పుట్టుమచ్చలు ఎక్కడ ఎక్కడ ఉంటే మంచిది

పుట్టుమచ్చలు ఎక్కడ ఎక్కడ ఉంటే మంచిది

పుట్టుమచ్చలు వాటి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. చాలామందికి పుట్టుమచ్చలు ఉంటాయి కానీ వాటివల్ల శుభ ఉంది మరియు అశుభము కూడా ఉంది ఈ విషయం తెలియక చాలామంది ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము పూర్తిగా చదవండి.



ఆకస్మికంగా తన ప్రాప్తి కలిగించే పుట్టుమచ్చలు; నుదురు విశాలంగా ఉండి కుడి భాగాన పుట్టుమచ్చ ఉంటే గుడి మీద కుడి కంటిలో నల్లగుడ్డు కుడి భాగాన ముక్కు కుడి వైపున దానికి రెండు వైపులా ఉన్న కుడి తొడ మీద ఉంటే భార్య వల్ల ధన ప్రాప్తి కుడి అరచేతితో ఎడమ భాగములలో ఉన్న వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.


మంచి ఫలితాలు కలిగించే పుట్టుమచ్చలు: కుడికంటిలో కంటిపైన ఎడమ కన్ను తన మీద కుడి భుజం మీద కుడి కనుబొమ్మల పైన కుడి కన్ను రెప్ప లోపలి భాగాన ముక్కు మధ్య క్రింది భాగాన గుడి గడ్డానికి ఎడమవైపున కుడి చెక్కిలి నాలుక చివర నాలుక మీద కుడి భాగాన పక్కన కుడి లేదా ఎడమ వైపున మణికట్టు మీద చేతి మీద మచ్చ కుడి చేయి చిటికిన వేలు కింది భాగాన మోచేయి మీద కుడి భాగాన రెండు కనుబొమ్మల మధ్య రెండు కనుబొమ్మల మధ్య ఎడమ భాగాన మీద వెన్ను మీద కుడి భాగాన కుడి తొడ మీద కుడి మోకాలి మీద కుడి భుజం మీద గడ్డం మధ్య గడ్డానికి కుడివైపు గడ్డానికి ఎడమవైపు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి.


చెడు ఫలితాలను కలుగజేసే పుట్టుమచ్చలు: ఎడమ చెవి కింది భాగాన క్రింది పెదవి మీద పెదవి లోపలి భాగం ఎడమ కంటి రెప్ప మీద కంటిలో నల్ల గుడ్డు ఎడమభాగాన ఎడమ భాగాన గజ్జల యందు ఎడమ తొడ భాగం కోడి తొడ మీద ఎడమ తొడ మీద ఈ విధంగా ఉంటే మీకు చెడు ఫలితాలు కలుగుతాయి.


ఆస్తి నష్టం కలుగజేసే పుట్టుమచ్చలు:

కింది పెదవి రూపాల భాగాన ఉంటే శ్రీకామాక్షి స్త్రీలకు డబ్బు ద్వారా పోస్తాడు కుడి చేయి చిటికిన వేలు మీద ఉంటే పరస్త్రీలతో ఆడుకొని డబ్బు నాశనం చేస్తాడు మర్మాంగం మీద పుట్టుమచ్చ ఎక్కడైనా ఉంటే కామంతో తన నాశనం చేస్తాడు ఎడమ తొడ మీద గజ్జల మీద ఎడమ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్నచో నీచ శ్రీతో సంచరించి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం జరుగుతుంది ఎడమ కంటి నా భార్య మరొకరితో కలిసి బిడ్డకు జన్మనిస్తే కుటుంబం నాశనం అవుతుంది. ఎడమ రొమ్ము పై పుట్టుమచ్చలు ఉంటే అహంకారిగా ఉండటం జరుగుతుంది. రెండు చెవుల పై రెండు మంచి పుట్టుమచ్చలు ఉన్న కోపం ఎక్కువగా ఉంటుంది ముక్కు చివరి భాగమున పుట్టుమచ్చ లో ఉన్న గల్ గజ్జల లో పుట్టుమచ్చ ఇది చెడు ఫలితాన్ని కలిగించడం జరుగుతుంది. మెడ వెనుక పుట్టుమచ్చ నల్ల గా ఉండటం వల్ల ఆకస్మికంగా ఆపదలు కలుగును రెండు కళ్ళల్లో చివర పుట్టుమచ్చ ఉండటం వల్ల అకాల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఎడమ చంకలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీల వల్ల నీ కోసం జీవించే అవకాశం ఉంటుంది.


