మసీదులో చేసే ప్రార్థన
చాలామందికి కి మసీదులో ప్రార్థన కానీ చాలామందికి దాని అర్థం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ముస్లింలు చేసే ప్రార్థన గురించి దాని అర్థం ఏమిటోో ఇప్పుడు తెలుసుకుందాం.మసీదులో చేసే ప్రార్థన తెలుగులో ఏమంటారు మీకు తెలుసా ?మీకు ఒకవేళ తెలియకపోతే ఇది పూర్తిగా చదవండి ?ఇది చాలా మందికి తెలియని అర్థం ప్రతి ఒక్కరూ దీనికి అర్థం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది ప్రతి ఒక్కరు కంపల్సరిగా తెలుసుకోండి
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్,
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్,
అష్ హదు అన్ ల్లా ఇలాహ ఇల్లల్లాహ్ ,
అష హదు అన్ ల్లా ఇలా హ ఇల్లల్లాహ్
ఆ ష్ హదు అన్న మహమ్మదన్ ర్రసూలుల్లాహ్
అష్ హదు అన్న మహమ్మదన్ ర్రసూలుల్లాహ్
అష్ హదు అన్న మహమ్మదన్ ర్రసూలుల్లాహ్
హయ్య అలస్సలాహ్ ,హయ్య అలస్సలాహ్
హయ్య అలల్ ఫలాహ్ హయ్య అలల్ ఫలాహ్
అల్లా హు అక్బర్,అల్లా హు అక్బర్
లా ఇలాహ ఇల్లల్లాహ్
అస్సలాతు ఖైరుమ్ మిననౌమ్
అస్సలాతు ఖైరుమ్ మిననౌమ్
ఇప్పుడు తెలుగులో అర్థం తెలుసుకుందాం;-
అల్లా గొప్పవాడు .అల్లా తప్ప మరేది ఆరాధనకు అర్థమైనది కాదని నేను తెలియజేస్తున్నాను .మహమ్మద్ అల్లా సందేశ పరుడని నేను సాక్ష్యం ఇస్తున్నాము .నమాజ్ కి తరలిరండి .సాఫల్యం వైపుకు అందరూ రండి .అల్లా గొప్పవాడు అల్లాతప్ప ఆరాధనకు యోగ్యమైనది ఏదీ లేదు .
నమాజ్ నిద్ర కంటే మేలైనది.
ఇస్లామిక్ మాసములు
1)మొహరం 30 రోజులు ఉంటుంది.
2)సఫర్ ఇరవై తొమ్మిది రోజులు ఉంటుంది.
3)రబి లవల్ 30 రోజులు ఉంటుంది.
4)రవి సాని తొమ్మిది రోజులు ఉంటుంది.
5)జుమ లవల్ ఒకటి నుండి 30 రోజులు ఉంటుంది.
6)రజము 30 రోజులు ఉంటుంది.
7)షాజహాన్ 29 రోజులు ఉంటుంది.
8)రంజాన్ 30 రోజులు ఉంటుంది.
మసీదులు చేసే ప్రార్థన గురించి తెలుసుకుందాము
అనేక మతాల వారికి వివిధ రకాల ప్రత్యేకతలైతే ఉంటాయి. ఒక్కో మతానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. ఏ మతం వారికి తల్లి లాంటిది అదేవిధంగా ఎవరి మతం వారి వారి విధానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హిందువులు ఒక దేవుని పూజిస్తారు. క్రైస్తవులు ఒక దేవుని పూజిస్తారు. ముస్లిమ్స్ వారి దేవుని పూజించడం అయితే జరుగుతుంది ఈ విధంగా వారికి ఇష్టమైన దేవుని వాల్పోషిస్తారు అదేవిధంగా ముస్లింలు పూజించే దేవుడు వారికి పవిత్రమైనది అయితే ముస్లింలు వారి పద్ధతిలో వారి సంస్కృతిలో అదే విధంగా వారి ఆచారాలను బట్టి వాళ్ళు పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముస్లింలు వారి ప్రతి పండుగను కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ప్రేమతో దేవుని ఆస్వాదిస్తూ వారి దేవుని పూజించడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ముస్లింలు తెల్ల బట్టలు ధరించి నెత్తిమీద టూర్ పెట్టుకొని గౌరవ పూర్వకంగా వారి దేవుని కొల్చడమైతే జరుగుతుంది. ముఖ్యంగా వారి దేవుని పేరుమీద ఉపవాసం ఉండడం కూడా జరుగుతుంది ముఖ్యంగా రంజాన్ వంటి పెద్ద పెద్ద పండుగలలో కూడా ముస్లింలు అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారు మరీ ముఖ్యంగా వారికి పండుగలు అతిపెద్ద పండుగ రంజాన్ కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉంటూ భక్తి సైదులతో దేవుని పూజిస్తూ దేవుని కృపను అందుకోవడమైతే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ముస్లిం గౌరవపూర్వకమైన మర్యాదలతో కూడిన పద్ధతులను అనుసరిస్తూ దేవుని కొలవడం అయితే జరుగుతుంది ఈ విధంగా వారి వారి ఆచారాలను బట్టి వారి దేవుని అయితే కొలవడమైతే జరుగుతుంది. అదేవిధంగా రంజాన్ వంటి పండుగలు అప్పుడు వారి దేవునికి ఉపవాసం ఉండి సాయంకాలం పూట మసీదుకు వెళ్లి దేవుని ప్రార్థిస్తారు అదేవిధంగా అందరు కూడా చాలా బాగుండాలని కూడా మీరు పూజించడం జరుగుతుంది. అన్ని దేశాలలో కన్నా మన దేశం చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మన దేశంలో అన్ని మతాలు