పొడుపు కథలు Podupu Kathalu In Telugu

పొడుపుకథలు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ వీటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పొడుపు కథల ద్వారా ప్రతి ఒక్కరి మెదడుకి పదును పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా వారి మెదడు ఎక్కువ షార్పు ఉండటం అనేది జరగడం జరుగుతుంది. ఇప్పుడు పొడుపు కథ గురించి తెలుసుకుందాం.


(Podupu Kathalu)

అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తగలడింది.
జవాబు; (కవ్వం)

గట్టు కలంగా బట్టలు ఎండ వేస్తారు
జవాబు; (రొట్టెలు)

కోస్తే తెగదు కొడితే పగలదు
జవాబు (నీడ)

కోడిగుడ్డంత బంగారం ఏనుగు కూడా ఎత్తలేదు
జవాబు (అగ్గి)

రొయ్యలు మయ్య దు కడివెడు పాలిస్తుంది 
జవాబు (తాటి చెట్టు)

కాలు లేనోడు కాశీదాకా పోయాడు
జవాబు (పాము)

కాళ్లు చేతులు ఉన్న నడవ లేనిది
జవాబు (కుర్చీ)

కారు కాని కారు పరుగులు లో మహా జోరు
జవాబు (పుకారు)

ఒక అగ్గిపెట్టలో ఇద్దరు పోలీసులు
జవాబు ( వేరుశెనగ కాయ)

ఏడుకొండల అవతల ఎర్ర ఎద్దు పరుగులు తీస్తాడు
జవాబు (సూర్యుడు)

ఏడాకుల మరి చెట్టు ఎక్కరాదు, దిగ రాదు
జవాబు ( జొన్న కర్ర)

ఎర్రని పండు తినలేము కొరక లేము
జవాబు (నిప్పు)

ఎర్రని కోటలో తెల్లని భటులు
జవాబు (పళ్ళు)

ఎలుక లేని పాము పంటపొలాలకు ప్రియుడు
 జవాబు (వానపాము)

ఎలుక లేని పులి ఏటి కి ఎదురు పోయే
జవాబు (జలగ)

ఎద్దు పండుకుంటే మాకు పడుతుంది
జవాబు (గుమ్మడికాయ)

ఎక్కలేని మానుకు దిక్కులేని కాపు
జవాబు (మిరపకాయ)

ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు
జవాబు (పేలలు)

ఎందరు ఎక్కిన విరగని మంచం
జవాబు ( అరుగు)

ఇల్లంతా వెలుగు బల్లకింద చీకటి ఏమిటి



దీపం

ఎర్రటి పండు మీద ఏదీ నిలబడదు
నిప్పు

ఎందరు ఎక్కిన విరగని మంచం
అరుగు


దాచి పెడితే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది

దీపం

కాళ్లు లేవు గానీ నడుస్తుంది, కళ్ళు లేవు గానీ ఏడుస్తుంది
మేఘం

తలపుల సందున మెరుపుల గిన్నె
దీపం

తల్లి దయ్యం పిల్ల అలక ఏమిటో చెప్పండి
రేగుపండు

తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
కొవ్వొత్తి

ఒకటే తొట్టి రెండు పిల్లలు ఏమిటో చెప్పుకోండి
వేరుశనగ

కాలు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు ఏమిటి

ఉల్లిపాయ

నల్లకుక్కకు నాలుగు చెవులు ఏమిటో చెప్పుకోండి
లవంగం

తెలిసి కాయ కాస్తుంది తెలియకుండా పువ్వు పూస్తుంది ఏమిటి

అత్తి చెట్టు

తొడిమ లేని పండు ఆకులేని పంట
విభూది పండు

తన్ను తన్ని మిల్కీ మాయమవుతుంది ఏమిటి
మైనపు వత్తి

చూస్తే చిన్నోడు వాడి ఒంటి నిండా నార బట్టలు ఏమిటి చెప్పండి
టెంకాయ




తల నుండి పొగ వస్తుంది భూతం కాదు కన్ను ఎర్రగా ఉంటుంది కానీ రాక్షసి కాదు ఏమిటి
రైలు

నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది
నీడ

తోలు నలుపు తింటే పులుపు ఏమిటి చెప్పండి
చింతపండు

తోడు తియ్యన గుండు తిన ఏమిటంటే
అరటిపండు

జానెడు ఇంట్లో మూరెడు కర్ర ఏమిటో చెప్పండి
కుండలో గరిటె

కుడితి తాగదు మేత లేదు కానీ కొండకు పాలిస్తుంది
తాటి చెట్టు

కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు తోడం ఉంటుంది కానీ ఏనుగు కాదు
నత్త

