bad habits ఇలాంటి చెడు అలవాట్లు మీకు ఉన్నాయా

bad habits ఇలాంటి చెడు అలవాట్లు మీకు ఉన్నాయా

మందు తాగడం వల్ల ఎలాంటి హాని జరుగుతుంది అసలు ఈ రాకుండా ఇలాంటి జాగ్రత్తలు ఉంటాదో మనం ఆర్టికల్ లో పూర్తి తెలుసుకుందాము.


చాలామంది చిన్న వయసు నుంచి సిగరెట్ తాగే అలవాటయితే ఉంటుంది మరియు ముఖ్యంగా చిన్నపిల్లల నుండి పెద్ద భారీ వరకు చాలామంది సెక్రెటరీ తాగుతున్నాను ఈ విధంగా తాగటం వల్ల ఎన్నో అనార్థాలు అయితే ఉంటున్నాయి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆరోగ్య సమస్యలు అనేక రకాలుగా వస్తున్నాయి వాటి అన్నిటికి కారణం సిగరెట్టు మందు తాగడం ప్రధాన కారణం ఈ రెండు మనిషి తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి ఇవన్నీ తెలిసిన కూడా గవర్నమెంట్ వీటిని తగ్గించకుండా మరీ ఎక్కువగా పెంచడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దురదృష్టం అని నేను అనుకుంటున్నాను దీనికి సంబంధించి పూర్తి వివరణ ఈ ఆర్టికల్లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీకు మందు సిగరెట్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి అందుకు కారణం సిగరెట్ లో ఉన్న నికోటిన్ అనే పదార్థం వల్ల దీనివల్ల ఎన్నో రకాల క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా నోటీ క్యాన్సర్ అదేవిధంగా గొంతు క్యాన్సర్ ముక్కు క్యాన్సర్ కాలేపు క్యాన్సర్ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్లు అయితే రావడం కి ప్రధాన కారణం సిగరెట్ మందు ఈ రెండు తాగటం వల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడమే జరుగుతుంది ముఖ్యంగా.


మరీ ముఖ్యంగా మందు తాగటం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మందు తాగటం వల్ల నాడీకన సమస్యలు వస్తూ ఉంటాయి అంటే నరాలకు సంబంధించి అనేక రుగ్మతలు ఈ మందు వల్ల రావటమైతే జరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే మీరు మందు తాగటం మానివేయాలి.



కానీ చాలామంది మందు తాగడం మానివేయరు మీరు ఎప్పటి వరకు తాగుతూ ఉంటారు మీ ఆయుష్షు కాలమనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా మీరు సెక్రెటరీ తాగటం వల్ల కూడా మీ ఆయుష్షు అనేది రోజురోజుకు తగ్గిపోతుంది. ఈ విధంగా తాగకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా చాలామంది సిగరెట్టు తాగుతూ ఉన్నవారికి కాదు మీ పక్కన ఎవరైతే ఉన్నారో వారికి కూడా క్యాన్సర్ వస్తుంది ఈ విషయం చాలామందికి తెలియదు మరీ ముఖ్యంగా సిగరెట్ తాగిన తాగిన కూడా పక్కన ఉన్న వ్యక్తికి కూడా క్యాన్సర్ వస్తున్న విషయం చాలా మందికి తెలియదు వారు కూడా ఎన్నో రకాల రోగాలతో బాధపడుతున్నారు ఈ విధంగా కాకుండా ఉండాలి అంటే మన గవర్నమెంట్ దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి.


