కరెంటు లేకపోతే జీవితం ఇలా ఉండేది benefits of electricity in our life

కరెంటు వినియోగం గురించి ఆర్టికల్లో మనం పూర్తిగా తెలుసుకుందాం.


ఈ రోజులలో కరెంటు వినియోగించని వారు ఎవరూ కూడా ఉండరు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కరెంటును కచ్చితంగా ఉపయోగించుకుంటారు కరెంటు మన నిత్య జీవితంలో చాలా అవసరంగా మారింది. మరి ముఖ్యంగా కరెంటు వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా కరెంటు వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఏ ఒక్క నిమిషమైనా కరెంటు పోతే మనిషి ఉండటానికి చాలా భయంకరంగా ఉంటుంది.  




హరి ముఖ్యంగా ఏ పని కావాలన్నా కరెంటు లేనిదే పనికిరాని పరిస్థితి ప్రస్తుత పరిస్థితులలో ఏర్పడింది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కరెంటు లేకపోతే చిన్న పిల్లాడి నుండి ముసలి వాడి వరకు ఎవరు కూడా లేకుండా పరిస్థితి ఏర్పడింది ఏది అర్థం చేసుకోండి కరెంటు మనం నిత్య జీవితంలో ఎంతో అవసరం ఏర్పడిందో మరి ముఖ్యంగా పట్టణాలలో మరీ ఎక్కువగా కరెంటు ఉపయోగిస్తూ ఉంటారు. కరెంటు నువ్వు విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ఉంటారు కరెంటు ఉత్పత్తికి చాలా ఎక్కువ నీరు అవసరం అవుతుంది మరి ముఖ్యంగా ఆఫీసులలో కంపెనీలలో స్కూళ్లలో పెద్దపెద్ద భవనాలలో కరెంటు ని వృధాగా వేస్ట్ చేస్తూ ఉంటారు కరెంటు ఉత్పత్తి చేయడానికి పెద్ద ఎత్తున నీరు అవసరం మరీ ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో కరెంటు నీటి ద్వారానే ఉత్పత్తి అవుతుంది మన భారత దేశంలో అందుకే మీరు కరెంటు వినియోగాన్ని చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కరెంటును తగ్గిస్తేనే మనకు జీవితంలో మొనగాడ ఏర్పడుతుంది మరి ముఖ్యంగా కరెంటు లేకపోతే ఉండలేని పరిస్థితి ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా అయింది. మరి ముఖ్యంగా ఏ పని జరగాలన్న కరెంటు కంపల్సరిగా అవసరం ఏర్పడింది ముఖ్యంగా సాఫ్ట్వేర్ బండి కొలువులలో కూడా కరెంటు చాలా ఎక్కువగా వినియోగం జరుగుతుంది మరియు ముఖ్యంగా మన భారతదేశంలో సోలార్ కు సంబంధించి చాలా తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా సోలార్ కు సంబంధించి గవర్నమెంట్ ఎక్కువ ఆసక్తి చూపిస్తే మనం భవిష్యత్తులో ఎంత కరెంటు ఉపయోగించిన సోలార్ ద్వారా ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఇది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు ఉన్నంత సేపు కరెంటు అనేది నిరంతరాయంగా కరెంటు ఉత్పత్తి అవుతుంది. మరి ముఖ్యంగా ఈ సోలార్ పథకాలు ఏర్పాటు చేసుకుంటే సూర్యుడు ఉన్నంతసేపు కరెంటు ఉత్పత్తి అవుతుంది ఆ ఉత్పత్తి అయిన కరెంటుని బ్యాటరీలో స్టోర్ చేసుకుని కెపాసిటీ గల బ్యాటరీ ఉండాలి. 