ఊరంతా తిరిగి మూలన కూర్చుంటుంది
జవాబు (చెప్పులు)

ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య న ఒకటే దూలం
జవాబు (ముక్కు)

ఇల్లులేని పట్నాలు నీళ్లు లేని సముద్రాలు
జవాబు ( దేశ పటం)

ఇంట్లో మొగ్గ బయట పువ్వు
జవాబు(గొడుకు)

అడుగు వేసే కొలది తోక తగులుతుంది
జవాబు (సూది దారం)

ఆ మనిషికి రెండే కాళ్లు రెండు చేతులు
జవాబు (నిచ్చిన)



ఆడవారికి లేనిది మగవారికి ఉన్నది ఏమిటి
జవాబు ( మీసం)

నల్ల బండ మీద తెల్లని బట్ట
రొట్టె

గుడి నిండా నీళ్లు గుడికి తాళం
కొబ్బరినీళ్లు

ఏడాకుల మరి చెట్టు ఎక్కరాదు దిగ రాదు
జొన్న కంకులు


పగలంతా ఆడుతాయి రాత్రికి ఇంటి దగ్గర ఉంటాయి
చెప్పులు

పాలు కాని పాలు
విన్నపాలు

వనం కానీ వనం
భవనం

బంగారు గనులు రత్నాలు
దానిమ్మ పండు

కర్ర కాని కర్ర
జీలకర్ర

రెక్కలు లేని పిట్ట ఎంత ఎగిరినా ఉన్నచోటే ఉండి పోతుంది
జెండా

కాళ్లు ఉన్నాయి కానీ నిలబడగలదు కానీ నడవలేదు
కుర్చి

వంటినిండా గాయాలు కడుపునిండా రాగాలు ఏమిటది

పిల్లనగ్రోవి



అందరిని చూడక చూస్తుంది కానీ తనని తాను చూసుకోలేదు
కళ్ళు

మొండెం ఉంటుంది కాని తల కాళ్లు చేతులు ఉండవు 
సీసా


ఆకాశాన 66 గొడవలు
జవాబు (చింతకాయలు)

ఆకాశాన అంగవస్త్రాలు ఆడ వేశారు
జవాబు(అరటిపండు)

అల్లుడొచ్చాడు చుక్క విప్పాడు సూదిలో దూకాడు
జవాబు(అరటిపండు)

అరచేతి పట్నాన అరవై రంధ్రాలు
జవాబు (జల్లెడ)

అమ్మ పండుకున్నది బిడ్డ అ పోరాడుతుంది
జవాబు (విసురు రాయి)

అంగుళం గదిలో అరవై మంది నివాసం
జవాబు ( అగ్గిపెట్టె)

అంగుళం ఆకు అడుగున్నర కాయ
జవాబు ( ములక్కాయ)

అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
జవాబు ( నక్షత్రాలు)

అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించి ఉంది
జవాబు (పుట్టగొడుగు)

అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది
జవాబు(ఈత గెల)

చూసేవి చెప్పలేవు చెప్పేది చూడలేదు
జవాబు (కళ్ళు )

చూస్తే గజిబిజి తింటే కరకర
జవాబు (జంతిక)

చీకట్లు జడల దెయ్యం వేలాడుతుంది
జవాబు (బుడ్డి)

చక్క నా చిన్న వాడికి పచ్చని గొడుగు
జవాబు ( తాటి చెట్టు)

చక్కనమ్మ చిక్కినా అందమే
జవాబు ( సబ్బు)

చక్కని మనకు కొమ్మలే లేవు
జవాబు (గడ్డపార)

చక్కని ముళ్ళు గుండెకు మున్నూరు దొంగలు
జవాబు (సజ్జ కంకి)

గూటిలో గువ్వ గొండ రాదు
జవాబు (నాలుక)

