priyanka jain biography age lover name contact number in telugu And English
ఈరోజు ప్రియాంక జైన్ గురించి మనం తెలుసుకుందాం. ప్రియాంక అంటే తెలుగువారందరికీ తప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తెలుగు సీరియల్స్ లో నటిస్తుంది కాబట్టి చాలామంది కి తెలియడం జరుగుతుంది.
ఇప్పుడు ప్రియాంక జైన్ కు సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము.
ప్రియాంక జైన్ సౌత్ ఇండియన్ యాక్టర్ మరియు యాంకర్. ముఖ్యంగా యాంకర్ కెరీర్గా ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ సీరియల్లో మాత్రం విపరీతంగా అవకాశాలు రావడం జరిగింది.
ముఖ్యంగా ప్రియాంక జైన్ తెలుగు మరియు కన్నడ సీరియల్స్ లో నటించడం జరిగింది.
ముఖ్యంగా తెలుగు సీరియల్ అమ్ములు సీరియస్ లో ఈమె పాత్రకు మంచి ఆదరణ మరియు ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఈ సీరియల్ అయిన తర్వాత ప్రియాంక కి చాలా ఎక్కువగా అవకాశాలు రావడం జరిగింది. అలాగే ఈ సీరియల్ ప్రియాంక కి మంచి కెరియర్ ఇచ్చింది అని కూడా చెప్పవచ్చు.
అదే విధంగా తెలుగు సీరియల్ లో నటించిన మౌనరాగం సీరియల్ కూడా ప్రియాంక కి మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు.
ప్రియాంక ఎప్పుడు పుట్టిందంటే 1998 జులై రెండవ తేదీన జన్మించడం జరిగింది. ప్రస్తుతం 2021 సంవత్సరానికి 22 సంవత్సరాలు ఉంటుంది.
ప్రియాంక ముంబైలో జన్మించడం జరిగింది. ప్రియాంక చదువు బెంగుళూరులో కొనసాగించడం జరిగింది. బెంగుళూరులో ఉన్న ఎం కె ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంది. అదేవిధంగా ప్రియాంక బొంబాయిలో కాలేజీ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది.
ముఖ్యంగా ప్రియాంక కి చిన్నప్పటి నుంచి సినిమాలలో నటించడం జరిగింది. కానీ ఎక్కువగా అవకాశాలు రాక నటించ లేకపోయింది.
ప్రియాంక పొడవు ఐదు ఇంచులు పొడవు ఉంటుంది. అదేవిధంగా బ్రెస్ట్ సైజు 32 ఇంచ్ ల వరకు ఉంటుంది.
ప్రియాంక వాళ్ళ అన్నయ్య పేరు మనోజ్.
ప్రియాంక భర్త పేరు ప్రతీక్.
ప్రియాంక కి మంచి కెరీర్ గా చెప్పుకున్న సినిమాలు 2015లో తమిళ్ సినిమా రంగి తరంగ సినిమాలో మంచి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. అదేవిధంగా కన్నడ సినిమాలో గోలి సోడా అనే సినిమా మంచి హిట్ అవ్వడం వల్ల మంచి పేరు లభించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగులో 2018 సంవత్సరంలో చాలు ఇంతే చాలు అంటే సినిమాలు మంచి పేరు లభించడం జరిగింది.
ముఖ్యంగా తెలుగు సీరియల్ లో అమ్ములు అనే సీరియల్ లో మంచి పేరు నగరం జరిగింది. ఈ సీరియల్ తర్వాత ఆమె కెరీర్ మంచి అగ్ర స్థానానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సీరియల్ ఈమె నటించిన పాత్ర తెలుగు ప్రజలందరిని ఉట్టిపడేలా చేసింది. ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడవారు అమ్ములు సీరియల్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు.
ముఖ్యంగా ప్రియాంక షార్ట్ ఫిలిమ్ లో కూడా నటించడం జరిగింది. యు గెట్ మీ గర్ల్ అనే షార్ట్ ఫిలిం లో కూడా నటించడం జరిగింది. అదేవిధంగా సీతారామ షార్ట్ ఫిలిం లో కూడా నటించడం జరిగింది. అదే విధంగా ఎవడు తక్కువ కాదు అనే షార్ట్ ఫిలిం లో కూడా నటించడం జరిగింది.
ముఖ్యంగా ప్రియాంక జైన్ కి నచ్చిన వంటలు ఏమిటో చూద్దాము. ఈమెకు ముఖ్యమైన ఇష్టమైన వంటలు పేరు- చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.
