శక్తినిచ్చే వ్యాయామ పానీయాల గురించి తెలుసుకోండి


శక్తినిచ్చే వ్యాయామ పానీయాల గురించి తెలుసుకోండి

శక్తినిచ్చే పానీయాల గురించి తెలుసుకుందాము

 మీరు పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి


మరి మీద అయినా పని చేయాలన్న నడవాలి అన్న కూర్చోవాలన్నా నిల్చవలన ప్రతి ఒక్కదానికి కూడా మన శక్తి అవసరం శక్తి లేనిదే మనం ఏ పని కూడా చేయలేం మరి ముఖ్యంగా శక్తి కావాలి మనం ఏ పని చేయాలని కచ్చితంగా మనకు శక్తి అయితే అవసరం అయితే మనకు ఆసక్తి కావాలంటే మనకు ఎలాంటి ఆరపదార్థాలు కావాలి అదేవిధంగా మీరు రోజు ఏ పనులు చేయాల వాటికి సంబంధించిన పూర్తిగా తెలుసుకుందాం


ఫస్ట్ మాకు శక్తిని కావాలంటే ప్రతిరోజు తప్పకుండా చేయవలసిన పని అంటే పొద్దున లేచి వ్యాయామం చేయడం వల్ల మన కండరాలు సాఫీగా పని చేయగలుగుతాయి అదేవిధంగా అనవసరమైన కొవ్వును కూడా ఇవి కరిగిస్తాయి అదేవిధంగా మనసును ఉత్తేజంగా అదే విధంగా మెరులో ఉన్న పొట్టలో ఉన్న కొవ్వును అనవసర కొవ్వునైతే ఇది కరిగించడమైతే జరుగుతుంది అదేవిధంగా మన శక్తిని ఉత్పత్తి చేసి మనకు రోజు మొత్తం ఉల్లాసంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉండే విధంగా మనకు ఎక్సర్సైజ్ అయితే మనకు ఉపయోగపడతాయి అసలు ఈ ఎక్సర్సైజులు చేయడానికి కూడా మనకు మేమే శక్తి అవసరం శక్తి కావాలి అంటే మనము ముఖ్యమైన ఆహారాల ఇతివను తినవలసి ఉంటుంది ఆహార పదార్థాల గురించి మనం ఆర్టికల్ పూర్తిగా తెలుసుకుందాం.


ముఖ్యంగా మనము ఈ కాలంలో అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి అవన్నీ కూడా 90% కలిపి వాటితోనే తయారవుతున్నాయి మరికొన్ని మిగతా రసాయనాలు కలిసి మొత్తం కల్తీగా తయారవుతున్నాయి ఈ విధంగా తినడం వల్ల మనకు శక్తి రాకపోవడం కాక లేనిపోని రోగాలు వచ్చే కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంది మరీ ముఖ్యంగా ఎక్కువ శాతం జబ్బులతో బాధపడుతూ ఉన్నారు అలాంటివారు వారి శక్తి కావాలంటే మీరు ఇలాంటి పనులు ఆ మాత్రం తినండి ముఖ్యంగా దానిమ్మ పండులో మనకు శక్తినిచ్చే పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే విధంగా ఈ దారిమ పండులో ప్రతిరోజు మీరు ఒకటి లేదా రెండు వెనుక తింటే కచ్చితంగా మీకు ఎక్కువ శక్తి వచ్చి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండటం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు ప్రతి రోజు ఒకటి లేదా రెండు మాత్రం ఖచ్చితంగా తినండి.


మరొక పండు సపోటా ఈ సపోటా తినడానికి చాలా తియ్యగా ఉంటుంది కానీ ఇందులో ఉన్న పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి రోజుకు ఒకటి తినండి తినడం వల్ల ఇది చాలా మన శరీరంలో అనేక రకాల శక్తిని ఇవ్వడం మీద జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ దానిమ్మ పండు బిపి ఉన్న వారు తినవచ్చు అదేవిధంగా షుగర్ ఉన్న వారు మాత్రం తినకూడదు ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు మాత్రమే ఈ పండును అసలు తినకూడదు మిగతావారు తినవచ్చు.


జామ పండు ఈ జామ పండులో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయి ముఖ్యంగా మనకు రోగాలు నిరుద్యోగ శక్తిని పెంచడానికి ఈ జామ పండులో మంచి పోషక పోదాము ఉంటుంది ప్రతిరోజు మీరు ఒకటి లేదా రెండు ఖచ్చితంగా తినండి తినడం వల్ల మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అదేవిధంగా మీకు రోగనిరోధక శక్తి పెరిగి రోగాలు రాకుండా మనకు కాపాడుతుంది ఒకవేళ ఏదైనా రోగాలుగా వచ్చినట్లయితే ఈ రోగాన్ని రుద్దక శక్తి వాటితో పోరాటి రోగాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ విధంగా మీరు ప్రతిరోజు జామపండు అయితే కచ్చితంగా తినండి


మరి ముఖ్యంగా మీరు బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒక కూల్డ్రింక్స్ తాగకుండా మీరు పన్న రసాలు తాగండి ఈ పల్సర్ తాగటం వల్ల మనకు మెదడు వృత్తిజంగా మారి అదేవిధంగా ఆలోచనలు కూడా లోపల మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ప్రతి రోజు తప్పకుండా ఒకటి లేదా రెండు గ్లాసుల పండ్ల రసాలు తాగండి.


