నెగటివ్ ఆలోచనలు పోవాలంటే

నెగటివ్ ఆలోచనలు పోవాలంటే 

నెగటివ్ ఆలోచనలు పోవాలంటే

ఈ కాలంలో చాలామందికి నెగటివ్ ఆలోచనలు వస్తుంటాయి మరి ముఖ్యంగా చిన్న నుండి పెద్దవారికి కూడా చాలామందికి నెగటివ్ ఆలోచనలు వస్తుంటాయి అసలు ఏ విధంగా వస్తాయి ఇవి రాకుండా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అసలు రావడానికి గల కారణం ఏమిటో మనం ఈ ఆర్టికల్ మనం పూర్తిగా తెలుసుకుందాం ఆర్టికల్ మీరు పూర్తిగా చదవటానికి అయితే ప్రయత్నం చేయండి.


చాలామందికి నెగటివ్ ఆలోచనలు వస్తుంటాయి ఈ ఆలోచనలు మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా మనల్ని కిందికి నెట్టేలా ఇలాంటి ఆలోచనలు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది ఇలాంటి ఆలోచన రాకుండా మనం ఏం చేయాలో మనం ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాము.

నేటి ఆలోచనలు రాకుండా మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ ఉండాలి అదేవిధంగా యోగ చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు యోగ గనుక రాకపోతే మీరు శిక్షణ తీసుకుని మరి యోగ చేయండి ఇది మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి
అదేవిధంగా మీకు యోగ చేయడం రాకపోతే తప్పనిసరిగా మీరు శిక్షణ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మీరు టీవీలో చూసి యూట్యూబ్లో చూసా మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు మీ ప్రయత్నం అయితే చేయకూడదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఎలాంటి ఆసనాలు అవసరమో శిక్షణ ఇచ్చేవారు మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఆపరేషన్ అయిన వారు అదేవిధంగా ఆపరేషన్ కాని వారు ఎలాంటి యోగ ఆసనాలు చేయాలో మీ యోగ గురువైతే చెప్తారు.

అదేవిధంగా చాలామందికి ఎదుటి ఆలోచనలు అసలు ఎందుకు వస్తాయి అర్థం కూడా కాదు అదే విధంగా నేటి ఆలోచనలు రావడానికి గల మెయిన్ కారణం ఏమిటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం ఆ పని చేయగలుగుతామ చేయలేము అని ఆలోచిస్తారు. కానీ ఆ పని ఎందుకు చేయలేను అసలు ఏ విధంగా చేయలేము మనతోటి ఎందుకు కాదు అని ఎప్పుడు కూడా ఆలోచించరు
మరి ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు నేటి ఆలోచన పోవాలి అంటే మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు కచ్చితంగా ఆ పని కంప్లీట్ చేయాలని ఆలోచన మీరు చేస్తూ ఉండాలి ఆ పని కంప్లీట్ అవ్వడానికి ఎలాంటి సాధనలు అవసరమో మీరు ముందే ప్లానింగ్ ప్రకారం రిపేర్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు నెగటివ్ ఆలోచనలు మీ జోలికి రాకుండా దూరంగా వెళ్లిపోతాయి. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే నెగిటివ్ ఆలోచనలు రావడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మన తోట స్నేహితులు అదేవిధంగా మన బంధువులు అదేవిధంగా మన ఇంట్లో వారు నీతో ఆ పని కాదు ఈ పని కాదు అని చెప్తూ ఉంటారు. ఇలా భారీ వీరి మాటలన్నీ మీరు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఒకవేళ మొదలుపెట్టిన ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటున్నారని మీరు ఎలాంటి ప్రయత్నం చేయరు ఇది కూడా నెగటివ్ ఆలోచన కిందికి వస్తూ ఉంటుంది.ఈ విధంగా మీరు కొనసాగిస్తూ ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే నెగటివ్ ఆలోచనలు మీ మెదడు నుండి తొలగించండి అసలు ఈ మెదడు నుంచి ఏ విధంగా తొలగించాలో చాలామందికి తెలియదు.

