మీరు నమ్మలేని నిజాలు 10 things you cannot do in North Korea in Telugu

నార్త్ కొరియా గురించి ఎవరికీ తెలియని నిజాలు ఈ ఆర్టికల్ లో మీరు పూర్తిగా తెలుసుకోండి North Korea



హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి నార్త్ కొరియా గురించి తెలియదు అని నేను అనుకుంటున్నాను అలాంటి వారికోసం యాటికలు నాటుకోరేయ గురించి తెలియజేయడానికి నేను ఈ ఆర్టికల్ అయితే రావటం అయితే జరిగింది మీరు పూర్తిగా చదవటానికి అయితే ప్రయత్నం

నార్త్ కొరియాలో జీవితం ఎంతో ఘోరంగా ఉంటుంది

•అక్కడ ఉన్న ప్రజలకు విచిత్రమైన రూల్స్ కఠినమైన ఆంక్షలు పెడుతుంది ఈ దేశం




నార్త్ కొరియా వింత వింత రూల్స్ అయితే ఉంటాయి ఆ రూల్స్ చాలా డిఫరెంట్ కైతే ఉంటాయి. వాటి గురించి మనం ఈ ఆర్టికల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నార్త్ కొరియాలో బతకాలంటే ఒక మనిషికి చాలా కష్టం అది ఎంత కష్టమో అంటే అక్కడ ఉన్న రూల్స్ అదేవిధంగా చట్టాలు చాలా ఘోరంగా ఉంటాయి. ముఖ్యంగా నార్త్ కొరియర్ ప్రజలు బతకటానికై చాలా కష్టము అట్టు వేరే దేశం నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎవరు కూడా వెళ్ళరు ఎందుకంటే అక్కడ అంత ఘోరమైన పరిస్థితి భయంకరమైన పరిస్థితి అక్కడ నార్త్ కొరియాలో ఉంటుంది.


ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్క విషయం గురించి తెలుసుకుని ప్రయత్నం అయితే చేద్దాము మీరు మాత్రమే ఆర్టికల్ ను పూర్తిగా చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.


నార్త్ కొరియా ప్రపంచంలోని అతి చిన్న దేశం. అదేవిధంగా నార్త్ కొరియాలో జనాభా కూడా రెండు కోట్లకు పైగానే ఉంటుంది. మరి అంత చిన్న దేశంలో కూడా ఇలాంటి రూల్స్ ఏమో అని మీరు ఆశ్చర్యపోయే అవకాశం అయితే ఉంటుంది అలాంటివారు వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.


ముఖ్యంగా నార్త్ కొరియాలో మ్యారేజ్ చేసుకోవాలన్న కూడా గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి ఎందుకంటే నాటుకోరియాలు ఏ పని చేయాలన్నా కచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ అయితే కచ్చితంగా తీసుకోవాలి. మరి ముఖ్యంగా మీరు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాలన్న కూడా నార్త్ కొరియా పరిమిషన్ కచ్చితంగా మీరు తీసుకోవాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్ అయితే కచ్చితంగా మీరు తెలుసుకోని వెళ్లాల్సిందే లేకపోతే మీకు జైలు శిక్ష పడే అవకాశాలైతే ఉంటాయి.


అదేవిధంగా మీరు అక్కడ ఏ పంట పండించిన కూడా అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి లేకుంటే చాలా కష్టం.


నార్త్ కొరియాలో కట్టుకున్న ఇండ్లకు ఎలాంటి రంగులు కూడా వేయకూడదు. ఎందుకంటే అక్కడి గవర్నమెంట్ విధించిన సెక్షన్. ఎవరైనా దీని అతిక్రమిస్తే చాలా కఠిన నియమాలు అక్కడ ఉంటాయి. మరి ముఖ్యంగా ఉత్తరకొరియాలో ధనికులు నివసించే ప్రదేశము ఒక దిక్కు బీదవాళ్లు నివసించే ప్రదేశం ఒక దిక్కు ఉంటాయి పేదవాలు నివసించే ప్రదేశంలోకి ధనికులు వెళ్లకూడదు ధనికులు నివసించే ప్రదేశంలోకి పేదవాలు వెళ్లకూడదు అని ఒక నియమం అయితే అక్కడ పెట్టడమైతే జరిగింది.


అదేవిధంగా ఈ దేశం విడిచి అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ దేశం విడిచి అదేవిధంగా దేశం బార్డర్ దాటే ప్రయత్నం అయితే చేయకూడదు ఒకవేళ అలా చేస్తే వారికి ఘోరమైన శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మరణ శిక్ష విధించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి.


