Interesting Horror Stories Written Script In Telugu 2021

Interesting Horror Stories Written Script In Telugu 2021


నరకంలో శిక్షలు
మనిషి చనిపోయిన తర్వాత స్వర్గంలోకి నరకంలోకి వెళతాడని చాలామంది అంటారు. అయితే స్వర్గంలో లో మంచిగా ఉంటుందని అలాగే సుఖాలను అనుభవిస్తాడు అని చాలామంది అంటుంటారు.
మరి నరకంలో మానవుడు చేసిన పాపాలను అనుభవించడానికి నరక లోకాలకు వెళ్తాడని చాలామంది అంటుంటారు. చనిపోయిన తర్వాత కొత్త దేహం ధరించటం వీలుకాదు. అయితే నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తామీశ్ర నరకం: ఈ శిక్షను ఏ కారణం చేత అనుభవిస్తారో చూద్దాం. పర శ్రీ వ్యామోహం వలన ఈ నరకం పొందుతాడు. ఇక్కడ అంధకారంలో పడవేసి ఇనుప కర్రలతో కొడతారు.

అంద సామిశ్ర నరకం; మోసగించి స్త్రీల ధనమును తీసుకున్నవారు కళ్లు కనిపించని చీకట్లో నరికిన చెట్ల వల్లే నరక పడతారు.

రౌరవ నరకం; ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకునే వారిని ఇక్కడ అ జంతువులు పాములు కన్న ఘోరంగా హింసించే పడతారు.

మహా రౌరవ నరకం; ఇతర ప్రాణులను బాధించి తన శరీరాన్ని పోషించుకునే వాడు ఈ నరకానికి చేరుతాడు. పచ్చి మాంసము ఏ విధంగా తింటారు. అదే విధంగా వీరి ఖండ మాంసాన్ని కూడా అక్కడ తింటారు.

కుంభీపాక నరకం; సజీవంగా ఉన్న పశువులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఈ నరకానికి వస్తాడు. వారిని సలసల కాగే నూనెలో పడవేసి గారాల వలె రమవేపుతారు.

కాలసూత్ర నరకం; తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వారిని అలాగే బాధ పెట్టిన వారిని ఈ నరకానికి వెళతారు. బాగా కాలిన నేలపై నడిపిస్తూ ఉంటే సూర్యుని అగ్నిజ్వాలలు కురిపిస్తూ మార్చి వేయును.

అసీపత్ర నరకం : వేదములను ధిక్కరించిన వారు ఈ నరకాన్ని పొందుతారు. కొండ రాళ్లతో గొడ్డును బాదినట్లు బాదారు కత్తులతో కోసి ఈ శిక్షలను అమలు పరుస్తారు.

sukara ముఖ నరకం; నేరము చేయకపోయినా నేరం చేశారని ధండించిన రాజులను అధికారులను చెరుకుగడలు వేసి దింపుతారు.
అందకు పా నరకం : చిన్న చిన్న ప్రాణులను చంపిన పాములు నల్లులు చీమలు దోమలు గుంపులు గుంపులుగా చేరి దాడిచేసి హింసించడం చేస్తాయి.

క్రిమిభోజన నరకం : అతిథులకు అనాధలకు అన్నం పెట్టక తన పొట్ట నింపుకున్న వాడు కృపలతో నిండిన భోజనం వీరికి పెడతారు.

సందషం నరకం : ఇతరులను బంగారము తమ్ములను దోచుకున్న వారిని మండుతున్న ఇనుప కడ్డీలతో పొడుస్తూ చర్మము పీకుతూ వీరికి శిక్షలు వేస్తారు.

కామెంట్‌లు