చిన్న పిల్లలకు ఇష్టమైన పాటలు వీటిని పూర్తిగా చూడండి.ఇవి మీకు చిన్న పిల్లలకు ఆసక్తికరంగా ఉంటాయి అని నేను భావిస్తున్నాను. చిన్ననాటి ఇటువంటి పాటలు వింటుంటే మన చిన్నతనం గుర్తుకు వస్తుంది. అదేవధంగా చిన్నతనంలో ఉంటే జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఈ పాటను పూర్తిగా చదవండి. అదేవిధంగా మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి
(kids songs telugu)
చెమ్మ చెక్క (kids songs telugu)
చెమ్మ చెక్క-చారడేసి మొగ్గ
అట్లు పొయ్యంగా-ఆరగించంగా
ముత్యాల చెమ్మచెక్క ముగ్గు లేయంగా
రత్నాల చెమ్మాచెక్క రంగు లేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరి వేయగా
పందిట్లో మా బావ పెళ్లి చేయంగా
సుబ్బారాయుడు పెళ్లి చూచి వద్దాం రండి
మార్కెట్లో పెళ్లి మల్లి చేద్దాం రండి
ఒప్పులకుప్ప (kids songs telugu)
ఒప్పులకుప్ప వయ్యారి భామ
సన్న బియ్యం పప్పు
బావిలో కప్ప చేతిలో చెప్పు
రోడ్డు తమ్ముడు నీ మొగుడు ఎవరు
గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి
దాగుడు మూతల (kids songs telugu)
దాగుడు మూతల దండాకోర్
పిల్లి వచ్చే చే ఎలుక తాగే
ఎక్కడి దొంగలు అక్కడే
గప్ చిప్ పన్నీర్ బుడ్డి
చిక్ చిక్ రైలు (kids songs telugu)
చిక్ చిక్ రైలు వస్తుంది
దూరం దూరం జరగండి
స్టేషన్లో ఆగింది
ఆగిన రైలు ఎక్కండి
పచ్చ లైటు చూసింది
కొత్త విసి కదిలింది
జో జో పాపా ఏడవకు
బొమ్మలు ఎన్నో కొనిపెడతా
లడ్డు మిఠాయి తినిపిస్తా
కమ్మని కాఫీ తాగి పిస్తా
నా కాళ్ళ గజ్జెలు (kids songs telugu)
కాళ్ళ గజ్జెలు మోకాలి చిప్పలు
అబ్బబ్బ నడుము అందాల రిక్కీ
బిందె మీద బిందె బిందువుగా పెరుగు
ముత్యాల హారం కస్తూరి తిలకం
దుర్గమ్మ పెరుగు తిరుపతమ్మ తిరుగు
మ్యావ్ మ్యావ్ పిల్లి (kids songs telugu)
మ్యావ్ మ్యావ్ పిల్లి పాల కోసం వెళ్లి
వంటగది మళ్లీ తలుపు చాటు కెళ్ళి
మూత తీసి తాగా మూతి కాలే బాగా
అమ్మ వచ్చి చూచే నడ్డి విరగ్గొట్టి
చందమామ రావే (kids songs telugu)
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగి పూలు తేవే
బండెక్కి రావే బంతి పూలు తేవే
తేనె మీద రావే తేనె పట్టు తేవే
పల్లకిలో రావే పాలు పెరుగు తేవే
ఆడుకుంటూ రావే అరటి పండు తేవే
అన్నిటిని తేవే మా అబ్బాయికి ఇయ్యవే
బుర్రు పిట్ట (kids songs telugu)
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది
పడమటింటి కాపురము చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త కోక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లె మొగ్గ మడపం అన్నది
మొగుడి చేత మొట్టికాయ తింటానన్నది
గాలిపటం (kids songs telugu)
ఎగిరింది ఎగిరింది నా గాలిపటం
గాలిలో ఎగిరింది నా గాలిపటం
పైపైకి ఎగిరింది నా గాలిపటం
పనితీరు కొట్టింది నా గాలిపటం
రంగురంగుల ఆడింది నా గాలిపటం
రాజాలు దాటింది నా గాలిపటం
మబ్బులు దాటింది నా గాలిపటం
పందెమే గెలిచింది నా గాలిపటం
చిట్టి చిట్టి మిరియాలు (kids songs telugu)
చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి
పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి
రంగులన్నీ వేసి తెల్ల ముగ్గులు పెట్టి
బొమ్మరింట్లో నీకు బిడ్డ పోతే నేను
బిడ్డ నీకు పాలు లేవు పెరుగు లేదు
అల్లం వారి కుక్క బో బో అంది
నా కాళ్ళ గజ్జెలు గళ్ళుమన్నవి
పుట్టలో పాము బుస్స్ మనది
చెట్టుమీద పిట్ట కిచకిచ మన్నది
చంకలో పాప కేర్ కేర్ మనది
వారాల పాట (kids songs telugu)
ఆదివారం నాడు అమ్మాయి పుట్టింది
సోమవారం నాడు సొంపుగా పెరిగింది
మంగళవారం మనోడు మాటలే పలికింది
బుధవారము నాయుడు బుద్ధులే లేచింది
గురువారం నాడు గురువు కి చేరింది
శుక్రవారమునాడు subhamantu రాసింది
శనివారమునాడు చక్క చక్క నడిచింది
అది జూసి మేమంతా ఆనంద పడింది..