ముఖ్యంగా షూటింగ్ సమయం లో అంటే ఖాళీ సమయంలో టీ ఎక్కువగా తాగుతూ ఉంటుంది.
ముఖ్యంగా బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం.
ప్రియాంకా కు ఇష్టమైన ప్రదేశం- లండన్
ఖాళీగా ఉన్నప్పుడు ప్రియాంక ఏం చేస్తుందంటే ట్రావెలింగ్ చేయడం, కొత్తది ఏమైనా నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం.
ప్రియాంకా ఫిట్ గా ఉండటానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాము.
ప్రియాంక పొద్దున్నే వేడి వాటర్ తాగుతూ ఉంటుంది. దీనివల్ల కడుపులో జీర్ణక్రియ క్రమబద్ధంగా ఉంటుంది అంటుంది.
రోజు యోగ వంటి ఆసనాలు వేస్తూ ఉంటుంది. యోగ వల్ల శరీరానికి మంచి జరుగుతూ ఉంటుంది.
అదేవిధంగా జిమ్లో కూడా కష్టపడుతూ ఉంటుంది ఈ చిట్టి పిల్ల. ఈ రోజు పొద్దున చాలా కష్టపడుతూ ఉంటుంది. బాడీ లో నుంచి చెమట వచ్చే ఎంతవరకు కష్టపడుతూ ఉంటుంది.
ప్రియాంక చాలా అందంగా ఉంటుంది. ప్రియాంక అందంగా ఉండటానికి గల కారణం ఏమిటంటే ప్రతి రోజు యోగా వంటి ఆసనాలు వేస్తూ ఉంటుంది. అదేవిధంగా శ్వాస వంటి ఆసనాలు వేయడం ద్వారా చాలా అందంగా ఉంటుంది ప్రియాంక.
priyanka jain biography age lover name contact number in telugu And English
Today let us learn about Priyanka Jain. Priyanka is definitely known to all Telugus. Because she is acting in Telugu serials, many people know about it.
Now let us know the full details regarding Priyanka Jain.
Priyanka Jain is a South Indian actor and anchor. Especially as an anchor career the chances didn’t come much.
Especially Priyanka Jain has acted in Telugu and Kannada serials.
It can be said that her role in Telugu serial Ammulu Serial in particular has grown in popularity and following. Especially after this serial, Priyanka got a lot of opportunities. It can also be said that this serial has given a good career to Priyanka.
Similarly, the Maunaragam serial starring in a Telugu serial is also a good opportunity for Priyanka.
Priyanka was born on July 2, 1998. Currently 2021 will be 22 years.
Priyanka was born in Mumbai. Priyanka continued her education in Bangalore. Educated at MKS English Medium School, Bangalore. Similarly, Priyanka completed her college graduation from Bombay.
Priyanka in particular has been acting in movies since childhood. But most likely the chances were not to act on arrival.
Priyanka is five inches tall. Similarly breast size can be up to 32 inches.
Priyanka's elder brother's name is Manoj.
Priyanka's husband's name is Pratik.
Films that have been hailed as a good career for Priyanka made a name for themselves in the Tamil film Rangi Taranga in 2015. Similarly, in Kannada cinema, it can be said that Goli Soda got a good name due to its good hit. Especially in Telugu in the year 2018, it means that the movies have got a good name.
Especially in the Telugu serial Ammulu, the city got a good name. Her career reached a good top after this serial. Especially the role she played in this serial has captivated the Telugu people. Especially the ladies of every household are watching the Ammulu serial everyone.
Priyanka in particular has also starred in a short film. She also starred in the short film You Get Me Girl. Similarly, Sitarama also acted in a short film. The same goes for starring in the short film Who Is No Less.
Let’s take a look at what Priyanka Jain especially likes dishes. The name of her favorite favorite dishes is Chicken Fry.
Especially during shooting i.e. during free time tea is drunk mostly.
Especially like the color blue.
Priyanka's favorite place - London
What Priyanka does when she is free is that she loves traveling and learning anything new.
Let’s find out what is the reason why Priyanka stays fit.
Priyanka drinks hot water in the morning. This means that the digestion in the stomach is regular.
The day is spent doing asanas like yoga. Yoga is good for the body.
This little kid is struggling in the gym as well. This morning is going to be very hard. How hard it is to sweat coming out of the body.
Priyanka is so beautiful. The reason why Priyanka is so beautiful is that she does asanas like yoga every day. Similarly Priyanka is very beautiful by doing asanas like breathing.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Hellow Buddy If You Have Any Doabts Feel Free To Comment