శరీరం రంగును బట్టి పుట్టుమచ్చలు రకరకాల రంగుల్లో ఉంటాయి ఆ రంగును బట్టి కూడా శుభ అశుభ ఫలితాలుపుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మంచిది


చాలామందికి వివిధ రకాల అవయవాల మీద పుట్టుమచ్చలు అయితే ఉంటాయి. పుట్టుమచ్చలు ఉంటే అదృష్టవంతుడు అని వారికి మంచి కలుగుతుందని అదేవిధంగా వారికి శుభం కలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా అంట అంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం భరించదని కూడా అంటూ ఉంటారు ఈ విధంగా చాలా మంది అనేక విధాలుగా అనేక రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా నిజజీవితంలో ఏదైనా ఇలాంటి పుట్టుమచ్చల గురించి ఎవరైనా అడిగారా గుర్తుకు తెచ్చుకోండి ఈ ఆర్టికల్ నేను మీకు పుట్టుమచ్చలు గురించి అవి ఎక్కడ ఉంటే అదృష్టము నేను ఈ ఆర్టికల్ మీకు పూర్తిగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను వాటికన్నా మీరు పూర్తిగా చదవటానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.


చాలామందికి అనేక అవయవాలమైన పుట్టుమచ్చలు ఉంటాయి అందులో ముక్కు పైన పుట్టుమచ్చలు ఉంటే వారికి అదృష్టం గురించి వారికి ఎక్కువ డబ్బులు వస్తాయని అంటూ ఉంటారు అదేవిధంగా ముక్కు మీద ఉన్న పుట్టుమచ్చతో ఆడవారిని తన వైపుకు తెంపుకోగల శక్తి వరిస్తుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుందని కూడా చాలామంది చెబుతూ ఉంటారు ఈ విధంగా ముక్కు మీద కోపం ఉండి చీటికిమాటికి కొట్లాడుతూ ఉంటారు అదేవిధంగా కసురుకుంటారని చెప్తూ ఉంటారు మరియు ముఖ్యంగా కంటి రెప్పల పైన పుట్టుమచ్చ ఉంటే అన్ని కార్యాలకు శుభం కలుగుతుందని వారు కోరుకున్న కళా భరిస్తుందని చెప్తూ ఉంటారు అదేవిధంగా వారు ఏది చూసినా అది తన దగ్గరికి వచ్చి తీరుతుందని చెప్తూ ఉంటారు పుట్టుమచ్చలతో ఎవరినైనా పడగొట్టే శక్తి వీరికి ఉంటుంది పుట్టుమచ్చలతో ముఖ్యంగా కంటి మీద పుట్టుమచ్చ ఉంటే వారికి ఎక్కువ శక్తులు ఉంటాయని ఎక్కువ ఆయుష్షు ఉంటుందని ఎక్కువ బలంగా ఉంటారని అదే ఆడవారికి కంటి రేపల్లె పైన పుట్టుమచ్చ ఉంటే వారికి ఎక్కువ కోరికలు కలుగుతాయి అని కూడా చెబుతుంటారు అదేవిధంగా వారికి తొందరగా పిల్లలు పుడతారని కూడా చెబుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా నుదురు మీద పుట్టుమచ్చ ఉంటే వారికి ఎదురులేకుండా ఎవరూ ఉండరు అని చెబుతూ ఉంటారు అదేవిధంగా వారికి ఎదురు ఎవరు మాట్లాడరని వారికి శుభాలు వరిస్తాయని చాలామంది అంటూ ఉంటారు అదేవిధంగా పురాణాల ప్రకారం నుదురు పైన పుట్టుమచ్చ ఉంటే అతడు శక్తిమంతుడు అని ఆడవారికి ఉంటే ఆమె శక్తివంతురాలని చెప్తూ ఉంటారు.


అదేవిధంగా చెప్పల పైన పుట్టుమచ్చ ఉంటే వారికి శుభకార్యాలుంచి వారి ఇంట్లో సుఖశాంతులు ఉండి ఇంట్లోకి ఎక్కువ డబ్బు వస్తుందని వచ్చిన డబ్బు వృధా చేయకుండా ఎక్కువ రోజులు కాపాడుకుంటూ ఉంటూ వారి కీ పుట్టబోయే పిల్లలకు వీలు ఎలాంటి ఆనిక్ చేయకుండా కీడు చేయకుండా దుష్టశక్తులు వీరి దగ్గరికి రాకుండా వీరు ఎక్కువ జాగ్రత్త పడుతూ ఉంటారు అదేవిధంగా పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచుతూ వారికి క్రమశిక్ష పద్ధతిని పెంచుతారని కూడా చెప్తూ ఉంటారు.