మీ మెదడునుండి ఈ ఆలోచనలు ఏ విధంగా తొలగించాలో నేను ఇప్పుడు చెప్తాను చాలా క్లుప్తంగా మీరు ఈ ఆర్టికల్ అయితే చదవండి. నీ మెదడులో ఉన్న ఆలోచనలు మనం మనం మెదడు చెప్పినట్టు వినకూడదు మనం చెప్తే మెదడు వినే విధంగా మీరు తయారు చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మన మెదడు నీతో కాదు ఈ పని నువ్వు చేయలేవు నీతో ఎప్పటికీ కాదు అని మన మెదడు మనకు సాకేతం అందిస్తుంది. అలా అందించినప్పుడల్లా మీరు చేయవలసిన పని ఏమిటంటే నాతో అవుతుంది ఈ పని నాతో కచ్చితంగా అవుతుంది ఎందుకు కాదు కాకపోవడానికి గల కారణం అవన్నీ టీవీ కూడా మీరు ఒక పేపర్ పైన రాసుకోండి ఈ విధంగా మీకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకోవడం వల్ల మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు ఏంటి ఆలోచనలు ఏ విధంగా పోవాలి అన్న ఒక క్లుప్తంగా మీకు వివరణ అయితే దొరుకుతుంది.ఈ విధంగా మీరు తప్పకుండా చేయవలసిన పని ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అలవాటు అయ్యేంతవరకు కూడా పేపర్ పెళ్లిళ్లు వదిలిపెట్టకుండా మీరు ఎక్కడికి వెళ్లినా పేపర్ పెన్ను జోబులో ఉండే విధంగా మీరు ఏర్పరచుకోండి ఎందుకంటే మనకు కాలవాటు కావాలి అంటే మెనూ 30 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. తర్వాత మీరు ఆటోమేటిగ్గా ఒకదానికి అలవాటు పడుతూ ఉంటారు కాబట్టి అప్పుడు మీకు ఇలాంటివి అవసరం లేదు మనకు అలవాటైనంతవరకు ఈ విధంగా మీరు చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉంటే మీ మెదడులో ఉన్న నెగటివ్ ఆలోచనలు పోయి మీరు ఏ పని చేయాలన్న మీ మెదడు చాలా ఉత్తేజ ఇది మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఈ విధంగా మీరు తప్పనిసరిగా చేస్తూ ఉండాలి మీరు టీవీలలో కానీ మొబైల్ ఫోన్లలో కానీ మీరు నెగటివ్ సంబంధించి ఎక్కువ వీడియోలు చూస్తూ ఉంటే అది ఇప్పటినుంచి మానివేయాలి. ఎందుకంటే మనం సినిమాలలో గాని నెగటివ్ గనుక చూస్తే ఆ నెగటివ్ ఆలోచనలు మన మెదడుపై ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఆ విధంగా కాకుండా మీరు ఎప్పటికప్పుడు నెగటివ్ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో అవి చూడకపోవటం చాలా మంచిది. ఈ నెగటివ్ ఆలోచనలు అనేవి మన ఎదుగుదలను నిలిపివేసి మనల్ని చాలా బలహీనంగా చేస్తుంది. ఆ విధంగా కాకుండా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచే ఈ నెగటివ్ ఆలోచనలు వచ్చే సినిమాలు గాని టీవీ సీరియల్స్ గాని చూడటం మానివేయండి. మరి ముఖ్యంగా మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి ఇయ్యాల మేము కారణం ఏమిటంటే నెగటివ్ ఆలోచనలు మరియు ముఖ్యంగా మన దేశంలో సీరియల్స్ ల పీచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా మన తెలుగు ప్రజలలో ఈ సీరియల్స్ ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక పరిశోధనలు తేలింది. ఈ సీరియల్స్ ప్రభావం మన మెదడుపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అదే విధంగా ఇద్దరి మనసుల మధ్య కొట్లాట పెడుతుంది ఈ సీరియల్స్. అదేవిధంగా మనల్ని ఒక పని చేయనివ్వదు అదేవిధంగా