Important Keyboard Symbols In Telugu

కంప్యూటర్ కీబోర్డ్ సింబల్స్ గురించి తెలుసుకుందాం


మనం మాట్లాడేటప్పుడు చదివేటప్పుడు చక్కగా అర్థం కావడానికి కి గుర్తులను చూడడం జరుగుతుంది. అసలు ఆ గుర్తులను ఏమంటారు చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ గుర్తులు ఏమిటో మనం తెలుసుకుందాం.(Keyboard Symbols In Telugu)
  ఈ (,)బ్రాకెట్ లో ఉండే దానిని కామా అని అంటారు .
దీనిని ని కలిగి ఉన్న విరామ సమయంలో పాటించే సమయంలో ఈ గుర్తును వాడతారు .

ఈ గుర్తును (;) బ్రాకెట్‌లో ఉండేదానిని సెమీ కోలన్ అంటారు. దీనిని ముఖ్యమైన వాక్యాలలో చివరలో ఈ గుర్తు వాడతారు

ఈ గుర్తును (:) బ్రాకెట్ లో ఉండే గుర్తును కులం అంటారు.దూర సంబంధం గల రెండు ప్రత్యేక వ్యాఖ్యలకు మధ్య ఈ గుర్తు ఉంటుంది. ఉదాహరణ దేశంలో నా కంటే గొప్పవాడు లేడు అనుకోకు :ఒకరిని మించిన వారు మరొకరు ఉంటారు.

ఈ గుర్తును(.) రాకెట్ లో ఉండే గుర్తును ఫుల్స్టాప్ అంటారు ఇది వాక్యాల చివర ఈ గుర్తు వస్తుంది .

ఈ గుర్తును (?) interrogation గుర్తు అంటారు. ప్రశ్నార్థక వాక్యాలు చివర ఈ గుర్తు వస్తుంది .

ఉదాహరణకు; మీరు ఎవరు? (కీబోర్డ్ చిహ్నాలు తెలుగులో)

ఈ గుర్తును (!) ఎక్స్‌ప్లనేషన్ అంటారు. ఈ గుర్తును ఆశ్చర్యం, సంతాపం, ప్రశంసలు ,సంబోధన మొదలైన వాటిని తెలిపే పదాలు చివర ఈ గుర్తు వస్తుంది.

ఈ గుర్తును ("") ఇన్వర్టర్ కామర్స్ అంటారు. దీనిని ఇతర గ్రంథాల నుండి గ్రహించబడినది వాక్యాలు పాలు మొదలైన వాటి పక్కన ఈ గుర్తులను వాడతారు.

ఈ గుర్తును () బ్రాకెట్స్ అని అంటారు ఈ రెండు గుర్తులు ముఖ్యమైన పదాలు వాక్యాలకు గాని రెండు ప్రక్కలను ఉపయోగిస్తాయి. పర్యాయపదాల రెండు పక్కల వీటిని కూడా ఉంచుతారు. ఒక పరిశీలన విపులంగా తెలియజేయడానికి ఈ బ్రాకెట్స్ ఉపయోగపడతాయి.

ఈ గుర్తును (:-) బ్రాకెట్‌లో ఉండే గుర్తులు పొలం డేస్ అంటారు.

కొన్ని రకాల గుర్తుల గురించి చూద్దాం.
@ ఈ గుర్తును ఈమెయిల్ ఐడి వంటివాటికి ఈ గుర్తులు ఉపయోగిస్తారు.
/ ఈ గుర్తులు ఫ్లాష్ అని అంటారు.
_ఈ గుర్తును డాష్ అని అంటారు.

