Aloe vera on face overnight side effects in Telugu

Aloe vera on face overnight side effects in Telugu 


 కలబంద గురించి వాటి యొక్క ఉపయోగం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటాము కలబ ంద దివ్య ఔషధంగా అన్ని రకాల ఆయు ర్వేద లలో ఉపయోగించడం జరుగుతుంది. కలబంద మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన అనారోగ్యంతో ఎవరైతే బాధపడు తున్నారు వారికి చాలా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా కలబందలు అనేక రకాల పోషక విలువలు ఉంటాయి. ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారికి దివ్యౌషధం ల ఉపయోగపడుతుంది.




చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కలబంద వాడకూడదు అని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలామంది అంటారు. అవన్నీ కూడా అబద్ధం. కలబంద మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది చుండు సమస్యతో ఎదురైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కనబడ్డ చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా చర్మసంధిత రోగాలకు ఎవరైతే బాధపడుతున్నారో వారు కచ్చితంగా ప్రతిరోజు కలబంద రసాన్ని చర్మానికి పూసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేసినట్లయితే మన చర్మం కాంతివంతంగా ఇలాంటి చర్మ రోగాలైనా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కలబంద ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాలి ఎందుకంటే కలబందతో ఎలాంటి నొప్పినైనా క్షణాలలో మటుమాయం చేసే గుణం కూడా ఉంది ఇది చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పల్లెటూరులో ఎవరైతే నివసిస్తున్నారో వారికి కలబందకు సంబంధించి అనేక రకాల ఉపయోగాలు తెలుస్తాయి సిటీలో ఉండే జనాలకు కలబందకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. 
 ముఖ్యంగా కలబంద రసాన్ని అమ్ముతూ ఉంటారు ముఖ్యంగా విదేశాలలో కలబంద రసాన్ని చేసి ప్యాక్ అమ్ముతూఉంటారు‌ కలబందలో ఉండే అనేక రకాల ఔషధాలు మన చర్మానికి అదే విధంగా మనకు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి మరి ముఖ్యంగా కలబంద ప్రతిరోజు వాడినట్లయితే వారికి ఎలాంటి రోగాలు అదేవిధంగా చర్మానికి సంపాదించిన ఎలాంటి రోగాలు రాకుండా వారు దృఢంగా ఉండగలుగుతారు అదే విధంగా చిన్నపిల్లలకు కలబంద రసాన్ని పోసినట్లయితే వారికి ఎలాంటి చర్మ సంబధిత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది అడ్డుకుంటుంది. మరీ ముఖ్యంగా నలుపు రంగు ఉన్నవారు కలబంద రసాన్ని ప్రతిరోజు వాడుతున్నట్లయితే వారికి ఎలాంటి అనారోగ్య సమస్య ఉండకుండా నల్లబడిన చర్మం కాంతివంతంగా మారుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కలబందలు ఉండే ఈ జిగట పదార్థం ఎలాంటి రోగాలను ఆయన నయం చేసే గుణం కలబంధకైతే ఉంటుంది. 

మరీ ముఖ్యంగా చెప్పుదగిన విషయం ఏమిటంటే కలబందతో నొప్పి ఉన్న ప్రదేశంలో కలబందను పెట్టినట్లయితే ఎలాంటి రోగ సమస్యలు అయితే రావు. అదేవిధంగా ఎలాంటి నొప్పిలు ఉన్న కానీ కాల్ నొప్పి చెవి నొప్పి మెడ నొప్పి ఇలాంటి ఎన్నో రకాల నొప్పులను నయం చేసే శక్తి కలబందకు మాత్రమే ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది అనేక రకాల కెమికల్స్ తో కూడిన మందులు వాడుతున్నారు. అదేవిధంగా కెమికల్స్ తో కూడిన మందులు వాడితే మనకు అనేక రకాల రోగాలు కొని తెచ్చుకోవడం తప్పకుండా జరుగుతుంది. ఈ విధంగా కాకుండా ఉండాలి అంటే మీరు కలబందతో చేసిన రసాన్ని ప్రతిరోజు ఉపయోగించండి. మరి ముఖ్యంగా ఆడవాళ్లు తమ చర్మ సౌందర్యం కోసం అనేక రకాల కెమికల్స్ తో కూడిన క్రీములను వాడుతూ ఉన్నారు.

 ఇవి వాడటం వల్ల ఉన్న చర్మం నాశనం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా కలబంద రసాన్ని మహిళలు వాడినట్లయితే వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. మరి ముఖ్యంగా వారి చర్మం కూడా కాంతివంతంగా మారుతూ మెత్తగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కలబందని తప్పకుండా వాడండి ఎందుకంటే వారికి ఎలాంటి రోగాలు రాకుండా ఇది అడ్డుకుంటుంది ముఖ్యంగా సైంటిస్టులు కూడా ఇది చాలా మంచిదేనని ఒక పరిశోధనలో చెప్పడం అయితే జరిగింది. 

