Gulf వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాము

Gulf వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాము



హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గల్ఫ్ వెళ్లి చాలా మంది పని చేస్తూ ఉంటారు. చాలా మంది గల్ఫ్ కు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తీరా వెళ్ళిన తరువాత చాలా బాధలు పడుతూ ఉంటారు. ఈ విధంగా కాకుండా మనం ముందు జాగ్రత్తగా ఏవిధంగా ఉండాలో ఈ ఆర్టికల్ లో మనం పూర్తిగా తెలుసుకుంటాము కదా మీరు పూర్తిగా చదవండి.



చాలా మంది గల్ఫ్ కు వెళ్లి డబ్బులు సంపాదించాలని అనుకొంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇ గల్ఫ్లో మనతో పని చేయించుకొని సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వరు. మళ్లీ బానిస కూలీలుగా చూస్తూ ఉంటారు అక్కడి ప్రజలు.


 


ముందు గల్ఫ్ కి వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.


ముందుగా మీరు గర్ల్స్ కి వెళ్లేటప్పుడు అక్కడి పరిస్థితి మీకు తెలిసిన ఎవరైనా ఉంటే ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు వీసా తీసుకునేటప్పుడు అడ్డదారుల్లో వెళ్లకుండా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ లో మీకు ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు తిరిగి రావటానికి మనకు చాలా అనుకూలంగా ఉంటుంది.

గల్ఫ్ కు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఆర్టికల్ పూర్తిగా తెలుసుకుందాం పూర్తిగా చదవటానికి అయితే ప్రయత్నం చేయండి

చాలా మంది ఇతర దేశాలకు వెళుతూ ఉంటారు కొందరేమో స్థిరపడటానికి మరికొందరేమో చూడటానికి అదేవిధంగా మరికొందరేమో చదువుకోడానికి ఈ విధంగా అయితే ఇతర దేశాలకు అయితే వెళ్తుంటారు మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గలుపు తీసేయాలలో చాలా రకాలైన ఆచారాలు వివారాలు ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో ఉన్న మాదిరిగా ఇతర దేశాలలో ఉండే ఒక్కొక్క దేశాలలో ఒక్కొక్క సాంస్కృతి అయితే ఉంటుంది ఆ దేశాలకు మనం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అయితే చాలామందికి తెలియని విషయము ఏమిటంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అతను పద్ధతులు ఆచారాలు తెలియవి కాబట్టి కొంతమందికి ఆచారాలు సంస్కృతి తెలియక ఎంతో మందికి శిక్షలు కూడా అనుభవించడం అయితే జరుగుతుంది మరి కొంతమంది భయపడి రావడమైతే జరుగుతుంది ఈ విధంగా చాలా రకాలుగా జరగడం అయితే జరుగుతుంది.

మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో అయితే ఎక్కువ ఆయిల్ దొరుకుతుంది మరి ముఖ్యంగా అదేవిధంగా అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించడానికి మన భారతదేశం నుండి చాలా ఎక్కువ మంది అక్కడికి వలస వెళుతూ ఉంటారు మరి ముఖ్యంగా అప్పుచేసి మరి గడపకు వెళ్లి అక్కడ డబ్బు సంపాదించడానికి వెళ్తూ ఉంటారు అలా డబ్బు సంపాదించడానికి మీరు వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉంది మిమ్మల్ని కలుసుకో పంపిస్తామని అవి ఇవి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వెళ్లే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే అప్పుడు చాలామంది ఎన్నో రకాల టాప్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి కండిషన్స్ బట్టి మీరు నేర్చుకోవాలి కాకపోతే చాలామందికి అయితే ఆ విషయం అయితే తెలియదు ఈ విధంగా అక్కడికెళ్లిన తర్వాత చాలామంది ఎన్నో రకాల బాధలు అయితే పడుతున్నారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే అక్కడ వెళ్లిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరి ముఖ్యంగా అక్కడికి వెళ్లిన తర్వాత మన యొక్క వీసాను వారు తీసుకోవడం అయితే జరుగుతుంది మరల మనకు ఇవ్వటానికి వారు ఇవ్వరు. ఎందుకంటే మన వీసా బాలు తీసుకున్న తర్వాత సంవత్సరానికి రెండు సంవత్సరాలుగా అయితే ఇస్తారు మనకు ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ సరే బరువు ఈ విధంగా బాలు మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీరు అక్కడికి వెళ్లిన తర్వాత బాండ్ పేపర్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది సంతకం ఎందుకంటే మీరు సంవత్సరం వరకు వారి దగ్గరే పని చేయాల్సి ఉంటుంది వారు ఏ పని చెప్పినా ఆ పని చేయాల్సి ఉంటుంది కాకపోతే చాలామందికి తెలియని విషయము ఏమిటంటే మీరు భారతదేశం నుంచి వెళ్లేటప్పుడు నేను ఈ పనులు చేయడానికి ఆ పని చేయడానికి వెళుతున్నాను అని అనుకుంటారు అక్కడికి వెళ్లిన తర్వాత అదే జాబు మనకు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వంట పని కూడా చేపిస్తారు. బట్టలు ఉతకడం కూడా అక్కడ పని ఉంటుంది మీరు ఇక్కడ ఒక పని అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మరొక పని అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా అరబ్ కంట్రీలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే చాలామంది ఎక్కువ శాతం మంది మన భారతదేశం నుంచి వలసకు అక్కడ వెళ్లి తమ పొట్ట పోసుకోవాలని అనుకుంటారు. తీరా కాడికి వెళ్ళిన తర్వాత చాలామంది చాలా అనేక రకాలు ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం ఇది జరుగుతుంది టీవీలలో మనం న్యూస్ ఛానల్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం గలుపు దేశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క దీనస్థితి ఏ విధంగా ఉంటుందో మనం టీవీలలో కూడా చూస్తూ ఉంటాం. ఈ విధంగా మీకు కావకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సి ఉంటుంది ఆ జాగ్రత్తల గురించి నేను ఈ ఆర్టికల్ పూర్తిగా చెప్తాను ఆర్టికల్ ను పూర్తిగా చూడండి.

ముఖ్యంగా మీరు గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు ఈ కింద గమనించాదగిన విషయాలు తెలుసుకోండి.

ఫస్ట్ మీరు గర్ల్స్ కు వెళ్ళిన తర్వాత అక్కడ మన భారతదేశానికి సంబంధించి ఒక ఆఫీస్ ఉంటుంది ఈ ఆఫీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే మన దేశం నుంచి అక్కడికి వెళ్తారో తప్పనిసరిగా మీరు ఆఫీస్ లో మీరు కలవవలసి ఉంటుంది మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు పూర్తి చిరునామా వారికి అందివ్వాలి. ఎప్పుడైనా మీకు ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే వీరికి కంప్లైంట్ చేస్తే వీళ్లే దాని పరిష్కరించి మీ యొక్క వీసాను తిరిగి ఇప్పించడమైతే జరుగుతుంది. కానీ చాలామంది మన యొక్క ఆఫీసులోకి కలవకుండా మీరు డైరెక్ట్ గా మీ ఓనర్ దగ్గరికి వెళ్లి పని చూసుకుంటున్నారు ఇది చాలా పెద్ద తప్పు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రం చాలా కష్టం అవుతుంది.

అదేవిధంగా మీరు సరైన కంపెనీలో పని చేస్తేనే మీరు అక్కడికి వెళ్ళండి మరి ముఖ్యంగా మీరు వెళ్లేటప్పుడు సరైన పేపర్లో ఉంటేనే మాత్రం మీరు అక్కడ వెళ్ళండి లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇది దృష్టిలో ఉంచుకొని మీరు వెళ్ళండి లేకపోతే మీరు వెళ్లిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది భారీ ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు రావడానికి అయితే చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది.

