చెట్టు నశించి పోవడానికి గల కారణం

 చెట్టు నశించి పోవడానికి గల కారణం


ఈ మధ్యకాలంలో చెట్ల సంఖ్య చాలా తగ్గిపోయింది ప్రపంచం మొత్తం మీద చెట్ల సంఖ్య చాలా తక్కువ అయ్యింది అదేవిధంగా సాటిలైట్ నుంచి చూస్తే చెట్ల కన్నా ఎక్కువ ఇండ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు వీటికి గల కారణం ఏమిటో మనం ఈ ఆర్టికల్లో పూర్తిగా తెలుసుకుందాం ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి మీరు ప్రయత్నం అయితే చేయండి.




ముఖ్యంగా ఈ చెట్లు తక్కువ కావడానికి గల మెయిన్ కారణం ఏమిటంటే దానికి కారణం ముఖ్యంగా మానవులే ఎందుకంటే పూర్వం చెట్ల సంఖ్య ఎక్కువగా ఉండేది అప్పుడు మనసుల సంఖ్య తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చెట్ల సంఖ్య రోజుకి చాలా తేవారకు తగ్గిపోతుంది. ఈ విధంగా తగ్గిపోవడానికి కారణం నూటికి నూరు శాతం మానవ తప్పిదమే కారణమని నేను అంటున్నాను మరి మీరేమంటారు. చాలామంది రోజురోజుకు అడవులను నరుకుంటూ వెళుతున్నారు ఈ విధంగా నరకడం వల్ల మన చెట్ల సంఖ్య తగ్గిపోతుంది చెట్ల సంఖ్య తగ్గిపోవడం వల్ల వర్షపాతం కూడా తగ్గిపోతుంది చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ చెట్లు తగ్గిపోవటం వల్ల వర్షాపాతం తగ్గుతుంది ఎందుకంటే ఈ చెట్లు ఉంటేనే మనకు ఎక్కువ వర్షం వస్తుంది. చాలామంది ఇది చూసి నవ్వుతూ ఉంటారు ఇది నిజం ఎందుకంటే చెట్ల వల్ల ఎక్కువ వర్షం వస్తుంది ఎంత ఎక్కువ చెట్లు ఉంటే అంత మంచి లాభం ఉంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉంటుంది.


వర్షం బాగా పడటానికి మీరు చేయవలసిన పని ఏమిటంటే చెట్లను బాగా పెంచండి ఈ చెట్లను పెంచితేనే మనకు ఆక్సిజన్ అదే విధంగా వర్షం కూడా ఎక్కువ మోతాదులో వస్తుంది వర్షం ఎక్కువ రావడం వల్ల రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఏ విధంగా అంటే వారికి ఎక్కువ దిగుబడి వస్తుంది అదేవిధంగా ప్రజలు తినటానికి ఎక్కువ ఆహారం లభిస్తుంది. అదే విధంగా పండ్ల కూరగాయల రేటు తక్కువ అవుతాయి మరీ ముఖ్యంగా విదేశాలకు ఏకమతి చేసే స్థితిలో మనం ఉంటాము అదేవిధంగా విదేశాల నుంచి ఎక్కువ మార్కెటింగ్ అయితే లభిస్తుందని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు.


ఈ విధంగా ప్రతి ఒక్కరు కచ్చితంగా చేయండి భూమి మీద కోట్లా అను కోట్ల మంది ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటితే మన ప్రపంచం మొత్తం కూడా పచ్చదనంగా ఉంటుంది అదేవిధంగా భూమి పైన ఉన్న ఎడారులు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆకుపచ్చగా మారుతూ ఉంటాయి ఆకుపచ్చగా మారాలి అంటే మనం చేసే ప్రయత్ని రోజులు ఉంటే మొదలుపెట్టాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా చేస్తే భూమి మొత్తం పూర్తిగా పచ్చగా ఉంటుంది.

మరి ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో చెట్లు పెంచడానికి ప్రయత్నం చేయాలి అందుకు కావలసిన నీరు అవసరం కాబట్టి మీరు చేయవలసినది ఏమిటంటే తక్కువ మోతాదులో ఎక్కువ చెట్లను పెంచడానికి ప్రయత్నం చేయాలి అది ఏ విధంగా అంటే మీరు బిందు సేద్యం పద్ధతిలో మీరు మొక్కలు పెంచితే తక్కువ మోతాదులో ఎక్కువ చెట్లను పెంచడానికి అదేవిధంగా తక్కువ నీటితో ఎక్కువ చెట్లను పెంచడానికి అయితే సాధ్యం అవుతుంది. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి.


ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో కూడా చెట్లను పెంచడానికి ఆస్కారం ఉంది ఏ విధంగా అంటే ఎడారులలో చెట్లకు అవసరమైన ఎరువులు అదేవిధంగా మడ్డిని రోజుకు కొంచెం రోజుకు కొంచెం పెంచుకుంటూ పోవాలి ఈ విధంగా పెంచుకుంటూ పోతే కచ్చితంగా ఎడారి యొక్క రూపురేఖలు మారిపోతాయి అదేవిధంగా మనం సాటిలైట్ నుంచి చూస్తే కనుక ఎడారిలో యొక్క స్థితి పూర్తిగా మారిపోతుంది అక్కడ కూడా జంతువులు నివసించడానికి అనుకూలమైన ప్రదేశం ఏర్పడుతుంది అదేవిధంగా పచ్చని వాతావరణం తో పాటు ఎన్నోరకాల మానవులకు కూడా ఉపయోగపడతాయి ఈ విధంగా మీరు ప్రయత్నం అయితే చేయండి ప్రయత్నం కాదు అని లేనిపోని మాటలు చెప్పకండి.


మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనుషుల సంఖ్య ఎక్కువ ఉన్న తరుణంలో చాలామంది చేస్తున్న తప్పు చెట్లను నరికి వేయటం మీరు చెట్లను నరికి వేసి ప్రకృతిక అయితే చాలా నష్ట పరుస్తున్నారు. అదే విధంగా ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెట్లను నరికి ప్లాట్లుగా మార్చి అమ్మేసుకుంటున్నారు ఈ విధంగా చేయడం వల్ల ప్రకృతికి చాలా నష్టం ఏర్పడుతుంది. ఒకవేళ చెట్లను నరికిన వేరే స్థానంలో మీరు ప్రతి మొక్కను అంటే ఎన్ని చెట్లను నరికారు దానికి డబల్ చెట్లను పెంచడానికి ప్రయత్నించండి దానికి కావలసినవి మొక్కలు నాటి వాటికి నీరు పోసి చెట్లను పెంచడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.


ముఖ్యంగా భూమి పైన రోజు రోజుకు వాయు కాలుష్యం ఏర్పడుతుంది దానికి కారణం ఎవరు కాదు దానికి కారణం మనసులే. కంపెనీల నుండి వచ్చే కార్బన్డయాక్సైడ్ అదేవిధంగా మనం వదులుతున్న కార్బన్డయాక్సైడ్ కూడా ఇవన్నీ కూడా చెట్లు గ్రహించి కార్బన్డే ఆక్సిడెంట్ తీసుకొని ఆక్సిజన్ మనకు ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా రోజురోజుకు చెట్లను అనుకుంటూ వెళ్తూ ఉంటే భూమి మీద కార్బన్డయాక్సైడ్ శాతం ఎక్కువ అవుతుంది ఆక్సిజన్ శాతం తక్కువ అవుతుంది. ఈ విధంగా మారడం వల్ల చివరకు భూమి మీద మనిషి జాతి మిగిలే అవకాశం ఉండదు.


వాయు కాలుష్యం ఎక్కువ అవుతుంది ఈ విధంగా కలగకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా చెట్లను పెంచడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలి. అదేవిధంగా మీరు మీ ఇంటి పక్కన ఉన్నవాళ్లు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రోజుకో మొక్కలు నాటండి ఈ విధంగా నాటడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా మనకు చాలా బాగా ఉంటుంది.

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పూర్వపు రోజులలో అంటే మన తాతగారు ఉన్న రోజులలో వర్షం ఎక్కువ పడుతూ ఉండేది అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అప్పట్లో చాలా తక్కువగా ఉండేవి అందుకు కారణం ఏమిటంటే చెట్ల సంఖ్య అప్పట్లో ఎక్కువగా ఉండేది కానీ ఇప్పట్లో ఆరోగ్య సమస్యలు ఎందుకు ఎక్కువ అయ్యాయి అంటే చెట్ల సంఖ్య తక్కువ అవుతుంది కాబట్టి వాయు కాలుష్యం కూడా ఎక్కువ పెరిగింది దీనివల్ల ఎన్నో రకాల జాతులకు అంటే మనుషులకే కాకుండా జీవరాసులకు కూడా చాలా అపాయం కలుగుతుంది అడవులలో నివసించే జంతు జాతులు నశించిపోతున్నాయి అదేవిధంగా అడవుల్లో నివసించే జంతువులు ఓరి మధ్యలోకి రావడానికి గల కారణం చెట్లున్నరకి వేయడమే ప్రధాన కారణం ఈ విధంగా చాలామంది చేస్తున్న తప్పు ఈ విధంగా చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండి అదేవిధంగా ప్రజలలో ఒక అవగాహన కల్పించడానికి మీరు అవగాహన కార్యక్రమం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మనకు అదే విధంగా మనతోపాటు జీవిస్తున్న జీవరాసుల కూడా చాలా ఉపయోగమైతే అవుతుంది అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో మాకు తెలియజేయండి.