తెలుగు మా తల్లి కి జై జైలు (kids songs telugu)
జై జై లమ్మ జై జై లో
భారతమాతకు జై జైలు
జై జై లమ్మ జై జై జై జైలు
తెలుగు తల్లికి జై జైలు
అమ్మ నాన్నకు జై జైలు
గురువు గారికి జై జైలు
సూర్యచంద్రులకు జై జైలు
బుడమ తల్లి కి జై జైలు
వరుణ దేవునికి జై జైలు
వాయుదేవునికి జై జైలు
తెలుగువారికి జై జైలు తెలుగుజాతికి
జై జైలు
గోడమీద గడియారం చూడు
చూడు చెబుతుంది
కాలం ఎంతో విలువైనది
గడియారం వృధా చేయవద్దని
అంకెల మాటలు పాటలు
ఒకటి రెండు ఒప్పులకుప్ప
మూడు లడ్డు ముద్దుల గుమ్మా
ఐదు ఆరు అందాల భరణి
ఏడు ఎనిమిది వయ్యారి భామ
తొమ్మిది పది బంగారు బొమ్మ
టైము
గుండు గుండు గుండు నారా
టైము చూస్తే రెండున్నర
బడికి వెళ్తే 8:30
లంచ్ కి వెళితే
1:30
ఇంటికి పోతే ఐదున్నర
పాపల్లారా రారండోయ్ (kids songs telugu)
పాపల్లారా రారండోయ్
పాపల్లారా రారండోయ్
చదువుకుందాం రా 2
రారండోయ్
పాటలు పాటలు చదువుకుందాం
అంకెలు చెప్పుకుందాం రారండోయ్
11 చదువు చందమామ
రెండు రెండు రెక్కల పిట్ట
మూడు మూడు మూడు జెండా మువ్వన్నెల జెండా
44 కాల్
55 అరచేతి వెళ్ళు
77 వివరాలు మాత్రం 7
ఎనిమిది ఎనిమిది దిక్కులు చూడు ఎనిమిది
తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు 9
rangulu (kids songs telugu)
మందారం ఎరుపు గులాబీ ఎరుపు
మంకెనపువ్వు ఎరుపు మావి చిగురు
అన్నం తెలుపు చందమామ తెలుపు
జాజిపూలు తెలుపు చందమామ తెలుపు
కాటుక నలుపు కోకిల నలుపు
బంతి పువ్వు పసుపు చామంతి పువ్వు పసుపు
వీర పువ్వు పసుపు పసుపు
ఏనుగు (kids songs telugu)
ఏనుగమ్మ ఏనుగు నాలుకల ఏనుగు
ఏ ఊరు వచ్చింది ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు
ఏం చేసింది ఏనుగు నీళ్ళు తాగింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లనా
ఏనుగు మీద రాముడు ఎంత చక్కని దేవుడు
నెమలి (kids songs telugu)
చక్కని నెమలి నేను
ఎన్నో ఆటలు ఆడతాను
మబ్బులు పట్టిన చూడగానే
పింఛన్ ఇప్పి ఎవరిదైనా
చక్కగా నాట్యం చేసేందుకు
సూర్యుడు (kids songs telugu)
ఎండ ఇచ్చేది ఎవరు సూర్యుడు సూర్యుడు
వాన ఇచ్చేది ఎవరు మబ్బులు మబ్బులు
వెన్నెల ఇచ్చేది ఎవరు చంద్రుడు చంద్రుడు
గాలి ఇచ్చేది ఎవరు ఆకాశం ఆకాశం
ప్రేమను ఇచ్చేది ఎవరు అమ్మా నాన్న చైతు
ఆవు ఆవు ఏమి తింటావు
(kids songs telugu)
ఆవు ఆవు ఏమి తింటావు
పాపా పాపా నేను గడ్డి తింటాను
గడ్డి తిని నువ్వు నాకు ఏమిస్తావు
గడ్డి తిని నేను చిక్కని పాలు ఇస్తాను
పాలు పాలు నువ్వేమి ఇస్తావు నాకు
పాప పాప కమ్మని పెరుగు నేను ఇస్తా
పెరుగు పెరుగు నువ్వు ఏమి ఇస్తావు
పాప పాప తెల్లని వెన్నె నేను ఇస్తా
వెన్న వెన్న నువ్వు ఏమి ఇస్తావు నాకు
పాప పాప కమ్మని నెయ్యిని నేను ఇస్తా
చిన్నదో చిన్నది (kids songs telugu)
చిన్న దమ్మ చిన్నది చిన్న సైకిల్ కొన్నది రోడ్డుమీద కి వెళ్ళింది కాలు జారి పడింది ఆస్పత్రిలో చేరింది ఇంటికి తిరిగి వచ్చింది మళ్ళీ పైకెక్కింది సైకిల్ బాగా తొక్కింది
అమ్మ మొదటి దైవము ఆవుపాలు మధురము
ఇటుక గోడ మందము ఈలపాట విందాము
ఉడతా తోక అందము ఉయ్యాల గుచ్చు తాము
ఎలుక వల్ల నష్టము గెట్ టు ట ఇష్టము
ఐస్ ముక్క చలానా ఉంటే నడక మల్లన్న
ఓడ నీట తిను డౌటు బలే పేరును
వచ్చే వచ్చే రైలు బండి (kids songs telugu)
వచ్చే వచ్చే రైలు బండి బండి లో న మామ వచ్చే
వచ్చిన మామ టీవీ తెచ్చే టీవీ లో న బొమ్మ వచ్చే
బొమ్మలు ఎంతో మాకు నచ్చే బడి నుంచి అక్క వచ్చే
తెచ్చి నాకు చొక్కా నచ్చితే నేను పచ్చ చొక్కా
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Hellow Buddy If You Have Any Doabts Feel Free To Comment