ఈ విధంగా మీరు కలుపుకోవాలని తప్పుడు ఎన్నో రకాల జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా మీరు ఎక్కడ పని చేస్తున్నారు మీ యొక్క పూర్తి చిరునామా మీరు ఉంటున్న ప్రదేశాన్ని మీ ఫ్రెండ్స్ కి గాని అదే విధంగా మీ అమ్మానాన్నలకు కూడా తెలియజేయండి ఈ విధంగా తెలియజేసినప్పుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే మీ కుటుంబ సభ్యులు త్వరగా సులభంగా అవుతుంది. మరి ముఖ్యంగా మీరు అక్కడ మీ పని ఏంటిదో ఆ పని మాత్రమే చూసుకోండి ఎక్కడెక్కడ మాత్రం తిరగకండి ఈ విధంగా తిరిగేటప్పుడు మాత్రం మీకు మాత్రం చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది ఇది మాత్రం తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం మరియు చెప్పాలి అంటే మీరు కుటుంబ సభ్యులతో వెళ్లేటప్పుడు ఇంకా చాలా చాలా ఉండాలి. మీరు ముందే వెళ్లే ముందు అక్కడ రూమ్ రెంటు ఎంత ఉందో ఎంత ఖర్చవుతుందో ముందే మీరు ఒక లెక్క వేసుకోవాలి ఆ లెక్కకు తగ్గట్టు మీరు అక్కడ లేనిపోని ఖర్చులు చేయకుండా డబ్బులు ఆజా చేసుకుని మీరు ఉంచుకోవాలన్నమాట ఇది ముఖ్యమైన ఉద్దేశం మరి ముఖ్యంగా చెప్పాలి అంటే అక్కడికి వెళ్లిన తర్వాత ఎన్ని రకాల నానా పాటలు మీకు తెలిసిన స్నేహితులు గాని ఎవరైనా ఉంటే వారి సహాయంతో వెళ్ళటం మరి ముఖ్యం ఎందుకంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది మీకు తెలియదు కాబట్టి మీరు వాళ్ల సహాయంతో మీరు వెళ్ళటం అయితే చాలా బెటర్. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది అదేవిధంగా మీరు వెళ్లిన తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు గాని ఎలాంటి గొడవలు లేకుండా సులభంగా అయితే వెళ్ళవచ్చు మరి ముఖ్యంగా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు పని అనేది చాలా తొందరగా అవుతుంది అదేవిధంగా సేఫ్ గా ఉంటుంది ఇది మీరు చాలా బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ విధంగా కాకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గుర్తుంచుకోండి.

ఎప్పటికప్పుడు మీరు ఉంటున్న ప్లేసు మీ కుటుంబ సభ్యులకు అయితే అప్డేట్ చేస్తూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల వారికి కూడా మా వ్యక్తి పాలన స్థలంలో ఉన్నాడని వారికి కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ ఏదైనా మారిస్తే తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు కచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే ప్రస్తుతం అందరూ కూడా మొబైల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబరు ఎప్పుడైతే మారుస్తారో కచ్చితంగా మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి ఇది కూడా చాలా ముఖ్యము అని గుర్తుంచుకోవాల్సిన విషయం. పరిముఖ్యంగా చెప్పాలి అంటే అదే విధంగా స్నేహితులకు కూడా ఈ ఒక విషయాన్ని కూడా తెలియజేయండి ఈ విధంగా తెలియజేసే వారికి కూడా మీరు ఉంటున్న ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే మనకి ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడైతే ఇవి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అందుకోసమే మీకు చెప్తున్నాను ఈ విధమైన పనులు చేస్తే మీకు సులభంగా అవుతుంది.
ఎప్పుడన్నా మీరు తో అర్జెంటుగా ఇంటికి రావాలనుకున్నప్పుడు మీరు మన భారతీయ హెడ్ ఆఫీస్ అయితే ఆ దేశంలో అయితే ఉంటుంది ఆ హెడ్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మీ యొక్క ప్రాబ్లంని వారికి తెలియజేయాల్సి ఉంటుంది అప్పుడు వారు ఏం చేస్తారంటే మీ యొక్క పరిస్థితిని గమనించి వారు మీ కంపెనీ ఒక యాజమాన్యానికి వారు తెలియజేసి మెయిల్స్ ద్వారా లేక ఉత్తరాల ద్వారా మీ యొక్క వీసాను మీకు తిరిగి ఇవ్వడమైతే జరుగుతుంది ఈ విధంగా మీరు చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా తప్పకుండా అయితే మీరు చేయండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది.



