జాబు మంచిగా లేదా బిజినెస్ మంచిదా


జాబు మంచిదా లేదా బిజినెస్ చేయడం మంచిదా


ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడే విధంగా మన ఆర్టికల్ లో అనేక రకాల వాటి గురించి చేయడం జరిగింది వాటన్నిటినీ పూర్తిగా చదవండి.


ఈరోజు ఈ ఆర్టికల్ లో జాబు మంచిదా లేక బిజినెస్ మంచిదా రెండింటిలో ఏది మంచిది.


మీరు జాబ్ చేస్తున్నట్లయితే జాబ్ లో మనకు లిమిటెడ్ సాలరీ అనేది ఉంటుంది. జాబ్లో మనం ఒకరి కింద పని చేయవలసి ఉంటుంది. మన పైన రాసి ఉంటాడు కాబట్టి అతను ఏ పని చెప్పినా మనం చేయవలసి ఉంటుంది. అంటే ఇది ఒక బానిస బతుకు లాంటిది.

అదే బిజినెస్ విషయానికొస్తే బిజినెస్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో రిస్కు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా డబ్బు కూడా ఎక్కువగానే వస్తూ ఉంది. మనం కంప్యూటర్ లో ఉన్నాము కాబట్టి రిస్క్ తీసుకోవడానికి భయపడతాం. రిస్కు తీసుకుంటే జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతాం. బిజినెస్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్స్ తీసుకోవచ్చు.
అదే జాబ్స్ విషయానికొస్తే మనం ఉంది తీసుకోవచ్చు కానీ లిమిటెడ్గా తీసుకోవాల్సి ఉంటుంది.
లీక్స్ ఇవ్వటానికి మన బాస్ అంగీకరించకపోవచ్చు. ఈ ప్రాబ్లం వలన జాబ్స్ లోకమునకు లిమిటెడ్ మాత్రమే ఉంటుంది.

మనం జాబ్స్ చేసేటప్పుడు మన బాస్ ఏది పెడితే అది తినాలి. అదే మనం బిజినెస్ చేసేటప్పుడు మనం ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలు తినవచ్చు.
ముఖ్యంగా జాబ్ విషయానికొస్తే సంవత్సరానికి ఒకసారి మాత్రమే మన  శాలరీ పెరుగుతూ ఉంటుంది. అదే బిజినెస్ విషయానికి వస్తే మనకు చాలా డబ్బు వస్తుంది. ముఖ్యంగా అన్లిమిటెడ్ సంపాదన మన చేతిలో ఉంటుంది.

మనకు గవర్నమెంట్ జాబు వచ్చినా కానీ లిమిటెడ్ శాలరీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బిజినెస్ లో ఉంటే లాభాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా నష్టాలు కూడా ఉంటాయి.

బిజినెస్ అనేది రిస్క్ అనే కాన్సెప్ట్ పైన పనిచేస్తుంది. కానీ బిజినెస్ లో మనకు చాలా మొత్తంలో డబ్బు రావడం జరుగుతుంది. బిజినెస్ చేయడానికి మొట్టమొదటిగా మనకు ఇన్వెస్ట్మెంట్ పైన ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే బిజినెస్ లో ఒక్క సారి నష్టం రావచ్చు అదేవిధంగా లాభం కూడా రావచ్చు. ఈ రెండు అంశాల పైన బిజినెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవలసిన విషయం.

నాకు తెలిసినంతవరకు బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అని నేను అంటాను. మరి మీరు ఫ్రెండ్స్.



