ఇలాంటి బిజినెస్ పెడితే బాగుంటుంది
చాలామంది బిజినెస్ ప్రయత్నాలలో ఏదో ఒక బిజినెస్ అయితే పెడుతూ ఉంటారు కొంతమంది ఆలోచించి పెడుతుంటారు కొంతమంది ఏమీ ఆలోచించకుండా వారికి వచ్చిన ఐడియాల ప్రకారంగా ఏదో ఒక బిజినెస్ పెడుతూ ఉంటారు చివరికి చాలా మంది లాస్ అవుతూ ఉంటారు అదేవిధంగా కొంతమంది రోడ్డు పైన కూడా పడుతూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఈ ఆర్టికల్ లో ఉన్నాము ముఖ్యంశాలు మీరు పూర్తిగా తెలుసుకోండి.
చాలామంది బిజినెస్ పెడుతూ ఉంటారు వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఎలాంటి బిజినెస్ చేయాలి మీకు ఎలాంటి బిజినెస్ సూట్ అవుతుందో మీరు తెలుసుకోవాలి. అది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మరీ ముఖ్యంగా మీ దగ్గర ఎంత డబ్బు ఉందో మీరు చూసుకొని బిజినెస్ అయితే ప్రారంభించాలి. మీ దగ్గర అది నుంచి 12 లక్షలు గనుక ఉంటే మీరు ఆరు నుంచి 7 లక్షలలు మాత్రమే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బులని ఖర్చు చేస్తే మీకు మీ బిజినెస్ లో ఉండే పని వాళ్ళకు అలాంటి వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మన బిజినెస్ నష్టం ఉన్న అదేవిధంగా అదృష్టవశాత్తు డెవలప్మెంట్ అయితే ఏం కాదు కానీ ఒకవేళ నష్టాలలో అయితే మాత్రం డబ్బు మాత్రం మనకు ఆదుకుంటుంది. అందుకోసమే మీ దగ్గర 12 లక్షలు ఉంటే అందులో సగం ఆరు లక్షలు మాత్రం మీరు బిజినెస్ కు మాత్రమే పెట్టడానికి ప్రయత్నం చేయండి మిగతా 6 లక్షలు ఉంచుకోండి ఎందుకంటే బిజినెస్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకరోజు ఒక విధంగా ఉంటే మరొక రోజు చాలా అద్వారంగా ఉంటుంది ఈ విషయాలు గుర్తుంచుకొని మీరు మీ యొక్క బిజినెస్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా మీరు మీ బిజినెస్ ని మరీ ముందుకు నడిపించడానికి నా సూచనలు అంటే నాకు తెలిసిన సూచనలు మీకు చెబుతాను జాగ్రత్తగా పూర్తిగా వినటానికి ప్రయత్నం అయితే చేయండి. మరి ముఖ్యంగా మీరు బిజినెస్ పెట్టేటప్పుడు మీ యొక్క స్నేహితులతో అదేవిధంగా తెలిసిన వారితో చర్చించి మీరు బిజినెస్ పెట్టడం చాలా బెటర్ ఎందుకంటే వారికి తెలిసిన కొన్ని ఐడియాలు మీకు చెప్తారు ఏది ఎక్కడ పెట్టాలి ఎలా పెడితే బాగుంటుంది వాడికి సంబంధించి వివరాలు మాత్రం వారు చెప్పడం అయితే జరుగుతుంది అవి బాగా గుర్తు పెట్టుకొని మీరు బిజినెస్ అంటే మీకు సూటబుల్ అయ్యే బిజినెస్ ఏదో మీరు చేయాల్సి ఉంటుంది మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో ఒక పేపర్ పైన రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెటప్ కిరాయికి తీసుకొని అందులో పని చేసే వాళ్లకు అదేవిధంగా మీ బిజినెస్ కు కావలసిన సామాగ్రిని వాటన్నిటికీ ఎంత ఖర్చవుతుందో మీరు ఒక పేపర్ పైన రాసుకొని బిజినెస్ కి ఎంత అవుతుందో మీరు పూర్తి లెక్క అయితే చేసుకోవాల్సి ఉంటుంది అందులో ఎంత ఖర్చవుతుంది జీతాలు ఎన్ని ఇవ్వాలి అదే విధంగా ఇవన్నీ ఫోను మనకు ఎంతో మిగులుతుందో ఒక అవగాహన కైతే మీరు రావాల్సి ఉంటుంది. ఇలా చేయడం ఎందుకంటే మీకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ముందు ముందుగా బిజినెస్ పెడుతున్నారు కాబట్టి మరి ముఖ్యంగా మీరు కొత్తగా అనుభవం లేకుండా మీరు బిజినెస్ పెడుతున్నారు కాబట్టి ఇలా రాసుకోవడం వల్ల మీకు ఒక అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా ఇప్పుడు బిజినెస్ ఏ విధంగా పెట్టాలో నేను ఇప్పుడు చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి.
