ఓరి దేవుడో మీరు ఈ విధంగా చేస్తున్నారా ifb washing machine sound problem in Telugu

ఓరి దేవుడో మీరు ఈ విధంగా చేస్తున్నారా


హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది దగ్గర వాషింగ్ మిషన్ ప్రాబ్లంస్ అయితే వస్తాయి. అందులో కేవలం మన చేతులతో వాషింగ్ మిషన్ పాడు చేసుకుంటాము అది ఏ విధంగానో ఈ ఆర్టికల్లో పూర్తిగా చూడండి.



వాషింగ్ మెషిన్ ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు ఒకప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే వాషింగ్ మిషను ఉపయోగించేవారు ఇప్పుడు మారిపోయింది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కచ్చితంగా వాషింగ్ మిషన్ వాడుతున్నారు. మరీ ముఖ్యంగా వాషింగ్ మెషిన్ లేనిదే ఏ ఇల్లు కూడా ఇప్పుడు లేదు. ఇప్పుడున్న ప్రజల జీవితం రోజురోజుకీ బిజీగా మారిపోయింది. అందుకోసమే చాలామంది ఏం చేస్తున్నారు అంటే వాషింగ్ మిషన్ తప్పకుండా వాడవలసిన పరిస్థితి ఏర్పడింది.


అయితే కొన్ని పొరపాట్ల వల్ల మన వాషింగ్ మెషిన్ ని మన చేతులతోటే మనం పాడు చేసుకుంటున్నాం అనే విషయం కూడా చాలామందికి తెలియదు అది ఏ విధంగా నేను ఇప్పుడు పూర్తిగా వివరించి నీకు అందిస్తాను.


వాషింగ్ మెషిన్ లో మనం చేసే మొదటి తప్పు ఏమిటంటే బట్టలు మోతాదుకు మించి మరీ ఎక్కువగా బట్టలు వేయడం ఈ విధంగా వేయటం వల్ల వాషింగ్ మిషన్లో ఎక్కువ వెయిట్ పడి వాషింగ్ మిషన్ తొందరగా పాడై అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషులలో బద్ధకం ఏర్పడి చాలా ఎక్కువగా బట్టలు ఉన్నాయి కదా ఒకటే ఉతుకులో తొందరగా అయిపోవాలని బట్టలు చేతితో వత్తి మరి అందులో బట్టలు వేస్తూ ఉంటారు ఈ విధంగా వేయటం వల్ల వాషింగ్ మిషన్లో అధికంగా బట్టలు ఉండి బట్టల బరువు మొత్తం కూడా మిషన్ పై వెయిట్ పడుతుంది. ఉదాహరణకి వాషింగ్ మిషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటే మీరు అందులో 7 కేజీ బట్టలు వేశారు అనుకోండి అప్పుడు వాషింగ్ మెషిన్లు అధికంగా వెయిట్ పడి మోటర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విధంగా మనం చేసే ఒక పొరపాటు వల్ల వాషింగ్ మిషన్ పాడయ్యే అవకాశాలు మన చేతుల తోటే మనం చేసుకుంటున్నాము.


ఎప్పుడైనా సరే ఎక్కువ బట్టలు వేయకండి లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి ఎందుకంటే వాషింగ్ మిషన్ బాగుంటేనే మనం బాగుంటాం లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మరి ముఖ్యంగా వాషింగ్ మిషన్ పాడిన తర్వాత బాగు చేయటానికి వేలల్లో ఖర్చు అవుతుంది. మరీ ముఖ్యంగా మోటార్ ప్రాబ్లంస్ ఏవైనా వస్తే మరీ ఎక్కువగా ఖర్చు అవుతుంది వేలల్లో ఖర్చు అవుతుంది ఇప్పటినుంచైనా సరే నేను చెప్పిన విధంగా జాగ్రత్తగా పాటించండి.


ఇప్పుడు రెండవ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము.

వాషింగ్ మెషిన్ లో కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఆ ఎర్రర్స్ గనుక మీకు తెలిస్తే మీరు టెక్నీషియన్ తో అవసరం లేకుండా మీరే బాగు చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు చెబుతాను.


వాషింగ్ మెషిన్లు అనేక రకాల ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. హరి ముఖ్యంగా వాషింగ్ విషయంలో అనేక రకాల సెన్సార్ ఉంటాయి ఏ ఒక్క సెన్సార్ వర్క్ చేయకపోయినా వాషింగ్ మిషన్ టోటల్గా వర్క్ చేయడం మానేస్తుంది. ఈ విధంగా మీ వాషింగ్ మిషన్ ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ముందు జాగ్రత్తగా వీటి గురించి కూడా మీరు తెలుసుకోండి.