నెగటివ్ ప్రభావం చూపుతుంది. ఈ విధంగా మనం ఏ పని మొదలుపెట్టిన ఈ నెగటివ్ ఫీడింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా కాకుండా ఉండాలి అంటే మీరు మెయిన్ గా ముఖ్యంగా చేయవలసిన పని ఏంటిదంటే మీరు సీరియల్స్ గాని సినిమాలు గాని చూడటం అయితే బంద్ చేయండి. మీరు ఎప్పటి వరకు ఈ సినిమాలు సీరియల్స్ అదేవిధంగా నెగటివ్ ఆలోచనలు వచ్చే వాటి ప్రభావం మీ మీద పడదు అప్పుడు మీరు నెగటివ్ ఆలోచనల నుండి పాజిటివ్ మైండ్ సెట్ గా మీరు ఎదగడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీలో ఉన్న మార్పును అయితే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే మీ స్నేహితుడు మరి మీలో మార్పు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఈ విధంగా మాత్రం మీరు కచ్చితంగా చేయండి అదే విధంగా నెగటివ్ ఆలోచనలు మెయిన్ ముఖ్యమైన ఉద్దేశము ఏమిటంటే సంసార జీవితంలో కూడా ఇవి కొట్లాటలు తెప్పించే స్థితిని ఏర్పారుస్తాయి. మరి ముఖ్యంగా ఈ నెగటివ్ ఆలోచనలు భార్యాభర్తల మధ్య కొట్లాటను కూడా ఏర్పాటు చేస్తాయని కూడా ఒక సర్వేలో తేలింది. మీకు ఒకవేళ నెగటివ్ ఆలోచనలు కనుక ఉంటే ఇలాంటి ఆలోచనలు రాకుండా నేను పైన చెప్పిన విధంగా మీరు చేస్తే కచ్చితంగా మీకు ఎలాంటి నెగటివ్ ఆలోచనలు అయితే రావు. అదేవిధంగా నేను చెప్పిన విధంగా మీరు ఈ ఆర్టికల్ బట్టి మీరు చేస్తే మీకు ఎలాంటి జీవితంలో కూడా నెగటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పడి మీరు మీ కుటుంబం సంసారం జీవితం కూడా చాలా బాగుంటుంది అదే విధంగా మీరు స్నేహితుల మాటలు నమ్మకండి ఎందుకంటే ఒకసారి ఎదుగుదల మీ స్నేహితులు గాని కొంతమంది పడకపోయినా గానీ మీ మాటలను లెక్కచేయ చేయరు. నేను చెప్పిన విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒకతను ఇదేవిధంగా నెగిటివ్ ఆలోచనలతో చాలా బాధపడ్డాడు అతనికి నేను తెలిసిన నెగటివ్ ఆలోచనలు పోవాలంటే కొన్ని సూచనలు అయితే అతనికి చెప్పాను నేను చెప్పిన విధంగానే అతను కూడా కొన్ని కొన్ని ఆచరించాడు ఈ విధంగా కొన్ని రోజులు చేసిన తర్వాత అతనిలో కొన్ని రకాల మార్పులు అయితే అతడు చూశాడు అదేవిధంగా నేను చెప్పిన విధంగా సీరియల్స్ గాని సినిమాలు అంటే నెగటివ్ సినిమాలు గానీ అతడు చూడడం పూర్తిగా మానేశాడు తర్వాత అతని జీవితంలో అనేక మార్పులు అయితే ఎదురయ్యాయి. వాటిని ఒకరోజు నాకు తెలియజేయడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ ఆర్టికల్ ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. దయచేసి నేను చెప్పిన విధానాన్ని మీరు అనుసరించి మీరు నెగటివ్ ఆలోచనలు పోవాలంటే నేను చెప్పిన విధంగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఒకటి రెండు రోజులలో కచ్చితంగా మీకు మార్పు అయితే రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్టికల్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ ఆర్టికల్ అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా నేటి ఆలోచన ఉన్నవారికి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఈ ఆర్టికల్ అయితే చేయడమైతే జరిగింది.