ఫస్ట్ మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మీరు బిజినెస్ ఎక్కడ పెట్టాలి ప్రదేశాలలో అంటే బస్టాండ్ లేదా ఎక్కువ ప్రతి ఉంటే జనాలతో కూడిన ప్లేస్లలో మీరు బిజినెస్ పెడితే చాలా బెటర్ గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే మీరు బస్టాండ్లలో పెడితే మరీ ఎక్కువగా బిజినెస్ అయితే రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మెయిన్ అడ్డాలో అంటే చౌరస్తా వంటి పేస్లలో పెడితే మీకు మరీ ఎక్కువగా బిజినెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు బిజినెస్ చేస్తే మీకు చాలా మంచి ఇన్కమ్ తో పాటు కొన్ని లక్షలు సంపాదించే అవకాశం అయితే మీకు కలుగుతుంది అదేవిధంగా మీరు అతి త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా నేను చెప్పిన విషయాలు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి మరికొన్ని విషయాలు గురించి చెప్తాను వాటి గురించి కూడా ఈ ఆర్టికల్ మీరు జాగ్రత్తగా చదవండి.
మరీ ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మీరు బిజినెస్ కనుక ప్రారంభిస్తే మీరు ఎక్కువగా ఖర్చు పెట్టకండి ఎందుకంటే మీరు మామూలుగా సామాను అయితే తీసుకురండి అప్పుడు మీకు గిరాకీ చాలా ఎక్కువగా అనిపిస్తే మరి కొద్దిగా ఎక్కువ సామాను తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీకు ఇంకా విపరీతంగా ఎక్కువ గిరాకీ వస్తే మీరు ఇంకా ఎక్కువగా సామాను తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా మీరు ఒకటేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటే మీకు లేనిపోని నష్టాలు అయితే ఎదురవుతాయి ఎందుకంటే మన బిజినెస్ బాగా రన్ అవుతే పరవాలేదు కాకపోతే అన్ని కాకపోతే చాలా కష్టం అందుకే మీరు ఫస్టు మొట్టమొదటిసారిగా మీరు బిజినెస్ కనుక ప్రారంభిస్తే తక్కువ మొత్తంలో మీరు సామాను అయితే తీసుకోండి ఒకవేళ ఎక్కువ బిజినెస్ ఎక్కువగా రన్ అవుతే మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ సామాను తీసుకువస్తే చాలా బెటర్ ఇది నేను మీకు చెప్పే ముఖ్యమైన విషయం.
అదేవిధంగా మీరు వాలు పెట్టారని వీరు పెట్టారని నువ్వు కాకుండా మీ యొక్క నిర్ణయం పైనే మీరు బిజినెస్ అయితే రన్ చేయండి ఎందుకంటే వాళ్లను చూసి వీళ్లను చూసి మీరు బిజినెస్ వెనక పెడితే మీరే లాస్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీరు ఖచ్చితంగా మీరు చేయవలసిన పని మీ ఓన్ సజెషన్ తీసుకొని అదే విధంగా మీ ఇంట్లో వారు సజెషన్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ యొక్క సజెషన్ తీసుకొని బాగా ఆలోచించి ఏదో ఒక మంచి బిజినెస్ అయితే పెట్టండి కాని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మాత్రం బిజినెస్ అయితే రన్ చేయకండి మీ యొక్క ఓడిసిషన్ తీసుకొని మాత్రమే బిజినెస్ రన్ చేస్తే చాలా బెటర్ అని బెటర్ గా టర్న్ అవుతుంది.
