డబ్బులు ఏవిధంగా మేనేజ్ చేయాలి how to manage money

డబ్బులు ఏవిధంగా మేనేజ్ చేయాలి how to manage money



మట్టమొదటిసారిగా మీకు నెల జీతం వచ్చిన వెంటనే అందులో సగం సేవింగ్ కు ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఇంటి అద్దె లో ఉంటే ఇంటి కిరాయి ఏంటి సామాను కోసం పక్కకు పెట్టుకోవాలి.  డబ్బులు ఏ విధంగా మేనేజ్ చేయాలి అని చాలామందికి తెలియదు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలామంది ఏది దొరికితే అది కొనుక్కుంటారు మరి ముఖ్యంగా వారికి అవసరమా కాదా అనే విషయాన్ని కూడా ఎవరు కూడా ఆలోచన చేయరు ఇలా ఈ విధంగా ఖర్చు పెడుతుంటే ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.



మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇలా డబ్బు ఖర్చు పెడుతుంటే ఫ్యూచర్ చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది అదేవిధంగా మీకు ఆర్థిక సమస్యలు కలిగి ధనమంతా వెళ్ళిపోయి మీకు రోడ్డున పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది గుర్తుంచుకోండి.


మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా చాలామంది డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తూ వాళ్ళు ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది మరియు ముఖ్యంగా చాలా ఎక్కువ డబ్బు ఉందని ఏది దొరుకుతే అది కొనుక్కోవడం అయితే జరుగుతుంది ఇలా చేయకూడదు మీకు అవసరం ఉన్న వాటిని మాత్రమే మీరు కొనుగోలు చేయాలి అవసరం లేని వాటిని తీసుకోకూడదు వాటి జోలికి అసలే వెళ్లకూడదు ఇది ముఖ్యంగా చాలామంది గుర్తుంచుకోవాల్సిన విషయం మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇది చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారని కూడా నేను అంటూ ఉంటాను ఈ విధంగా మీరు చేయకండి ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మీకే ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెడుతుందని మీరు గుర్తుంచుకోవాలి.


మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆర్థిక పరిస్థితి అదే విధంగా మీ కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతుంది మీరు చేసే తప్పు మీ కుటుంబంలోని వారు అందరు భరించాల్సిన అవసరం ఉంటుంది మీరు తప్పకుండా గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు అసలు చేయకండి ఎందుకంటే ఇది మీకు చాలా ఇబ్బంది ఏర్పడుతుందని మీరు గుర్తుంచుకోవాల్సింది ఉంటుంది.


అదేవిధంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు మీ ఆర్థిక పరిస్థితి తప్పకుండా చూసుకోండి ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇది మీకు అవసరమా కాదా అని వస్తువులను గుర్తుంచుకొని వాటిని మాత్రమే చేయాలి ఎందుకంటే ఈ విధంగా పరిస్థితి అయితే చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుందని గుర్తుంచుకోండి.


ఏది పడితే అది కొనుక్కుంటే మీ చెట్లు చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది మరి ముఖ్యంగా అవసరమైన వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ విధంగా కొనుగోలు చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచిది కాదని మీరు గుర్తుంచుకోవాలి మీరు ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా చేయడం చాలా మంచిది అయితే కాదు


ఈ విధంగా మీరు అసలు చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఈ విధంగా నిర్లక్ష్యంగా ఖర్చు పెడుతూ ఎన్నో బాధలు అయితే నేను చూశాను ఆ విధంగా మీరు కూడా ఇలాంటి తప్పులు పొరపాటు చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ ఆర్టికల్ రాయటం అయితే జరిగింది అదేవిధంగా మీరు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి మరి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే చాలా మంది ఏది దొరికే వస్తువులు అయితే తీసుకుంటారు ఈ విధంగా తీసుకోకండి మీకు ఇంట్లోకి ఏ వస్తువు అవసరం ఆ వస్తువు మాత్రమే తీసుకోండి ఎందుకంటే పనికిమాలిన వస్తువు తీసుకుంటే మీకు ఉపయోగపడకపోవచ్చు అది కొద్దిసేపు మాత్రమే ఉపయోగపడి తర్వాత ఉపయోగపడకపోవచ్చు మీకు కచ్చితంగా కావలసిన వస్తువులు మాత్రమే మీరు తీసుకోండి.