ఇంపార్టెంట్ కీబోర్డ్ సింబల్స్ గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ పూర్తిగా తెలుసుకుందాం ఆర్టికల్ ఏర్పాటు చదవడానికి అదే ప్రయత్నం చేయండి

ఈ సింబల్ ను (,) కామా అని అంటారు ముఖ్యంగా ఇది ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు అదేవిధంగా తెలుగు లో ఈ కామా అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు ముఖ్యంగా తెలుగు వ్రాసేటప్పుడు ఈ కామ గుర్తులు మరియు ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లో మీరు ఏదైనా రాయాలనుకున్న గాని ఈ కామగుర్తులనేవి ఎక్కువ రావటం కూడా జరుగుతూ ఉంటుంది
ఈ విధంగా మనం ఎక్కువ శాతం యూస్ చేసేటివి కామా గుర్తులు ముఖ్యంగా ఇది మనకు ప్రాచీన కాలం నుంచి గుర్తులైతే కనుక్కోవడం అయితే జరిగింది ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేదిగా మారినాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీటికి రుచి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది అదేవిధంగా పిల్లలకు కూడా వీటి గురించి కూడా బోధించాలి ముఖ్యంగా స్కూల్స్ లో కూడా వీటికి సంబంధించి చెబుతూ ఉంటారు.

@ ఈ సింబల్ ఎక్కువగా జిమెయిల్ అయితే ఎవరైతే వాడుతున్నారో వాటికి ఈ జిమెయిల్ యొక్క సింబల్ అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికైనా ఈ మెయిల్ ఐడి అయితే కచ్చితంగా ఉంటుంది ఆ మెయిల్ ఐడి చివరిలో ఇది వాడటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏ కంపెనీ అయినా ఏ సంస్థ అయినా కచ్చితంగా ఇలాంటి గుర్తులు అయితే తప్పకుండా పాడుతారు ఎందుకంటే ఈ గుర్తులు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి అందుకోసమే వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవకాశం అయితే ముఖ్యంగా ఎలాంటి వారికైనా సరే ప్రతి ఒక్కరికి ఒక జిమెయిల్ ఐడి అయితే ఉంటుంది ఆడికి ఈ గుర్తు అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఈ విధంగా గుర్తును ఎక్కడ ఉపయోగిస్తారు కూడా పిల్లలు కూడా తెలియజేయండి. మరి ముఖ్యంగా ఈ గుర్తులేదా మనకు చాలా బాగా యూస్ అవుతాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీటికి గురించి తెలుసుకోవాలి అదేవిధంగా మీరు తెలియజేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వీటికి సంబంధించి తెలిసి ఉంటుంది కాకపోతే చాలామందికి అయితే వీటి గురించి అయితే తెలువదు అందులో కొద్ది మంది మాత్రమే వీటి గురించి అయితే తెలుస్తుంది వారికి అయితే తెలియదు అలాంటి వారికి మీరు కూడా చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇలా ఈ సింబల్ అనేది మెయిన్ గా దేనికి యూస్ చేస్తారు మనం ఇప్పుడు తెలుసుకుందాం కదా మరిన్ని సింబల్స్ అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాము ఆలస్యం చేయకుండా వాటి గురించి కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి.

#ఈ గుర్తును యాష్ గుర్తు అంటారు. ముఖ్యంగా పాదా టెలిఫోన్సు ఉంటాయి కదా అలాంటి టెలిఫోర్సు కు కూడా ఈ సింబల్స్ అయితే యూస్ చేయడమైతే జరిగింది. ఇది ముఖ్యంగా ఎందుకు వాడుతారు అంటే ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో కూడా వీటికి సంబంధించి ఎక్కువ వీడియోలు కూడా ఉన్నాయి ఒకవేళ మీరు తెలియకపోతే ఆ వీడియోలు కూడా మీరు చూడవచ్చు. అదేవిధంగా యూట్యూబ్ లలో లింక్స్ ను కలపడానికి కూడా ఇవి వాడుతారు. ఈ ఆశ గుర్తు పెడితే ఉన్న లింకు హైపర్ లింకు కింద మారిపోతుంది. ఎక్కువ శాతం మంది కంప్యూటర్ ప్రోగ్రాములు ఎవరైతే వాడుతున్నారో ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి కూడా ఈ గుర్తుపై చాలా అవగాహన కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలాంటి గుర్తులు ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది మరీ ముఖ్యంగా ప్రోగ్రామ్స్ అయితే ఎవరైతే ఉంటారో బాలు కూడా ఇలాంటి గుర్తులు అయితే యూస్ చేయడమైతే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీటికి సంబంధించి అనేక రకాల వీడియోస్ కూడా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కదాని గురించి మీరు కూడా తెలుసుకోండి ఎందుకంటే గుర్తులు అనేవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామందికి ఈ గుర్తు ఏమిటో తెలియదు అలాంటి వారి కోసం అయితే ఇవి ఉపయోగపడుతాయి అని నేనైతే అనుకుంటున్నాను. అందుకోసమే మీరు కూడా ఇలాంటి గుర్తుల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఎన్నో రకాల గుర్తులు అయితే వాడుతూ ఉంటాము వాటన్నిటి గురించి మీకైతే కచ్చితంగా రావాలని మాట వాటికి సంబంధించి కూడా మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ కి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అదే విధంగా ఎవరైతే పిల్లలైతే చదువుకుంటున్నారో వారికి కూడా మీరు తెలియజేయండి అదేవిధంగా మీ పిల్లలకి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి.