ఇప్పటినుండినా ప్రతి ఒక్కరూ అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి మరి ముఖ్యంగా మీరు చెప్పిన పెంచడానికి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఒక్కొక్క చెట్టు పెంచుకుంటూ పోతే అడవి కూడా మారుతూ ఉంది ఈ విధంగా అడవులుగా చేస్తే మనకు వర్షం ఎక్కువ పడుతుంది ఈ వర్షం ఎక్కువ పడితే మనకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి



ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కానుకలు ఇస్తుంటారు ఆ కానుకలు ఇచ్చే బదులు ఈ చెట్లను ఇవ్వడం ద్వారా మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీరు ప్రజలకు ఒక అవగాహన కల్పించండి అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ చెట్లను పెంచడం వల్ల వాటి వల్ల ఉపయోగాలు ఏమిటో మీరు ప్రజలకు అయితే వివరించండి. కానీ ఈ భూమి మీద చెట్లను పెంచడానికి మాత్రమే ప్రయత్నం చేయండి ఎందుకంటే రోజురోజుకీ చెట్ల సంఖ్య చాలా తక్కువ అవుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే చెట్లు ఉంటేనే మనం ఉంటాం అదేవిధంగా చెట్ల వాతావరణంలో మనిషి 5 10 నిమిషాల రోజు గడిపితే ఎలాంటి రోగాలైనా నయమయ శక్తి మనకు చెట్లకు ఉంది. ఈ విధంగా ఇప్పటినుంచి అయినా మీరు మారి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చి చెట్టును పెంచడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా చెట్టు నరకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మీరు తీసుకొని ప్రజలకు కూడా వాటికి సంబంధించి నివారణ చర్యలు కూడా తీసుకోండి. అదే విధంగా గవర్నమెంట్ కూడా చెట్లను పెంచడానికి కూడా ఇలాంటి పరిస్థితులు కల్పించడం లేదు ముఖ్యంగా గవర్నమెంట్ తన సంపాదన కోసమే చూసుకుంటుంది తప్ప చెట్లను పెంచడానికి ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటినుంచి అయినా ప్రభుత్వ మారి చెట్లకు సంబంధించి చెట్లను ఏ విధంగా పెంచాలి వాటికి సంబంధించి చర్యలు తీసుకొని పచ్చటి వాతావరణం కల్పించాలి అదేవిధంగా ప్రజలలో కూడా చెట్లకు సంబంధించి కూడా అవగాహన కల్పించి చెట్లు ఉంటే ఏ విధంగా ఉంటుందో ప్రజలకు వివరించి చెప్పాలి ఈ విధంగా చెప్తేనే ప్రజలకు అర్థం అవుతుంది కాబట్టి కచ్చితంగా రాజకీయ నాయకులు వారి సుఖాలకు చూసుకోకుండా ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి అదేవిధంగా రాజకీయ నాయకులు వాళ్ల డబ్బు సంపాదన కోసమే తన రాజకీయ జీవితం మొత్తం డబ్బు కోసమే చూస్తారు కానీ చెట్ల గురించి వాటి గురించి కూడా ఆలోచించండి అదేవిధంగా మనుషుల గురించి కూడా ఆలోచన చేసి తప్పకుండా చెట్లు పెరగటానికి ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల సమాజం బాగుపడుతుంది మనము బాగుపడతాము ప్రతి ఒక్కరు కూడా జీవి కూడా బాగుపడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయండి చేస్తేనే మనకు మనుగడ ఉంటుంది లేకుంటే అంతే సంగతి తప్పకుండా చెట్లు పెంచడానికి అయితే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయండి ఈ విధంగా చేసేదే మనకు మంచిది అదేవిధంగా మన భవిష్యత్తు తరాలకు కూడా చాలా మంచిది.


కామెంట్‌లు