మరి ముఖ్యంగా చెప్పు తగిన విషయం ఏమిటంటే  ఈ పనుల రసాల వల్ల మనకు రోగనిరోధక శక్తి అనేది పెంచుతుంది అదేవిధంగా మనకు ఎలాంటి రోగాలు రాకుండా మనకు శక్తిని ఇచ్చి అదే విధంగా దానిని ఆరోగ్య గురించి విధంగా మనకు శక్తి అయితే చేస్తుంది ఎందుకంటే మీరు తప్పకుండా చెడు అలవాట్లు మాని లాంటి మంచి హారం తీసుకుంటే మీరు కచ్చితంగా మీకు ఆరోగ్యంగా ఉంటుంది అదేవిధంగా మీరు మందు గానీ అదేవిధంగా సిగరెట్ తాగే అలవాటు గనుక ఉంటే తప్పకుండా మా అని ఇలాంటి మంచి ఆహార పదార్థాలు అయితే కంపల్సరిగా మీరు తీసుకోండి.


పరిముఖ్యంగా రోడ్ల పైన చాలా రకాల పనులు అయితే అమ్ముతుంటారు అందులో మీరు ప్రతి ఏ పండైనా సరే మీరు కంపల్సరిగా తినండి ఈ పండు తినటం వల్ల మన శరీరంలో ఎన్నో రకాల పోషకాలు మనకు అందుబాటులో ఉంటాయి అదే విధంగా శరీరంలో ఉన్న అవయవాలు కూడా సక్రమంగా పనిచేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీరు పీచు అన్నను తింటే అది సులభంగా జీర్ణమై చీనేకే సంబంధించి ఎలాంటి వ్యాధులు రాకుండా మనకు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది పరిముఖ్యంగా చిన్నపిల్లలకు అయితే మీరు పండ్ల రసాలు అయితే తాగిపించండి ఎందుకంటే తాగటం వల్ల చాలా రకాలుగా ఉపయోగాలు ఉంటాయి అదే విధంగా ఈ మధ్యకాలంలో అనేక రకాలుగా చిన్న పిల్లలకు సంబంధించి కూడా అవి అడ్వటైజ్మెంట్ లు చూసి మీరు మోసపోతున్నారు మీరు పండ్ల రసాలు గనుక  చిన్నపిల్లలకి తాపితే మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఇలాంటి రోగాలు రాకుండా మనకు చాలా జాగ్రత్తగా ఉంటుంది అదేవిధంగా వారికి అంటూ చెప్పుకోవడం మెరుగవుతుంది అదే విధంగా ముఖ్యంగా కూడా అలవాటు చేస్తే ఆరోగ్యం అయితే చాలా బాగా ఉంటుంది ఎలాంటి పనికిమాలిన రోగాలు రాకుండా మీరు సుఖంగా ఉంటారు ఈ విధంగా మీరు కచ్చితంగా చేయండి. ఉరి చెడు అలవాటు అయితే కచ్చితంగా మానేయవలసి ఉంటుంది ఈ విధంగా ప్రతిరోజు మీరు కంపల్సరిగా చేస్తే మీకు చక్కని ఫలితం ఉంటుంది. అదేవిధంగా పనసకాయని కూడా మీరు తినండి ఈ పనసకాయ పీచు పదార్థం కాబట్టి మనకు రోగాలు రాకుండా నిరోధించుతుంది అదేవిధంగా పనస పండులో ఉండే అనేక రకాల పోషకాలు మన శరీరానికి మంచిని చేసి శరీరానికి ఇలాంటి రోగాన్ని రానీయకుండా మనకు చాలా జాగ్రత్తగా వస్తుంది ఈ విధంగా పరస పండును ప్రతి రోజు మీరు తినండి పనసపండు అనేది మనకు పీచు పదార్థం కాబట్టి ఇలాంటి రోగాలు అయితే రావు.


మరి ముఖ్యంగా పనస పండులో ఉండే అనేక రకాల పోషకాలు మన శరీర భాగాల నిండిపోయిన పనిచేసి రగడ శక్తిని పెంచి మనల్ని ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడతాయి ఈ విధంగా పరలోక గుణాలు మనకు చాలా బాగుంటాయి.



రేగుపండు రేగుపండు పట్టణాలలో లభించుదు. ఇది కేవలం పల్లెటూరు మాత్రమే లభిస్తుంది ఎందుకంటే పల్లెటూర్లో చెట్టు అంతగా ఉండవు కాబట్టి గ్రామంలో అయితే పొలాల్లో ఈ రేగుపండు చెట్టు ఎక్కువగా ఉంటాయి ఈ రేగు పండ్లు తినడం వల్ల మనలో ఉన్న అనారోగ్య సమస్యలు వెళ్లిపోయి మనకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఈ రేగు పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి అయితే తప్పకుండా పెరుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు మీరు పిడికెడు రెడుపాలు తినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.


