మన తెలుగువారి ముఖ్యమైన పండుగలు

మన తెలుగువారి ముఖ్యమైన పండుగలు

 
మన తెలుగువారికి ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి అదేవిధంగా ప్రపంచంలో కెల్లా అత్యధిక పండుగలు మన తెలుగు వారికి మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పండుగ గురించి చెప్పుకోవాలంటే వాటి గురించి మనం ఒక్కొక్కటిగా యాటికల్లో పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ లో మీరు పూర్తిగా చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మరి ముఖ్యంగా మన తెలుగువారి పండుగ గురించి పూర్తిగా ప్రతి ఒక్క పండుగ గురించి తెలుసుకుందాము.
ign: center;">


ముఖ్యంగా మన తెలుగువారికి ముఖ్యమైన పండుగ ఏది అంటే
ఉగాది ఈ ఉగాది మన తెలుగు వారికి నూతన సంవత్సరం పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగ మనం ఎంతో సంప్రదాయకంగా జరుపుకుంటాము మనం తెలుగువారిందరూ. మన ముఖ్యంగా మనం ఈ ఉగాది గురించి తెలుసుకున్నట్లయితే మన ప్రాచీన సాంప్రదాయం గురించి తెలియజేస్తుంది అదే విధంగా ఉగాది రోజున మనం మామిడి ఆకులతో పచ్చడితో మనం ఇంట్లో జరుపుకుంటాము వీటి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కానీ చాలామందికి తెలియదు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఉగాది పచ్చడి అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మన కడుపులో ఉన్న నులి పురుగులు చనిపోవడానికి ఉగాది పచ్చడి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ఉగాది రోజున మనం ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటాను అవన్నీ కూడా మనకు చాలా ఇష్టమైనవి. ప్రపంచంలో కెల్లా హిందువులలో ముఖ్యమైన పండుగ ఈ ఉగాది పండుగ రోజున అనేకమంది అనేక విధాలుగా జరుపుకుంటారు ఇష్టమైన దేవుడికి మొక్కి దేవునికి భక్త సిరిగ్రాలతో పూజలు చేస్తూ తమలో ఉన్న కోరికలు దేవునికి చెప్పుకోవడం వలన వారికి ఎన్నో రకాల మృతి కలిగించాలని దేవుని ప్రార్థిస్తుంటారు మన హిందువులు. ఈ విధంగా ఉగాది పర్వదినాన చాలామంది చాలా వేడుకలు అనేక రకాల వంటకాలు జరుపుకొని చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉగాది తన జీవితంలో ముఖ్యమైన పండుగలు మన హిందువులు భావిస్తూ ఉంటారు.

దీపావళి దీపావళి పండుగ రోజున మనమందరం కొత్త బట్టలు ధరించి దేవునికి భక్తి సిద్ధార్థ పూజలు చేస్తూ ఉంటారు మన హిందువులు మరియు ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీపావళి ప్రత్యేకమైన పండుగగా భావిస్తూ ఉంటారు దీపావళి రోజున రాత్రి టపాకాయలు కాలుస్తూ ఉంటారు అసలు ఈ దీపావళి పండుగ ఏవిధంగా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీపావళి రోజున అసలు దీపావళి ఏ విధంగా వచ్చిందంటే నరకాసురుడు చంపబడడంతో ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు మన హిందువులు. అదేవిధంగా ప్రతి సంవత్సరం దీపావళి రోజున టపాకాయలు కాల్చి చిన్నపిల్లలతో సహా పెద్ద వారి వరకు అందరూ ఆనందంగా టపాకాయలు కాలుస్తూ ఎంతోమంది ఘనంగా దీపావళి జరుపుకుంటారు మరి ముఖ్యంగా దీపావళి రోజున రాత్రి బొమ్మలు పెట్టే దీపాలు పెట్టి ఏడు రోజులుగా ఈ దీపావళి పండుగ అయితే జరుపుకుంటారు. ఈ విధంగా దీపాలు పండుగ రోజున పర్వదినాలు చాలామంది ఘనంగా వేడుకలు జరుపుకుంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఈ దీపావళి పండుగని అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రజలందరూ కలిసి మెలిసి ఆ రోజున దీపావళి రోజున టపాకాయలు పేల్చుకుంటూ తనలో ఉన్న ఆనందాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ దీపావళి పండుగలు అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చిన్న పిల్లలు అయితే చాలా సందడిగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా తమలో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి ఈ దీపావళితే చాలా ఉపయోగపడుతుందని నేను అదే అనుకుంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు నాకు తెలియచేయండి. ఆరోజు అందరు కూడా సుఖసంతోషాలతో చాలా ఘనంగా వేడుకలు జరుపుకుంటారు మరి ముఖ్యంగా ఈ వ్యాపారం చేయడానికి అయినా ఈ దీపావళి రోజున చాలా ఘనంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది మరియు గొప్ప పండుగ అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం చెప్పుకోదగినది ఏమిటంటే ఈ దీపాలు పండుగను విదేశాలలో కూడా జరుపుకుంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ దీపావళికి ఎంతో ఆదరణ కూడా ఉంది. అయితే మేము మాత్రం చిన్నగా వయసులో ఉన్నప్పుడు మాత్రం చిచ్చుడు పుట్లు కాకర వత్తులు మెరుపుతీగలు వంటివి చాలా బాగా కాల్చే వాళ్ళం. అప్పటి రోజులు గుర్తు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుండేది. మీలో కూడా చాలామందికి దీపావళి జరుపుకునేటప్పుడు వారికి చాలా ఆనందంగా ఉంటుంది మరి ముఖ్యంగా మేము చిన్నగా వయసులో ఉన్నప్పుడు టపాకాయలు ఎప్పుడు పేలుచుదామా అని ఆతురతో ఎదురుచూస్తూ ఉండేవాళ్ళు హలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదేవిధంగా నేను కూడా చాలా ఉత్సాహంగా దీపావళి పండుగ రోజున టపాకాయలు ఎప్పుడెప్పుడు కాల్చుకుందామా అని నేను ఎదురు చూసే వాడిని ఈ విధంగా దీపావళి రోజున మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని చాలా ఆనందంగా ఉండే వాళ్ళం.