అప్పుడు కరెంటు పోయిన రాత్రి సమయంలో వినియోగించుకోవడానికి మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోలార్ కు సంబంధించి రైతులు పండించుకోవడానికి పంపుసెట్లు కూడా వచ్చాయి ఇవి ఉపయోగించుకోవడం వల్ల కరెంటు చాలా వరకు ఆదా అవుతుంది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే రైతులకు ఈ సోలార్ వల్ల వచ్చే కరెంటు కరెంటు లేని స్థలాల్లో కూడా ఈ సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే వారికి కరెంటు ఉన్నంతసేపు నిరంతరాయంగా బోరు నడుస్తూ ఉంటుంది అదేవిధంగా రాత్రి సమయంలో బ్యాటరీలు ఉంచుకుంటే బ్యాటిల ద్వారా రాత్రి సమయంలో నడిపించుకోవచ్చు ఈ విధంగా రైతులకు చాలా మేలు చేసినట్టు గా ఉంటుంది. ఈ విధంగా మన భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ఆలోచించి రైతులకు ఉపయోగపడేలా సోలార్ కు సంబంధించి సోలార్ పార్కులు అదేవిధంగా బ్యాటరీలు రైతులకు తక్కువ రేటులో అందించబడితే చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇండ్లపైన నిర్మించుకునే సోలార్పాలకలు అదే విధంగా బ్యాటరీలు తక్కువ ఖర్చుతో ప్రజలందరికీ పంచితే చాలా బాగుంటుంది అదే విధంగా కరెంటు వినియోగం చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా సూర్యుని ద్వారా కరెంటు రావడం వల్ల ఎంత వాడిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు మరీ ముఖ్యంగా సూర్యుడు నుండి నిరంతరాయంగా కరెంటు ఉత్పత్తి అవుతుంది కాబట్టి మనం ఎలాంటి వాటికైనా ఈ కరెంటును వాడుకోవచ్చు.

రాజస్థాన్లో 100 ఎకరాలలో ఈ సోలార్ పరాకులకు సంబంధించి పెద్ద ఎత్తున కరెంటు తయారు కావడానికి సోలార్పాలికలను ఏర్పాటు చేశారు ఇది ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రాజస్థాన్ చేస్తున్న కృషి వల్ల మిగతా రాష్ట్రాలలోకి కూడా కరెంటు ఉత్పత్తి రావడం జరుగుతుంది ఈ విధంగా దేశం మొత్తం కూడా సోలార్ పలకలు ఏర్పాటు చేస్తే మన భారతదేశం నెంబర్వన్ స్థానంలో ఉంటుంది ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కృషి చేయాలి ఈ విధంగా కృషి చేస్తేనే భవిష్యత్తులో ఎలాంటి నష్టము ఎదురుకాకుండా ఉంటుంది ఇప్పటినుండి సోలార్ కు సంబంధించి పలకల కు ఎక్కువ డిమాండ్ లభిస్తూ ఉంటుంది అదేవిధంగా సోలార్ పడకలు సామాన్య ప్రజలకు కూడా లభించే విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం కృషి చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సామాన్య వ్యక్తికి కూడా ఈ సోలార్ పలకలు అదేవిధంగా బ్యాటరీలు అందివ్వాలి. అదేవిధంగా రైతులకు కూడా సోలార్ పలకలు అదేవిధంగా బ్యాటరీలు తక్కువ రేటులో అందించడం వల్ల వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా సామాన్య మానవునికి కూడా ఉపయోగపడేలా ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ సోలార్ పలకలు అందివ్వాలి ఈ విధంగా అందిస్తేనే కరెంటు వినియోగం తగ్గి ప్రకృతితో వచ్చే కరెంటును ఉపయోగించుకోవడంలో చాలా ముందు ఉంటాము ఈ విధంగా ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ముఖ్యంగా నిరంతరాయంగా కరెంటు పోకుండా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