అదేవిధంగా నెత్తి మీద పుట్టుమచ్చ ఉంటే అసలు వీరికి ఎవరు కూడా లొంగరు అని చెప్తూ ఉంటారు వీరి మాటనే మాత్రమే వింటూ ఉంటారు నెత్తి పైన ఎలాంటి కీడు జరగకుండా అదేవిధంగా మీరు అందరితో కలిసి మెలిసి ఉంటూ ఎవరితో ఏ గొడవ లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి ఎలాంటి వారిపైన కోపం ఉండదు కాకపోతే వీరికి నష్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలాంటి వారు చాలా బలవంతులని ఆడవారికి ఉంటే బలవంతురాలని చెప్తూ ఉంటారు అదేవిధంగా విరి కి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు మరొక విధంగా వీరికి ఎలాంటి రోగాలు వచ్చిన గాని ఎదురుకొని తత్వం ఉంటుందని చెప్తూ ఉంటారు అదే విధంగా వీరికి శుభాలు తొందరగా కలుగుతాయని ఆశీర్వాదాలు తొందరగా కలగకుండా నెత్తి మీద ఉన్న పుట్టుమచ్చ జాగ్రత్తగా ఉంటుందని చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే నెత్తి మీద పుట్టుమచ్చ ఉంటే వీరి దగ్గరికి ఏ కీడు అసలు రాదు అని అంటూ ఉంటారు మరి ముఖ్యంగా పెద్దలు చెప్పే నిజమైన శక్తి ఇది.

అదేవిధంగా రమ్ము మీద పుట్టుమచ్చ ఉంటే ఆడవారికి పాలు ఎక్కువగా వస్తాయని పుట్టబోయే బిడ్డ లేదా బిడ్డకు ఎక్కువ పాలు వీరు ఇస్తారని అంటూ ఉంటారు అదేవిధంగా రూము మీద పుట్టుమచ్చ ఉంటే వీరికి ఎక్కువ పాలు వచ్చి పుట్టిన పిల్లలైతే బిడ్డ ఎక్కువ ఆరోగ్యవంతంగా అదేవిధంగా ఎలాంటి రోగాలు లేకుండా ఈ పాలు తాగిన వారికి బలంగా ఉంటారు అని అంటూ ఉంటారు అదేవిధంగా పాలలో ఉన్న శక్తి వలన మీరు దీర్ఘాయుష్యులుగా జీవిస్తారని అదేవిధంగా ఎలాంటి భయంకరమైన రోగాలు రాకుండా అదే విధంగా దుష్టశక్తులు వీరి దగ్గరికి చేరకుండా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు అత్యధిక శక్తివంతులుగా అని అంటూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి బలం వలన ఎలాంటి వారినైనా పడగొట్టే అవకాశం అయితే వీరికి ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి ఎంతటి ధైర్య శక్తి అయినా ఉంటుందని చెప్తూ ఉంటారు మరియు చెప్పాలి అంటే వీరికి ఎవరు కూడా ఉండకుండా రక్షిస్తుందని చెప్పవచ్చు.



అదేవిధంగా తొడ మీద పుట్టుమచ్చ ఉంటే వీరి దగ్గరికి దుష్టశక్తులు రాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే తొడ మీద పుట్టుమచ్చ కారణంగా వీరు ఎక్కడికి వెళ్లిన శుభమే జరుగుతుందని అదేవిధంగా వీరు ఏ తోట మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో ఆ కాలుని ఎక్కడికి వెళ్లినా గాని శుభ్రం జరుగుతుందని వీరు అనుకుంటారు మరి మీకు ఇంకా చెప్పాలి అంటే ఈ తొడకు ఉన్న పుట్టుమచ్చ వలన వీరికి ఎలాంటి రోగాలు రాకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని చెబుతూ ఉంటారు మరి మీకు ఇంకా చెప్పాలి అంటే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా రావు కానీ వీరికి కోరికలు మాత్రం ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. అదేవిధంగా ఆడవారికి మాత్రం ఉంటే వీరికి ఎక్కువ కోరికలు కలిగి వాటి కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలాంటి వారు అదృష్టవంతులు అని అభయం ఉంటుందని అనుకుంటూ ఉంటారు మరియు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి చాలా మంచి గా జరుగుతూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు.


