డబ్బే డబ్బు సంపాదించాలి
అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు మన డబ్బుతో మనకు డబ్బు సంపాదించి పెట్టాలి.
దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము ఈ ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదవండి.
అద్దె ఇల్లు
మీ దగ్గర చాలా డబ్బులు గనుక ఉంటే మీరు ఒక ఇంటిని నిర్మించుకోండి. అందులో నెల నెల మీకు ఇంటి రెంటు రావడం జరుగుతుంది.
యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయండి
చాలామందికి తెలియకపోవచ్చు యూట్యూబ్ నుండి కూడా డబ్బు సంపాదిస్తారు. వందలు కాదు వేలు కాదు లక్షల రూపాయలు సంపాదించే వారు కూడా ఉన్నారు. మీరు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత రోజుకు ఒక వీడియో ని కంపల్సరిగా అప్లోడ్ చేయండి. మీ అదృష్టం బాగుంటే అందులో ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి నీకు subscriber మరియు వీక్షకులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎంత ఎక్కువ మంది చూస్తే అంతా మనీ వస్తుందని మీరు గుర్తు పెట్టుకోవాలి.
మీరు ఇష్టం వచ్చిన వీడియోని అప్లోడ్ చేయకూడదు. ముఖ్యంగా కాపీరైట్స్ వీడియోలు అసలు అప్లోడ్ చేయకూడదు. కేవలం మీరు సొంతంగా క్రియేట్ చేసిన వీడియోలు మాత్రమే అందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి సినిమా పాటలు కూడా మీరు అప్లోడ్ చేయకూడదు. వీటి వల్ల మీ ఛానల్ కి మరియు నీకష్టానికి దెబ్బ పడుతుంది.
మీకు 4000 అవర్స్ వాచ్ టైం మరియు 1000 మంది subscribers వచ్చాక మీరు గూగుల్ యాడ్ సెన్స్ కి అప్లై చేసుకోవాలి. నీ బ్యాంక్ అకౌంట్ తీస్తే మీకు నెలనెల డబ్బు వస్తుంది.
ఇంస్టాగ్రామ్
మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నట్లయితే రోజుకు రెండు లేదా ఐదు ఫోటోలు మరియు వీడియోలు అప్లోడ్ చేయటానికి ప్రయత్నం చేయండి. మీకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే అడ్వైజర్ లు మీకు యాడ్స్ గురించి వివరించండి అని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇష్టముంటే యాడ్స్ ని కనుక నీ అకౌంట్ లో ప్రమోట్ చేస్తే నీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.
ఫేస్బుక్
మీకు గనక ఫేస్బుక్ అకౌంట్ గనుక ఉంటే రోజుకు రెండు లేదా నాలుగు వీడియోలు అప్లోడ్ చేయండి. ఈ విధంగా అప్లోడ్ చేయటం వలన మీ వీడియో పైన అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ రావడం జరుగుతుంది వాటి వల్ల నీకు డబ్బు రాడం కూడా జరుగుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Hellow Buddy If You Have Any Doabts Feel Free To Comment