సంక్రాంతి సంక్రాంతికి ముఖ్యంగా ఆడవారికి సంబంధించి సంక్రాంతి పండుగ రోజున ముగ్గులు వేసి రకరకాల రంగులు నింపి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు మన ఇంట్లో ఉన్న ఆడవారు. సంక్రాంతి పండుగ రోజున ఎన్నో రకాల వంటలు అంటే బజ్జీలు పూరీలు వడియాలు ఇలాంటివి వేసుకొని తిని ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ రోజున ఎన్నో రకాల చిరుతిన్లు తినుకుంటూ బయట పతంగులు ఎగరేసేవాళ్ళు. కానీ మారుతున్న సంస్కృతి వలన ప్రస్తుతం పతంగులు ఎగరవేయడానికి ఎవరు ముందుకు పోరాటం లేదు చాలా తక్కువ సంఖ్యలో పిల్లలు మాత్రమే వేస్తున్నారు.కానీ ఆడవారికి మాత్రం ముగ్గులు వేసిన రోజున చాలా ఉత్సాహంగా ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ రోజు పతంగి ఎగర వేసేటప్పుడు చాలా మజాగా ఉంటుంది. మేము చిన్న వయసులో ఉండేటప్పుడు పతములు ఎగరేసే వాళ్ళం 18 ఎగరేసేటప్పుడు వేరే వాళ్ళ పతంగిని కట్ చేయడానికి మేము ఎంతో ప్రయత్నం చేసేవాళ్లం వేరే వాళ్ళ పతంగి తెగిపోతే మేము చాలా ఆనందపడేవాళ్ళం ఈ విధంగా చిన్నప్పుడు జ్ఞాపకాలలో ఇది ఒక జ్ఞాపకం అని చెప్పుకోవచ్చు మీలో కూడా చాలామందికి ఇలాంటి జ్ఞాపకాలు అయితే గుర్తుకు వస్తాయి.

రంజాన్ రంజాన్ రోజున కూడా ముఖ్యంగా ముస్లిం ప్రజలు జరుపుకునే పండుగ ఈ పండుగ రోజున ముస్లింలందరూ కొత్త కొత్త బట్టలు ధరించి తెల్లని వస్త్రాలు ధరించి ఎంతో ఘనంగా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా దయగా జరుపుకోవాలని రంజాన్ రోజున ప్రతి ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా రంజాన్ రోజున ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఎంతో ఘనంగా జరుపుకోవడం అయితే మనం చూస్తూ ఉంటాము ఈ విధంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా జరుపుకుంటారు ఆ రోజున ముస్లిం సోదరులు పాలతో తయారుచేసిన పదార్థాలు తయారు చేసుకుంటారు అవి చాలా రుచిగా ఉంటాయి. మేము చిన్నగా ఉండేటప్పుడు మా పక్కింటి వాళ్ళు ముఖ్యంగా ముస్లిం వాళ్ళు మాకు పంచిపెట్టేవారు అవి చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా గుర్తుకు తెచ్చుకోండి. మేము కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా ఎక్కువగా తిన్నాము ప్రస్తుతానికి కూడా మాకు పక్కింటి వాళ్ళు రంజాన్ పండుగ రోజు తెచ్చి ఇస్తూ ఉంటారు అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఈ విధంగా మాకు ఈ పదార్థాలు తినడం వల్ల చాలా రుచిగా అనిపించేవి అవి కూడా మేము మా ఇంట్లో తయారు చేసుకుని తినాలనిపించేది.