మరి ముఖ్యంగా కంపెనీలలో ప్రతి ఒక్క మిషన్ కూడా కరెంటు సాయం తోటే రన్ అవుతుంది. ఈ విధంగా కంపెనీలలో కూడా సోలార్ పలకలను ఏర్పాటు చేసి పెద్దపెద్ద బ్యాటరీలను కంపెనీ వారికి అందిస్తే కరెంటు పైన ఆధారపడకుండా కేవలం సోలార్ పలకల మీదనే వాళ్ళు ఆధారపడి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి కంపెనీలలో ఉంటే పెద్దపెద్ద మిషన్లకి కరెంటు సాయం ద్వారా అదేవిధంగా సోలార్ సహాయంతో నడుస్తూ ఉంటాయి. ఈ విధంగా కరెంటు వినియోగం చాలావరకు తగ్గిపోతుంది అంటే నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు చాలా వరకు తగ్గిపోతుంది ఈ విధంగా భవిష్యత్తులో నీటిపై కరెంటు ఉత్పత్తి పై ఆధారపడకుండా కేవలం సోలార్ పలకలపైనే ఆధారపడితే చాలా ఎక్కువగా బాగుంటుంది ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరిగా కృషి తప్పనిసరిగా కావాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న టీవీ నుండి కంపెనీలలో పెద్దపెద్ద మిషన్ వరకు కరెంటు కంపల్సరిగా అవసరం. అదేవిధంగా అనవసరంగా కరెంటు వాడకుండా అవసరం లేనప్పుడు కరెంటు బంద్ చేసి అవసరం ఉన్నప్పుడు మాత్రమే కరెంటును వాడుకునే విధంగా ప్రజలలో చైతన్యం పెంపొందించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కరెంటు కు సంబంధించి జ్ఞానని అందించాలి కరెంటు ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది కరెంటు ని ఏ విధంగా ఉపయోగించకూడదు ఏ విధంగా అనవసరంగా వాడకూడదు అని ప్రజలలో చైతన్యం పెంపొందించడానికి ప్రచారం చేయాలి మరియు ముఖ్యంగా టీవీలలో మరియు న్యూస్లలో కూడా ఖచ్చితంగా కరెంటుని అనవసరంగా వాడకూడదు అని హెడ్లైన్ ఇవ్వాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా కరెంటు గురించి ఒక అవగాహన కల్పించాలి అది నీటి ద్వారా ఉత్పత్తి అవ్వడానికి ఎంత నీరు అవసరం ఎంత నీరు వేస్టేజ్ అవుతుంది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కల్పించాలి ఈ విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తేనే వారికి తెలుస్తుంది కరెంటు వినియోగం తగ్గించి సోలార్ పలక వినియోగం పెంచి సోలార్పరకలపై ఆధారపడే విధంగా మన ప్రజల్ని అందుకు గట్టు తయారు చేయాలి ఈ విధంగా చేస్తేనే భవిష్యత్తులో చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి ఈ విధంగా చేస్తేనే ప్రజలకు మనగడం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆర్టికల్ లో మనం కరెంటు సంబంధించి ఎన్నో రకాల విషయాలు కరెంటు ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అదేవిధంగా సోలార్ ప్రకటన ద్వారా కరెంటు ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది అదే విధంగా సామాన్య ప్రజలకు కూడా కరెంటును ఏ విధంగా అందివ్వాలి అదే విధంగా మనం నీటి ద్వారా వచ్చిన కరెంటు పై ఆధారపడకుండా అదే విధంగా మనం ప్రతి ఒక్కరిని దానికి తగ్గట్టు తయారు చేయాలి ఈ విధంగా కరెంటుపై ఆధారపడకుండా తయారుచేసి వారికి ఒక అవగాహన కల్పించాలి ఇది మెయిన్ సబ్జెక్టు. అదేవిధంగా కరెంటు ఏ విధంగా తయారవుతుంది అదే విధంగా సామాన్య ప్రజలకు కూడా కరెంటును ఏ విధంగా అందివ్వాలి అని కూడా ప్రభుత్వం తప్పనిసరిగా కృషి చేయాలి మరి ముఖ్యంగా కరెంటుపై ఆధారపడకుండా ముఖ్యంగా సోలార్ పలకలపై ఆధారపడే విధంగా ప్రతి ఒక్కరికి కృషి చేయాలి అదేవిధంగా సోలార్ పలకలు మధ్యతరగతి వారికి కూడా చాలా తక్కువ రేటులో అందివ్వాలి అదే విధంగా సోలార్ పలుకులు అదేవిధంగా బ్యాటరీలు కూడా మధ్యతరగతి వ్యక్తికి తక్కువ ధరల్లో మంచి నాణ్యత గల సోదరులకు లభించే విధంగా అందరూ కృషి చేయాలి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దృష్టిని ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా దీనిని అమలు చేయాలి ఈ విధంగా చేస్తేనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా రైతులకు కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా కృషి చేయాలి. వీటన్నిటికి సంబంధించి మన ఆర్టికలు తెలుసుకున్నాం కదా ఈ విధంగా కరెంటుకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కలిగించాలని నేను యాటికలు అయితే రాయడమైతే జరిగింది అదేవిధంగా ఆర్టికల్ లో మీరు కరెంటుకు సంబంధించి అది ఏవిధంగా ఉత్పత్తి అవుతుంది అదేవిధంగా సోలార్పరకల వల్ల ఉపయోగం ఏమిటి అది ఏ విధంగా వాడాలి అని ఈ ఆర్టికల్ లో నేను రాశాను మీరు పూర్తిగా చదివారని నేను అనుకుంటున్నాను.


కామెంట్‌లు