ముందుగా మీరు బిజినెస్ పెట్టాలంటే మంచి సెంటర్ ని తీసుకోండి. తర్వాత ఆ సెంటర్ కి రంగులు పెయింట్స్ అట్రాక్ట్ కంటే జనాలు మీ యొక్క షాప్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా డెకరేషన్ చేయించండి అదేవిధంగా మీ యొక్క క్వాలిటీ సామాను మాత్రమే మీరు అమ్మడం అయితే చేయండి ఎందుకంటే మీరు క్వాలిటీగా అమ్ముతూనే మీకు భవిష్యత్తులో మీకు గిరాకీ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అందుకోసమే మీరు మొదటినుండి మీరు క్వాలిటీ గా అమ్మడం వల్ల చుట్టుపక్క ఉన్న జనాలు కూడా మీయొక్క షాపు దగ్గరికి ప్రతిరోజు రావటమైతే జరుగుతుంది ఎందుకంటే మెయిన్ గా మీరు క్వాలిటీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకండి. క్వాలిటీ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అని నేను చెప్తున్నాను.
మీరు మొట్టమొదటిలోని మీరు కల్తీ గనుక చేస్తే క్వాలిటీ లేకుండా వస్తువు కనుక తీసుకువస్తే ప్రజలకు మీ మీద నమ్మకం పోయి మీకు గిరాకీ కాక మీరు నష్టాల పాలు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ముందు ముందు నుంచే క్వాలిటీ కి ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చి ఎలాంటి రాజీ పడకుండా చూసుకుంటే మాత్రం మీకు లక్షలలో సంపాదనతో పాటు మీకు పేరు ప్రతిష్టలు కూడా రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీయొక్క షాపు పేరు కూడా ఆ నగరం అంతా కూడా వ్యాపిస్తుంది. అదే కూడాకనిపిస్తే అక్కడ మీకు నమస్తే కూడా చేస్తారు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేయండి మీయొక్క బిజినెస్ అనేది చాలా రన్ అవుతుంది మరీ లక్షలలో సంపాదనతో పేరు ప్రతిష్టలు కూడా రావడమైతే జరుగుతుంది నేను చెప్పిన విషయాలు మీరు పక్కగా గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు బిజినెస్ లు ఇవి చాలా యూజ్ఫుల్ అవుతాయని ఉద్దేశంతో నేను ఈ ఆర్టికల్ అయితే రాయటం అయితే జరిగింది. ఒకరు చెప్పారని వాళ్ళు చేశారని వీలు చేశారని కాక మీయొక్క ఓన్ ఆలోచనతో మాత్రమే మీరు చేయవలసి ఉంటుంది అది మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి 80 పరిస్థితిలో కూడా మీరు ఒకరి మాటలు నమ్మి మీరు మోసపోకండి అదేవిధంగా మీ యొక్క బిజినెస్ ని కూడా లాస్ట్ చేసుకోకండి ఈ విధంగా నేను చెప్పిన విషయాలు ప్రతీది గుర్తుపెట్టుకొని రాసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన బ్లాగులో అనేక రకాల వాటికి సంబంధించి బ్లాగింగ్ రాశాను అవి కూడా మీరు చదవండి.
నేను చెప్పిన ప్రతి విషయాలు మీరు జాగ్రత్త క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి అని నేను కోరుతున్నాను అదేవిధంగా బిజినెస్ రన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా ఈ ఆర్టికల్ నేను రాశారు అవి బాగా జాగ్రత్తగా చదవండి అప్పుడే మీకు ఒక బిజినెస్ పైన మీకు అవగాహన అయితే ఏర్పడుతుంది.