హోలీ హోలీ పండుగ రోజున చాలా ఆనందంగా ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే హోలీ పండుగ రోజు రంగులు చల్లుకోవడం అంటే చాలా ఎక్కువ ఇష్టం హోలీ పండుగ రోజు రంగులు చల్లుకుంటారు.మా చిన్నతనంలో హోలీ పండుగ జరుపుకొని చాలా అందించే వారి ప్రస్తుతం ఈ వలి పండుగకు చాలా దూరంగా ఉన్నాము. ఈ హోలీ పండుగ ఎందుకు సాంప్రదాయాల్లో ఘనంగా జరుపుకోవడం ఎందుకు జరుగుతుంది ముఖ్యంగా మరాఠీలు మహారాష్ట్ర వాళ్ళు మరి ఎక్కువ జరుపుకుంటారు ఈ హోలీ పండుగను తెలంగాణలో కూడా జరుపుకుంటారు కానీ చాలా తక్కువగా జరుపుకుంటారు.


శ్రీరామనవమి ఈ పండుగ రోజు రామున్ని ఘనంగా ఊరి మొత్తం ఊరేగించి ఘనంగా జరుపుకుంటారు మన హిందువులు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ రోజు ప్రసాదాలు తయారుచేసి ప్రతి ఒక్క భక్తునికి పంచి పెడుతూ ఉంటారు శ్రీరామ భక్తులు. ఈ విధంగా దేవుని మీద ఉన్న భక్తి కారణంగా ఆ రాముని విగ్రహం ఊరంతా తిప్పుతూ ఉంటారు. ఈ విధంగా మా చిన్నతనం చాలా బాగా జరిగిందని చెప్పవచ్చు ప్రస్తుతం కూడా జరుగుతుంది.



ఈ విధంగా మనం యాటికలు తెలుగువారి పండుగలు అదేవిధంగా ముస్లిం వారి పండుగ గురించి కూడా తెలుసుకున్నాము అదేవిధంగా చిన్నప్పుడు జరిగిన పండుగలకు ఇప్పుడున్న పండుగలకు చాలా చాలా డిఫరెంట్ అయితే ఉంది ఎందుకంటే అప్పుడున్న సమాజం మైండ్ సెట్ వేరే ఇప్పుడు సమాజం మైండ్ సెట్ వేరేగా మారిపోతుంది ఈరోజు రోజుకు కొత్త కొత్త టెక్నాలజీ రావడం వల్ల మనసులోకి ఉన్న ఆలోచనతోరిన్లో కూడా చాలా మార్పులు అయితే రావడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ కాలంలో అయితే చాలామంది కొత్త సాంకేతికంగా ఉపయోగించుకొని పాత జనరేషన్ కు సంబంధించి ఆలోచనలు మర్చిపోతున్నారు అని ఒక సర్వేలో కూడా తెలిపింది.

ఈ విధంగా ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు కానీ ఆ పాతటి రోజులు గుర్తు చేసుకుంటే మనకు చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని పంచి పెడుతూ ఉంటాయి కానీ అప్పటి పాత రోజులు మరల తిరిగి రావటం అంటే చాలా కష్టం ముఖ్యంగా మనం తాత అమ్మమ్మలు ఉన్నప్పుడు మనం జరుపుకునే పండుగలు ఎప్పుడు జరుపుకునే పండుగలు అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది ఇది మీరు కూడా గమనించవచ్చు అప్పుడున్న పరిస్థితులు మనకు చాలా బాగా అనిపించేది ఇప్పుడున్న పరిస్థితులు మనకు చాలా బాగానే ఉన్నా సాంకేతిక పరంగా ముందుకు ఉన్న కానీ కానీ అంత మజాగా లేదు మీలో కూడా చాలామందికి ఈ విధంగా అనిపించి ఉండవచ్చు









మన పండుగలు చేయవలసిన పనుల గురించి మన నాటికల్లా పూర్తిగా తెలుసుకుందాము అని మీరు పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి అదే విధంగా మన పండుగల గురించి తెలుసుకుందాము.

ఉగాది: మనకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగ రావడం జరుగుతుంది ఈ పండుగ రోజున మనము చేయవలసిన పనులు ఉదయం ఐదున్నర గంటల లోపు నువ్వుల నూనెతో తలంటు పోసుకుని స్నానం చేయాలి ధరించి నూతన బట్టలు ధరించాలి తర్వాత నూతన సంవత్సరం చెప్పుకుంటూ దీపం దీపం సమర్పించి దేవుని మొక్కలు తర్వాత వేప పూత వేసి పచ్చడి చేయవలసి ఉంటుంది ఈ పచ్చడిలో ఏడు రకాలు ఉంటాయి.


