What was Google's original mission statement in Telugu

గూగుల్ మన నిత్య జీవితంలో చాలా ఉపయోగకరమైంది దానికి సంబంధించి  ఈ ఆర్టికల్ రాసాను పూర్తిగా చదవండి.



ఈ రోజులలో చిన్న నుండి పెద్ద వరకు గూగుల్ లేనిదే ఎవ్వరు కూడా ఒక నిమిషం పాటు ఉండరు మరీ ముఖ్యంగా తిండి లేకుండా ఉంటారు కానీ గూగుల్ లేనిదే ఎవరు కూడా ఉండరు. మరి ఈ మధ్య పెద్ద ఎత్తున అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అందులో తప్పనిసరిగా నెట్టు బ్యాలన్స్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు మరి కొంతమంది యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు వారి కొంతమంది ఫేస్బుక్లలో చాటింగ్ చేస్తున్నారు ఈ విధంగా ఎంతోమంది ఎన్నో రకాల పనులు ఈ ఆన్లైన్లో చేస్తున్నారు అంటే గూగుల్లో చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆలయన్స్ గేమ్స్ కూడా గూగుల్లో ఆడుతున్నారు. మరి ముఖ్యంగా ఇంటిలోను ఉంటే మరొక ఇంట్లో ఏమవుతుందో అని గూగుల్ సాయంతో చూస్తున్నారు అంటే వీడియో కాలింగ్ మాట్లాడటం అదేవిధంగా వేరే దేశాలలో ఉన్న వ్యక్తుల తోటి ఎక్కడో ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడటం జరుగుతుంది మనం ఎంత దూరం ఉన్నా సరే వీడియో కాల్ లో మాట్లాడుతున్నాం. మరియు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు చూస్తున్నావు మరి ముఖ్యంగా మనకు తెలియని విషయాలు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను అదేవిధంగా యూట్యూబ్ కూడా గూగుల్ కు సంబంధించిన యాప్ యూట్యూబ్ లో గూగుల్ కొనుగోలు చేసింది.



అదేవిధంగా గూగుల్ లో రోజుకు కొన్ని కోట్లమంది సెర్చ్ చేస్తుంటారు. అదేవిధంగా ఒక్క సెకండ్కు గూగుల్ కు వచ్చే లాభం ఎంతో తెలుసా ముఖ్యంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక సెకండ్ కు రావడం జరుగుతుంది. జీవితంగా గూగుల్ పెద్ద ఎత్తున ఎన్నో డబ్బులు సంపాదిస్తుంది. మరీ ముఖ్యంగా గూగుల్లో కొంతమంది ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నారు దానికి కారణం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా డాటా ఎంట్రీ జాబులని ఆ జాబులని ఈ జాబులని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి వర్క్ చేస్తున్నారు దానికి కారణం గూగుల్. ఇది లేకపోతే ఎవరు కూడా ఒక్క నిమిషం కాదు కదా ఒక సెకను పాటు కూడా ఎవరు ఉండలేరు. అదేవిధంగా ట్యూటర్లు కూడా ఎంతోమంది చాటింగ్లు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో కూడా ఎంతోమంది ఎన్నో రకాల వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా యూట్యూబ్ లో కూడా ఒక సెకండ్కు కొన్ని లక్షల వీడియోలు కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రజలు ఈ గూగుల్ లేనిదే ఉండలేని పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా ఆన్లైన్లో గేములు ఆడే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువగా ఈ గూగుల్ ద్వారానే ఆడుతూ ఉంటారు. వారు గూగుల్ పనిచేయకపోతే ఎంతో దిగిన చితికి వెళ్లిపోతూ ఉంటారు.