నల్ల బండ మీద తెల్లని బట్ట
రొట్టె



గుడి నిండా నీళ్లు గుడికి తాళం
కొబ్బరినీళ్లు


ఏడాకుల మరి చెట్టు ఎక్కరాదు దిగ రాదు
జొన్న కంకులు



పగలంతా ఆడుతాయి రాత్రికి ఇంటి దగ్గర ఉంటాయి
చెప్పులు


చెట్టుకు పుట్టని కాయ కరకరలాడే కాయ
జ; కజ్జికాయ

చెరువు నిండే పాము మండే 
జ:దీపం

చేతికి దొరకనిది ముక్కుకు దొరుకుతుంది
జవాబు: వాసన

చేతితో పారేసి నోటితో ఏరుకుంటారు
జవాబు: అక్షరాలు

చేనులో చెక్కుతాడు చూరులో ఇరుక్కుంటాడు
జవాబు: పారా

జిల్లేడు పువ్వుల్లో జగన్నాధుడు
జవాబు; చంద్రుడు


తన శరీరాన్ని తానే తింటుంది
జవాబు; కొవ్వొత్తి

తలుపు చాటున ముగ్గురు దొంగలు
జవాబు; రోకలి


జవాబు; అగ్గిపుల్ల

తోలు తియ్యన గుండు లింగన్న
జవాబు: అరటిపండు

పచ్చని బావికి రత్నాలు ముగ్గులు
జవాబు; విస్తరాకు

పచ్చని పాముకు తెల్లని చారలు
జవాబు; పొట్లకాయ

పచ్చికలో పిచ్చుక పట్టుకుంటే తెచ్చిపెడుతుంది
జవాబు; మొగలి పువ్వు
(Podupu Kathalu)

పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక
జవాబు; మిరప పండు

నేలపై కూడా వేస్తారు కానీ లేపుత లేరు
జవాబు; ద్రాక్ష గుత్తి

నాలుగు కర్రల మధ్య నల్లని రాయి
జవాబు; పలక


జవాబు;దీపం


జవాబు: అరటిపండు

ముగ్గురు దొరలకు ఒకటే టోపీ
జవాబు; తాటి కాయ

ముద్దుల గుమ్మ కు మోపెడు తీగలు
జవాబు; జడ

పెట్టే గుప్పెడు తోక బారెడు
జవాబు; కలువ పువ్వు

పిట్ట పిడికెడు గాని తోక మారేడు
జవాబు; గంట

పచ్చని భూమికి రత్నాల ముగ్గులు
విస్తరాకు

పచ్చని పాముకు తెల్లని చారలు
పొట్లకాయ

pachikalu పిచ్చుక పట్టుకుంటే గుర్తుపెట్టుకో
మొగలి పువ్వు

పచ్చని మీద తెల్లని కథలు ఉండాలని దొరకదు
సీతాఫలం

పచ్చని చెట్టు కింద ఏ రేటు చిలుక
మిరప పండు

చాటున ముగ్గురు దొంగలు
లోకల్

తాత తో తిరిగి వచ్చే మూలన కూర్చున్నాడు
కర్ర

నాలుగు కర్రల మధ్య నల్ల రాయి
కలక

అందరిని పైకి తీసుకు వెళతాను కానీ నేను మాత్రం వెళ్ళు  ఎవరో చెప్పండి

నిచ్చెన

నాకు కళ్ళు చాలా ఉన్నాయి కానీ చూసేది మాత్రం ఎవరు చెప్పుకోండి

నెమలి ఇక

అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మన పక్క చేరింది ఏమిటో చెప్పండి

మంచం

పెద్ద సముద్రం లో లెక్కపెట్టలేనన్ని నక్షత్రాలు ఏంటో చెప్పండి

ఆకాశం


మీ అందరికీ నేను మారను కానీ ఎవరికీ మేనమామను కాను ఎవరో చెప్పుకోండి

చందమామ


అర చేతికి 65 తూట్లు
తక్కెడ


పెళ్ళయిన ప్రతి ఆడవారికి నేను మెడ లో ఉంటాను. నేను ఎవర్ని

పుస్తెలతాడు

తొడిమ లేని పండు ఆకు లేని పంట
అనపర్తి పండు

తల నుండి పొగ వస్తుంది భూతం కాదు కన్ను ఎర్రగా ఉంటుంది కానీ రాక్షసి కాదు ఏమిటది
రైలు

అడుగుతున్న కాలు లేనిది ఏమిటది చెప్పండి
స్కేలు

అంగుళం ఆకు అడుగున్నర కాయ
మునక్కాయ

అరచేతి పట్నాన అరవై రంధ్రాలు
జల్లెడ

మనిషికి రెండే కాళ్లు ఏడు చేతులు ఏమిటది చెప్పకండి
నిచ్చెన

ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు ఆడుతూ ఉంటారు ఏమిటది
పేలాలు

