డబ్బులు ఈ విధంగా సేవ్ చేసుకోండి

డబ్బులు ఈ విధంగా సేవ్ చేసుకోండి

చాలామంది డబ్బులు సేవింగ్ ఏ విధంగా చేసుకోవాలో చాలామందికి ఒక అవగాహన అయితే తెలియలేదు. మరి కొంతమందికి అయితే డబ్బు గురించి ఏ విధంగా ఆలోచన చేయాలి అదేవిధంగా ఇక్కడ పెట్టుబడి పెట్టాలో చాలామందికి అయితే తెలియదు దాని గురించి యాటికల్లో మీకు పూర్తిగా జరిగింది అందుకోసం మీరు ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడానికి అదే ప్రయత్నం అయితే చేయండి.


చాలామంది డబ్బును సేవ్ చేయడానికి తెలియదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ పెట్టుబడి పెడితే కూడా డబ్బు వస్తుందో ఎవరికీ కూడా తెలియదు మరి ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు గురించి చాలా మందికి ఒక అవగాహన అనేది లేదు మరి ముఖ్యంగా డబ్బు వచ్చిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయో ఎవరికీ కూడా తెలియదు అలాంటి వారికి ఆర్టికల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. యాటికలను మీరు పూర్తిగా చదవడానికి అయితే ప్రయత్నం చేయండి మరొక విషయం ఏమిటంటే మీరు పూర్తి చదివి ఓ ప్లానింగ్ ను బట్టి మీరు అనుసరించండి అప్పుడు మాత్రమే మీకు అర్థం అవుతుంది.

చాలామంది వచ్చిన సాలరీ అంటే నెల జీతాన్ని ఏ విధంగా మదుపు చేయాలో ఎవరికీ కూడా తెలియదు అలాంటి వారికి ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు లక్ష రూపాయలు కంటే ఎక్కువ మొత్తంలో ఉంటే ఆ డబ్బుని మీరు ఫిక్స్ డిపాజిట్ చేయండి ఆ ఫిక్స్ డిపాజిట్ చేసిన డబ్బుపై మీకు వడ్డీ అయితే లభించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఫిక్స్ డిపాజిట్లోనూ అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ లోను అదేవిధంగా షేర్ మార్కెట్లోని మీరు పెట్టుబడి అయితే పెట్టొచ్చు. అదేవిధంగా మీకు మెచువల్ ఫండ్స్ లో మీకు తెలియకపోతే ఒక ప్రొఫెషనల్ కు అడిగి అతని సహాయంతో మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీకు తెలిసినట్లయితే మీరే ఓన్ గా చేయవచ్చు. అదేవిధంగా ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా లాభం కూడా మరీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా గాని లాభం ఉన్న దగ్గర రిస్క్ మాధవ్ కంపల్సరిగా ఉంటుంది అది మాత్రమే తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది అవగాహన లేక ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు అలాంటివారైతే ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఏ స్టాక్ లో పెడితే ఏ విధంగా డబ్బు వస్తుందో ఒక ప్రొఫెషనల్ కు అడిగి తెలుసుకోవాలి అదే విధంగా చాలామంది ప్రొఫెషనల్ అయితే ఉన్నారు అలాంటి వారికి అడిగి మీరు ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వారికి అడిగి మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే వాళ్లు చాలా అయితే ఇస్తారు. అదేవిధంగా మ్యూచువల్ పౌండ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మీరు పెట్టే డబ్బులను బట్టి అక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు డబ్బులు ఈ విధంగా సేవ్ అయితే చేసుకోండి. మరి ముఖ్యంగా చెప్పుదగిన విషయము ఏమిటంటే చాలామంది వచ్చిన జీతాన్ని లేకుంటే మీ దగ్గర ఎక్కువగా ఉన్న డబ్బుని ఇంట్లో బీరువాలో ఉంచుతారు ఆ పరిస్థితి మాత్రం మీరు తెలుసుకోకండి ఎందుకంటే ఇంట్లో బీరువాలో ఉంటే మీకు ఆ డబ్బు అనేది రెట్టింపు కాదు ఆ డబ్బుని రెట్టింపు చేయాలి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో గాని ఫిక్స్ డిపాజిట్ లో కానీ రియల్ ఎస్టేట్లో గాని మీరు పెట్టుబడి పెట్టాలి అప్పుడు మాత్రమే మీకు సేవ్ చేసుకున్న డబ్బుకు రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఉచ్చుకుంటే అది రిటర్న్ అయితే కాదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే నీకు 100% రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది కాబట్టి భూమి అనేది తగ్గుతుంది కాబట్టి ఎందుకంటే కచ్చితంగా మీకు భూమిపైన అటు ల్యాండ్ తీసుకుంటే 100% రిటర్న్స్ వచ్చాయి మీరు బాగా ఆలోచించి తెలుసుకోలేని ల్యాండ్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఈ కాలంలో ఒక ల్యాండ్ పైన మూడు లేదా నాలుగు రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నాయి వాటిని మీరు జాగ్రత్తగా చూసి పరిశీలించి ఎంక్వయిరీ చేసి మీరు తీసుకుంటే చాలా బెటర్ ఒకవేళ మీకు తెలియకపోతే బ్రోకర్ సహాయంతో మీరు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని పెట్టుబడి పెట్టడానికి అయితే రండి. మరి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చాలామంది సరిగా అవగాహన లేని బ్రోకర్ సహాయంతో మీరు ఎక్కడెక్కడో ఫ్లాట్స్ తీసుకుంటారు తీసుకున్న ప్లాట్స్ సరిగా రిజిస్ట్రేషన్ కాక ఒక ప్లాట్ మీదనే ముగ్గురు లేదా నలుగురు రిజిస్ట్రేషన్ ఉండడం అయితే జరుగుతుంది. అవి జాగ్రత్తగా పరిశీలించి మీరు ఎంక్వయిరీ చేసిన తర్వాతనే అలాంటివి తీసుకుంటే చాలా బెటర్.