అసలు బిజినెస్ ఏవిధంగా చేయాలి
కాఫీ షాప్
ఈ బిజినెస్ చేయాలంటే మీరు బస్టాండ్లో కానీ కాలేజీ మరియు స్కూల్ ప్రదేశాలలో కానీ జనాలు ఎక్కువగా ఉంటే రద్దీ ప్రదేశాలలో కాఫీ షాప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
బిర్యాని షాప్
ఈ రోజులలో బిర్యానీ వంటలు చేయడం చాలా మందికి బద్ధకం అవుతుంది. ఇలాంటి బద్ధకస్తులు బయటినుండి బిర్యాని తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు. మరికొంతమందికి సమయం సరిపోక పోవటంతో బిర్యాని షాప్ కి వెళ్లి బిర్యాని తింటారు. ఇలాంటి వారికి మనం బిర్యానీతో వంటకం చేసి బిజినెస్ చేస్తే మనకు ఎక్కువ మొత్తంలో డబ్బు రావడం జరుగుతుంది.
ఇది రద్దీగల ప్రదేశాలలో పెట్టుకుంటే మరీ ఎక్కువగా డబ్బు రావడం జరుగుతుంది. అంతకంటే ముందు మనం చేసే బిర్యాని మంచి క్వాలిటీతో చేయటం చాలా మంచిది.
టైలర్ షాప్
ఇలాంటి బిజినెస్ పెడితే బాగుంటుంది
ఈ మధ్యకాలంలో బట్టలు కుట్టించుకోవడం చాలామంది చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు జాకెట్లు కుట్టే ఇచ్చుకోవడానికి మరియు డిజైనింగ్ చేయించుకోవడానికి టైలర్ షాప్ కు వెళ్లి డిజైన్ సెలెక్ట్ చేసుకున చేయించుకుంటున్నారు. టైలర్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు కుట్టడంతో మెలకువలు తెలిస్తే చాలు మీరు టైలర్ షాప్ పెట్టుకుని హాయిగా సంపాదించుకోవచ్చు.
మెడికల్ షాప్
మీరు ఫార్మా లిస్ట్ చదివితే మెడికల్ షాప్ పెట్టుకుని మీరు మంచిగా లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా మెడికల్ షాప్ పెడితే చక్కటి ఇంగ్లీష్ రాయడం అవసరం. ఏ మందు కొనాలన్నా మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి అదే విధంగా రాయటం కూడా అవసరం.
మెడికల్ షాప్ లో ఈమధ్యకాలంలో ఎక్కువ లాభం మరియు ఎక్కువ డబ్బు రావడం జరుగుతుంది.
కిరాణా షాప్
తక్కువ పెట్టుబడి తో కిరాణా షాప్ ని ప్రారంభించవచ్చు మీ దగ్గర సుమారుగా 15000 ఉంటే కూడా కిరాణా షాపు పెట్టుకుని దర్జాగా బతకవచ్చు. అయితే కిరణా షాప్ కి సంబంధించి లైసెన్స్ పొందవలసి ఉంటుంది అదే ట్రేడ్ లైసెన్స్. ఒకవేళ మీరు ఆహారపదార్థాలు గాని అమ్మి నట్లయితే మీరు ఆహార పదార్థాలు అమ్మటానికి లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్ అవసరం.
కిరణా షాప్ మీరు రద్దీగా ఉండే ప్రదేశాలలో పెడితే ఎక్కువ లాభం రావడం జరుగుతుంది.
జిరాక్స్ షాప్
ఈ మధ్యకాలంలో జిరాక్స్ షాప్ కి ఎక్కువ లాభం రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి గల ప్రాంతాలలో మీరు జిరాక్స్ షాప్ పెట్టినట్లయితే మీకు ఎక్కువ లాభం జరుగుతుంది.
టైల్స్ షాప్
ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువ ఇండ్లను నిర్మించుకోవటం జరుగుతుంది. ఇండ్ల కు కావలసిన ముఖ్యమైన టైల్స్ మీరు అమ్మి నట్లయితే మీకు ఎక్కువ లాభం రావడం జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే టైల్స్ బిజినెస్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Hellow Buddy If You Have Any Doabts Feel Free To Comment