చాలామంది ఈ దేశం నుంచి తప్పించుకొని కొన్ని వేల మంది ప్రాణాలు తీసుకోవడం అయితే జరిగింది. చాలామంది తప్పించుకోవటం లో విఫలమై ఎంతోమంది ప్రాణాలు వదిలారు అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు జీవితకాలం జైలు శిక్ష పడింది. మీకు ఒక విషయం తెలుసా నార్త్ కొరియాలో ఒక వ్యక్తి అంటే కుటుంబంలోని ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబం లోని వ్యక్తుల అందరికీ కూడా శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది అది చిన్న పిల్లలు కానీ ఇవ్వండి పెద్దలు కానివ్వండి ముసలి వాళ్లు కానివ్వండి అలా ఇంటి మొత్తంలో ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా శిక్ష పడే అవకాశాలు అయితే ఉంటాయి.


ఇలాంటి పిచ్చిపిచ్చి రూల్స్ అన్నీ కూడా నార్త్ కొరియాలో చూస్తూ ఉంటాము. నార్త్ కొరియాలో ఉన్న మరో దిక్కుమాలిన రోలు ఏంటిదంటే శ అక్కడ పిల్లల్ని చదివించాలంటే కచ్చితంగా ఫర్నిచర్ కొనుగోలు చేయాల్సిందే లేదంటే స్కూలులో అడ్మిషన్ ఇవ్వరు. ఈ విధంగా పనికిమాలిన రూల్స్ అయితే ఉండటం అయితే జరిగింది


మరొక విషయం ఏమిటంటే అక్కడ కుక్కలను కూడా ఎవరు కూడా పెంచుకోకూడదు కేవలం నార్త్ కొరియా అధ్యక్షుడు మాత్రమే కుక్కలను పెంచుకోవాలి. అదేవిధంగా అక్కడ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోకూడదు. కానీ నార్త్ కొరియా అధ్యక్షుడు మాత్రం కొన్ని లక్షల మందిని పెళ్లి చేసుకున్నాడు.


ఈ విధంగా ప్రజలకు ఒక రూల్స్ అధ్యక్షుడికి ఒక రూల్స్ తనకు తానే వ్రాసుకున్నాడు. ముఖ్యంగా అక్కడి ప్రజలు ఎవ్వరు కూడా ఈ అధ్యక్షుని ఎదురుచని పరిస్థితి ఉంది ఎవరైనా ఎదిరిస్తే వారికి మాత్రం ఘోరమైన శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. కనీసం పేదవారికి సహాయం చేసే గుణం కూడా లేదు ఆ నార్త్ కొరియా అధ్యక్షుడు కి అదేవిధంగా అక్కడ కరెంటు కూడా సరిగ్గా ఉండదు ఒకవేళ కరెంటు వెళితే రెండు నెలలు మూడు నెలలు ఇలా రోజులా కొద్దీ కరెంటు రాని పరిస్థితి అక్కడైతే ఉంది అందుకోసమే అక్కడ వ్యవసాయం కూడా సరిగ్గా కాదు. ఈ విధంగా నార్త్ కొరియాలో ఇలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టి ప్రజలను పీడిస్తూ భారీ తోటి ఆడుకోవడం అయితే జరుగుతుంది ఈ నార్త్ కొరియా అధ్యక్షుడు. ఇలా టూరిస్టులు కూడా ఈ నార్త్ కొరియా ను చూడటానికి అయితే రావడం అయితే లేదు ఎందుకంటే అక్కడ బరంకరమైన రూల్స్ చాలామందికి తెలియక టూరిస్ట్ లో కూడా శిక్ష పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక్కడ ఏ కాలు పెట్టిన ఈ ఏడు వస్తుందో అని టూరిస్టులు కూడా రావడం అయితే లేదు ఈ విధంగా అక్కడ ఘోరమైన పరిస్థితి అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఒకటి ప్రజలు ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేక తినడానికి ఆహారం లేక చాలామంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ఆ దేశం నుంచి పారిపోదాం అన్న అవకాశం లేకుండా వారిని బంధించి పీడిస్తున్నాడు.


ఈ విధంగా అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అని చూడకుండా వారిని కూడా శిక్షించే స్వభావం ఉన్న కలవాడు నార్త్ కొరియా అధ్యక్షుడు.