కూడా సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఏ పండుకు వచ్చిన కానీ మన భారతదేశంలో నీ ప్రజలు అందరు కూడా తమ పండుగ లాగానే భావించి ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని ముఖ్యంగా మతాలు కులాలు అని భేదం లేకుండా అందరూ కూడా జరుపుకోవాలని ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రతి ముస్లిం తన దేవుని పూజిస్తూ రంజాన్ మాసంలో కొన్ని రోజులు ఉపవాసం ఉండి రంజాన్ రోజు కొత్త బట్టలు ధరించి ప్రతి ఒక్కరు కూడా కలుస్తూ ఉంటారు. ఈ విధంగా దేవుని ప్రార్థిస్తూ అందరు కూడా చాలా బాగుండాలని కూడా వీలు దేవుని పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రసాదాలను కూడా ప్రతి పౌరుడికి కూడా పంచుతూ ఉంటారు మరియు ముఖ్యంగా మతాలు కులాలు అని భేదం లేకుండా ఎవరికైనా సరే ఈ ముస్లింలు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు ఈ విధంగా ప్రజలందరూ కూడా సమానమని వీలు భావించి దేవుని అందర్నీ చల్లగా చూడమని కోరుకోవడమనేది జరుగుతుంది. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు అయితే చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మనదేశంలో ముస్లింల సంఖ్య హిందువుల కంటే చాలా తక్కువ కాబట్టి కానీ ఎక్కడ కూడా కొట్లాటలో జరగకుండా మనమంతా కూడా కలిసి ఉంటాము ఈ విధంగా అందరు కూడా భక్తిశ్రద్ధలతో జరుపుకొని మరి ఏ కులాలు అని భేదం లేకుండా ప్రజలందరూ కూడా చాలా చల్లగా ఎక్కువ రోజులు ఎక్కువ కాలం పాటు దీర్ఘ ఆయుష్షు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా వీలుకోవడమే జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా చల్లగా ఉండాలని వీలు కోరుకోవడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండాలని వీడు దేవుని కోరుకోవడమైతే జరుగుతుంది. అదేవిధంగా అందరికీ ఆహారం ఉండడానికి ఇల్లు ఉండాలని వీరు ప్రతిరోజు దేవుని కూడా కోరుకోవడమైతే జరుగుతుంది అదేవిధంగా చెప్పాలి అంటే ఎవరు కూడా ఆఖరితో అలమటించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎంతోకొద్ద అన్నం దొరకాలని వీరు దేవునికి పూజించడం అయితే జరుగుతుంది అదేవిధంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉండటానికి ఇల్లు పట్టా కూడు ఉండాలని వీరు దేవుని కోరుకోవడం అయితే జరుగుతుంది.
అదేవిధంగా మనుషుల మధ్య కొట్లాటలు ఉండకుండా ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలని అదేవిధంగా ఎవరు కూడా మత ద్వేషాలతో కొట్లాడకూడదని ప్రతి ఒక్కరు కూడా ముస్లిం ప్రజలు కోరుకుంటారు అదేవిధంగా తోటి ఎందుకు తోటి ముస్లిం అని భేదాలు లేకుండా అందరూ సమానమే అనే విధానంతో ఉండాలని వీరు దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా చనిపోయిన వారికి స్వర్గం పొందాలని ఆ స్వర్గంలో అందరూ కూడా చల్లగా బాగా ఉండాలని ఇలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఉండాలని వీరు కోరుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు అందరి దృష్టిలో మంచిగా ఉండాలని ఎవరికి ఎలాంటి కీడు చేయకుండా హాని చేయకుండా ఎలాంటి ప్రాణహాని జరగకుండా అందరూ చల్లగా ఉండాలని వీరు దేవుని అయితే కోరుకోవడం ఇదే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరు కూడా రోగాలతో బాధపడకుండా రోగాలకు సంబంధించి అన్ని రకాల రుగ్మతలు పోవాలని వీరు దేవుని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది రోగాలు ఎవరికి రాకుండా సంతోషాలతో అందరూ బాగుండాలని వీరు దేవునైతే కోరుకుంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరికి కూడా ఇలాంటి ప్రాణాన్ని జరగకుండా ప్రాణాలతో చెలగాటం ఆడకుండా చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని కూడా వీరు దేవుని కోరుకోవడం ఇదే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరు కూడా ప్రాణాలతో చిలగాటం దయ్యాలతో అందరు రక్షించాలని మీరు దేవుని అయితే పడుకోవడమే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వీరు