జాబ్స్ ఎవరికైనా నచ్చవు. మరి ముఖ్యంగా చెప్పాలంటే నాకు కూడా జాబ్ చేయాలంటే ఇష్టం ఉండదు కాకపోతే మనసును సంపుకొని జాబులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరొక విషయం ఏమిటంటే అందరూ తప్పకుండా తమకు నచ్చిన దానిలో సంతృప్తి పడుతూ జాబ్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఖాళీ టైంలో మీరు చేయవలసిన పని ఏమిటంటే మీకు నచ్చిన పని చేస్తూ అందులో డబ్బు సంపాదించడం నేర్చుకోండి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మరియు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇందులో మీకు డబ్బు వస్తే మీరు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు తప్పకుండా తమ పనులు చేసుకుంటూ ఖాళీ సమయంలో మిగతా పార్టీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే మీరు మీకు మంచి మంచి అవకాశాలతో పాటు మీ టైం సద్వినియోగం చేసుకొని మీరు ఆనందంగా ఉంటూ డబ్బును సంపాదించగలుగుతారు. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేయండి ఫ్రెండ్స్ మీరు మీకు ఫ్యామిలీ చాలా బాగుంటుంది.జాబు మంచిదా లేదా బిజినెస్ మంచిదా.


చాలామంది తెలియక ఏవేవో ఉద్యోగాలు అయితే చేస్తూ ఉంటారు మరి కొంతమంది ఇలాంటి జాబులు దొరకక వచ్చిన జాబ్స్థిరపడుతూ ఇష్టం లేకపోయినా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పరిముఖ్యంగా చెప్పుకోదగిన విషయము ఏమిటంటే చాలా మందికి జాబు చేయాలని మంచి మంచి పొజిషన్లో ఉండాలని అనుకుంటారు కానీ వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల వాళ్లు ఉన్నదానిలో ఇష్టం లేకపోయినా సర్ది పెట్టుకోవాలని అనుకుంటారు అలాంటి వారికి ఈ ఆర్టికల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా చదవడానికి అయితే ప్రయత్నం చేయండి.


చాలామంది ఏవేవో నచ్చని జాబులు చేసుకుంటూ తన జీవిత కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా మందికి వచ్చే డౌటు ఏమిటంటే బిజినెస్ మంచిదా లేకుంటే జాబు మంచిదా అని ఏది తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఈ రెండిటి మధ్య గురించి మనం తేడా తెలుసుకుందాము.


జాబు


ఈ జాబు మనమొకరు కింద పని చేయవలసి ఉంటుంది వారు చెప్పిన పనిని మనం చేయవలసి ఉంటుంది ఒకవేళ ఆ పని కనుక చేయకపోతే ఓనర్స్ మన పైన కోప్పడతారు. అదేవిధంగా మన జీతం డబ్బులు ఇచ్చే దగ్గర కూడా మనకు తక్కువగా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా పనిని బట్టి జీతాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా పనిని బట్టి హోదా అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ జాబులో గవర్నమెంట్ జాబ్స్ అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకు చాలా బాగానే ఉంటుంది. కానీ ప్రైవేట్ జాబ్ లో మాత్రం గవర్నమెంట్ జాబు లో ఉండే ఫెసిలిటీస్ ఈ ప్రవేట్ జాబులల్లో అయితే ఉండదు అది మీరు ముఖ్యంగా గమనించదగిన విషయం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రైవేట్ జాబులలో మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది ఏ విధంగా అంటే మనం ప్రతిరోజు కంపెనీకి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మనం వెళ్లకపోతే లీవ్స్ పెట్టుకునే పెసలు బాటు కూడా ఉంటుంది కాకపోతే మనకు ఈ గవర్నమెంట్ జాబు ఉన్నంత ప్రైవేట్ జాబ్స్ లో అయితే ఉండవు. తక్కువ జీతంతో ఎక్కువ పని చేయించుకుంటారు ప్రైవేట్ కంపెనీలు. మరి ముఖ్యంగా పని మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది చేసే పని కూడా టార్గెట్లలో పూర్తి చేయవలసి ఉంటుంది ఆ టార్గెట్ ను బట్టి మనకు శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మరొక విషయం మీరు గుర్తుంచుకోవడానికి విషయం ఏమిటంటే ఈ ప్రవేట్ కంపెనీలలో కూడా లైఫ్ అనేది అంత ఎక్కువ కాలం ఉండదు. కంపెనీ లా వచ్చిందంటే కచ్చితంగా అందులో పని చేసే వారిని తీసివేయడం లేదా తగ్గించడం అయితే కచ్చితంగా జరుగుతుంది. పరిముఖ్యంగా చెప్పుకోవాలంటే కొంతమంది మీడియం వయసుకు వచ్చాక వారిని తీసేస్తే మిగతా కంపెనీలలో వారికి జాబు రావటం అసాధ్యం ఎందుకంటే అప్పటికే వారి జీవితం సగం అయిపోతుంది. మరొక విషయం చెప్పాలంటే ఇందులో ప్రైవేట్ కంపెనీలలో కూడా పింఛన్ కూడా చాలా తక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రైవేట్ కంపెనీ వీలైతే చాలా అన్యాయమైతే ఉంటుంది సరిగా జీతాలు ఇయ్యకుండా అదేవిధంగా కరెక్ట్ దేనికి జీతాలు ఇవ్వకుండా వర్కర్లని చాలా ఇబ్బంది అయితే పెడుతుంది ఇక ప్రైవేట్ కంపెనీలు దయచేసి మీరు ఈ ప్రైవేటు కంపెనీలలో పని చేయడం కన్నా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం చాలా బెటర్ దాన్ని సంబంధించి నేను మరిన్ని ముఖ్యమైన అంశాలు అయితే మీకు తెలియజేయడమైతే జరిగింది వాటిని కూడా మీరు పూర్తిగా చదవండి