మరీ ముఖ్యంగా చెప్పదగిన విషయము ఏమిటంటే కలబందలో ఉన్న అనేక రకాల పోషకాలు ఎలాంటి మొక్కలలో కూడా ఉండవు. మరి ముఖ్యంగా మీరు ఎండాకాలంలో కలబందతో చేసిన రసాన్ని తాగినట్లయితే వడదెబ్బ తగలకుండా ఇది కలబంద మనల్ని రక్షిస్తుంది. మరీ ముఖ్యంగా మన చర్మానికి వేడి తగలకుండా ఇది అడ్డుకుంటుంది. మరీ ముఖ్యంగా చెప్పదగిన విషయము ఏమిటంటే వడదెబ్బ తగలకుండా కలబంద రసం మనల్ని కాపాడుతూ ఉంటుంది.

 ఈ విధంగా మీరు ప్రతి రోజు తప్పకుండా చేయండి చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కలబంద అని కూడా మీరు ప్రతి రోజు తప్పకుండా వాడండి అదేవిధంగా కలబంద చెట్టు ప్రతి ఒక్కరు తప్పకుండా తమ ఇంట్లో పెంచుకోండి. ముఖ్యంగా కలబంద నుండి వచ్చే గాలి మనకు ఎలాంటి రోగాలు తగలకుండా చూస్తుంది. కలబంద వేలు కూడా మనకు అనేక రకాల ఉపయోగాలు కూడా అందిస్తుంది ఇది చాలా మందికి తెలియని విషయం. 

మరీ ముఖ్యంగా కలబంద వేలు వేడి నీటిలో మరిగించి తాగితే జలుబు మరియు తలనొప్పి క్షణాల్లో మట్టు మాయం అవుతాయి. అదేవిధంగా కలబంద చెట్టుని వీధి గుమ్మాలలో పైన కట్టుకుంటే మనకు శుభం కలుగుతుంది. మనకు ఎలాంటి అశుభాలు ఎదురు కావు. మరీ ముఖ్యంగా కలబంద నుండి గాలి తాకి వస్తే మనకు ఎలాంటి రోగాలు రావు అని ప్రాచీన కాలం నుంచి మన తాత ముత్తాతలు అమ్మమ్మలు చెబుతూ ఉంటారు ఇది అక్షరాల నిజం. కానీ ఇప్పటి జనరేషన్ ఇలాంటివి ఏవి నమ్మడం లేదు. చేతిలో మొబైల్ ఉంటే చాలు తమలోకాన్ని మర్చిపోతుంటారు. 

ఇలాంటి మంచి మంచి విషయాలు ఈ జనరేషన్ లో ఎవరు కూడా వినరు. ఇలాంటి మంచి మాటలు వినక చాలామంది నష్టపోతున్నారు అదేవిధంగా జరుగుతుంది. మరి ముఖ్యంగా కలబందని దాని యొక్క రసాన్ని కంటి రెప్పల పైన ఉంచితే కళ్ళు చల్లగా ఉంటాయి. కళ్ళకు వచ్చిన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా క్షణాల్లో మటుమాయం చేసే లక్షణం కలబంద మొక్కలకి ఉంది. అందుకే మీరు కళ్ళు వేడిగా ఉన్న కళ్ళు మంటగా ఉన్న ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న కలబంద రసాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు వాడండి. మీకు చాలా మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పదగిన విషయము ఏమిటంటే కలబంద అని మీరు తప్పకుండా పెంచుకోండి అదేవిధంగా మీ స్నేహితులకు మీ బంధువులకు కలబంద గురించి చెప్పే ప్రయత్నం చేయండి. 

అదేవిధంగా కలబందలో మనకు మేలు చేసే అనేక రకాల పోషక విలువల గురించి మీ స్నేహితులకు మీ బంధువులకు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కచ్చితంగా తెలియచేయండి. రోజు నాకు కంటి సమస్యతో బాధపడుతూ ఉంటే అంటే కన్ను నాకు కొన్ని రోజులుగా మండుతూ ఉండేది. అప్పుడు నేను ఏం చేశానంటే కలబందను అందులో ఉండే చీకటి పదార్థాన్ని తీసి కళ్ళపై పెట్టుకోవడం అయితే జరిగింది అప్పుడు నాకు కళ్ళనుండి నీరు కారటం అదేవిధంగా కళ్ళు మండుట తగ్గిపోయాయి ఇదంతా కూడా ఒక రోజులో జరిగిపోయింది.