చిటికెన వేలు పైన పుట్టుమచ్చ ఉంటే వీరికి ఎలాంటి అడ్డరోగాలు తగలకుండా ఆ చిటికెన వేలు రక్షిస్తుందని అంటూ ఉంటారు అంటే చిటికెన వీరిలో ఉన్న శక్తి వల్ల వేరు ఎలాంటి వారినైనా ఎదుర్కోవడమైతే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలాంటి వారి కైనా చిటికెన వెళ్ళిపోయిన పుట్టుమచ్చ ఉంటే ఎంత వారం అయినా వీలు ఎదుర్కోవడం అయితే సాధ్యమవుతుందని అంటూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరితో గొడవకు దిగకుండా మీరు హాయిగా తన పని తాను చేసుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్లకుండా హాయిగా ఉంటూ ఆరు అని చెప్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ఎవరితోనైనా గొడవలు పడకుండా ఒకవేళ గొడవ పడిన గాని ఆ గొడవ తొందరగా తగ్గడానికి మాత్రమే వీరులను చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎలాంటి గొడవ కూడా వీరి దగ్గరకు అయితే రాదు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఎవరితో కొట్టాడకుండా తన పని తాను చేసుకుంటూ ఇతరులకు సహాయపడుతూ సహాయంతో మీరు చాలా తృప్తిగా ఉంటారని చెబుతూ ఉంటారు మరి కొత్తరికైతే ఇలాంటి ఆరోగ్య సమస్యలు అయితే తడి చేయవు అని అంటూ ఉంటారు అలాంటి పవర్ ఈ పుట్టుమచ్చలకైతే ఉంటుంది ఎవరికైతే ఎక్కడెక్కడ అయితే పుట్టుమచ్చలు అయితే ఉంటాయో ఆ పుట్టుమచ్చ ప్రభావం వల్ల వీరు అపజయాలు అదేవిధంగా విజయాలు కూడా సాధించడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కడెక్కడైనా వస్తే పుట్టుమచ్చలు ఉంటాయి అక్కడక్కడ అయితే వీరికి ఆ పుట్టుమచ్చల ప్రభావం వలన వీరికి కీర్తి అప్పగిస్తే జరుగుతుందని ఒక అధ్యయనాలు తీరింది మరికొందరికి అయితే ఈ విధంగా జరుగుతుందని ఆ విధంగా జరుగుతుందని అంటూ ఉంటారు అదంతా కూడా పుట్టుమచ్చల ప్రభావం వలన జరుగుతుందని అంటూ ఉంటారు మరికొందరికి అయితే పుట్టుమచ్చలు అదృష్టం గాను దురదృష్టం గాను భావిస్తారు అది మంచిది కాదు పుట్టుమచ్చలు వల్ల మనకు ఎలాంటి నష్టమైతే వాటిలతో కాకపోతే అవి ఉన్నచోటి మనకు మంచిదా కాదా అని తెలుసుకుంటే అదే చాలు పుట్టుమచ్చల వల్ల ఎలాంటి హాని అయితే జరగదు మరికొందరికి అయితే పుట్టుమచ్చల మీద చాలా ఎక్కువ నమ్మకం ఉంటుంది పుట్టుమచ్చల వల్ల వారికి కీర్తి వరిస్తుందని అని అనుకుంటారు అది కొంతవరకైతే నిజం కానీ చాలామంది పుట్టుమచ్చలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మరి ముఖ్యంగా మన భారతదేశంలో పుట్టుమచ్చలు గురించి అయితే మరి ఎక్కువగా అయితే నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా పుట్టుమచ్చలు మన భారతదేశంలో అయితే పుట్టుమచ్చలు మీద అదృష్ట భరిస్తుందని చాలామంది అయితే అనుకుంటారు ఈ విధంగా ఎవరి నమ్మకం వారిదే అని అనుకొని చాలామంది అయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మన హిందూ సాంప్రదాయంలో పుట్టుమచ్చల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పుట్టుమచ్చలు వారి కీర్తిని అపకీర్తిని నిర్దిష్టమైన ప్లేస్లలో ఉంటే వాటిని కీర్తి వంతులుగాను కీర్తివంతురాలుగాను భావిస్తూ ఉంటారు మన యూత్ ప్రజలు అదేవిధంగా మన భారత దేశంలో ఎన్ని సంస్కృతి చాలా ప్రాచీన సమయం నుంచి ఉంది కాబట్టి మనం హిందూ మతస్తులు పుట్టుమచ్చల గురించి చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.


 ఉంటాయిఆకుపచ్చ రంగు ఫలితం ఫలితం ఫలితం ఇస్తూ ఉంటాయి.

కామెంట్‌లు