వాషింగ్ మెషిన్ లో మనం బట్టలు ఉతికిన తర్వాత బురుగు నీరు బయటకు వెళ్ళటానికి కింది నుండి ఒక పైపు ఉంటుంది ఆ పైపునుండి వాటర్ బయటికి వెళుతుంది ఇది చాలా మందికి తెలుసు. కానీ ఆ పైపులు ఏదైనా అడ్డంగా ఇరుకుతే వాటర్ బయటికి పోవడానికి సమస్యగా మారుతుంది ఈ విధంగా వాటర్ బయటికి వెళ్లకపోతే దీనికి సంబంధించి ఒక ఎర్రర్ కూడా వస్తుంది. అప్పుడు ఆ ఎర్రని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క దానికి సంబంధించి కాదు వాషింగ్ మెషిన్ లో అనేక రకాల ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అందులో ఏ ఒక్క ఎర్రర్ వచ్చిన కూడా వాషింగ్ మిషన్ వర్క్ చేయదు. ముఖ్యంగా ప్రతి విన్నర్ కు సంబంధించి మీకు ఒక అవగాహన ఉండాలి అదేవిధంగా ఎర్రర్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సరిచేయాలో కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ విధంగా చెయ్యండి అప్పుడు మీకు ప్రాబ్లం సంబంధించి ఒక సొల్యూషన్ అయితే కంపల్సరిగా దొరుకుతుంది.



అదేవిధంగా వాషింగ్ మిషన్లో కంట్రోల్ ప్యానెల్ అనేది ఉంటుంది ఆ కంట్రోల్ పానెల్ వల్ల మనం ఏ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలో అక్కడ బటన్స్ అయితే ఉంటాయి మనం ఏది కావాలో ఆ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు వాషింగ్ మెషిన్ అనేది వర్క్ అవడం అయితే జరుగుతుంది ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కచ్చితంగా ఉంటుంది దాని గురించి అయితే మీరు కచ్చితంగా తెలుసుకోండి లేకపోతే మీ వాషింగ్ మిషన్ పాడవడం ఖాయం.


మరిముఖ్యంగా వాషింగ్ విషయంలో వాషింగ్ మిషన్ క్లీన్ చేసే సమయంలో ఏవేవో పౌడర్స్ వాడుతూ ఉంటారు మరి ముఖ్యంగా పౌడర్స్ కంపెనీకి సంబంధించివి నవి వాడండి లేకపోతే మీ వాషింగ్ మిషన్ పాడవడం అయితే ఖాయం ఎందుకంటే ఇలాంటి పౌడర్లలో అధిక గాడిద గల కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ మన వాషింగ్ మిషన్ యొక్క మోటార్స్ ని పాడుచేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా వాషింగ్ మెషిన్ లో అడుగు బాగానా ప్లాస్టిక్ తో కూడిన మెటల్ ఉంటుంది కాబట్టి అవి తొందరగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా మీరు మార్కెట్లో దొరికే తక్కువ రేటులో ఎక్కువగా వస్తుందని ఏ పౌడర్ దొరికితే ఆ పౌడర్ వాడితే మన వాషింగ్ మిషన్ వాడు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పాలి అంటే వాషింగ్ మెషిన్లు అనేక రకాల సెన్సార్ట్స్ ఉంటాయి అందులో ఏ సెన్సార్ కూడా వర్క్ చేయకపోతే టోటల్గా వాషింగ్ మిషన్ పనిచేయదు అన్న విషయం మీకు తెలుసు. కాబట్టి మనం పౌడర్ ఉపయోగించేటప్పుడు కూడా ఎలాంటి పౌడర్ వాడాలి? ఎలాంటి పౌడర్ వాడకూడదు అన్న విషయం కూడా మరి ముఖ్యంగా తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు తెలుసుకుంటేనే మన భాష్యం విషయం లైఫ్ టైం చాలా ఎక్కువ రోజులు ఉంటుంది వాషింగ్ మిషన్ లైఫ్ టైం ఎక్కువగా ఉంటే మన బట్టలు కూడా అది ఉతుకుతుంది అది బాగుంటేనే మనం బాగుంటాము ఈ విధంగా మీరు కంపల్సరిగా గుర్తుంచుకోండి.