ఒళ్లంతా ముళ్ళు కడుపంత చేదు ఏమిటది
కాకరకాయ

చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకు ఒకటే టోపీ
పెన్ను

చిత్రమైన చీరకట్టి షికారు పోయింది చిన్నది ఏమిటది
సీతాకోకచిలుక

నీరు లేని సముద్రం నీ భద్రంగా దాచి పెట్టాను ఏమిటది
ఒంటే

హద్దులేని పద్దు అదుపు లేని ఎద్దు
అబద్ధం

నాకు ఉన్నది ఒకే కన్ను చూడలేను కానీ ముక్కు చాలు ముందుకు తీసుకు పోను

సూది


యంత్రం కానీ యంత్రం ఏమిటది
సాయంత్రం

అరచి చప్పుడు చేసే రాలు ఏమిటది
సంబరాలు


చక్కనమ్మ చిక్కినా అందమే ఏమిటది
సబ్బు

నాలుగు చక్రాల మధ్య నల్ల రాయి
పలక

ఒకే ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఏమిటది
లవంగం

పచ్చని చెట్టు కింద ఎర్రని టోపీ ఏంటది
మిరప పండు

పొడవు బుల్లెకి కి నల్లని టోపీ
అగ్గిపుల్ల

నాకు బోల్డంత ఆకలి ఉంది తినిపిస్తే లేచి కూర్చుంటా అయితే మరీ ఇష్టం కానీ నేను మాత్రం మీరు తాగను
అగ్ని

నీటిలో ఉంటే ఎగురుతా ను ఒడ్డుకు వస్తే నేల మీద పడతాను

కెరటం


వెలుతురు ఉంటేనే కనిపిస్తాను కానీ చీకటి పడితే మాయం అవుతాను ఎవరో చెప్పుకోండి.
నీడ

నేను నడుస్తూనే ఉంటా నన్ను ఎవరు ఆపలేరు ఎవరో చెప్పుకోండి

సమయం

పచ్చ గా ఉంటాను కానీ ఆకును కానీ నాకు మాట్లాడాలి గలుగుతారు కానీ మనిషిని కాను ఆకాశాన ఉండగలను కానీ లే గాని తాను మరి నేను ఎవరిని

రామచిలుక

మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను మాత్రం ఎదురు చూడలేరు
శబ్దం
పెళ్ళయిన ప్రతి ఆడవారి కాళ్లకు నేను ఉంటాను ఎవరిని

