Radhamma Kuthuru Serial Deepthi Real Life Story In Telugu And English

Radhamma Kuthuru Serial Deepthi Real Life Story In Telugu And English


రాధమ్మ కూతురు లో నటించిన దీప్తి గురించి మనం ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాము.


రాధమ్మ కూతురు సీరియల్ తెలుగు ప్రజలకు చాలా ఇష్టమైన సీరియల్. ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడపడుచులు రాధమ్మ కూతురు సీరియల్ చూస్తుంటారు. ఆ సీరియల్ జనాలని బాగా ఆకర్షించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాధమ్మ కూతురు లో నటించిన దీప్తి పాత్ర చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆమె చేసే ఆ భావాలు ప్రజలందరినీ ఉట్టిపడేలా చేశాయి.


ఆ సీరియల్ చూస్తుంటే మన ఇంట్లో జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సీరియల్ చేసే నటన తెలుగు ప్రజల హృదయాన్ని ఉట్టి పడేలా చేసిందని చెప్పవచ్చు.



ఈ సీరియల్ లో అందరి కంటే ఎక్కువగా దీప్తి నటనకు ప్రజా ఆధార అభిమానాలు ఎక్కువగా పొందింది అని చెప్పవచ్చు.



ముఖ్యంగా దేశవిదేశాలలో ఈ సీరియల్ కి తెలుగు ప్రజలందరూ బాగా ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ బాగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.


ముఖ్యంగా ప్రజలందరికీ ఈ సీరియల్ బాగా నచ్చిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం  29 సంవత్సరాలు వరకు ఉంటుంది.


ఈమె 25 అక్టోబర్ 19 91 లో జన్మించింది. కర్ణాటక రాష్ట్రంలో జన్మించడం జరిగింది. గ్రామం పేరు దేవ నగరి. దీప్తి హిందూ మతానికి చెందినది.


దీప్తి ఒక్క ఫ్యామిలీ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము.


ప్రస్తుతం దీప్తి కి మ్యారేజ్ కాలేదు(2021). దీప్తి తండ్రి పేరు గంగాధర్ రావు. దీప్తి తల్లి పేరు లక్ష్మి. బ్రదర్స్ గాని సిస్టర్ గాని ఎవరు లేరు. ఒకే ఒక ముద్దుల కూతురు దీప్తి.


దీప్తి విద్యాభ్యాసం మొత్తం కర్ణాటకలో చదువుకుంది. దీప్తి కాలేజీ చదువులు కూడా కర్ణాటకలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది.



దీప్తి కాలేజ్ ఖాళీ సమయంలో డాన్స్ చేస్తుంది. టెన్నిస్ ఆటలు ఆడుతుంది. ముఖ్యంగా టీవీ లో ప్రసారమయ్యే వార్తలు చూస్తూ ఉంటుంది.


దీప్తి కి ఇష్టమైన ఆహారం చికెన్ పులుసు. దీప్తి కి ఇష్టమైన ప్రదేశం రష్యా. దీప్తి కి ఇష్టమైన కలరు రెడ్. దీప్తి కి ఇష్టమైన పువ్వు గులాబీ పువ్వు.


దీప్తి కి ప్రస్తుతం ఎవరి మీద ప్రేమ లేదని అంటుంది. కాకపోతే దీప్తి కి ఎవరితో ప్రేమలో ఉన్నారని కొన్ని టీవీ కార్యక్రమాలలో తెలిసింది.



దీప్తికి ప్రస్తుతానికి ఎవరి మీద ప్రేమ కలగలేదు అని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. అదేవిధంగా తొందరగా ఎవరినో ఒకరిని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంది. ముఖ్యంగా పసిపిల్లలు అంటే దీప్తికి చాలా ఇష్టం. వారితో ఆడుకోవాలని దీప్తికి ఎనలేని ఆనందం. ఆనందం తొందరగా తీర్చుకోవాలని దీప్తి అనుకుంటుంది. అని ఒక టీవీ కార్యక్రమాల్లో తెలిపింది. ముఖ్యంగా దీప్తి నటనకు మంచి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది.



దీప్తి పొడవు 168 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది.

దీప్తి బరువు 68 కేజీలు వరకు ఉంటుంది.


దీప్తి పొద్దున లేవగానే తన కాల కృత్యాలు తీర్చుకొని యోగా మెడిటేషన్ వంటి చేస్తుంది. ముఖ్యంగా జిమ్లో కసరత్తులు చేయడం అంటే దీనికి చాలా ఇష్టం అంటుంది.


ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో కూడా దీప్తి కి చాలా ఎక్కువ మంది పోలింగ్ ఉన్నారు. అదేవిధంగా ఫేస్బుక్ లో కూడా విపరీతంగా ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ టీవీ సీరియల్ లో నటించడం తన అదృష్టం అంటుంది దీప్తి. దీప్తి డాక్టర్ అవుదామని అనుకుంది. కాకపోతే యాక్టర్ అయ్యింది.



ముఖ్యంగా ఇది తన కెరియర్ విధంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీప్తికి మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాము.



radhamma kuthuru serial deepthi real life story In Telugu And English




 In this article we will learn more about the morality that Radhamma played in her daughter.



 Radhamma Koothuru serial is a favorite serial of Telugu people.  Especially the daughters of every household watch Radhamma daughter serial.  It can be said that the serial attracted a lot of people.  The role of Deepti, especially in Radhamma's daughter, is very good.  Those feelings, especially hers, made people cringe.



 Watching that serial makes it feel like it’s happening in our house.  It can be said that the serial acting has touched the hearts of the Telugu people.




 It can be said that DP's performance in this serial has received more public acclaim than anyone else.




 Especially in the country and abroad, the Telugu people are very attracted to this serial.  Now it can be said that it attracts a lot of people.



 It can be said that people in particular liked this serial very much.


 Currently up to 29 years.



 She was born on 25 October 19 91.  Born in the state of Karnataka.  The name of the village is Deva Nagari.  Deepti belongs to the Hindu religion.



 Let us now fully understand about DP One Family.



 Deepti is not currently married (2021).  Deepti's father's name is Gangadhar Rao.  Deepti's mother's name is Lakshmi.  There are no brothers or sisters.  The only kissing daughter is Deepti.



 Deepti was educated all over Karnataka.  Deepti also studied college in Karnataka.  Graduation Completed.




 Deepti College dances in her spare time.  Plays tennis games.  Especially watching the news that airs on TV.



 Deepti's favorite food is chicken soup.  Deepti's favorite place is Russia.  Deepti's favorite color is red.  Deepti's favorite flower is the rose.



 Deepti says she has no love for anyone right now.  If not, it has been revealed on some TV shows that Deepti is in love with someone.




 Deepti says in a TV interview that she is not in love with anyone at the moment.  Similarly wants to marry someone early.  Toddlers in particular love brightness.  Deepti is overjoyed to play with them.  Deepti wants happiness to be met quickly.  Said on a TV show.  Deepti's performance in particular has earned him a good reputation.




 Deepti can grow up to 168 cm in length.


 Deepti weighs up to 68 kg.



 When Deepti wakes up in the morning, she does her daily chores like yoga meditation.  I especially like doing exercises in the gym.



 Deepti has a lot of people polling, especially on Instagram.  Similarly, Facebook also has a huge following.  Deepti especially feels lucky to be starring in this TV serial.  Deepti thought Dr. Avudamani.  If not become an actor.




 In particular it can be said that he continued his career way.  We especially want good opportunities to come to Deepti.


కామెంట్‌లు