ముఖ్యంగా ఎక్కువ శాతం మంది గల్ఫ్ కు వెళ్ళటానికి అడ్డదారుల్లో వీసాలు తీసుకోవడం మొదలు పెడతారు.


ముఖ్యంగా మీకు ఎవరైతే పని ఇస్తున్నారో వారి యొక్క ఫోన్ నెంబరు అదేవిధంగా వారి ఆఫీస్ అడ్రస్ కుటుంబ సభ్యులకు తెలియజేయవలసిన ఉంటుంది.


ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన తరువాత భారతీయ హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది. అందులో మీరు కలవ వలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ ర్ ర్ మీకు పని చెప్పిన వ్యక్తి యొక్క అడ్రస్ వారికి తెలియజేయాలి.


ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనకు సహాయం చేయడానికి భారతీయ హెడ్ ఆఫీస్ మనకు అనుకూలంగా ఉంటుంది.


ముఖ్యంగా పని కోసం మనం భారత దేశం విడిచి పెట్టి గల్ఫ్ దేశాలకు వెళ్లడం జరుగుతుంది. మీరు అక్కడ అ ఒక ఇంటిని అద్దెకు తీసుకునేటప్పుడు మన భారతీయుల తో కలిసి ఉంటే చాలా మంచిది.


మనకు భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా మన దేశానికి చెందిన ప్రజలు మనకు సహాయం చేయడానికి చాలా అనుకూలంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకునేటప్పుడు అందులో భారతీయులు ఉండేవిధంగా చూసుకోవడం చాలా వరకు మంచిది.


అంతకంటే ముందు మీరు పని చేసుకోవడానికి అక్కడికి వెళ్లేటప్పుడు గవర్నమెంట్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి వెళితే మీకు అక్కడ భద్రతా ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది.


ముఖ్యంగా మీరు అక్కడికి వెళ్లేటప్పుడు ఏ కంపెనీ మంచిది. ఏ కంపెనీ ఎక్కువ శాలరీలు ఇస్తుందో ముందే తెలుసుకోవడం మరీ మంచిది. అదేవిధంగా మన భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే కంపెనీలను ఎంచుకుంటే చాలావరకు మంచిది.


ముఖ్యంగా చాలా మంది భారత దేశం నుండి వలస పోయి గల్ఫ్ లో చాలామంది స్థిరపడడం జరిగింది. అందులో కొంతమంది మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి రావాల్సి వచ్చింది.


ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ముందే మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.


అయితే మీకు అక్కడ ఉన్నా పని ఇచ్చే కంపెనీలు మీ వీసా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో మీ వీసా వేరే వారికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినట్లయితే మీరు చాలా ఇబ్బందులు ఉండవలసి ఉంటుంది.


వీసా తీసుకున్న తర్వాత మీతో మిమ్మల్ని బానిసగా వాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి వెళ్లి గల్ఫ్ లో చాలామంది స్థిరపడి ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం జరిగింది.


మన దేశం కంటే గల్ఫ్ దేశంలో ఎక్కువ జీతాలు ఇవ్వడం వల్ల భారతదేశం నుంచి గంప కి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ముస్లిం ప్రజలు ఎక్కువగా వెళ్లడం జరుగుతూ ఉంటుంది.


ముఖ్యంగా మీరు జాబు చేసేటప్పుడు డు కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఇలా వెళ్ళిన వారే ఇబ్బందులకు గురి అవుతుంది ఉన్నారు.