చాలా మందికి నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు ఈ నెగటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి చాలా మందికి అర్థం కాదు. మనం ఈ ఆర్టికల్ లో నెగటివ్ ఆలోచనలు పోవాలంటే ఏ విధంగా ఉంటారు ఇప్పుడు తెలుసుకుందాం ‌‌.

ముఖ్యంగా నెగటివ్ ఆలోచనలు రావటానికి గల కారణం నెగటివ్ ఆలోచనలు వచ్చే వారితో  ఎక్కువగా తిరగడం ఏ విధంగా అంటే కొంతమంది ఫ్రెండ్షిప్ డే ఆలోచనలతో అది కాదు ఇది కాదు అని అంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే అలాంటి లక్షణాలు మనకు రావడం జరుగుతుంది.

ఏ పని చేయాలన్నా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత చూద్దాం, మరి ఎప్పుడైన చేద్దామని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే మనం ఏవిధంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాము.

ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ టైం లో చేయాలి. ఒక టార్గెట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే తక్కువ టైంలో ఎక్కువ పని అవ్వడం జరుగుతుంది. మీ మనసు లోకి అది కాదు ఇది కాదు అని ఆలోచనలు రానీయకుండా ఏదో ఒక పని పై దృష్టి పెట్టండి.

అదే విధంగా మీరు ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు పాజిటివ్గా ఆలోచించే స్నేహితులతో స్నేహం చేయండి. అలాంటి లక్షణాలు మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఏదో ఒక పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చేశామని తృప్తి కలుగుతుంది.


ముఖ్యంగా నెగటివ్ ఆలోచనలు మన జీవితం పై చాలా ప్రభావం చూపిస్తాయి. అది ఏవిధంగా అంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే మనల్ని బలహీనంగా చేస్తుంటాయి నెగటివ్ ఆలోచనలు.

ఈ విధంగా మీకు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ మీరు మెడిటేషన్ మరియు ఎక్ససైజ్ వంటివి మీరు చేస్తూ ఉంటే మీ జీవితంలో చాలా మార్పులు మీరు చూడగలుగుతారు. ముఖ్యంగా నెగటివ్ ఆలోచనలు తగ్గి పాజిటివ్ ఆలోచనలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవితంగా ప్రతిరోజు మీరు ఏదో ఒక పని పై శ్రద్ధ పెట్టి పని చేయడానికి ప్రయత్నం చేయండి.

అదేవిధంగా మన జీవితంలో మంచి మార్పు మీరే చూడగలుగుతారు. ఈ విధంగా మీరు ప్రతి రోజు ప్రయత్నం చేయండి .

మీరు ఏదైనా పని చేసేటప్పుడు 30 రోజులు కరెక్ట్ గా పని చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు క్రమం తప్పకుండా 30 రోజులు పని చేస్తే ఆటోమేటగ్గా మీకు ఆ పనిపై శ్రద్ధ పడుతుంది. తర్వాత మీరు నిరంతరాయంగా ఒక పనిపై శ్రద్ధ పెట్టి పని చేయగలుగుతారు.

ఈ విధంగా మీరు చేస్తూ పోతే నీకు డ్యూటీ ఆలోచనలకు తగ్గి పాజిటివ్ ఆలోచనలు పెరిగి చాలా మార్పులు మీరు చూడగలుగుతారు.

కామెంట్‌లు