మన వెంట వస్తుంది మనం ఎలా చేస్తే అలా చేస్తుంది ఏమిటో చెప్పండి
నీడ
మళ్లీ వేస్తాం తింటాం వాటిపై రాస్తాం ఏమిటి చెప్పండి
పుస్తకం
మనం ఎటు కదిపినట్టు రాస్తుంది
పెన్ను
అర చేతిలో ఉంటుంది చేతి వేళ్ళ మధ్య ఇమిడి ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంది ఏంటో చెప్పండి
పెన్ను
ప్రాణం లేని పక్షి గాని పక్షి నలుమూలలా పోతుంది
ఉత్తరం
బట్టలు విప్పి బావి లో దొరికింది ఏంటో చెప్పండి
అరటిపండు
కారం కాని కారం ఏమిటి
మమకారం
ప్రాణం లేని జంతువు కి నాలుగు కాళ్లు ఎక్కడ ఉంచితే అటు నిలబడుతుంది ఏమిటి
టేబుల్, కుర్చి
నీటి లో ఉంటాను నేను మీకు ఆహారాన్ని అవుతాను ఏమిటో చెప్పండి
చేప
ప్రాణం లేని జంతువు నలుమూలల తిరుగుతుంది
ఉత్తరం
అటూ ఇటూ చూస్తూ ఉంది కానీ మాట్లాడలేదు వినలేదు
కళ్ళు
మాట్లాడుతుంది కానీ చూడలేదు ఏమిటి
నోరు
చూడదు మరియు మాట్లాడదు ఏమిటది
చెవి
చిట్టి పాపకు చాలా బట్టలు వేస్తారు ఏమిటి అది
ఉల్లిపాయ
అమ్మ కాని అమ్మ ఏమిటమ్మా
దానమ్మ
గట్టిగా పిలిస్తేనే బ్రతుకు
ఊపిరి
ఇంటికి వెలుగు నిచ్చేది ఏమిటో చెప్పండి
దీపం
తలుపు తెరిస్తే తెల్లని ముత్యాలు కనబడతాయి ఏమిటో చెప్పండి
దంతాలు
పొగబెట్టి పాలు పిండుతారు ఏమిటది
తేనే పట్టు
ముల్ల సముద్రంలో మిఠాయి పదార్థం ఏమిటది
తేనె పట్టు
రసం కాని రసం ఏంటో చెప్పండి
నిమ్మరసం
లెక్కలు లేని పిల్ల ఊరికి చేరింది
ఉత్తరం
నాలుకల రథం దానిపై విల్లు ఉంటుంది ఏమిటో చెప్పండి
తేలు
తినడానికి తెచ్చుకుంటారు దాన్ని చంపి మీరు ఏడుస్తారు ఏమిటో చెప్పండి
ఉల్లిగడ్డ
చెట్టుకు కాయని కాయ గలగలలాడే కాయ ఏమిటో చెప్పండి
కరక్కాయ
ప్రాణం లేనిది ప్రాణం ఉన్న జీవిని పైకి లేపుతుంది ఏంటో చెప్పండి
నిచ్చెన
మూతితో దానిని నాకుతారు
మామిడి పండు
ఇయర్ ఖాన్ ఇయర్
డ్రాయర్
నక్క కానీ నక్క ఏంటో చెప్పండి
గుంట నక్క
ఎంత గాలి వీచిన దీపం వెలుగుతూనే ఉంటుందిమి
నుగురు పురుగు
తెలిసి బాధ పెడుతుంది తెలియ చస్తుంది
దోమ, చీమ
కాయ కాని కాయ
పిచ్చకాయ
మగవాళ్లకు ఒకటి ఆడవాళ్లకు ఒకటి ఉంటుంది
మొండెం
అబ్బాయి మరియు అమ్మాయిల లో నల్లగా ఉండేది
నీడ
మనకు ఎంత వయసు వచ్చినా బాబు లాగా ఉండాలంటే ఏమి చేయాలి
బాబు పేరు పెట్టుకోవాలి
పురుషులకు లేనిది ఆడవాళ్లకు ఉండేది ఏమిటి
గాజులు
మనం టైం బాగుండాలి అంటే ఏమి చేయాలి
వాచి శుభ్రం చేసుకోవాలి
మంచి మార్కులు రావాలంటే ఎలా వ్రాయాలి
పెన్నుతో
మనం చెప్పినట్లు వినేది ఏమిటి
టీవీ రిమోట్
భార్య భర్తలు ఏ పెళ్లి ఎందుకు చేసుకుంటారు
ప్రేమకు పుల్ స్టాప్ పెట్టి డానికి
భార్య భర్తలు సినిమా కు ఎందుకు వెళ్తారు
ఒకరికొకరు మాట్లాడకుండా ఉండటానికి పోతాను
మూడు రాగానే మగవారికి ఎందుకు లేస్తుంది
లేకపోతే మగాడు కాదని అంటారు
న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చుని గురుత్వాకర్షణ శక్తి ని కనిపెట్టాడు మరి మీరు
వారసుని కనిపెట్ట
మనిషికి లేని విశ్వాసం వీటికి ఉంటాయి
కుక్క
అన్నిటికన్నా వేగంగా ప్రయాణించేది
పుకారు
నిజమైన పూల వ్యాపారి ఎవరు
పెళ్ళాం జడ కు ఉన్న పూల పై నీళ్లు చల్లే వాడు
టీచర్ దిద్దని పేపర్ ఏమిటి
న్యూస్ పేపర్
అందరినీ భయపెట్టే బడి ఏమిటి
చేతబడి
అందరూ పూజించి కాలు ఏమిటి
పుస్తకాలు
మనుషులకి నల్లగా ఉండేది ఏమిటి
నీడ
కనిపించని కారం
మమకారం
డబ్బులు లేని బ్యాంక్
బ్లడ్ బ్యాంక్
మనుషులకి ఉండే కాయలు
పీచ్చకాయలు
పెళ్లయిన తర్వాత ఇది చేయవలసిందే
సంసారం
చార్మినార్ ఎక్కడ ఉంది
భూమ్మీద
కూర తినక పోతే ఏమవుతుంది
మిగులుతుంది
తినలేని కాయ
పీచ్చకాయ
కర్ర లేని పాము
వెన్నుపాము
తాగలేని పాలు ఏమిటి
పాపాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Hellow Buddy If You Have Any Doabts Feel Free To Comment