రైతుల పడే కష్టాల గురించి తెలుసుకోండి

 రైతుల పడే కష్టాల గురించి తెలుసుకోండి 


రైతుల పడే కష్టాల గురించి ఆర్టికల్ తెలుసుకుందాం పూర్తిగా చదవటానికి అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి


చాలామంది రైతులు మనకోసం ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు మనకోసం ఎందుకు కష్టపడుతున్నారు అని మనం డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాము కదా అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఈరోజు అన్నం తింటున్నాము అంటే దానికి కారణం రైతులే అని మీరు తెలుసుకోండి. అదేవిధంగా కూరగాయలు తింటున్నాము అంటే దానికి కారణం రైతులు అని మీరు తెలుసుకోండి.



ఎందుకంటే రైతులు కష్టం చేస్తే మన కడుపు నిండుతుంది కాబట్టి ఈరోజు ఈ ఆర్టికల్లో మనం రైతుల గురించి తెలుసుకుందాం వారు పడే కష్టాలు బాధల గురించి మనం యాటికల్లో పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. చాలామంది రైతులు పొద్దున లేచి నుండి సాయంత్రం వరకు మట్టిని నమ్ముకుని ఎన్నో రకాల పంటలు వేస్తూ ఉంటారు ఆ పంట మన చేతికి వచ్చేంతవరకు సందేహం ఉంటుంది ఎందుకంటే ఆ పంట మన చేతికి వస్తుందా రాదా అని ఎదురు చూడకుండా పంటకు కావలసిన ఎరువులు నీటిని సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ అదృష్టం ఏమిటంటే చేతికి వస్తే అదృష్టం అనుకోవాలి. అది ఏ విధంగా అంటే మనం మన రైతులు చేస్తున్న కష్టం అంతా ఇంకా కాదు పొద్దున లేచిన తర్వాత వాటికి నీరు పెట్టాలి గెలుపులు చల్లాలి ఏదైనా చీడపీడలు ఉంటే వాటిని నిర్మూలించడానికి మందులు పిచికారి చేయాలి ఈ విధంగా ప్రతిరోజు కష్టాలు పడితేనే పంట మన చేతికి వస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అధిక వర్షపాతం నమోదు అయితే పంట మంచి ఎదిగిన తర్వాత కూడా ఈ వర్ష బాబు ప్రభావం వల్ల అతనికి నష్టం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరీ ముఖ్యంగా చాలామంది రైతులు అప్పులు చేసి మరి వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి అంతగా ఉండదు. మరి ముఖ్యంగా దురదృష్టం ఏమిటంటే ఈ భారత దేశంలో వారు ఏదైతే పంట పెడుతున్నారు ఆ పంటకి భారత గవర్నమెంటు మాత్రమే రేటు నిర్ణయిస్తుంది. పంట యజమాని తన సొంత నిర్ణయంతో రేటు పెట్టడానికి అనుమతి లేదు. ఇది మన భారతదేశంలో చాలా దురదృష్టమైతే అనుకోవాలి. మరీ ముఖ్యంగా ఏదైనా కంపెనీ పడితే ఆ కంపెనీలో ఉన్న వస్తువుకి ఆ కంపెనీ యజమాని ధర నిర్ణయిస్తాడు. కానీ రైతులు చేసే కూరగాయలు అదేవిధంగా బియ్యపు గింజలకు గవర్నమెంట్ ధర నిర్ణయిస్తుంది. ఇది చాలా దురదృష్టమని అనుకోవాలి మరీ ముఖ్యంగా మనకు తినడానికి తిండి అదేవిధంగా తినడానికి కూరగాయలు ఇస్తున్నాడు కానీ అతను మాత్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ప్రజలందరికీ తినడానికి తిండి అందిస్తున్నాడు ఈ విధంగా రైతు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించి రైతులు పడే కష్టానికి సరైన ఫలితాన్ని ఇవ్వాలి లేకుంటే వారి పరిస్థితి కొనుపోను చాలా ఘోరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా వాళ్ళ పంట భూములు అమ్మేసుకుని చాలామంది ప్లాట్స్ వేసుకోవడం అయితే జరుగుతుంది. మరి కొంతమంది రైతులు తమ పంట పొలాలను ఇతరులకు అమ్మేసుకుంటున్నారు. మరి కొంతమంది ఆకుకూరలు అదేవిధంగా పంట పొలాలు ఎలాంటివి వేయకుండా బీడు భూములుగా మారుస్తున్నారు ఎందుకంటే వారికి సరైన రేటు లభించక వారు ఈ పని చేస్తున్నారు అని మీరు గుర్తించుకోండి. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు ఆకలితో అలమటి ఇచ్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచే సరైన నిర్ణయం తీసుకొని అదే విధంగా ముఖ్యంగా గవర్నమెంట్ రైతుల కోసం ఆలోచించి తక్కువ వడ్డీతో ఎవరున్నారు ఇచ్చే సౌకర్యం పెంచండి. అదేవిధంగా రైతులు ఎవరికి వారే ప్రతి పంటకు ధర నిర్ణయించుకుని వెలుసుబాటు ఇవ్వాలి. ఈ విధంగానే ఇస్తే రైతులు తమ జీవితంలో పెరుగు చూస్తారు అదే విధంగా తాము కష్టపడుతున్న వాటికి ఫలితం కూడా దక్కుతుందని నేను అంటున్నాను.