వీటిని () రాకెట్స్ అని అంటారు ఏదైనా ముఖ్యమైన విషయం మీరు చెప్పాలనుకుంటే ఏదైనా ఉత్తరం గాని ఏదైనా రాసేటప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి యూస్ చేస్తారు ఎందుకంటే మీరు మెయిన్ గా దీని గురించి అయితే చెబుతున్నారో అలాంటి వాటిని బ్రాకెట్స్ లలో రాయడం అయితే జరుగుతుంది ఈ బ్రాకెట్స్ అనేవి మెయిన్ ఎడిటింగ్ అనేది తెలియజేస్తుంది. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ బ్రాకెట్స్ అయితే ఉంటుంది.


*ఈ గుర్తుని స్టార్ గుర్తు అని అంటారు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు పాతకాలంలో టెలిఫోన్కు ఈ సింబల్ కూడా ఉండేది ఈ సింబల్ కూడా ఏదైతే ముఖ్యాంశాలు అయితే ఉంటాయో అలాంటి వాటికైతే ఈ గుర్తునైతే యూస్ చేయడమైతే జరుగుతుంది ఈ గుర్తుని ముఖ్యంగా మీరు ఏదైతే రాస్తారో ఆ రాసేదారి ముందు ఈ గుర్తును ఉంచి ముఖ్యమైన వాటి గురించి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈ గుర్తులు అందుకు మాత్రమే యూస్ చేస్తారు ఎందుకంటే మెయిన్ మెయిన్ అంటే ముఖ్యమైన అంశాల గురించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చెప్పాలని ఉద్దేశంతో మాత్రమే ఈ గుర్తులున్నైతే యూస్ చేయడమైతే జరుగుతుంది. ముఖ్యంగా ఈ గుర్తులను పత్రికలు రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటివారు ఈ గుర్తులున్నైతే చాలా ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఎవరైతే యాడ్స్ గనుక వేయాలనుకుంటున్నారో అలాంటివారు సంబంధించి ఇన్ఫర్మేషన్ గురించి తెలియడానికి ఇలాంటి గుర్తులు అయితే వేయటం అయితే జరుగుతుంది.

₹ ఈ గుర్తుని ఇండియా యొక్క రూపాయి విలువ లేదా ఇండియా యొక్క కరెన్సీని ఈ గుర్తు ద్వారా తెలియజేయడమే జరుగుతుంది. ముఖ్యంగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ సింబల్ అయితే ఉంటుంది ఆ కరెన్సీ సింబల్ అన్ని కూడా ఒక్క దేశానికి ఒక్కొక్క విధంగా ఉండి మన దేశానికి కూడా ఒక రకమైన సింబల్ అయితే ఉంది ఆ సింబరు పై విధంగా అయితే ఉంది.