మరి ముఖ్యంగా మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే దాన్ని ఏ విధంగా సేవ్ చేయాలో తెలియకపోతే పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు పిక్స్ డిపాజిట్ చేయొచ్చు కాకపోతే అన్నిటికంటే కూడా పోస్ట్ ఆఫీస్ లోనే మీరు ఫిక్స్ డిపాజిట్ చేస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ అయితే రావడం అయితే జరుగుతుంది అది చాలామందికి తెలియదు పోస్ట్ ఆఫీస్ లో కూడా ఫిక్స్ డిపాజిట్ కూడా చేస్తారు అదేవిధంగా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు సంవత్సరానికి దానికి తగ్గట్టు వడ్డీ కట్టించడమైతే జరుగుతుంది.అదేవిధంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి బ్యాంకులలో గాని ఎస్బిఐ గాని ఇలాంటి బ్యాంకులలో మీరు మీ దగ్గర ఉన్న డబ్బుని అందులో ఫిక్స్ డిపార్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే అందులో సంవత్సరానికి పట్టి చాలా తక్కువగా ఉంటుంది మరొక విషయం ఏమిటంటే సంవత్సరానికి వడ్డీ రేటు అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి మీ దగ్గర ఉన్న డబ్బుతో మరి ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏమిటంటే మీరు ఏదైనా ఒక షాపింగ్ మాల్ కి వెళ్తే మీకు అవసరం ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేయండి అవసరం లేని వాడే దగ్గరికి మీరు వెళ్ళకూడదు ఎందుకంటే మనం షాపింగ్ మాల్కో వెళితే అక్కడ ఏవేవో వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఆ వస్తువులు మనకు అవసరం లేకపోయినా ఏదో ఒక వస్తువు అయితే తీసుకోవాలని అనిపిస్తుంది మీరు మాత్రం అలాంటి పనులు చేయకండి ఎందుకంటే మనం వస్తువు మనకు అవసరానికి మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి అవసరం లేని వస్తువులు మాత్రం మీరు తీసుకోకండి ఒకవేళ మీరు ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే అది కచ్చితంగా మీకు అవసరం కాదా అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి మీరు ఆ వస్తువులు తీసుకుంటే చాలా చాలా బెటర్ ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఉండే సభ్యు లతో కలిసి మీరు ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఆ వస్తువు అయితే తీసుకోండి. ఈ విధంగా మీరు తప్పులు చేసి అదే విధంగా మిస్టేక్స్ చేసి లేనిపోని వస్తువులు కొనుక్కుంటే మీ దగ్గర ఉన్న సేవ్ అయినమని పూర్తిగా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాంటి తప్పులు మాత్రం మీరు చేయకండి ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని మీ దగ్గర ఉన్న సేవింగ్ అయిన మనల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా మాత్రం మీ దగ్గర ఉన్న డబ్బులను మాత్రమే కూడా పనికిరాని వస్తువుల మీద మీరు ఖర్చు చేయకండి ఇలా ఖర్చు చేస్తే మీకే నష్టం అయితే ఎదురవుతుంది మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పూర్తిగా తగ్గిపోయి మీరు పేదవారిగా మారిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది దయచేసి మీ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేస్టేజ్ ఏది చేయకండి మరీ ఎక్కువ డబ్బు ఉంటే మీరు ఫిక్స్ డిపాజిట్ చేసుకోండి. మరి ఎక్కువ డబ్బు మీ దగ్గర ఉంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి. ఇలాంటి పనులు చేయండి కాకపోతే మీరు తెలిసిన వారితో ఒక సలహా తీసుకొని మాత్రం పెట్టుబడి పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా ఉపయోగమైతే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చాలామంది మరొక చేసే తప్పు ఏమిటంటే డబ్బులు బాగా ఉన్నాయి కదా అని మద్యపానం తాగడం ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు అలా చేయకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఇలాంటి అలవాట్లు మీ దగ్గర ఉన్న డబ్బుని పూర్తిగా ఖర్చు చేయడం అయితే జరుగుతుంది అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండి డబ్బులు సేవ్ చేసుకుంటూ మీరు మీ కుటుంబాన్ని ఆదుకుంటూ జీవించి ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకండి ఈ విధంగా చేస్తే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి ఇలా లేనిపోనివి చేసి మీరు గుంతల్లోకి పడకండి. అదేవిధంగా నేను చెప్పిన విధానం అనుసరించి మీ దగ్గర ఉన్న డబ్బుని మీరు వివిధ రంగాలలో ఇన్వెస్ట్మెంట్ చేసి సేవ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందంగా ఉంటుంది అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. దయచేసి ఇలాంటి పనులు మాత్రం అసలు చేయకండి ఎందుకంటే పోగొట్టుకునే డబ్బు తిరిగి తేవడానికి చాలా కష్టం. మనం కష్టపడుతుంది డబ్బు కోసం కాబట్టి మీరు డబ్బులు వృధాగా ఖర్చు చేసుకోకండి. ఖర్చు చేసుకున్న తర్వాత బాధపడడం కన్నా ముందే మనం జాగ్రత్తగా ఉంటే ఇంకా చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను ఈ అటక నీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో నాకు తెలియజేయండి.