రేపు పోత పచ్చడిలో చింతపులుసు మామిడి చిగుళ్ళు అశోక వృక్షాల చిగుళ్ళు లతో తయారు చేయబడి ఉంటుంది.


రేపు పోతా  లేత మామిడి చిగుళ్ళు అశోక వృక్షం చిగుళ్ళు కొత్త బెల్లం కొత్త చింతపండు పులుసు చిన్న చిన్న మామిడి ముక్కలు చెరుకు ముక్కలు జీలకర్ర బెల్లం వేసి ఈ పచ్చడి చేయవలసి ఉంటుంది.


ఉగాది రోజున పూర్ణకుంభదానం ఆచరించాలి అంటే రాగి చెంబును కలశంగా ఏర్పాటు చేసి కళాశాల పూజ చేసి సుగంధ జలములతో చందన పుష్పాలు అక్షతలు వేసి పుణ్య మంత్రాలతో ఒక పళ్ళెంలో బియ్యం పోసి అందులో ఉంచి దానికి కొత్త బట్టలు చుట్టి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. పూజ కార్యక్రమం అయిన తరువాత పురోహితుని దానం ఇవ్వాలి. కొత్తబట్టలు లక్షణాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి దీనిని పూర్ణకుంభదానం ధర్మం అంటారు.


పంచాంగ శ్రవణం అంటే మనం పంచాంగ శ్రవణం తినుట వలన మనకు మంచి సుఖ సంతానం మరియు సుఖ సంయోగం జరగడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా వ్యాధులు రాకుండా మనకు రక్షణ కవచం గా ఉండడానికి జరుగుతుంది. ఈ పంచాంగ ఉండటం వల్ల భూమి బంగారము గోవులు కన్యను దానం చేస్తే గొప్ప ఫలితం ఏర్పడుతుందని ఈ శాస్త్రం చెప్తుంది అదే విధంగా మనకు ఆయుష్షు ఆరోగ్యం రోగాలు వివరించడం జరుగుతుంది అదేవిధంగా సంపదల యందు ఫలితాలు కలుగుతాయి.


శ్రీరామనవమి

 ఈ పండుగ ప్రతి ఒక్కరు జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజున జరుపుకోవడం జరుగుతుంది శ్రీరాముడు రావణుని చంపి నిజంగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కూడా ఈ రోజు అంటే శ్రీ రామ నవమి రోజు తర్వాత అనగా నవమి తర్వాత దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది ఇది ప్రతి ఎందుకు సంతోషమైన రోజు ఈ రోజున తన శక్తి కొలది ప్రతివారు శ్రీరామ విగ్రహములను కానీ సీతమ్మ విగ్రహాన్ని గానీ పూజ చేయడం జరుగుతుంది.


పూజ మందిరంలో గాని పీట పైన గాని కలిగిస్తున్న కు రాసిన పీటవేసి దానిపై కుంకుమలతో అలంకరించి జరుగుతుంది ఈ మధ్యన చందనంతో అష్టదళపద్మం వ్రాయాలి దానిపై కొత్త బట్ట పరిచారు కొత్త బియ్యం పోసి అరంగుళం మందంతో దాంతో జరుగుతుంది ఈ మధ్యలో దీపం ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది గంధ పుష్ప నవగ్రహములలో పూజ ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడును ఉంటుంది నైవేద్యం పెట్టడానికి చక్కెర పొంగలి మామిడి పండ్లు చెరుకు ముక్కలు వైద్యం చేయవలెను.


ఈ విధంగా అతి వైభవంగా శ్రీ రామానంద జరుపుకునే వలెను..


హనుమాన్ జయంతి

హనుమజ్జయంతి హిందువులకు అతి ముఖ్యమైన పండుగ. హనుమాన్ జయంతి జరుపుకోవడం వల్ల సుఖ సంసారం మరియు సంపద మరియు ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి జరుపుకోవడం వల్ల ఇలాంటి బేధాభిప్రాయాలు రాకుండా బంధువులతో కొట్లాటలు జరగకుండా ఇస్తాడని నమ్మకం ఎందుకు పూజ చేయటం జరుగుతుంది.


రామాయణంలోని ఆంజనేయులు జీవించి ఉంటాడా అని ఆశ్చర్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆయన ఎప్పటికైనా చిరంజీవి అని ప్రతి హిందువు నమ్ముతాడు.


హనుమాన్ జయంతి కి పూజ చేసే విధానం పూజ మందిరంలో ఆంజనేయస్వామి పటం పెట్టి పూజ చేయడం జరుగుతుంది ఈ విధంగా అనేక శ్లోకాలతో దేవుని పూజించడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్క హిందువు చేయడం జరుగుతుంది.

కామెంట్‌లు