ఎన్నికల సమయంలో రైతుల గుర్తుకు వస్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు గుర్తుకురారు ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులకి ఇది చాలా దురదృష్టమని అనుకోవాలి.

ముఖ్యంగా ఓట్లు వేసే సమయంలో ప్రజలు కూడా ఆలోచించి సరైన నాయకున్ని ఎన్నుకోవడం బెటర్. మరి ముఖ్యంగా ఇలాంటి రాజకీయ నాయకులు లేకుండా పాలన జరగాలి అప్పుడు మాత్రమే మనం భారతదేశం బాగుపడుతుంది ఈ రాజకీయ నాయకులు ఉన్నంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగదు. రాజకీయ పార్టీ లేని పాలన రావాలి అప్పుడు మాత్రమే మన భారతదేశం ముందుంటుంది అదేవిధంగా రైతులకు కూడా మంచి చేసే పరిపాలన రావాలి అప్పుడు మాత్రమే మన రైతులు మంచిగా అభివృద్ధి చెందుతారు అదేవిధంగా వారి కుటుంబాలు కూడా మంచిగా అభివృద్ధి చెందుతాయి ఈ విధంగా తప్పకుండా రైతుల గురించి ఈ రాజకీయ నాయకులు ఎలాగో ఆలోచించరు కానీ భవిష్యత్తులో ఈ రాజకీయ పార్టీలు లేని పాలన వస్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను ఈ విధంగా మీరు చేయకండి రైతుల నుండి కష్టాన్ని తిని వారికి మాత్రం చాలా కీడు చేస్తున్నారు ఈ విధంగా రైతులను ఆదుకోండి వారు చేసే కష్టాన్ని గుర్తించండి ఈ విధంగా చేస్తేనే వారి మనుగడ బాగుంటుంది.

