈ పరిస్థితి అయితే చాలా బాధపడుతున్నారు. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరికి అయితే వారికి అడిగి చూడండి ఎంత బాధగా ఉంటుందో ఒకవేళ మీకే గనక అయితే ఆ నొప్పి కూడా మీకే తెలుస్తుంది అందుకోసం మీరు చెడు ఆహారపు అలవాటును వదిలేయండి మంచి ఆరో అలవాటులను ఏర్పరుచుకొని ఇలాంటి పాయసం వంటి రోగాలు రాకకుండా జాగ్రత్తగా వహించండి ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అదే విధంగా మీ ఇంట్లో వారు కూడా ఈ ఫ్యాన్స్ తో ఇబ్బంది పడుతుంటే లేకుంటే బాధపడుతూ ఉంటే అలాంటి వారికి కూడా మీరు మంచి ఆరో అలవాటులను నేర్పించండి అదేవిధంగా ముఖ్యంగా మీరు మాంసం వంటి ఆరోపదార్థాలు తినకండి అదేవిధంగా కారం ఎక్కువ ఉన్న పదార్థాలు అదేవిధంగా మసాలాలు ఎక్కువ ఉన్న కూరలు కూడా మీరు తినడానికి ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే ఇది ఫైల్స్ అయితే చాలా మంచిది కాదు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఫైల్స్ వచ్చిన తర్వాత మన శరీరంలో ఏకాగ్రత లేకుండా పోతుంది మరి ఓకేనా ఫైల్స్ ఉన్నచోట మాత్రమే మన మనసు అయితే పోతుంది కానీ ఇది చాలా ఇబ్బంది పడుతుంది పరిముఖ్యంగా మనం పొద్దున లేచి వాళ్ళ విసర్జనకు వెళ్లేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉంటుంది ఎంత బాధగా ఉంటుందో ఆ బాధ అనుభవించిన వానికి మాత్రమే వాటి గురించి తెలుసు ఈ విధంగా మీరు మాత్రం చేయకండి.చాలామంది ఇలాంటి వాటి వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు మరి ముఖ్యంగా అందరూ నేను కూడా ఒకప్పుడు బాధ పడ్డవాడిని ఒకప్పుడు నేను కూడా బయట చిరుతిలో అవి ఇవి రోడ్ల పైన ఉండే తిండి తినేవాన్ని కానీ ప్రస్తుతానికి నేను అలవాట్లు అయితే పూర్తిగా మానేశాను అందుకోసమే నాకు ఇప్పుడు తగ్గిపోయింది. హరి ముఖ్యంగా ఈ ఫైల్స్ అనేది మనం ఆపరేషన్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న ప్రజలు దేనికి కూడా భూపటం లేదు ఏదైనా గాని ఆపరేషన్ ఆపరేషన్ అంటున్నారు ఆపరేషన్ వల్ల అనర్థమే గాని ఉపయోగ మాత్రం ఏమీ ఉండదు ఆపరేషన్ అయితే చాలామందికి ఫైల్స్ రావని అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఆపరేషన్ అయిన వారికి కూడా ఫైల్స్ ఐతే రావటమైతే జరుగుతుంది వాటిని మనం న్యాచురల్ గా తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి ఒకవేళ మన చేతులు దాటిపోతే మాత్రం కచ్చితంగా మీరు ఆపరేషన్ చేయించుకొని తీరావాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా ముసలి వాళ్ళ రావటమే జరుగుతుంది. ఈ విధంగా ఇలాంటివి కాకుండా మీరు ఆహార పదార్థాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఏది దొరుకుతాది తినకుండా మీరు మంచిగా జీర్ణమి ఆహార పదార్థాలు తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మరి ముఖ్యంగా మీరు పలరాసాలు ఎక్కువ తాగడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ పళ్ళ రసాలు మనకు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ పల్లారాసాలలో మనకు రోగాన్ని తగ్గించే ఔషధాలు ఉంటాయి అలాంటి వాటిని మీరు ఎక్కువ తాగడానికి అయితే ప్రయత్నం చేయండి ఏది దొరుకుతది తాగకండి మరీ ముఖ్యంగా మీకు మద్యపానం కూడా అలవాటు ఉంటే ఆ మద్యపానాన్ని కూడా అలవాటును మానుకోండి మరి ముఖ్యంగా సిగరెట్ తాగిన అలవాటు ఉంటే ఆ సిగరెట్ తాగి అలవాటును కూడా మీరు మారుకుంటే చాలా మంచిది ఈ విధంగా ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు వచ్చిన ఫైల్స్ ని అది తొందరగా నిర్మూలించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు చెడు అలవాట్లు మానుకోండి మంచి అలవాట్లు పెంచుకోండి ఈ విధంగా అయితేనే మీకు వచ్చిన ఫైల్స్ మాత్రం తొందరగా తగ్గే అవకాశం అయితే ఉంది.


యాటికల్లో మనం ఫైల్స్ కు సంబంధించి అయితే వాటి గురించి తెలుసుకుందాం. మీరు అలాంటి తప్పులు చేయకండి ఎందుకంటే ఈ ఫైల్స్ మనకు అధికమైన నొప్పిని కలగజేస్తాయి అందుకోసమే వాటి గురించి తెలుసుకొని అదే విధంగా తెలియని వారికి కూడా ఇలాంటి విషయాలు గురించి చెప్పండి ఎందుకంటే ఇది అందరికీ యూస్ కావాలని  ఆర్టికల్ అయితే రాయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు నేను చెప్పిన విధంగా చేయండి మీయొక్క ఫైల్స్ అయితే నిర్మించుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మంచి ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకుని చెడు ఆహార పదార్థాలపై మీరు దూరంగా ఉండండి.

కామెంట్‌లు