మీరు ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఈ విధంగా గుర్తుంచుకోండి మనకు ఖచ్చితంగా కావాలా లేకుంటే అప్పటికి మనకు కావాలా లేదా కొన్ని రోజులు వాడుకోవడానికి మాత్రమే కావాలా అని మీరు ఆప్షన్స్ ద్వారా ఎంచుకోండి. ఎందుకంటే మనకు ఎక్కువగా అవసరం అనుకుంటే మీరు కచ్చితంగా వస్తువులు కొనుగోలు చేయండి లేదు మాకు అవసరము కొద్దిగా మాత్రమే ఉంది అంటే మీరు ఆ వస్తువు వేరే వాళ్ళ దగ్గర ఉందేమో చూసి దాని కుర్రోళ్ళు వాడుకొని వారికి ఇచ్చేయండి.


ఈ విధంగా మీరు పనికిమాలిన వస్తువులు కొని మోసపోకండి అదేవిధంగా ఈ విధంగా మీరు డబ్బును కూడా సేవ్ చేస్తారు అదేవిధంగా ఫ్యూచర్లో మీకు మంచి సంపాదన ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను.

అదేవిధంగా మీ పిల్లలకు ఏ వస్తువు పడితే ఆ వస్తువు ఇప్పించకండి ఎందుకంటే వారికి ఫ్యూచర్లో ఉపయోగపడే వాటిని మాత్రమే ఇప్పించండి అది ముఖ్యంగా పిల్లలకు కావలసింది చదువు కాబట్టి ఆ చదువు కావాల్సిన పుస్తకాలు బ్యాగులు అదేవిధంగా ఫీజులు మీరు వేలకు కరెక్టు సమయానికి చెల్లించే విధంగా మీరు చూసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల వారి భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుందని మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది చాలా అవసరం మరియు ముఖ్యంగా అందరికీ కూడా ఈ విధంగా ఎడాపెడా ఖర్చులు పెట్టకుండా వీళ్లు ఉంటుంది అదేవిధంగా మీ ఇంట్లో కూడా ఎవరైనా ఖర్చులు చేస్తూ ఉంటే వారికి కూడా ఇలాంటి చెప్పండి ఎందుకంటే ఈ విధంగా ఫ్యూచర్లో దెబ్బతినే అవకాశం మరి ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా గుర్తుంచుకోండి.


ఈ విధంగా చేయడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది మీరు డబ్బు ఖర్చు చేసే విధానంలో మీరు చాలా ముందు చూపుతో వివరించండి ఈ విధంగా చేయడం వల్ల మీ కుటుంబానికి అదేవిధంగా మీకు చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మీ నుంచి ఎంతో కొంత మోటివేషనల్ గా ఉంటుంది అదేవిధంగా అనవసర ఖర్చులు చేస్తూ ఉంటే మీరు కూడా మీ యొక్క అభిరుచులు వారికి కూడా తెలియజేయండి ఎందుకంటే అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటే చాలామందికి చాలా విధాలుగా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలంలో డబ్బు ఉంటేనే ఏ పనైనా అవుతుంది అదేవిధంగా మీరు డబ్బును ఎడాపెడా ఖర్చు చేస్తూ ఉంటే మీకు మీ కుటుంబానికి ఎంతో ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.


మీరు కచ్చితంగా డబ్బు విషయంలో మాత్రం కఠిన నిర్ణయం మీద ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే మీ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఆర్థిక ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఏర్పడుతుంది మీరు కచ్చితంగా ఈ వీటన్నిటిని మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి అదే విధంగా కచ్చితంగా ఆచరించాలి అది మీరు తప్పనిసరిగా చూసుకోండి ఎందుకంటే ఇది ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అయ్యే విషయం కాబట్టి మీరు కచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్


మరి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఆర్థిక విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా దెబ్బ తగిలితే తట్టుకోవడం చాలా కష్టం మీరు ముందుచూపుతో ఆలోచించి దెబ్బ తాకకుండా ఏ విధంగా జారుతాయి తీసుకోవాలని మీరు దానికి అయ్యే ప్లానింగ్ లు మీరు కచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే ఈ విధంగా మాత్రం అసలు చేయకూడదు.