సేపు పండు సేపు పండు మనకు అన్ని కాలంలో లభిస్తుంది మరి ముఖ్యంగా సేపు పండు తినటం వల్ల మన జీవితం క్రిఏ చాలా సాఫీగా ఉంటుంది ఈ జీర్ణక్రియ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మనకి ఎలాంటి రోగాన్ని రానివ్వకుండా ఈ సేపు పండు మనల్ని జాగ్రత్తగా ఉంచుతుంది ఈ సేపు పండులో అనేక లక్షణాలు ఉన్న పోషకాలు అయితే ఉన్నాయి ఆ పోషకాలు అన్ని కూడా మనకు సమృద్ధిగా లభించడంతోపాటు మనల్ని ఆరోగ్యవంతుడిగా చేస్తాయి. ఈ విధంగా మీరు తప్పకుండా చేయండి.


క్యారెట్ మన కళ్ళకు చాలా మంచిది కండ్లు చూపు మంచిగా ఉండటానికి క్యారెట్ల అయితే మీరు కచ్చితంగా తినండి క్యారెట్ తినడం వల్ల మీకు మెదడు చేతులతో పాటు కళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తాయి ఈ విధంగా కచ్చితంగా తినండి. క్యారెట్ లో అనేక రకాల పుష్కపదార్థాలు ఉంటాయి కాబట్టి కచ్చితంగా మీరు తినాలి.


దోసకాయ దోసకాయ కూడా క్యారెట్ లాగే మనకు కళ్లకు ఇస్తుంది ఈ విధంగా మీరు ప్రతిరోజు ముఖ్యం ఎండాకాలంలో దోసకాయ చేయడానికి ప్రయత్నం చేయండి.


బీట్రూట్ ఈ బీట్రూట్ మన శరీరంలో రక్తపు స్థాయి తగ్గినప్పుడు ఈ బీట్రూట్ అయితే కచ్చితంగా తినండి బీట్రూట్ తినడం వల్ల మన శరీరంలో రక్త స్థాయి పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కచ్చితంగా మీరు బీట్రూట్ రసాన్ని ప్రతిరోజు తాగండి. ఈ బీట్రూట్లో ఒక శక్తిని పెంచే పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ప్రతిరోజు తప్పకుండా తాగితే మీకు మంచి ప్రయత్నం అయితే ఉంటుంది అదేవిధంగా ఎలాంటి రోగాలు రాకుండా మీకైతే చాలా బాగా ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను మీరు తప్పకుండా మీరు తప్పకుండా చేయండి చేస్తే మీకు ఎలాంటి రోగం రాదు. ఇలాంటి కీడు అయితే జరగదు.


ఈ విధంగా ప్రతి రోజైతే తినండి తాగండి ఇవి చాలా మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రతిరోజు అయితే మార్చుకోండి ఈ దినచర్యను మార్చుకోవడం వల్ల మీకు ఎన్నో ఆరోగ్య మార్పులు అయితే రావడం అయితే జరుగుతుంది.



ఏదైనా పని చేసేటప్పుడు వ్యాయామం చేసేటప్పుడు ఒక శక్తి అవసరం. వ్యాయామం చేస్తున్నప్పుడు పోషకాలు  కోల్పోతాము. దీనివలన నీరసం అలసట అవుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇలా వ్యాయామం చేసేవారు నిరంతరం పని చేసేవారు ఆటలు ఆడేవారు ఎప్పుడు ఎనర్జీ డ్రింకులను కంపల్సరి తాగాలి. శక్తి గురించి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వీటివలన మనకు చాలా శక్తి వస్తుంది.

స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింకులు తాగితే మనకు హాని కలుగుతుందా

దీనివలన మేలు కంటే చాలా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది మన దంతాల మీద రూట్ కెనాల్ శాశ్వతంగా తెలుస్తుంది. సెల్యూలర్ స్థాయిల మన శరీరాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి . ఇవి మన శరీరంలో శక్తిని పెంచే లేదు పైగా వీటి వల్ల మన శరీరానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. 
ఎక్కువగా ఆకుకూరలు పండ్లు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మన శరీరానికి అదేవిధంగా మన శరీరంలో ఉండే ఖనిజాలు కి మంచి బలం చేకూరుతుంది. ధ్యానం చేసే ప్రతి ఒక్కరు వీటిని కంపల్సరిగా తినాల్సి ఉంటుంది. క్యారెట్ , పాలు పెరుగు తాగాలి .
వీటి వల్ల మన శరీరంలో మంచి బలం చేకూరుతుంది. అప్పుడప్పుడు నిమ్మకాయ చిటికెడు ఉప్పు వేసుకొని నీరు తాగితే మన శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. మన శరీరం అలసిపోయినప్పుడు అప్పుడు డి హైడ్రేట్ అవుతుంది దీనివలన మన శరీరంలోని శక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా అవటంవల్ల మనకు నిరసన అలసిపోయినట్లు అవ్వటం జరుగుతుంది.

కామెంట్‌లు