ఈ విధంగా ప్రతి ఒక్కరికి గూగల్ అనేది ఒక బానిస తీరు మారిపోయింది. అదేవిధంగా గూగుల్ లేనిదే ఏ వ్యక్తి కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా చిన్నపిల్లలు గూగుల్ కి బానిస అయిపోయి ఎన్నో రకాల వీడియోలు అందులో చూడడం జరుగుతుంది. గూగుల్ తీయమనం మంచిగా వాడుకుంటే మంచే చూపిస్తుంది ఉదాహరణకు మనం ఏదైనా చదువుకోవాలంటే గూగుల్ సహాయంతో మనం ఏది సెర్చ్ చేసిన అది చూపిస్తుంది. ఇది చాలా మంచి విషయమని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వంటలు రాని వారికి కూడా వంటలు ఏ విధంగా చేయాలో కూడా గూగుల్ చెప్తుంది అదేవిధంగా మనం ఏదైనా జబ్బు పడితే ఆ జబ్బుకు ఏ మెడిసిన్ వాడాలో కూడా గుబులే చెప్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఆ లొకేషన్ మనకు తెలియకపోతే గూగుల్ ఏమనకు చెప్తూ ఉంటుంది ఈ విధంగా గూగుల్ ద్వారా మనకు రోజు ఎన్నో రకాల సేవలు కూడా అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఏదైనా టాక్సీ కావాలన్నా ఏదైనా బుకింగ్ చేసుకోవాలన్న లేకుంటే ఆన్లైన్లో జాబ్స్కు సంబంధించి అప్లై చేసుకోవాలన్న ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ చాలా అవసరం ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే వారికి ప్రతి ఒక్కరికి కూడా గుగ్గులు లేనిదే పని గడపదు. ఈ విధంగా మొట్టమొదటిసారిగా గూగుల్ అమెరికాలో పుట్టి ఇప్పుడు ప్రపంచంలో నలుమూలల వ్యాపించింది. ఈ విధంగా గూగుల్ లేనిదే ఉండదని పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా ఏ బిజినెస్ చేయాలన్న ఆన్లైన్లో చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలన్న బ్యాంకులు పనిచేయాలన్నా కూడా ఈ గూగుల్ అనేది తప్పనిసరి అయింది. మరి ముఖ్యంగా గూగుల్ లేనిదే ఉండలేని పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఫేస్బుక్లో మనం ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేయాలన్నా ఫేస్బుక్లో మరొకరికి రిక్వెస్ట్ పంపాలి అన్న కూడా గూగుల్ తప్పనిసరిగా అయింది. అదేవిధంగా వీల్స్ అప్లోడ్ చేయాలన్నా కూడా మనకు గూగుల్ చాలా అవసరం. గూగుల్లో ఏది సెర్చ్ చేసిన మనకు కొన్ని సెకన్ల వ్యవధిలో మనకు చూపిస్తుంది అంటే మనకు కావలసిన సమాచారం ఒక సెకండ్ లోనే మన కళ్ళ ముందు ఉంచుతుంది గూగుల్. అదేవిధంగా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ అడ్రస్ అయినా మనకు తెలియకపోయినా గూగుల్ ద్వారా మనం వెతికి తెలుసుకుంటాము. అదేవిధంగా ఒక వస్తువు మనకు కావాలన్నా కూడా గూగుల్లో సెర్చ్ చేసి మరి మనం కొనుకుంటాము. అదేవిధంగా ఒక దేశంలో ఉన్న వస్తువు మనం కొనుగోలు చేయాలి అంటే అది కేవలం రూపం ద్వారానే మనం కొనుగోలు చేస్తుంటాము ఈ విధంగా గూగుల్ లేనిదే మనం ఉండలేని పరిస్థితి అయితే ఏర్పడింది అదేవిధంగా ఎన్నో రకాల బిజినెస్ లు నడపాలన్నా గూగుల్ మనకు ఖచ్చితంగా అయింది మీరు ఏ బిజినెస్ చేయాలన్నా కూడా కంపల్సరిగా గూగుల్ ద్వారానే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి కావలసిన పరిమిషన్లు మనం ఆన్లైన్లో పొందవలసి ఉంటుంది అందుకు గూగుల్ కంపల్సరిగా అయ్యింది. అదేవిధంగా ముందు ముందు గూగుల్ తయారు చేసిన రోబోట్ లతో మనం మాట్లాడుతుంటాము. మనం ఏ పని చేయాలన్నా కూడా ఆ రోబో లోకి చెప్తే చాలు ఆరో భోలే మనకు కావాల్సిన పని అవి చేస్తుంటాయి ఈ విధంగా మానవునికి చాలా సులభంగా వేగంగా సహాయం