బిజినెస్


ఇప్పుడు మనం బిజినెస్ గురించి తెలుసుకుందాము. డబ్బులు ఉంటేనే బిజినెస్ అయితే నడుస్తుంది ఎందుకంటే ప్రతిదానికి డబ్బు అయితే చాలా అవసరం బిజినెస్ కి అయితే చాలా లక్షలలో డబ్బు అయితే అవసరమవుతుంది అది మాత్రమే కచ్చితంగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ బిజినెస్ అయితే మనకు చాలా డబ్బుతో కూడుకున్న అది కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా బిజినెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎందుకంటే బిజినెస్ అన్నది మనం దగ్గర ఉన్న డబ్బులను బట్టి మనం బిజినెస్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్ద బిజినెస్ అయితే పెట్టవచ్చు ఇది మన పైన ఆధారపడి ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ బిజినెస్ అనేది మన మైండ్ పై డిసైడ్ అయి ఉంటుంది అదేవిధంగా మనం చేసే పనిపై డిసైడ్ అయి ఉంటుంది దీనికి మనమే ఓనరు బాస్ కూడా. ఈ బిజినెస్ అయితే రన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఎక్కువ లక్షలలో సంపాదించవచ్చు అదేవిధంగా లాస్ వచ్చిన మనమే భరించాల్సి ఉంటుంది దీనికి ఎవరు అంటూ బాధ్యులు ఉండరు. కాకపోతే బిజినెస్ కి అయితే ఫ్రీ టైం అయితే ఎక్కువగా ఉంటుంది మనం ఒకరి పైన ఆధారపడి అవసరమైతే లేదు అదే విధంగా మనం ఒకరికి కింద అయితే పని చేయవలసిన అవసరమైతే అంతకన్నా లేదు కాకపోతే ఈ బిజినెస్ అనేది మనపై అదేవిధంగా పబ్లిక్ పైన ఆధారపడి ఉంటుంది. పరిముఖ్యంగా మనం క్వాలిటీ ఐటమ్స్ పెడితే ఎక్కువ మంది వచ్చా అవకాశాలు అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు బిజినెస్ ని ప్రారంభించకపోవచ్చు ఈ బిజినెస్ అనేది మనం లక్షలలో సంపాదించవచ్చు అదేవిధంగా ఒక్క రూపాయి కూడా రాకపోవచ్చు ఆ విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఎందుకంటే బిజినెస్ అనేది ఒక విధంగా అయితే ఉండదు. ఇది ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. అయితే బిజినెస్ కు సంబంధించి అనేక రకాల బిజినెస్ అయితే ఉన్నాయి. మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ మీరు చేయగలుగుతారా చేయలేరా అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే బిజినెస్ కు కావలసిన మెటీరియల్స్ అదేవిధంగా వర్కర్స్ కు జీతం అంతా కూడా మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది అది దృష్టిలో ఉంచుకొని మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ కు సంబంధించి మాత్రం మీకు ఒక అవగాహన అయితే కచ్చితంగా ఉండాలి లేకపోతే మీకు ఇబ్బంది అయితే ఏర్పడుతుంది ఆ విషయం అయితే మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరొక విషయం ఏమిటంటే ఈ బిజినెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆశలైతే పెట్టుకోకూడదు ఎందుకంటే బిజినెస్ అనేది లాసులు రావచ్చు అదే విధంగా లాభం రావచ్చు.