 జీతం వచ్చిన వెంటనే ఖర్చు చేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎడాపెడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో మీకే సమస్యలు ఎదురు కావచ్చు.
ఈ విధంగా కాకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలో ఈ ఆర్టికల్ మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.
నెల జీతం వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా డా అందులో సగం సేవింగ్ చేసుకోవడానికి మాత్రమే వాడాలి. మిగతా డబ్బు ఇంటి ఖర్చులకు మరియు ఇంటి అద్దె కు మాత్రమే వాడాలి.
అదేవిధంగా సేవింగ్ ఏ విధంగా చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, సేవింగ్ అకౌంట్ కి గాని, రియల్ ఎస్టేట్ లో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. స్టాక్ మార్కెట్ అంటే చాలా రిస్కు తో కూడి ఉంటుంది కాబట్టి ఇందులో ఎలాంటి ప్రయత్నం చేయకండి. అయితే తే.గీ మీరు ఎప్పుడూ ఇంటిలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీ దగ్గర చాలా డబ్బు ఉంటే అందులో టెన్ పర్సెంట్ మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇందులో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి. స్టాక్ మార్కెట్ అంటే కూడా ఇష్టపడితే ఆ స్టాక్ కొనుక్కోకుండా పరిశీలించి కొనుగోలు చేయటం చాలా అవసరం. అదేవిధంగా స్టాక్ మార్కెట్ గురించి మీకు అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఇందులో అనుభవజ్ఞులైన మేధావులు ఉంటారు కాబట్టి ఇ వారు మీ డబ్బు ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలో వారికి బాగా తెలుసు.
రియల్ ఎస్టేట్ లో ఏవిధంగా పెట్టుబడి పెట్టాలో చాలా మందికి తెలియదు. రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్స్ కొనుగోలు చేసి  అమే విధానాన్ని రియల్ ఎస్టేట్ అంటారు.
అయితే ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది.
మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా కూడా అది స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్ కొనుగోలు చేయవచ్చు. కానీ ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావచ్చు చు. రాత్రికి రాత్రే బిచ్చగాళ్లు కూడా కావచ్చు. ఏది ఏమైనా మీరు స్టాక్ మార్కెట్ గురించి చాలా తెలిసి ఉండాలి.


కామెంట్‌లు