భవిష్యత్తులో రైతులందరూ కలిసి వాళ్లు పంటలు వేయకుండా వారు ఏదో ఒక పని చూసుకోవడమైతే జరుగుతుంది అప్పుడు మాత్రం ప్రజల కడుపులు మాత్రం కాలడం ఖాయం. ప్రతి ఒక్కరు కూడా ఆకలితో అలమట్టిస్తారు ఇది మాత్రం నిజం. ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వాలు మారండి. నేను అనుకుంటున్నది ఏమిటంటే ఈ రాజకీయ పార్టీలు ఉన్నంతవరకు కూడా రైతులు బాగుపడరు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు కేవలం డబ్బు కోసం మాత్రమే రాజకీయాలుకి రావడం జరుగుతుంది ఓట్ల సమయంలో మాత్రమే రైతులు అదేవిధంగా సామాన్య మానవులు గుర్తు వస్తారు కానీ ఓట్లు అంతా అయిపోయాక ఏ ఒక్క ఓటరు కూడా రాజకీయ నాయకులకు గుర్తు ఉండరు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు మారి అదేవిధంగా రాజకీయ నాయకులు మారి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత రైతులకు సహాయం చేసే దృక్పథం ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వేలకోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆ రూపాయిలు అన్నీ కూడా ఎంక్వయిరీ చేసి వారి దగ్గర ఉన్న వేలాది కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు పంచి పెట్టాలి. ప్రతి ఒక్క రైతుకి కూడా తప్పకుండా పంచి పెడితే చాలా లాభం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ వేల కోట్ల రూపాయలు అన్నీ కూడా ఎంక్వయిరీ చేసి ఆ వేల కోట్ల రూపాయలు మొత్తం కూడా అక్రమ సంపాదన అని గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా ఏదైనా గవర్నమెంట్ వస్తే ముఖ్యంగా గవర్నమెంట్ కి సంబంధించి భూములు కూడా వారు వారు సొంతం చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా రైతులను అక్రమంగా లాక్కుంటున్నారు ఇది చాలా మందికి తెలియని నిజం. అదేవిధంగా భూములకు సంబంధించి రికార్డులు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది ప్రజలకు తెలియనీయకుండా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా పడుతున్నారు ఈ విధంగా రైతుల నుంచి చాలామంది దోచుకుంటున్నారు కొంతమందికి అంటే రైతులకు చదువురానివ్వాలని చూసి వారు వారి దగ్గర నుండి భూమిని తమపై వేరు పైకి మార్చుకుంటున్నారు ఇది కేవలం మన భారతదేశంలో మాత్రమే కోల జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా రైతులకు చదవడం రాకపోవడం వల్ల వారు ఎన్నో అనార్థాలను చేస్తున్నారని గుర్తుంచుకోండి మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రైతుల నుంచి అక్రమంగా సంపాదిస్తున్నారు కానీ వారికి మాత్రం ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయడం లేదు. ఈ విధంగా రాజకీయ నాయకులు లేని పాల మాత్రం రావాలి అప్పుడు మాత్రమే మనం రైతులు బాగా ఎదుగుతారు. ఈ రాజకీయ పార్టీ లేకుండా పాలన ఎప్పుడు వస్తుందో అని నేను మాత్రం ఎదురు చూస్తున్నాను ముఖ్యంగా మన రైతులకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా మంది రైతులు కరెంటు సప్లై లేక కూడా చాలామంది బాధపడుతున్నారు సరైన సమయానికి సరైన కరెంటు ఇవ్వక లో వోల్టేజ్ తో కరెంటు ఇవ్వడం ముఖ్యంగా గ్రామాలలో చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రైతు చేసే కష్టానికి మన ప్రభుత్వం సరైన విలువ ఇవ్వకుండా వారిని చాలా ఇబ్బందులకు గుర్తిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల రాజకీయ నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విధంగా ఏదో ఒక రోజు ఈ వ్యవసాయం మొత్తం పోతుంది. అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అడుక్కునే తినే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర ప్రజల దగ్గర నుండి వచ్చిన డబ్బు ఉంటుంది కాబట్టి వారు మాత్రం సుఖంగా ఉంటారు. మిగతావారు అంతా కూడా ఆకలితో అలమటించే పరిస్థితి అయితే తప్పకుండా ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే శ్రీలంకలో ఎదురైన పరిస్థితి మీరు తెలుసుకోండి అక్కడ ఏ విధంగా ఉందో. ఆ పరిస్థితి కనుక మీరు తెలుసుకుంటే మాత్రం ఒళ్ళుగగురు పుడుతుంది. ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకులు మారి ప్రతి ఒక రైతుకి మంచి చేస్తేనే మనమంతారం బాగుపడతాము లేకుంటే అంతే సంగతులు గుర్తుంచుకోండి భవిష్యత్తులో మాత్రం ఏ ఒక్కరికి కూడా తిండి లభించదు. చాలామంది ఆకలితో అలమటించి ప్రాణాల మీదికి తెచ్చుకునే పరిస్థితి మాత్రం కచ్చితంగా ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మారి రైతుల కోసం ఆలోచించి వారికి సహాయం అందించండి అదేవిధంగా వారిని కూడా పేదవాళ్ళు కాకుండా ధనికులుగా చేయడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే బాగుపడతాం లేదంటే అంతే సంగతి మీరు మాత్రం గుర్తుంచుకోండి.

కామెంట్‌లు