ఈ విధంగా పిచ్చిపిచ్చి ప్రయోగాలు చేస్తూ ప్రజలను హింసిస్తున్నారు. ఇలా నార్త్ కొరియా అధ్యక్షుడు ప్రజలతో ఆడుకోవడమైతే జరుగుతుంది. ఇలా మానవ దృక్పథం లేకుండా ఎంతోమందిని ఆడవారిని అటు చిన్న పిల్లలను ఎటు పెద్ద వారిని ఎంతోమందిని హింసిస్తున్నాడని ప్రజలు కూడా అంటున్నారు. మరి ముఖ్యంగా ఆ దేశంలో కేవలం ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే న్యూస్ ఛానల్ ప్రసారమవుతాయి అవి కూడా కేవలం నాలుగు ఛానల్ మాత్రమే ప్రసారమవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో రేడియో ఉంటుంది ఆ రేడియో కూడా 24 గంటలు అంటే ప్రతిరోజు నడుస్తూ ఉండాలి. ముఖ్యంగా ఎన్నో రకాల ఆచారాలు వివరాలు నార్త్ కొరియాలో ఉండటం అయితే జరిగింది పసిపిల్లలు అని చూడకుండా వారికి సరైన పౌష్టికాహారం లేకుండా నార్త్ కొరియా అధ్యక్షుడు చిన్న పిల్లల్ని కూడా చాలా హింసిస్తున్నాడు. పరిముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా దిక్కుమాలిన రూల్స్ పెడుతున్నాడు. పాపం చిన్నపిల్లలు తాగడానికి కూడా అక్కడ పాలు మార్కెట్లో దొరకవు. ఒకవేళ దొరికిన ఇష్టమున్నట్లు దోచుకునే అధ్యక్షుడు ఆ పాల ధరలు ఇష్టం ఉన్నట్టు రేటు పెంచేశాడు.


నార్త్ కొరియాలో ఒక చాక్లెట్ కొనాలి అంటే  వందల రూపాయలు ఉంటుంది. మన భారతదేశంలో రూపాయికి ఒక చాక్లెట్ వస్తే అదే నార్త్ కొరియాలో మినిమం 100 రూపాయలు కావాలి ఒక చాక్లెట్ కి. ఈ విధంగా మీరు ఒక ఆలోచనకు రావాలి నార్త్ కొరియా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో అక్కడి ప్రజల జీవనశైలిలో కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో మీరు కూడా తెలుసుకోవాలి. అయితే చాలామంది అనుకుంటారు ఈ మధ్యకాలంలో మరి ఇంకొకమైన విషయం ఏమిటంటే ఇతర దేశాల మీడియా కూడా అక్కడికి వెళ్లడానికి చాలా భయపడుతుంది. అక్కడ విలేజ్ లో ఉన్న ప్రజలతో ఎలాంటి ఇంటర్వ్యూలు గాని వీడియోలు గాని ఫోటోలు గాని తీయకూడదు ఒకవేళ తీస్తే మాత్రం ఘోరమైన శిక్షలు పడే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా నార్త్ కొరియాలో లేని రోడ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రజలను పీడిస్తూ హింసిస్తూ వారిని అభివృద్ధి చెందకుండా వచ్చిన ధనాన్ని మొత్తం అధ్యక్షుడు మాత్రమే సొంత పనులకు ఖర్చు చేసుకుంటున్నాడు కేవలం అతనికి మాత్రమే ఆ పైసలు యూస్ చేసుకుంటున్నాడు ఈ విధంగా ప్రజలకు మేలు చేయకుండా వచ్చినదనాన్ని తన కడుపు కోసమే వాడుకుంటున్నాడు. అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితి ఇతర దేశాలకు తెలియజేయడం లేదు. ఈ విధంగా దిక్కుమాలిన రూల్స్ అన్నీ కూడా నార్త్ కొరియాలో మాత్రమే ఉంటాయి ఇతర దేశాలలో లాగా ఫ్రీగా ఉండదు అక్కడ ఏ పని చేయాలన్నా మ్యారేజి చేయాలన్న ఏది చేయాలన్న గాని కచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి మరి ముఖ్యంగా అక్కడ సైనికులు కూడా ఆహారం లేక చాలా బక్కగా ఉంటారు. కనీసం సైన్యానికి కూడా ఆహారం సరైన సమయంలో పెట్టరు ఒకవేళ పెట్టిన వారికి కడుపుకు చాలకుండా పెడుతూ ఉంటారు. ఈ విధమైన దుర్లభమైన పరిస్థితి అయితే అక్కడ ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఈ విధంగా రూల్స్ అయితే అక్కడ ఉంటాయి ముఖ్యంగా నార్త్ కొరియాలో మాత్రమే ఇలాంటి ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఈ రూల్స్ చూసి ప్రజలు కూడా రావడానికి అయితే ఎవరు కూడా ఇష్టపడరు అయితే ఇతర దేశాల నుండి కూడా ఈ దేశాలకు పోవడానికి కూడా ఎవరు ఇష్టపడరు ముఖ్యంగా భయపడుతూ ఉంటారు. ఈ విధంగా పనికిమాలిన రూల్స్ అన్నీ కూడా ఈ దేశంలోనే ఉంటాయి. మీరు మాత్రమే ఆర్టికల్ పూర్తిగా చదవాలని నేను అనుకుంటున్నాను.

కామెంట్‌లు