అదే విధంగా మీరు ఉప్పునీటి వాటర్ అసలు వాడకండి ఇది వాడటం వల్ల వాషింగ్ మెషిన్ పాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే విధంగా మన బట్టల మురికిని కూడా ఈ ఉప్పు నీరు తొందరగా తొలగించదు అందుకే మీరు ఉప్పు నీటిని వాడకుండా నార్మల్ వాటర్ వాడటానికి ప్రయత్నం చేయండి. ఉప్పు నీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాషింగ్ మిషన్ అడుగుభాగాన మోటర్ ఉంటుంది ఆ మోటర్ లో ఉప్పు నీటికి సంబంధించి అణువులు పేరుకుపోయి మోటర్ ను ఫ్రీగా తిరగకుండా ఇది అడ్డుకోవడం జరుగుతుంది కాకపోతే మనకు అప్పటికప్పుడు ఈ విషయం తెలియదు ఉప్పునీటితో మనం కంటిన్యూగా వాడుతూ ఉంటే ఈ సమస్య తొందరలో రావడం జరుగుతుంది అందుకే మీరు ఉప్పు నీటిని వాడకుండా మామూలు నార్మల్ వాటర్ వాడటానికి ప్రయత్నం చేయండి. మరియు ముఖ్యంగా సిటీ ఏరియాలలో ఉప్పునీటి సాంద్రత మరియు ఎక్కువగా ఉంటుంది మురుగునీరు కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా చివరికి బోర్ వేస్తున్నారు అక్కడ కెమికల్ వాటర్ కూడా చాలా ఎక్కువగా రావటమైతే జరుగుతుంది ఆ కెమికల్ వాటర్ తో కూడా మీరు బట్టలు ఉతికారు అనుకోండి మీ వాషింగ్ మిషన్ పాడవడం ఖాయం ఈ విధంగా చాలామందికి ఈ విషయం తెలియదు. ఈ విషయం తెలియకుండా వాషింగ్ మిషన్ తెచ్చాము వాడామా ఆ ఒక్క విషయం మాత్రమే తెలుసు.


అందుకే ఈ విషయం గురించి మీకు తెలియజేయడానికి ఇవి ఆర్టికల్ రాయటం జరిగింది. నేను చాలా కష్టపడి మీకోసం తెలియాలని ఈ ఆర్టికల్ నైతే నేను రాస్తున్నాను.


మరీ ముఖ్యంగా ఇతర దేశాలలో వాషింగ్ మిషన్ అనేది చాలా ఎక్కువ కెపాసిటీతో కూడినది ఉంటాయి మరి ముఖ్యంగా అమెరికా యూకే వంటి దేశాలలో వాషింగ్ మిషన్ కు సంబంధించి కెపాసిటీ మరీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండదు కాబట్టి వారు పబ్లిక్ సంబంధించి వాషింగ్ మిషన్లు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వాళ్లు బట్టలు వేసుకొని వాష్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ మన ఇండియాలో అలా కాదు ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా ఇది మామూలు వ్యవహారంగా మారిపోయింది ఈ విధంగా చాలామంది తమ వాషింగ్ మిషన్ ఏవేవో రకాల పౌడర్స్ వాడి పాడు చేసుకుంటున్నారు ఆ విషయం చాలామందికి తెలియదు.


హరి ముఖ్యంగా వాషింగ్ మిషన్ పాడైతే అందులో వేల రూపాయలు మనం లాస్ అవ్వటం ఖాయం. ఈ విధంగా మీరు చేయకండి అదేవిధంగా ఇతరులతో చేయించకండి మరి ముఖ్యంగా వాషింగ్ మిషన్ వాడేటప్పుడు చాలామందికి దానికి సంబంధించి ప్రోగ్రాం తెలియదు అది తెలుసుకోవాలంటే పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు కేవలం ఒక్కటికి రెండుసార్లు అది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలిస్తే చాలు ఎవరైనా మనం ఆపరేట్ చేయవచ్చు. దీనికి ఎలాంటి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు.



ఈ విధంగా ప్రతి ఒక్కరికి తెలియని ఉద్దేశంతో నేను వాషింగ్ మిషన్ కు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీకు తెలియజేయడం అయితే జరిగింది మరికొన్ని ప్రాబ్లమ్స్ మరొక ఆర్టికల్ అయితే వ్రాస్తాను ఆర్టికల్ కూడా మీరు తప్పకుండా చదవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.


కామెంట్‌లు