నా దృష్టిలో ఈ బిజినెస్ అనేది చాలా బెటర్ ఎందుకంటే మనము ప్రైవేట్ కంపెనీలలో లేదా మిగతా కంపెనీలలో పని చేసే కంటే ఈ బిజినెస్ చేయటం అనేది చాలా బెటర్ దెన్ బెటర్. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది మనం ఓన్ గా చేసుకోవచ్చు అదే విధంగా మనకు ఫ్రీ టైం అయితే ఎక్కువగా దొరుకుతుంది మనం ఇంకోటి ఏందంటే ఒకరి పైన ఆధారపడే అవసరమైతే లేదు. ఖాళీ టైంలో మన కుటుంబ సభ్యులను కూడా మన బిజినెస్ లో అయితే సహాయకారిగా ఉంటారు. అదేవిధంగా మనకు వీలుకానప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా మన బిజినెస్ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది చాలా మంచి బిజినెస్ అన్నమాట. మరి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు చేసే బిజినెస్ ని మీ కుటుంబ సభ్యులకు కూడా నేర్పించి వారిని కూడా మీకు సహాయం కారిగా ఉంచుకోవచ్చు. మరి ముఖ్యంగా మన కుటుంబ సభ్యులకు నేర్పించినట్లయితే వారు కూడా ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మీ కుటుంబ సభ్యులకు బిజినెస్ కు సంబంధించి సలహాలు అదే విధంగా సీక్రెట్ టిప్స్ అయితే చెప్పండి ఈ విధంగా వారికి కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను అదే విధంగా చాలామంది రాజస్థాన్ నుంచి వచ్చి మన హక్కు అంటే మన తెలుగు గడ్డపైన స్వీట్ దుకాణాలు అయితే పెడుతున్నారు మీరు వారిని చూస్తే ఒక రాష్ట్రాల నుంచి వచ్చిన రాష్ట్రంలో అయితే మిఠాయి దుకాణాలు పెట్టుకొని వారు ఎంతగా ఇది గారు మీరే చూడవచ్చు అదేవిధంగా సమోసాలు అమ్ముకొని కూడా వాళ్ళు ఎంతగా పెద్దగా అవుతున్నారు మీరు కూడా చూడవచ్చు ఈ విధంగా మీరు కూడా మంచి బిజినెస్ చేసి అదే విధంగా మీకు డబ్బులు ఉన్నదానిలో మీరు సంతృప్తి పడుతూ క్వాలిటీగా ఉన్న ఐటమ్స్ కి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్ మీరు ఈ బిజినెస్ అయితే చేస్తే చాలా మంచిగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఆ విధంగా మీరు కూడా చేయండి మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా వారు చెప్పారని వీళ్ళు చెప్పారని కాక మీ ఓన్ డెసిషన్ తీసుకొని మీరు ఈ బిజినెస్ అయితే చేయండి అప్పుడు చాలా బాగా ఉంటుంది అదే విధంగా మీరు నాకు ఎలాంటి బిజినెస్ అయితే ఇష్టమో దాని గురించి ఒకటికి పది సార్లు ఆలోచించి మీరు బిజినెస్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వారు చెప్పారని వీళ్ళు చెప్పారని చేస్తే చివరకు మీరే నష్టపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అవి మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.


నాకు తెలిసినంతవరకు బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఫ్రీ టైం ఎక్కువగా ఉంటుంది మనం బిజినెస్ చేసుకునేది చాలా ఉత్తమమని నేను అయితే అనుకుంటున్నాను మరి మీ ఆలోచన ఏ విధంగా ఉందో కింద కామెంట్ లో మాకైతే తెలియచేయండి.



కామెంట్‌లు