? ఈ గుర్తుని ప్రశ్నార్థకం గుర్తుగా అంటారు ఈ ప్రశ్నార్థకం గుర్తు ఎవరైతే క్యూస్షన్స్ గనక రాసేటప్పుడు చివరిలో ఈ గుర్తునైతే ఉపయోగించడమే జరుగుతుంది ఎందుకంటే ఈ గుర్తు ప్రశ్నార్థకం గుర్తు అని కూడా అంటారు. ఈ గుర్తు ద్వారా ప్రశ్నార్థకం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరైనా సరే ఇంగ్లీషులో గాని తెలుగులో గాని హిందీలో గాని ఏ భాషలో అయినా గాని మీరు ప్రశ్నలు రాసేటప్పుడు ఎదుటి వ్యక్తిని ప్రశ్నించడానికి లేకుంటే ఎందుకు ఏమిటి ఎలా అనే వాటికి కూడా చివరిలో ఈ గురుదైతే కచ్చితంగా రాయవటం అయితే జరుగుతుంది అందుకే మీరు ఏదైనా ప్రశ్నార్థకం గుర్తు రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ గుర్తునైతే కచ్చితంగా యూస్ చేసి రాయాల్సి ఉంటుంది.


! ఈ గుర్తుని ఆశ్చర్యార్థకం గుర్తు కింద భావిస్తారు ఎందుకంటే ఈ గుర్తు ఎక్కువగా మీరు ఏదైనా ఆశ్చర్య పదం రాశారు అనుకోండి అలాంటి వాటికైతే ఇవి ఉపయోగించడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా తెలుగులో అయితే ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు.

$ ఈ సింబల్ డాలర్ కరెన్సీ కి గుర్తుగా భావిస్తారు ఎందుకంటే మన ఇండియాలో కరెన్సీ కి సింబల్ ఏ విధంగా అయితే భావిస్తారో అదే విధంగానే అమెరికాలో ఉన్న డాలర్ సింబల్ కూడా కరెన్సీ సింబల్ ఈ విధంగా అయితే ఉండటం అయితే జరుగుతుంది.

+ఈ గుర్తుని ప్రెస్కుంటూ అంటారు మనం ఏదైనా లెక్కలు చేసేటప్పుడు కూడికలు చేయడానికి ఈ గుర్తునైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము ముఖ్యంగా పిల్లల నుండి పెద్దల వరకు గుర్తు అయితే కచ్చితంగా యూస్ చేయడం అయితే జరుగుతుంది

÷ఈ గుర్తుని బాగా అరకు గుర్తు అంటారు ఏదైనా మనం డివైడ్ చేసేటప్పుడు ఈ గుర్తునైతే యూస్ చేస్తారు ఈ గుర్తు గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మీలో ఎంతమందికి తెలుసు

✓ ఇది రైట్ మార్క్ అనమాట ముఖ్యంగా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో అలాంటి వారికి కరెక్ట్ గా ఉంటే ఈ మార్పుని యూస్ చేస్తారు తప్పుగా ఉంటే బ్రాహ్ గుర్తు చేస్తారని కూడా అందరికి తెలుసు మరి ముఖ్యంగా ఈ గుర్తు తెలియని వారు ఎవరు కూడా ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ కూడా ఈ గుర్తు తెలుసు
అదేవిధంగా ఆర్టికల్లు మీకు సింబల్స్ కు సంబంధించి ఒక అవగాహన అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను మీకు ఏ విధంగా అనిపించిందో మాకు తెలియజేయండి అదేవిధంగా ఇలాంటి సింబల్స్ మీకు ఒక వేలు తెలిస్తే మీ పిల్లలకు లేకుంటే ఇతర వారికి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే వారికి కూడా ఇలాంటి యూస్ అవుతాయి కాబట్టి అందుకోసమే నేను చెప్పడం అయితే జరుగుతుంది మీరు తప్పకుండా ఆ పని అయితే చేయండి.


ఈ గుర్తులు మాకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే కంప్యూటర్ కీబోర్డ్ లో కానీ మొబైల్ స్క్రీన్ లలో కానీ ఈ గుర్తులు కంపల్సరి గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుర్తుల గురించి తెలుసుకోవడం చాలా మంచి పని. ఈ గుర్తులు మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను.(Keyboard Symbols In Telugu)

కామెంట్‌లు