ఆడవాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితులు

ఆడవాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మనం ఆర్టికల్ లో తెలుసుకుందాము పొద్దున లేచి వాకిలి ఓడ్చి అదేవిధంగా ప్రతిరోజు ఒక అమ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది. ఆమె కష్టానికి విలువ కట్టలేని అలాంటి అమ్మ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ మీరు చావటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. పొద్దున లేచిన తర్వాత అమ్మా, అదేవిధంగా భార్య మన కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే చాలామంది గుర్తించారు ఆమె చేసే పని వాకిలి ఓడ్చి, బసలు తోమి, అంటే మనం తినే వంట పాత్రలు శుభ్రం చేసి ఈ విధంగా అమ్మ మన కోసం కష్టపడుతూ ఉంటుంది. పొద్దున లేచి నుండి రాత్రి పండుకునే వరకు కూడా అమ్మ మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటుంది కానీ చాలామంది గుర్తించరు. 


గుర్తించేలోపే ఎంతో సమయం గడిచిపోతుంది. చాలామంది ఇంట్లో మన అమ్మ చేసి పనులు పండ్ల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా అమ్మ ఎంతవరకు అయితే పనులు చేస్తుంటే అదే విధంగా మన భార్య కూడా ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటుంది వీరిద్దరికి సంబంధించి ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది పూర్తిగా చదవడానికైతే ప్రయత్నం అయితే చేయండి. పాత్రలు ఎవరైనా మగవాళ్ళు తోమాలంటే సిగ్గుపడుతుంటారు అదేవిధంగా మేము తోమాల మేము మగవాళ్ళం అని అంటూ ఉంటారు చాలామంది ఒకవేళ తోమాలి అంటే అమ్మ ఏదో ఒక ఊరికి పోతేనే తప్ప ఏదో ఒక రోజు తోముతూ ఉంటారు. ఆ ఒక్క రోజుకే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మన పనులు పూర్తి చేస్తుందని చాలామంది ఎదురు చూస్తుంటారు తప్ప అమ్మ చేసే పనిలో ప్రతిరోజు మనం ఏదో కొంత మనం కూడా అమ్మకు సహాయం చేద్దామని కూడా ఎవ్వరు కూడా అనుకోరు ఇప్పటికీ మన అమ్మ చేసే పనులలో మనం కూడా సహాయంగా ఉంటూ వారికి కూడా కొంత ఉపశమనం లభిస్తుందని మీరు కూడా తెలుసుకోండి ఎందుకంటే ప్రతిరోజు అమ్మాయి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది ఆ పనిలో మీరు కూడా ఎంతో కొంత సగభాగం మీరు కూడా పనిచేస్తూ ఉంటే అమ్మకు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది కదా ఒకసారి ఆలోచించండి చాలామంది చేస్తున్న తప్పు ఇదే ఈ విధంగా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా అమ్మ చేస్తున్నా పనులలో మీరు కూడా కొంత భాగం చేయండి ఇది చేయాలా అది చేయాలని కాకుండా సిగ్గు మాటలు పడకుండా అమ్మ చేసిన పనులలో కొంత భాగం మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. మరిముఖ్యంగా అమ్మ ప్రతిరోజు బట్టలు ఉతుకుతుంటుంది. ఈ మధ్యకాలంలో వాషింగ్ మిషన్లు అనేవి వచ్చాయి కానీ వాషింగ్ మిషన్ లేని వారు అదేవిధంగా పాతకాలంలో వాషింగ్ మిషన్ అంటే చాలామందికి తెలియదు అలాంటి వారు ప్రతిరోజు కుటుంబ సభ్యుల అందరి బట్టలు కూడా అమ్మ ఒక్కతే ఉతుకుతూ ఉంటుంది. అప్పుడు మీరు అమ్మకు కాస్త సహాయం చేస్తే అమ్మకు కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుంది కదా మీరే ఒకసారి ఆలోచించండి ఈ విధంగా అమ్మకు కష్టం కాకుండా