మెట్టెలు


పెళ్ళయిన ప్రతి ఆడవారు చెవిలో నన్ను ఎత్తుకొని పోతారు

చెవి దిద్దులు


లేని పండు ఆకులేని పంట
విభూది పండు

తెల్లని పోలీసులు లు నల్లని టోపీ
అగ్గిపుల్ల

దమ్మిడి గుర్రం దుమ్మురేపింది
సామ్ రాయి


దోసెడు ఇంట్లో దొర కూర్చుంటాడు
దీపం పత్తి

సరిపోయే రాజకీయ నాలుగు కళ్ళు
ఇక

పచ్చని పాముకు తెల్లని చారలు
పొట్లకాయ పొట్లకాయ


అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది
కవ్వం


చేతికి దొరకదు ముక్కుకు దొరుకుతుంది
శ్వాస

శాఖలు ఉన్న ఆకులు లేనిది
అరటి చెట్టు

రూపాయి వెడల్పు జగము లోతు
కొట్టం 

 కంకరు ఎన్ని ఉన్నా పరుగులు తీసేది
నది

ప్రాణం లేని వెయ్యి కాళ్ల జంతువు వేటాడే పోయింది
వల

చేతిలో కర్ర ముక్క ఎదురు పడుతుంది
పడవ

ఏడాకుల మర్రిచెట్టు ఎక్కడ రాదు దిగ రాదు
జొన్న కర్ర

ఏడుకొండల అవతల ఎర్ర ఎద్దు పరుగు తీస్తుంది
సూర్యుడు

ఈ రాయి వద్దు ఆ రాయి కావాలి
ఉప్పు రాయి

ఒకటి అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు

వేరు శనగ కాయ

ఒక ఒక అర లు ముగ్గురు గురు 
దొరసానులు

ఆముదపు గింజల

కారు గాని కారు పరుగులు మహా జోరు
పుకారు

కాలు చేతులు ఉన్న నడవలేనిది  ఏది
కుర్చీ

కాలు లేనోడు కాశీదాకా పొయ్యాడు
వానపాము

కూత లేనిది కడివెడు పాలు ఇస్తుంది
తాటి చెట్టు

కోడి గుడ్డు అంత బంగారం ఏనుగు కూడా ఎత్తలేక పోయింది
అగ్గి

కోస్తే తెగదు కొడితే పగలదు
నీడ

గట్టు కాలంగా బట్టలు ఎంత వేశారు
రొట్టెలు

రెండింటికి ఒకటే దూలం
ముక్కు

చూస్తుంది కానీ విన లేనిది ఏది
కళ్ళు

మాట్లాడుతుంది కాని చూడలేనిది ఏది
నోరు



వెయ్యి కళ్ళు కదా దేవేంద్రుడు చూపు లేదు
సంస్థ

రాత్రి పక్కలో ఉదయం కుక్కలకి
మల్లెపువ్వు

మొగము లేనిది బొట్టు పెట్టుకుంది
కడప
90 ఆమడల దూరం పోతుంది
ఉత్తరం

వంక లేని ఉన్నావా పరుగులు తీసేది
నది

పళ్ళు ఉన్న నోరు లేనిది
రమ 

ప్రాణం మాత్రం లేదు మాట్లాడుతుంది
రేడియో

పెట్టే గుప్పెడు తోక బారెడు
కలువ పువ్వు

పిట్ట పిడికెడు గాని తోక మూరెడు
guntur

పిల్ల చిన్ని దైన కట్టిన చీర ఎక్కువ
ఉల్లిపాయ

పువ్వు పూల గుండు గుండు నల్ల గుండు
చింతకాయ

పూత లేని మూను దిక్కులేని కాయలు కాచు
మేడి చెట్టు

పొడుగాటి మునుపు మా పేరు తీగలు
వెంట్రుకలు

బంగారు చెంబులో వెండి గచ్చకాయ
ప్రసంగించారు

బట్టలు విప్పి బావి లో దొరుకుతుంది
అరటిపండు

బ్రతికి ఉండి గోతిలో కూర్చుంటుంది
సాలెవాడు

బంగారు చెవిలో వెండి మూత
వడ్ల గింజ

బంగారు మీద అ వెండింగ్ బయటకు తీస్తారు
టెంకాయ

పక్కవాడికి బారెడు చొక్కా
తెగ

పాటకు బంధం నల్లపూసల అంతం
చీమల బారు

బారెడు పాపానికి శరీరమంతా రుద్రాక్షలు
బొంగు చెట్టు

bodoni గుడిసెలు బొచ్చెడు తాగుతున్నాడు
కోడి పిల్ల

భూమాతకు దేవుడు పట్టిన కొడుకు
ఆకాశం

భూమిలో పెరిగింది బుడ్డి చంపు
కంట

మచ్చ మచ్చల ఆవును దూలె వారే లేరు పట్టే వారు లేరు

పులి


మా బుద్ధికి మనకు మోపెడు తీగలు
తల వెంట్రుకలు

మా మామ కొడుక్కి తల లేదు కాళ్లు లేవు

చుక్క


నేను ఒక పండు నాలో పోషకాలు నిండి ఉంటాయి. నా పేరు జంతువు ఉంటుంది?
డ్రాగన్ ఫ్రూట్స్

తెల్లని మొక్క ఎర్రగా పూసి పరిమలించే మాయమైపోతుంది ఏమిటి?
కర్పూరం

మీరు దాని నుంచి ఎంత తీసుకుంటే నేను అంత పెద్దగా అవుతాను నేను ఎవరో చెప్పండి?
గొయ్యి


ఆకలి వెయ్యదు దాహం అవ్వదు ఎవరిని ఇంటి లోనికి రానివ్వకుండా కాపలాగా ఉంటాను మీరు ఎవరో చెప్పండి?
తాళం


అందమైన కొటో లో నాట్యం చేసే అందగత్తె ఎవరో చెప్పండి?

నాలుక


అందరికంటే అందగాడు గుండ్రంగా పిల్లలు చూసుకుంటూ అన్నం తింటారు?

చంద్రుడు

పగలేమో కటోర రాత్రి భయంకర రాక్షసి ఏమిటో చెప్పండి?

గబ్బిలం


గుప్పెడంత పిట్టగూడు అల్లడంలో తిట్ట అందానికి ప్రాధాన్యం పనితనానికి నైపుణ్యం ఏంటో చెప్పండి?

గిజిగాడు పిట్ట

చికెని చెరువు చిక్కని నీళ్లు తెల్లని కాడ ఎర్రని పువ్వు ఏమిటో చెప్పండి?

దీపం

మొన్న పోత లో మిఠాయి పొట్లం తియ్యాలంటే కావాలి చాకచక్యం ఏంటో చెప్పండి?

తేనె పట్టు

అడుగులు ఉన్న కాలు లేనిది ఏమి చెప్పండి?

స్కేలు

కిటకిట తలుపులు కిటారి తలుపులు తీసిన వెంటనే చప్పుడు కావు ఏమిటవి?
కంటి రెప్పలు

కాళ్ళు ఉన్న పాదాలు లేనిది?
కుర్చీ, మంచం

ఒళ్ళంతా ముళ్ళు కడుపంత చేదు ఏంటో చెప్పండి?
కాకరకాయ



కామెంట్‌లు