ముఖ్యంగా డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు ఎవరికి పడితే వారికి అప్పులు ఇవ్వకూడదు మనం ఎవరికైతే అప్పుడు డబ్బుగా ఇస్తాము ఆ వ్యక్తి మనకు తిరిగి అప్పు ఇవ్వగలడా లేదా అనేది క్షుణ్ణంగా మీరు ఆలోచించుకొని అతనికి ఇవ్వాలి అదే విధంగా మీరు మోసపూరితమైన ఫ్లాట్లు అదేవిధంగా భూములు కొని మీరు మోసపోకండి ఎందుకంటే మీరు కరెక్టు డాక్యుమెంట్స్ తీసుకొని మాత్రమే మీరు దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి.


ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అదే విధంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కునే పరిస్థితి అయితే ఉండదు ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.


మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి పనులు అసలు చేయకండి ఎందుకంటే ఇది చాలా ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే అవుతుంది. చాలామంది తెలియక ఈద్ పడితే అది తీసుకోవడమైతే జరుగుతుంది ఈ విధంగా అసలు చేయకండి ఎందుకంటే ఇది మీరు కుటుంబం గుర్తుంచుకొని మీరు చేయవలసి ఉంటుంది.


ముఖ్యంగా డబ్బుల గురించి చాలామంది ఏవేవో అపవాలు పెట్టుకుంటారు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే డబ్బు గురించి చాలామందికి ఈ విధంగా మెయింటెనెన్స్ చేయాలో తెలియదు మరికొందరికి డబ్బు పైన ఎలాంటి అవగాహన అయితే ఉండదు అలాంటి వారికి ఈ ఆర్టికల్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అదే విధంగా మీరు డబ్బుని ఏ విధంగా మేనేజ్ చేయాలి అదే విధంగా డబ్బుని ఏ విధంగా ఉపయోగకరమైనప్పటికీ ఏ విధంగా ఖర్చు చేయాలో నేను ఇప్పుడు చెప్పడమైతే జరిగింది దాన్ని బట్టి మీరు అనుసరించి మీయొక్క డబ్బుని పోగొట్టుకోకుండా డబ్బుని సురక్షితంగా ఏ విధంగా డిపాజిట్ చేయాలో అదేవిధంగా దేనిమీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నారు జాగ్రత్తగా విని దానికి సంబంధించి ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవండి అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. డబ్బు పోతే సంపాదించవచ్చు కానీ ఉన్న డబ్బును మీరు ఏ విధంగా ఇంగ్లీష్ మెంట్ చేయాలో మీకు కావగానే తెలియాలి దానికోసం మీరు కొన్ని పరిశోధనాలైతే చేయవలసి ఉంటుంది పరిశోధనలు అంటే ఏవేవో పరిశుద్ధనాలైతే కాదు. డబ్బులు ఏవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ లాభం వస్తుంది ఎక్కడ నష్టం వస్తుంది అవన్నీ కూడా మీకు పూర్తిగా క్లుప్తంగా తెలిసి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు దీనిపైన ఒక అవగాహన అయితే వస్తుంది మీరు అలా కాకుండా మీరు జాగ్రత్తగా వహించాలని నేనయితే కోరుకుంటున్నాను . మరి ముఖ్యంగా మీరు డబ్బుని రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మీకు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మీరు బంగారం కొనుకున్నా గానీ దానిపైన కూడా మీకు రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే బంగారం కన్నా రియల్ ఎస్టేట్లో ఎక్కువ మీరు పెట్టుబడి పెడితే నీకు ఎక్కువ లాభాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పిన విధానాన్ని బట్టి మీరు అనుసరించి ఒక నిర్ణయానికి రండి అప్పుడు మాత్రమే మీకు డబ్బు అనేది మీకు రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుంది.





కామెంట్‌లు