ముఖ్యంగా వాడికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు వేరే వేరే దేశాల్లో మాత్రం మందులు తాగటం కొన్ని ప్రాంతాలలో నిషేధం ఉంటుంది ఒకవేళ ఎవరైనా మందుకు సంబంధించి అమ్మటం కానీ కొనుగోలు చేయడం గాని చేస్తే అక్కడ కట్టినమైన చర్యలు తీసుకుంటారు. కానీ మన దేశంలో అలా కాదు విచ్చలవిడిగా రాజకీయ నాయకులు మందు అమ్మి కోట్లను కోట్లు రూపాయలు చూసుకుంటున్నారు కానీ ప్రజల జీవితాలను కాపాడటానికి ఎలాంటి చర్యలు అయితే తీసుకోవడం అయితే లేదు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మందు అమ్మడం విపరీతంగా ఉంది. ఈ మందు అమ్మి ప్రజల జీవితాలతో చెలగాటం వాడుతున్నారు ముఖ్యంగా తెలంగాణ లో ఉన్న రాజకీయ నాయకులు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇండియాలో ఎక్కువగా మందు అమ్ము ఇప్పుడు పోతున్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ అని చూపిస్తుంది. ఇది మన కర్మ అని అనుకోవాలి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు వారు ఎవరో తెలిసిందే ఈమధ్య కాలంలోనే కోట్లాను కోట్లు సీసలు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తూ రెస్టు చేసిన వ్యక్తి కూడా మీ అందరికీ కూడా తెలుసు ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుని కోట్లాను కోర్టు సంపాదించారు. ఈ మధ్యకాలంలో వారిని కూడా పట్టుకొని విచారించడం అయితే జరుగుతుంది ఎన్నో విషయాలు అయితే తెలిసాయి.


ముఖ్యంగా ఈ మందు సరఫరాలు కూడా ముఖ్యమంత్రి కుమార్తె కూడా పాత్ర కూడా ఉంది. ఎంత నీచమైన స్థితికి వెళ్ళామంటే ఆడవారి పరుగు ప్రతిష్టలు కూడా దెబ్బతీసిన ఈ రాజకీయ నాయకుని కుమార్తె కూడా అందులో ఉంది.

ఇది దురదృష్టమని అనుకోవాలి మరి ముఖ్యంగా ఏమిటంటే ప్రధానంగా ఈ మందు సరపర్ లో ఉంటున్నారు కానీ ఆ మందు తగ్గించాలని సంకల్పం ఎవరికి లేదు ముఖ్యంగా ప్రజల జీవితాలతో ఆడుకోవాలని ఈ రాజకీయ నాయకులు చూస్తూ ఉంటారు మరియు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ మందు అమ్మి కోట్లనుకోటు సంపాదించుకోవాలని చూస్తుంటారు ఏ ఒక్కరు కూడా మంత్రులు నిర్మూలిద్దామని కూడా ఎవరు అనుకోరు మరీ ముఖ్యంగా మీరు చూడాలంటే కేరళ వంటి రాష్ట్రంలో మందు తాగటం నిషితం అక్కడ ఎవరైనా మంచు తాగితే జరిమానాలతో పాటు శిక్షకుడంగా పడుతుంది.


ఈ విధంగా కేరళ రాష్ట్రంలో ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్లు కానీ ఇలాంటి హానికరమైన పరిస్థితులు అక్కడ ఉండవు కేరళను చూసిన కానీ మన ప్రభుత్వం నేర్చుకోవాలి కానీ ఎలాంటి కూడా నేర్చుకోదు.


ముఖ్యంగా కేరళలో నివసిస్తున్న ప్రజల ఆయుష్షు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కేరళలో కూడా ఎలాంటి హానికరమైన పరిస్థితులు అయితే ఏర్పడవు ముఖ్యంగా మందు సిగరెట్టు తాగటం అక్కడ నిషేధం ఎవరైనా మందు సిగరెట్టు కనక తాగితే వారికి తీవ్రమైన శిక్షలు ఉంటాయి అదే విధంగా అక్కడ అందరూ కూడా రూల్స్ ను పాటిస్తుంటారు అదేవిధంగా గవర్నమెంట్ కు సంబంధించి అన్ని రూల్స్ అక్కడ పాటిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఎవరు కూడా మద్యం అమ్మడం కొనడం అదేవిధంగా సిక్రెట్ అమ్మడం తాగటం కూడా ఎవరు చేయరు ఈ విధంగా మన దేశంలో కేరళ రాష్ట్రం చాలా ముందు ఉంది ఈ విధంగా ఈ విధంగా అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అని కూడా చాలా బాగుంటాయి.