ఎంతో కొంత మీకు నచ్చిందా తప్పని మీరు చేయండి ఈ విధంగా చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుందని మీరు కూడా ఒకసారి ఆలోచించండి ప్రతిరోజు ఎంతో కొంత పనిచేయటానికి మీరు కూడా ముందుకు రండి ఈ విధంగా చేస్తే చాలా మంచిది అని నేను అంటున్నాను. అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటే అమ్మకు మరీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పనులు చేసుకోవాలంటే ఆడవారికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మగవారు ఎవరైతే ఉన్నారో సహాయం చేయండి మీ భార్య కైనా మీ అమ్మకైనా ఎంతో కొంత మీరు సహాయం చేయండి ఈ విధంగా చేస్తే వారికి పనుల నుండి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందని మీరు కూడా గుర్తుంచుకోండి ఈ విధంగా ఇప్పటినుండి మీరు తప్పకుండా హెల్ప్ చేసే మనస్వతాన్ని పెంపొందించుకోండి ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది అని నేను అంటున్నాను తప్పకుండా ఇప్పటినుంచి మీరు చేయండి ఈ విధంగా చేస్తేనే మంచిది. అదేవిధంగా ఇంకొక విషయం అసలు మన గురించి మన కోసం చేసే అమ్మకు జీతం ఎంత ఇచ్చిన తక్కువే అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆమె పడే శ్రమ అంతా ఇంతా కాదు ఆమెకు ఆమె చేసే పనులకు జీతంతో లెక్క లేనటువంటి పనిచేస్తుంది ఆ ఒక విషయం మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గుర్తుంచుకోండి. అదేవిధంగా అమ్మ మన కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటుంది పొద్దున లేచి నుంచి రాత్రి పండుకునేంతవరకు అవి ఇవి ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటుంది పొద్దున లేచిన తర్వాత కూరగాయలు అని అన్నము అని మీకు ఏది కావాలి అంటే అవి చేసి పెడుతూ ఉంటుంది అమ్మ అదేవిధంగా మీకు ఎలాంటి కూరలు కావాలన్నా అలాంటి కూరలు కూడా చేసి పెడుతూ ఉంటుంది అమ్మ. అదేవిధంగా మీరు చెప్పే ప్రతి పని కూడా అమ్మ చేస్తూ ఉంటుంది అదేవిధంగా నేను ఈ పని చెయ్యను ఆ పని కాదు అని ఎప్పుడు కూడా చెప్పదు అది అమ్మ యొక్క మనస్తత్వం అది అమ్మ ప్రేమంటే చాలామంది ఇలాంటివి గుర్తించక అమ్మను చాలా బాధలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మకు సెలవు రోజు అంటూ ఏది ఉండదు. మగవాళ్ళు మనకు అప్పుడు ఇప్పుడు సెలవు దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా పని చేసేవారు ఉంటే ఆదివారం సెలవు దొరుకుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అమ్మ చేసే పనులకు అదేవిధంగా అమ్మకు విశ్రాంతి కలిగించడానికి ఎలాంటి సెలవులు లేవు.ప్రతిరోజు నిరంతరం కష్టమైన సరే అమ్మ పని చేస్తూ ఉంటుంది ఈ విధంగా అమ్మ చేసే పనికి వెల కట్టలేనిది అందుకోసమే మీరు ఇప్పటినుండి అయినా సరే అమ్మ కష్టాన్ని అర్థం చేసుకొని ఇప్పటినుంచైనా మీరు అమ్మకు సాయం చేయడానికి ముందుకు రండి నేను ఈ పని చేయను ఆ పని చేయను అనకుండా మీకు తోసినంతవరకు అమ్మ చేసే ప్రతి పనికి కూడా మీరు ఎంతో కొంత సహాయం చేయండి దీనివల్ల అమ్మకు ఎంతో కొంత విశ్రాంతి లభిస్తుంది కదా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో మీ అమ్మ చేసే పనులు ఒకసారి ఆలోచన చేయండి ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల తోటి వారిని పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోయింది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా పక్కవారితో కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ మధ్యకాలంలో ఉంది. కనీసం మీరు మీ అమ్మ గురించి అయినా పట్టించుకోండి. ఆమె చిన్నప్పటి నుంచి మీకు చేసిన సేవలను గుర్తించుకొని ఆమె చేసే సేవలు వలనే మీరు ఇంత పెద్దగా ఎదిగారని ఆ విషయం కూడా మీరు తప్పకుండా గుర్తుంచుకోండి ఎందుకంటే ఆమె అప్పుడు చేసిన సేవల కారణం వల్లనే మీరు ఇంత పెద్దగా ఎదిగారని ఒక విషయం అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోండి ఇప్పటినుండి అయినా మీరు మారి ఎంతో కొంత మీ అమ్మకు గాని మీ భార్యకు గాని సహాయం చేయడానికి ముందుకు రండి. వీలైతే ఆదివారం రోజున మీ భార్యకు గాని మీ అమ్మకు గాని విశ్రాంతి ఇచ్చి మీరు పని చేయడానికి ఆ ఒక్కరోజు టైం కేటాయించండి. ఒక్కరోజు మీరు చేసి చూడండి పని. మీకు తెలుస్తుంది ప్రతిరోజు అమ్మ చేసే పని ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఆమె కష్టాన్ని గుర్తించండి అని నేను చెప్పడమైతే జరుగుతుంది అదేవిధంగా ఈ ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ చేసే కష్టాన్ని గురించి నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను ఆర్టికల్ నేను రాస్తున్నాను మీకు కూడా తెలుసు ఉండొచ్చు కానీ ఈ జనరేషన్ లో చాలామంది మారిపోతున్నారు కాబట్టి వారికి తెలియజేయాలని ఉద్దేశంతో మాత్రమే ఈ ఆర్టికల్ నేను రాస్తున్నాను. దయచేసి ఇప్పటినుంచైనా అమ్మ మనసును అమ్మ కష్టాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మకు సహాయం చేయడానికి సిద్ధం కండి ఈ విధంగా చేస్తే అమ్మకు ఎంత ఉపశమనం కలిగి మీరు చేసే పనులలో అమ్మకు జ్యూస్ ఫుల్ అయ్యేవిధంగా అదే విధంగా భార్యకు కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా మీరు ప్రవర్తించండి ఈ విధంగా చేస్తేనే మనకు పుణ్యం దక్కుతుంది అని గుర్తుంచుకోండి. ఎందుకంటే నవమాసాలు పెంచి పోషించిన అమ్మ కొత్త సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు అని నా బాధ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు రండి. కొంతమంది పిల్లలు పెరిగి పెద్దయ్యాక అమ్మను పట్టించుకోవడం అదేవిధంగా నాన్నను పట్టించుకోవడం మానేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు ఎన్నో కష్టాలు పాటి మనల్ని పెంచి పెద్ద చేస్తున్నారు అలాంటి వారికి మీకు ఎంత వీలైతే అంత సహాయం చేసి వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళను పట్టించుకోకుండా వారిని నెగ్లెట్ చేయకుండా మీరు కంపల్సరిగా వారికోసం ఆలోచించండి. మనం రోడ్ల పైన చూస్తూ ఉంటాం ముసలి వాళ్లను పాపం వాళ్లను వాళ్ల పిల్లలు ఇంట్లో నుంచి వెలగొట్టడం జరుగుతుంది ఎందుకంటే వాళ్లని ఆశల కోసం వారి డబ్బుల కోసం వాళ్లను ఇంట్లో నుండి వెలగొట్టడం అయితే జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం. మనల్ని పెంచి పెద్ద చేస్తున్న మనలాల్లో ఇంట్లో నుండి వెలగొట్టాలంటే చాలా దురదృష్టకరమని చెప్పాలి. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఇలాంటి బాలు ఎంత నీచమైన వాళ్ళు మీరే అర్థం చేసుకోండి.

కామెంట్‌లు