దేవుని అయితే కోరుకుంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరికి ఏ కీడు జరగకుండా అందరూ కూడా చల్లగా ఉండాలి మీరు దేవుని అయితే కోరుకుంటారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని దేవుళ్ళ కన్నా లోకంలో ఉండే దేవుడే మిన్న అని వీలు అనుకుంటారు. అందుకోసమే ఆ దేవుని భక్తిశ్రద్ధలతో పూజించాలని దేవుని వల్ల దయ ఉండాలని వీరు కోరుకుంటారు అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజించి దేవునికి కావలసిన నైవేద్యాలు సమర్పించి వారికి కావలసిన కోరికలను దేవునికి చెప్తే దేవుడు వాటిని కల్పిస్తాడు అని వీలుకోవడమే జరుగుతుంది. ఈ విధంగా మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రజలలో దేవుని పట్ల అనేకమైన ప్రేమ భక్తి శ్రద్ధ దయ గుణం అన్ని కలిపి ఉన్న దేవుడే మహాదేవుడు అని వీలు పోరుగ ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వీలు చేయడం వల్ల ప్రపంచంలో మొత్తం పీడిస్తున్న ఆకలి బాధలు తొలగిపోయి ప్రతి ఒక్కరు కూడా ధనంతో పాటు సుఖసంతోషాలతో ఉండాలని కూడా వీరు కోరుకోవడమే జరుగుతుంది ఈ విధంగా అల్లాను ప్రార్థిస్తూ ఉంటారు ముస్లిం ప్రజలు.అదేవిధంగా ప్రపంచం మొత్తం సాఫీగా నడవడానికి ముందుకు వెళ్ళటానికి ముందుకు వెళ్లినప్పుడు ఇలాంటి అపాయాలు జరగకుండా వీరు ముస్లిం దేవుడిని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు చేస్తూ మన దేశంలో ఉన్న ప్రతి జనాభాను సుఖసంతోషాలతో కలిగి ఉండాలని వీరు దేవుని అయితే కోరుకుంటారు అదేవిధంగా ప్రపంచంలో వచ్చే విపత్తులను కూడా నుండి రక్షించాలని ప్రజలకు ఎలాంటి ప్రాణా హాని కలగకుండా అందరిని సమానంగా చూస్తూ అందరికీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను కలిగించాలని కోరుకుంటారు ముస్లిం ప్రజలు. ఈ విధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా సాధన చేసి ప్రపంచంలో ఇస్తున్న ఎలాంటి రుగ్మతలనైనా తొలగించాలని వీరు దేవుని కోరుకోవడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణకోటికి కూడా వాయువు సమృద్ధిగా అందించాలని అదేవిధంగా భూమిపై ఎలాంటి చెడులు జరగకుండా వీరు దేవుని ప్రార్థించడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే భూమిపైన ఉన్న అష్ట దరిద్రులు తొలగిపోవాలని ముస్లిం ప్రజలు దేవుణ్ణి అయితే పూజించడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే భూమిపై ఉన్న ఎలాంటి రుగ్మతలను పాల ద్రోలాలని వీరు కోరుకుంటారు అదేవిధంగా ఎలాంటి రోగాలు కలగకుండా కళ్ళల్లో శుభసాయం తోషాలు కలిగించే విధంగా ఉండాలి అని మీరు కోరుకోవడమే జరుగుతుంది అదే విధంగా. చిన్నపిల్లలకు మంచి చదువులు కలిగించాలని అదేవిధంగా వారికి ఆయుషు మరియు సుఖసంతోషాలను కలిగించాలని మీరు కోరుకోవడమైతే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దేశంలో ప్రపంచంలో కూడా ఉన్న ప్రతి ఒక్క జీవికి కూడా సుఖ సంతోషాలు కలిగించాలని వేరు కోరుకోవడం ఏదో జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎలాంటి పేదవారికైనా గాని సంతోషాలు కలిగిస్తూ వారికి ఒక ఆనందం కలిగించాలని అదేవిధంగా వారికి ఎలాంటి హక్కులైనా కల్పించాలని వారు దేవుని అయితే కొలవడం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ముఖ్యంగా భారతదేశంలో మన ముస్లింలు చాలా ఎక్కువ ప్రార్థన చేయటం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తల్లితో సమానంగా చూస్తూ ఉంటారు అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న ముస్లిం ప్రజలు కూడా ఈ విధంగా దేవుని దళిత పూజించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొలుస్తూ దేవుని సుఖసంతోషాలతో చూడాలని కోరుకుంటారు అదేవిధంగా దేవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే దేవుడు మనకు ఎలాంటి నైనా సంపదను కలిగిస్తారని మీరు పేర్కొనడం అయితే జరుగుతూ ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Hellow Buddy If You Have Any Doabts Feel Free To Comment