అందించగల రోబోరు భవిష్యత్తులో మనం చూడబోతున్నాము అవన్నీ కూడా గూగుల్ ద్వారా మాత్రమే నడుస్తాయి. అదే ఈ మధ్యనే రోబోలు తన మేదస్సుతో తనంతట తానే ఆలోచించగల రోపోలు వచ్చాయి. వీటన్నిటికీ కదా కారణం గూగుల్ లేనిది ఏ పని జరగదు మరి ముఖ్యంగా ముందుకు చిన్నపిల్లలు చదువుకోవాలన్న అదేవిధంగా మన ఇంటిపై ఉన్న డిష్యులు పనిచేయాలన్నా కూడా గుగ్గులే కారణం. ఈ గూగుల్ లేనిదే ఇలాంటి పని చేయడానికి వీలుపడదు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా గూగుల్ అనేది చాలా ముఖ్యమైన పాటుగా తయారైంది అదేవిధంగా మన శరీరంలో ఒక పాటు కోల్పోతే ఏవిధంగా బాధపడతామో అదే విధంగా గూగుల్ లిమిటెడ్ ఒక్క నిమిషం కూడా మనం ఉండలేము మరియు ముఖ్యంగా మీరు ఎలాంటి బట్టలు కొనుగోలు చేయాలన్న ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయాలన్న గూగుల్ తప్పనిసరిగా మారింది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంబంధించి అనేక విషయాలు కూడా ఆన్లైన్లో శోధించడం జరుగుతుంది మరియు ముఖ్యంగా ఆన్లైన్లో చదువుకోవాలన్నా కూడా అదేవిధంగా మార్పుల విషయాలు కూడా ఆన్లైన్లో తెలుసుకోవాలన్న కూడా చాలా కంపల్సరిగా తయారైంది గూగుల్ ఈ విధంగా ఎన్నో రకాల విషయాలు మనకు నేర్పిస్తూ అదే విధంగా మనం నేర్చుకోవడానికి కూడా మనకు సహాయాన్ని అందిస్తుంది. అదేవిధంగా మనం స్కూల్ ఫీజు చెల్లించాలన్న ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాలన్నా కూడా కంపల్సరిగా గూగుల్ మనకు ముఖ్యంగా అయింది అదేవిధంగా మనకు ఏదైనా సరుకులు తీసుకోవాలన్నా కూడా గూగుల్ ద్వారానే తీసుకుంటున్నాను అదేవిధంగా వాట్సాప్ లో మనం చాట్ చేయాలన్న వీడియో కాల్ చేయాలన్న స్టేటస్ పెట్టాలన్న దాని అన్నిటికీ కారణం కూడా మరీ ముఖ్యంగా గూగుల్ లేనిదే మనం లేకపోతున్నాం. ఈ విధంగా గూగుల్ అనేది మన బాడీలో మెయిన్ పార్ట్ గా తయారయింది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వీటిపైనే కొన్ని కోట్ల మంది ఆధారపడుతున్నారు. పరిముఖ్యంగా విదేశాలలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా 24 గంటల పాటు గూగుల్ ను వాడుతూ ఉంటారు. కొంతమంది వాడి వాడి వారికి కంటి జబ్బులు కూడా వచ్చాయి. ఈ విధంగా ఒకటి మంచి ఉంటే మరొకటి చెడు కూడా ఉంటుంది ఇదంతా కూడా ప్రజలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో కూడా గూగుల్ చాలామంది వాడుతూ ఉన్నారు మన భారతదేశం గూగుల్ యూస్ చేయడంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది రెండో స్థానంలో భారతదేశం ఉంది ఈ విధంగా గూగుల్ ని వినియోగించడంలో భవిష్యత్తులో మనం మొదటి స్థాయికి చేరే అవకాశం ఉంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ని వాడుతూ కొంతమంది మేధస్సును పెంచుకుంటున్నారు మరికొంతమంది తెలియని సమాధానాల కోసం గూగుల్ లో వెతుకుతున్నారు. ఇలా ఎవరికి కావాల్సిన వారికి డేటా అందిస్తుంది. మరి ముఖ్యంగా మీకు ఇలాంటి సందేహం వచ్చినా చాలు గూగుల్ ని అడిగితే అది నిమిషంలో మీ కంటి ముందు ఉంచుతుంది. ఈ విధంగా మనిషి కావలసిన ఎలాంటి సందేహం ఉన్నా సరే మీరు గూగుల్ని అడిగితే చాలు అది చిటికెలో మీకు పని చేసి పెడుతుంది ఈ విధంగా ఎవరికి కావలసిన వారి సందేహాలను గూగుల్ కి అడిగితే చాలు చిటికెలో మీకు ప్రశ్నలకు సమాధానాలు చూపిస్తుంది ఇది ప్రపంచంలో కెల్లా గూగుల్ అతిపెద్ద స్థానాన్ని ఆక్రమించింది.


కామెంట్‌లు