మిగతా రాష్ట్రాలలో చూసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మందు అమ్ముడు అవుతుంది అదేవిధంగా కొంటూ ఉంటారు తాగుతూ ఉంటారు ఈ విధంగా తాగిన తర్వాత ఎన్నో ఆరోగ్య రకాల సమస్యలు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మరీ ఎక్కువగా ఈ మందు అమ్మటం కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా రోడ్డు యాక్సిడెంట్లు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి దీనికి అంత కారణం తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కారణం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు తమ సంపాదన పెంచుకోవడానికి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుందని నేను అంటున్నాను. మరీ ముఖ్యంగా మీరు తెలంగాణలో ఎంక్వయిరీ గనుక చేస్తే మద్యం విషయంలో మాత్రం తెలంగాణ ముందు ఉంటుందని మీరు కూడా అంటారు గూగుల్ లో కూడా మీరు సెర్చ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మద్యం అమ్ముడు అవుతుంది.


ఈ విధంగా చేయటం మన రాష్ట్రానికి కూడా ఎంతో చెడ్డ పేరు అదే విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు రోజుకు కొన్ని వందల యాక్సిడెంట్లు అవ్వడానికి గల మేలు కారణం ఈమధ్యం తాగడం వలన ముఖ్యంగా జీవితాలను నాశనం చేసేది కూడా ఈ మధ్య ఒక కారణం.


ఈ రాజకీయ నాయకులు కూడా ఈ మధ్య అని తగ్గించడానికి అదేవిధంగా నిషేధించడానికి ఎలాంటి చట్టాలు కూడా తీసుకురారు ఎందుకంటే అందులో ఎక్కువ లాభం వీళ్లకు ఉంటుంది కాబట్టి అదే విధంగా తెలంగాణ కు సిగ్గు తీసే పరిస్థితి వీలు చేస్తున్నారు. ఈ విధంగా గవర్నమెంట్ సరిగా లేక ప్రజల జీవితాలతో వీలు ఆడుకోవడమైతే జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కువగా ఉందని నేను అంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారు.


ఈ రాష్ట్రాలన్నీ కూడా కేరళలో ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా ఈ మంత్రులు నిషేధించాలి మరియు ముఖ్యంగా సిగరెట్లు కూడా నిషేధించాలి ఈ రెండు నిషేధిస్తేనే మన దేశం లో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మరి ముఖ్యంగా రోడ్లమీద ఎక్కువగా ఆక్సిడెంట్లు కాకుండా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయండి ఈ విధంగా చేయడం వల్ల ప్రజలందరికీ చాలా స్వేచ్ఛగా ఉంటుంది అదేవిధంగా ఎలాంటి ప్రాణాన్ని కలగకుండా అదేవిధంగా వారి జీవితాలతో చెలగాటం ఆడకుండా వారిని సుఖసంతోషాలతో ఉంచడానికి చాలా బాగుంటుంది.


ఈ విధంగా మనదేశంలో మందును తయారు చేయకుండా అదేవిధంగా వాటికి సంబంధించి కంపెనీలను కూడా నిర్మూలించాలి అదేవిధంగా వాటిని నిషేధించాలి ఒకవేళ కంపెనీలలో ఎవరైనా మందు కు సంబంధించి ఎవరైనా సరపర చేస్తే ఆ కంపెనీలకు శిక్ష వేయాలి అదే విధంగా కఠినమైన జరిమానాలు కూడా వేయాలి. అప్పుడు మాత్రమే మన దేశంలో మందు తయారు చేయడం మానుకుని అదేవిధంగా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మందు నిర్మూలించడానికి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి మందు తాగడం వల్ల అనార్థాలు వచ్చే దుష్ఫలితాలు కూడా వారికి చెప్పాలి అదే విధంగా సిగరెట్టు తాగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా షాపులలో కూడా అదేవిధంగా తయారుచేస్తున్న కంపెనీలను కూడా సీల్ చేసేయాలి. తయారుచేస్తున్న కంపెనీల మీద తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా చేస్తేనే మన దేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. మీరు కూడా ఇప్పటినుండి అయినా మారి మందు సిగరెట్టు తాగటం మానివేసి మీరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు. ఇప్పటినుండి అన్న మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది మీ జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి దీని ఈటికి దూరంగా ఉండండి.





కామెంట్‌లు