 అదేవిధంగా కలబందలు అనేక రకాల పోషక విలువలు అదేవిధంగా మనకు పనికి వచ్చే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. కానీ చాలామందికి కలబందకు సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ తెలియదు. అందుకే వారికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ ఆర్టికల్ లో కలబందకు సంబంధించి అనేక రకాల ఉపయోగాలు చెప్పడం అయితే జరిగింది మీరు తప్పకుండా కలబందకు సంబంధించి ఉపయోగాలు తెలుసుకోండి అదేవిధంగా కలబంద చెట్టుని మీరు తప్పకుండా మీ ఇంట్లో నాటుకోండి అదేవిధంగా ప్రతిరోజు కలబందకు మీరు నీరు పోయడం వల్ల కలబంద చెట్టు చాలా మంచిగా ఎదుగుతుంది అదేవిధంగా కలబందలు గుజ్జు కూడా మంచిగా పెరుగుతుంది ఈ బుజ్జి మనకు అతి ముఖ్యమైన పదార్థం అని గుర్తుంచుకోండి. అందుకే కలబంద ని మీరు దేవతలాగా తులసి చెట్టు తర్వాత కలబంద చెట్టుని తప్పకుండా మొక్కండి కలబంద చెట్టు మనకు చాలా మంచి చేస్తుంది మిత్రమా. నేను చెబుతున్న నిజాలు అక్షర సత్యాలు నా మాటలు నమ్మకపోతే మీరు ఇంకా సోషల్ మీడియాలో చెక్ చేసుకోండి కలబందకు సంబంధించి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో ఈ విధంగా నేను చెప్తున్నా ఇవన్నీ కూడా నిజాలు.



 అదేవిధంగా మీ నాయనమ్మ లను అదేవిధంగా మీ అమ్మమ్మలను లేదా మీ అమ్మలను అడగండి. ముఖ్యంగా భవిష్యత్తులో ఈ కలబంద చెట్టు గురించి పుస్తకాలలో చదువుకుంటే పరిస్థితులు వస్తాయి ఏమోనని డౌటుగా నాకు ఉంది. ఇలాంటి చెట్లను పెంచి పోషించి అదేవిధంగా ఈ మధ్యకాలంలో కలబందకు సంబంధించి అనేక రకాల బిజినెస్ లు ఏర్పడ్డాయి. మరి ముఖ్యంగా చెప్పుకో తగిన విషయము ఏమిటంటే కలబంద గుజ్జుని యాడ్ చేసి సూపర్ మార్కెట్లలో అమ్ముతున్నారు. కానీ ఈ జనం చెట్ల నుంచి వచ్చే సహజసిద్ధమైన పదార్థాన్ని విడిచి ప్యాకెట్లలో అమ్మే పదార్థాన్ని కోరుకుంటున్నారు. 


ఇది చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పదగిన విషయము ఏమిటంటే మిత్రమా మీరు కెమికల్స్ వాడిన పదార్థాలను కొనుక్కోకండి పకృతి నుంచి వచ్చే చెట్లనుంచి ప్రత్యక్షంగా వచ్చే వాటిని మాత్రమే మీరు ఎంచుకోండి పకృతి నుంచి వచ్చినవి మనకు చాలా ఉపయోగాలు కలిగిస్తాయి అదేవిధంగా వీటి నుండి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీరు అవి తప్పక గుర్తుంచుకోండి అదేవిధంగా నేను ఈ ఆర్టికల్ నేను కష్టపడి రాసింది మీకు ఉపయోగపడాలని ఉద్దేశంతో మాత్రమే నేను రాయటం అయితే జరిగింది. 

అందుకే కలబంద గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి అదేవిధంగా కలబందలో ఉన్న పోషక విలువలు ఏ చెట్టులో కూడా లేవు ఇది మనకు అన్ని రకాల నొప్పులని అదేవిధంగా చర్మం సంబంధిత వ్యాధులను కూడా తగ్గించే కలబంద మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మిత్రమా అందుకోసమే నేను కలబంద గురించి నేను వివరించడం అయితే జరిగింది ఈ ఆర్టికల్లో దయచేసి మీరు అంతా కూడా కలబంద గురించి పూర్తిగా తెలుసుకోండి అదేవిధంగా కలబంద నుంచి వచ్చిన ఈ చీకటి పదార్థం మనకు అనేక రకాలుగా మేలు చేస్తుంది ఎలాంటి కీడు మాత్రం చేయొద్దు గుర్తుంచుకోండి.



కామెంట్‌లు