మీరు ఈ విధంగా కాకుండా ఉండాలంటే ముందే ఆ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుసు కొని ఉంటే చాలా వరకు మంచిది.


గల్ఫ్ లో పని చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు ఎక్కువగా ఉండటం వల్ల గల్ఫ్ దేశంలో ఎక్కువ జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన దేశం కంటే గల్ఫ్ దేశంలో ఐదు రెట్లు జీతం రావడం జరుగుతుంది.


మీరు ముఖ్యంగా గల్ఫ్ కి వెళ్లేటప్పుడు ఐటిఐ చేసే వ్యక్తులకు ఎక్కువ డిమాండ్ ఉండటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డిప్లమో వ్యక్తులకు కూడా గల్ఫ్లో ఎక్కువ జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.


ముఖ్యంగా అక్కడికి వెళ్లే ప్రజలు మీ టెన్త్ క్లాసు మరియు iti కి సంబంధించి పత్రాలు కాఫీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో వర్జినల్ డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళ కూడదు.


గల్ఫ్ లో జీతాలు ఎక్కువగా ఇస్తారు అదేవిధంగా ఎక్కువగా ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంటుంది. ఈ విధంగా అక్కడికి వెళ్లే ప్రజలు చాలా జాగ్రత్తగా ముందు చూపు తనంతో ఉంటే చాలా వరకు మంచిది.


మిగతా దేశాలతో పోల్చుకుంటే గల్ఫ్ లో చాలా వరకు ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తూ ఉంటుంది.


మీరు ఎప్పుడైనా మీకు ఉద్యోగం అవకాశం వస్తే గల్ఫ్ కు వెళ్లేముందు తప్పనిసరిగా ఇలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా నా నా ఇబ్బంది కలిగితే గల్ఫ్ లో భారతదేశానికి చెందిన హెడ్ ఆఫీస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అందులో మీ యొక్క సమస్యలు చెబితే మీ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది.


ఈ విధంగా ఎప్పుడైనా మీరు తీసుకువెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మీరు అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.


ముఖ్యంగా మీరు మంచి కంపెనీ ముందే చెక్ చేసుకుంటే మంచిది. ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం ఏర్పడితే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కూడా నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని మర్చిపోవద్దు.


మిత్రులారా మీరు భారతదేశానికి వెళ్ళేటప్పుడు మీరు అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కలిసి ఉండటం చాలా ఉత్తమం.


ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒంటరిగా వెళ్లకూడదు. ఒంటరిగా వెళ్తే ఎక్కువ శాతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మర్చిపోకండి. ఈ విధంగా గత వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఇలాంటి జాగ్రత్తలు పెట్టుకోవాల్సి వస్తుంది.


ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నీకు మరియు మంచిది. ముఖ్యంగా నీకు ఇంటికి వచ్చి ఉంటే ఇంకా మంచిది.


మీరు అక్కడికి వెళ్లేటప్పుడు ఇంగ్లీష్ వచ్చి ఉంటే మరీ మంచిది. ఇంగ్లీష్ వచ్చి ఉంటే మీరు ఏ దేశం వెళ్లిన కానీ మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ప్రపంచంలో ఏ మూలన వెళ్లిన కానీ మనకు ఇంగ్లీష్ చాలా ముఖ్యము అదికూడా మర్చిపోవద్దు.


అదేవిధంగా మీరు అద్దెకు ఉంటున్న ఇంటి నెంబర్ తో పాటు మీరు పనిచేస్తున్న కంపెనీ యొక్క వివరాలు మీ కుటుంబ సభ్యులకు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నీకు చాలా ఉపయోగపడుతూ ఉంది.


నేను చెప్పిన విషయాలు మీరు తప్పక గుర్తు పెట్టుకోండి. మీరు గల్ఫ్ కు వెళ్లే ప్రయత్నంలో ఇలాంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోకూడదు.


కామెంట్‌లు